భారతీయ సంస్కృతిలోని అవధులు దాటకుండా, మన సంస్కృతిలో కూడా సహజీవనం సాధ్యమేనా అవును సాధ్యమే అని చెప్పవచ్చు.. ఏ వయసులోనైనా తోడు కావాలి అవసరం... బాల్యంలో స్నేహితుడిగా, యవ్వనంలో ప్రేమికుడిగా, జీవితంలో భర్త/ భార్య లా. జీవితం చివరి శ్వాస వరకు.. కట్టె కాలే వరకు .. ఒకరికొకరు తోడు అవసరం.. సత్య ప్రసాద్ గారు.. ఈ విషయాలు చాలా చక్కగా వ్రాశారు... మంచి కథ అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..
@sethammagarapati97928 ай бұрын
🎉🎉🎉''🎉🎉''🎉xerox
@PravallikaPatlasing8 ай бұрын
Q@@sethammagarapati9792
@NarsiahAtla3 ай бұрын
al thnxhf 53:56 @@sethammagarapati9792
@raghunathraosunkara15193 ай бұрын
😊
@user-st7nz5zi1x2 ай бұрын
1
@mvramana51888 ай бұрын
చాలా చక్కని కథ చెప్పారండి. ఒంటరిగా ఉంటున్న వారి అందరి జీవితాలలో ఈ విధమైన మార్పు రావాలని కోరుకుంటున్నాము. కథలో చెప్పిన విధంగా సుందర్, రమ్య లాంటి స్నేహితులు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
@vishnuuniverse1558 ай бұрын
Thank you so much Andi 🙏
@gangaraomymusic88308 ай бұрын
కథ చాలా బాగుంది. వృద్ధాప్య సమీపములోతోడు అవసరం. పిల్లలు వారికి సహకరించడం హర్షించదగినది. 👌
@padmakarduddu65568 ай бұрын
కథ బాగుంది సహజంగా వినిపించారు మేడమ్
@vishnuuniverse1558 ай бұрын
Thank you so much sir 🙏
@NagabhushanaPanigrahi6 ай бұрын
Your narrated story Resembles my present life,Tnq
@srinureddy90233 ай бұрын
అబ్బా ఎంత మంచి కథను వినిపించారా చాలా చాలా థాంక్స్ అండి
@vishnuuniverse1553 ай бұрын
Thanks for watching sir🙏
@sujathavuppula89273 ай бұрын
Wow excellent story and super voice and reading so 🎉🎉🎉🎉🎉❤❤❤💖👌👌👌
తోడు కోరిన జీవితం కధ చాలా బాగుంది.మనిషికి జీవితంలో తోడు కావాల్సింది 50 ఎల్లా తరువాతే.. కావ్యమోహన్లు నిదానంగా ఒకరినొకరు అర్ధంచేసుకుని పిల్లలతో సంప్రదించి వివాహం చేసుకున్న తీరు చక్కగా రాశారు.
@vishnuuniverse1558 ай бұрын
Thank you so much sir 🙏
@seshukumari14429 ай бұрын
Very nice story.. pleasant ending..
@vishnuuniverse1559 ай бұрын
Thanks for watching sister
@seshayyaraochundru74959 ай бұрын
😊
@rajeshwarigodi75368 ай бұрын
Good
@madhuridarisipudi58869 ай бұрын
👌👌👌
@6ix9ine4209 ай бұрын
Chala bavundandi...
@vishnuuniverse1559 ай бұрын
Thank you
@suneethamurugudu9278 ай бұрын
Super story andi nenu todu aina person kodam chustannu nadi ontari life nannu avaru srtham chesukovatla
@appalarajukondapalli60548 ай бұрын
It reflects present situation in society.Wonderful Amma. Thank you.
@jvramana87878 ай бұрын
బి.కే.ఈశ్వర్ గారి ఇంటర్వ్యూ చూడండి
@LalithaKamsali8 ай бұрын
కథ చాలా బాగుంది మేడం
@vishnuuniverse1558 ай бұрын
Thank you Andi 🙏
@ahobalaraodonepudi84619 ай бұрын
కథ చాలా చాలా బాగుంది. ధన్యవాదములు.
