మీ పాదాలకు నమస్కరించి చెబుతున్నాను సర్. నేను మీరు చెప్పినట్లు ఏడ్చాను సర్. నా కళ్ళజోడు, ఫోన్ ఎక్కడో పెట్టాను చూడు , అంటే తెచ్చి ఇచ్చేది, రాత్రిపూట కాళ్ళు పట్టేది సర్, ఉదయాన్నే నెమ్మదిగా లేపి వాకింగ్ వెళ్ళారా ? అని అడిగేది. ఇలా చాలా ఉన్నాయి సర్? ఇప్పుడు పెళ్లయి , భర్త, పిల్లల్తో సంతోషముగా ఉంది. ఈ ప్రసంగం వింటూ కూడా ఏడ్చాను సర్. ఇలా వ్రాయడానికి నేను సిగ్గుపడటం లేదు సర్.