*కౌజు పిట్టల గురించి పూర్తి సమాచారం చాలా చక్కగా వివరించినందులకు కృతజ్ఞతలు బ్రో👌👌.
@rajaiahgariravikumar27954 күн бұрын
Hi
@maruthisama7743Ай бұрын
Chala bhaga vivarincharu thanks
@srstudio.localvlogsАй бұрын
Thanks
@KumaR-1178625 күн бұрын
శ్రీ మన్నారాయనగారు చాలా అనుభవజ్ఞులు....నాకు గురువు లాంటి వారు Quail లాభాలు బాగానే ఉంటాయి కానీ మార్కెట్ చేసే దమ్ము ఉండాలి లేదంటే ఒక్క రోజు ఒక పిట్ట 2-5 రూ ఫీడ్ తింటుంది. ముఖ్యంగా28రోజులలో quail డ్రెస్సింగ్ ముందు సుమారు 150-180 gr వస్తుంది. ఒక్కరోజు extra పెంచిన లాభం రాదు ఒక పాకెట్ కి 10 పిట్టలు అంటే ఒక kg కి మనకు 400 రూపాయలు మార్కెట్ లో ఫ్రోజోన్ మీట్ పాకెట్ కి వస్తుంది. ఇవి ఫ్రోజోన్ మార్కెట్ చేయగలిగితే మాత్రమే మార్కెట్ ఉంది. ఇంకా ఫీడ్ అంటే కృషి బ్రాండ్ క్వైల్ ఫీడ్ లేదా విమల ఫీడ్ బాగుంటది కానీ కర్చు ఎక్కువే ఉంటది కారణం క్వైల్ కి కనీసం 18-25% ప్రోటీన్ ఫీడ్ ఇవ్వాల్సిందే లేదంటే గ్రోత్ కచ్చితంగా రాదు. కోడి ఎంత బరువు పెరిగితే అంత లాభం కానీ quail మాత్రం 100 grm ప్రాసెస్ మీట్ కి మించి ఎంత ఇచ్చిన ఆకరికి 1కేజీ పిట్టకి అయిన కేవలం 50rs లైవ్ అంతే మార్కెట్ రేటు అందరికీ ధన్యవాదాలు. నేను మీ వర్థిని క్వైల్ ఫార్మ్స్ దర్శి, ప్రకాశం జిల్లా Since 2016
@srstudio.localvlogs25 күн бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు
@rajupittala1234Ай бұрын
Nice
@srstudio.localvlogsАй бұрын
Thanks raju bro
@Z_F_E_PRESENTS123Ай бұрын
Nice bro😮
@srstudio.localvlogsАй бұрын
Thanks bro
@Z_F_E_PRESENTS123Ай бұрын
Main bhaiya ZAKEER kam kar thani
@baburaobaburao9536Ай бұрын
Rajahmundry daggara lo farm emaina un na ya sir
@hariprasadm4860Ай бұрын
Hi.. sir how to reach the farm from madhanapalli Please give the exact location
@srstudio.localvlogsАй бұрын
Nimmanaaplli road. After vasishta school 2 km
@siddumsiddu5097Ай бұрын
Madanapalle dagara correct Anna full address mention
@srstudio.localvlogsАй бұрын
Nimmanapalli road. After vasishta school
@maruthisama7743Ай бұрын
Train dwara delivery pampistara
@srstudio.localvlogsАй бұрын
no sorry. you have to come and pick
@manoharinja7991Ай бұрын
Andra na
@srstudio.localvlogsАй бұрын
Madanapalle annamayya district
@prakashjakkula7943Ай бұрын
Price
@srstudio.localvlogsАй бұрын
వీడియో లాస్ట్ వరకు చూడండి అన్ని విషయాలు ఈ వీడియో లో వున్నాయి
@VenkataSubbaiahG-zs2trАй бұрын
Raitulaki sale chesukovadam kastam .chicks ichi food ichi tirigi vaati i companynene kone possiblety vunte cheppandi
@srstudio.localvlogsАй бұрын
I will try bro.
@VenkataSubbaiahG-zs2trАй бұрын
@@srstudio.localvlogs chicken farm lo company vallu farmers tho tie-up system vundi ga alanti avakasalu vunte cheppandi maaku kudaa problems vundav penchadamiku
@GongimallikarjunaMallikarjunaАй бұрын
Number pettu anna
@srstudio.localvlogsАй бұрын
9989851299 srimannarayana
@ganapathilakshmi714Ай бұрын
Kaujupittalu farm yevaru pettakandi friends assalu sales ledu yevvaru konadam ledu time waste money waste konakapote money waste yevvaru nammakandi anubhavam tho cheptunna vellu views kosam videos teesi pettestunnaru
@BTS_ARMY_23117 күн бұрын
😂😂😂😂😂
@PURETEKFUNWORLDАй бұрын
number bro
@paidiapparao9849Ай бұрын
Sales ledu, feed 1500 birds 60 kg required in sales leka pothe per day 60 kg kavali feed cost per kg 42 to 45 +transport pedda bokka
@BTS_ARMY_23117 күн бұрын
Nice
@BTS_ARMY_23117 күн бұрын
😂😂😂😂
@neeradinaveen908215 сағат бұрын
అన్న మీ వద్ద ఉంటే మాకు కావాలి ఫోన్ నంబర్ ఇవ్వండి ప్లీజ్