@lakshmidevi14029 ай бұрын
Katha chala bagundi thanks
@rebeccamekala5989 ай бұрын
Chlabagundi
@Suvnamma4 ай бұрын
Suvarnamma:🎉🎉🎉🎉🎉
@subrahmanyambandi218 ай бұрын
Story ni anavasaram gaa saaga teesi nasrandi . 🎉🎉
@satthipadma52218 ай бұрын
కథ చాలా బాగుంది. నిజంగా తోడు కావలసింది 50 తర్వాతే. పెళ్లి అనేది కేవలం శారీరక అవసరాల కోసం మాత్రమే కాదు. నాకు నువ్వు,నీకు నేను అనే తోడు,సాన్నిహిత్యం కోసం. కథ బాగా చదివారు. పెల్లి అనే ఒక పదం తప్ప, మీ voice కూడా బాగుంది. రచయిత సత్య ప్రసాద్ గారు రాసిన కథలు అన్నీ కూడా ఒక ప్రయోజనం ఉండేలా ఉంటాయి.
@vishnuuniverse1558 ай бұрын
Thanks for watching sister 🙏.
@ashokkumarchallapalli85478 ай бұрын
నిజముగా అద్భుతమయిన కథ. ధన్యవాదాలు.
@vishnuuniverse1558 ай бұрын
Thank you Andi
@telugenaswasa3522 ай бұрын
manchi katha. naaku nachindi .naku oka "manchi" thodu dorakal ani devudu ni vedukuntuna 😢
@vishnuuniverse1552 ай бұрын
Meeku oka manchi thodu dorakalani aa devuni manaspurtiga korukuntana Andi. thanks for watching Andi 🙏
E samajamelo elante true story Chala vunae .thodu Leni jevithamlo Chala lonely ga vuntundi
@bangararajusudha48028 ай бұрын
Very good and morel story.Its usefully our society.🎉🎉🎉🎉
@vishnuuniverse1558 ай бұрын
Thank you so much Andi 🙏
@joshiprahalad55188 ай бұрын
ఇటువంటి కార్యక్రమము తోడు నీడా అనే సంస్త Hyderabad లో శ్రీమతి రాజేశ్వరి గారు ఎర్పాటు చేస్తున్నారు
@vishnuuniverse1558 ай бұрын
ఓహో.. ok.nice
@lathaeswar54078 ай бұрын
Avunandi nenu vellanu
@jyothimaitreya87362 ай бұрын
Ela contact cheyali, number share cheyagalara please, Google lo search cheyacha
@RajeswariMutyala-c9p8 ай бұрын
💐💐💐🌹🌹🌹❤
@kolusuhoney39168 ай бұрын
Panekhe kode roju extre Wirks apply che motha aye Panulukhavalo varene Peleche chetethe vare some money vadthude me supervisise chesthe ae agelo releapghs happy house cleaning avuthubthunde khad madam and sir
@mangapathivenij19078 ай бұрын
According Usha decession they can live as wife&husband without marring by following birth control.
@ganguraddysumitramma57179 ай бұрын
❤
@lakshmivenkata20728 ай бұрын
Excellent
@vishnuuniverse1558 ай бұрын
Thank you so much Andi.
@ganganagamanikomaragiri15218 ай бұрын
కధ వరకు సూపర్ కానీ నిజ జీవితంలో ఇద్దరికి నిగ్రహం కోల్పోయిసందర్బంలు గొడవ వస్తాయ్
@saradamunukutla76408 ай бұрын
Chadavadam chala Baga nachindi
@sharadadevi51198 ай бұрын
Kanchan fast gaa cheppaali .Dragon chesthunnattundi ,enthasepu ani visugosthundi ,gamaninchandi pl
@vishnuuniverse1558 ай бұрын
👍. thanks for watching 🙏
@srilalithavlogs1168 ай бұрын
Stories channel lo pettalante ekkadi nunchi theesukovali. Mee laga voice over tho stories cheyyalanundi. Veetiki copyrights vuntaya . Dayachesi cheppagalaru. Naku kuda meela Stories cheppalanundi Stories ekkadinundi theesukovali with photos tho