ఈ కథలో కాకపోయినా కేవలం సంభాషణాలతోనే కథని పాత్రల తీరుతెన్నులను చెప్పేస్తూ కథని చెప్పటం శ్రీపాద గారి ప్రత్యేక శైలి. మా అభిమాన రచయిత గారి కథ మీ pratyekamaina కథనం తో వినిపించి నందుకు ధన్యవాదములు. అప్పటి ఆడవారు ఇతరులు మాటాడినట్టు భలే అనుకరించారు
@bhogarao_Katha_Sravanthi7 күн бұрын
🙏
@nageswararaokommuri28157 күн бұрын
@@rajaivaturi ఈ కథలో కూడా సంభాషణలతోనే నడిపించారు
@nageswararaokommuri28157 күн бұрын
సుందరమ్మ దగ్గర నుంచీ రత్తమ్మ దగ్గరికి బంగారాన్ని చేరిన తీరుని, శ్రీపాద వారు అద్భుతంగా తన కథా చాతుర్యాన్ని ప్రదర్శించారు కేవలం 2 పాత్రలతో కథని నడిపించిన విధానం, ఎక్కడా కథా నడకలో చిన్న విసుగుని కూడా కలిగించకపోవటం ఆయన గొప్పతనమే కాకపోతే ఇప్పటితరానికి సంబంధించిన కథ కాదు, కానీ ఆస్వాదించే రసజ్ఞులకు ఎప్పటికీ నిత్యనూతనమే శ్రీపాద వారికి 🙏 కథా ఎన్నికకు మీకు అభినందనలు