సూపర్ అన్నా చాలా మంచి ఆలోచనతో చేసారు మంచి ఫ్యూచర్ ఉంటుంది మాది పశ్చిమగోదావరి జిల్లా ఇక్కడ వరిచేలు కొంచెం దిగబాటు ఉంటుంది వీటిలో నడుస్తుందా , రేటు చెప్పగలరు
@kmanju21096 ай бұрын
దీన్ని కన్న ట్రాక్టర్ 500 లీటరు ట్యాంక్ 15 నిమిషాల్లో 5 ఎకరం spray చేస్తారు 1 ఎకరానికి 100 రూపాయలు చాలా బెస్ట్