New Model Tractor Sprayer కొన్నాను

  Рет қаралды 85,839

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

కొత్త రకం ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ కొనుగోలు చేసి వాడుతున్న రైతు రామకృష్ణ గారు తన అనుభవం ఈ వీడియోలో వివరించారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని లింగసానిపల్లె గ్రామంలో ఈ రైతు తన స్ప్రేయర్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ స్ప్రేయర్ గురించి వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9966316319 నంబరులో SNK & Co కంపెనీని సంప్రదించవచ్చు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubad...
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture KZbin Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : New Model Tractor Sprayer కొన్నాను
#RythuBadi #రైతుబడి #tractorsprayer

Пікірлер: 33
@KantalmOmprakash
@KantalmOmprakash 5 ай бұрын
తెలుగు రైతు బడి అంటే మన రైతు రాజేందర్ రెడ్డి అన్న మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ వీడియోస్ డైలీ చూస్తాను నేను మీ ఎక్స్ప్లెయిన్ గూడా పాయింట్ టు పాయింట్ వివరించి చెప్తారు మీరు చాలా రైతులకు సహాయం చేస్తున్నారు సెల్యూట్🙏 అన్నగారు ఒకసారి మునగ పంట గురించి వీడియో పెట్టండి రైతు అంటే దేశానికి అన్నం పెట్టే రైతు రాజేందర్ రెడ్డి అన్న గారు మీ వీడియోస్ రైతు కి మీ వీడియో చూసి చాలామంది వ్యవసాయం గురించి చేస్తున్నారు జై జవాన్ జై కిసాన్
@bjrbulls7203
@bjrbulls7203 5 ай бұрын
Snk lo memu pump oreder cheysthey delivery date kana 20 days delay cheysi bill lo 12hp ani cheypi 5-10 hp pump 10 mm pipe ani cheypi 8 mm pipe echaru rajendher reddy mi paina namakam tho snk lo konam miru deeni promote cheyakandi
@siddharthaNutakki
@siddharthaNutakki 5 ай бұрын
Ah company vallaku phone chesi complaint raise cheyyandi
@msratozvideos8920
@msratozvideos8920 5 ай бұрын
Miru enthaku thisukunnaru bro rate
@kuruvaeswarbethapalli7941
@kuruvaeswarbethapalli7941 5 ай бұрын
Mini tractor tho video cheyandi brother
@mahichervugattu3670
@mahichervugattu3670 5 ай бұрын
Anna జిల్కరా పంట ఎట్లా చేస్తారో కనుకొని వీడియో పెట్టు అన్న అలాగే ఎక్కడ మార్కెటింగ్ ఎలా చేయాలి ఓ ఎలా అమ్మలో ఒక్క మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో పెట్టు అన్న
@ReddyReddy-qk8dz
@ReddyReddy-qk8dz 5 ай бұрын
1st view 1st like 1st comment
@srinivasareddy8152
@srinivasareddy8152 5 ай бұрын
Rajinder Reddy useful information and video keep going 👍
@anjaneyuluanjaneyulu2637
@anjaneyuluanjaneyulu2637 4 ай бұрын
Response sariga undahu
@crazeelove2403
@crazeelove2403 3 ай бұрын
Really awesome
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r 5 ай бұрын
Very good👍👍👍
@jeremiah8096
@jeremiah8096 5 ай бұрын
Gahir company pump bagundi adi konandi bavundi ,
@drmmchandbscmbbs2697
@drmmchandbscmbbs2697 4 ай бұрын
Plse do video for mango latest variety
@JAYPEEAGRITECHTELUGU
@JAYPEEAGRITECHTELUGU 5 ай бұрын
Hello bro meni tactar ki sarypoye speyar gurichi oka video cheyandi bro.
@JAIKISAN-A
@JAIKISAN-A 5 ай бұрын
3hp htp is good
@t.malleshyadavthotakuri126
@t.malleshyadavthotakuri126 4 ай бұрын
Mini taktar ki e cistamundha vidyo pathandi bro
@drmmchandbscmbbs2697
@drmmchandbscmbbs2697 4 ай бұрын
Is it useful for mango garden sir,, if not is there 3000 liters tank
@venugopal.reddy.7274
@venugopal.reddy.7274 5 ай бұрын
😍
@SIVAKRISHNA218
@SIVAKRISHNA218 5 ай бұрын
Inko annadatha
@manoharsoora5922
@manoharsoora5922 4 ай бұрын
దీనిని మినీ ట్రాక్టర్ కి వాడవచ్చా
@GugulothAshok-e2n
@GugulothAshok-e2n 5 ай бұрын
Cost
@DasthaGiri-v2s
@DasthaGiri-v2s 5 ай бұрын
Anna kandi chenuki vadocha Anna e pump
@thirupathireddysankasani5628
@thirupathireddysankasani5628 5 ай бұрын
ఆటో ఫిల్లింగ్ పైప్ కావాలి ధర ఎంత చెప్పగలరు
@JAIKISAN-A
@JAIKISAN-A 5 ай бұрын
1950
@rakhireddy4054
@rakhireddy4054 4 ай бұрын
SNK&CO west service no response problem vasthe hand made pump better
@jbludayxv
@jbludayxv 3 ай бұрын
Snk company lo 1 yr mundhu teeskunna 2023 june lo Htp pump piston oil seal pothe cl chesi item pampinchamante 2 days ki naku bus cargo ki wrong item vesaru Return cl chesthe no response Snk worst company
@thirupathireddysankasani5628
@thirupathireddysankasani5628 5 ай бұрын
హైదరాబాద్ కి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది కల్వకుర్తి
@KantalmOmprakash
@KantalmOmprakash 5 ай бұрын
75 నుంచి 80కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది కల్వకుర్తి శ్రీశైలం హైవే
@hydrogoalpicker1542
@hydrogoalpicker1542 5 ай бұрын
అన్నా నాకు మీ కు తెలిసిన వాళ దగ్గర పని ఇప్పించగలరా??
@vijaypapireddythumma6055
@vijaypapireddythumma6055 5 ай бұрын
ఏం పని చేస్తావు, నీకు ఏం పని వస్తుంది
@hydrogoalpicker1542
@hydrogoalpicker1542 5 ай бұрын
@@vijaypapireddythumma6055 system work లాంటివి ఐన లేకపోతే office admin గా ఐన ఇవి ఏవి కుదరకపోతే రైతుల దగ్గర ఫీల్డ్ లో చేసే small small works ఐన ok
@rishiyadav3646
@rishiyadav3646 5 ай бұрын
Tammudu tyres opposite position lo veshavu
@anjaneyulu8452
@anjaneyulu8452 5 ай бұрын
పత్తి లో దున్నకం కోసం వేసాడు కావొచ్చు ,
వ్యవసాయ పనులకు all in one? | Ashok
13:13
Raitu Nestham
Рет қаралды 66 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
ఈ Roto Puddler రెండు సీజన్లుగా వాడుతున్న | SNK & Co
18:19
తెలుగు రైతుబడి
Рет қаралды 95 М.
Mulberry Fruit Cultivation | బొంత పండ్లు
15:57
తెలుగు రైతుబడి
Рет қаралды 26 М.
Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
27:29
తెలుగు రైతుబడి
Рет қаралды 244 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН