ippudu chesanu madam super tasty ga vachindi thankusomuch coconut vesedanni but oil flavor vachedi but esari raledu super thanku👌
@SpiceFoodKitchen Жыл бұрын
That's great andi 👍 It's my pleasure ☺️ Thank you so much for sharing ur valuable feedback 🙏
@nunnyreddy Жыл бұрын
వైజాగ్ లో దీన్ని శొంఠియామ్ కోడి అంటారు. సేమ్ నాటు కోడి కర్రీ లానే ఉంటుంది మేము ఇదే తింటాము. మన సైడు పెద్ద బాయిలర్లు అంటారు. మీరు చేసిన ఈ కాంబినేషన్ లో చాలా చాలా బాగుంటుంది.
@swaminaidu1432 Жыл бұрын
సొంటియం కోడి వేరు.... ఇది ఫారం కోడి నే... గుడ్లు పెడుతుంది....
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ పేరు నేను ఫస్ట్ టైం వింటున్నాను అండి! ఇక్కడ మాత్రం జుట్టుకోడి అంటారు.. Swami గారు అన్నట్టు కొన్ని చోట్ల ఫారం కోడి లేయర్ కోడి అంటారు.. పేరు సంగతి ఏమో గానీ ఇది నాటుకోడిలా చాలా టేస్టీ గా ఉంది 😊
@swaminaidu1432 Жыл бұрын
@@SpiceFoodKitchen చాలా బాగుంటుంది మేడం... మీ వంటలు కూడా ఛాలా uniqe గా ఉంట్టాయ్... Thank you so much for your rly madam
@pravya0211 Жыл бұрын
Yes memu kuda thintamu
@pravya0211 Жыл бұрын
Juttu Kodi antamu
@MANAM66RaamS Жыл бұрын
*👍🙏 చాలా అద్బుతమైన వంట పరిచయం చేసారు.. ఈ వంట చేయాలనీ నేను చాలా మందికి మెసేజ్ పెట్టాను... కొందరు చేసారు కానీ మీరు సూపర్ గా చేసారు...* *మా తెలంగాణాలో దీనికి నాటుకోడికన్నా ఎక్కువ రుచి ఉంటుంది.. చిన్న దావత్ లలో మేము నాలుగు పారం ( జుట్టుకోడి / లేయర్ కోడి అనికూడా అంటారు ) కోళ్లు బాగా కాల్చి వండితే.. చపాతీ, పూరీ, రైస్, ఇక బాగారా లోకి అయితే next లెవెల్ 😋 సూపర్ గా ఉంటుంది. ఎక్కువగా వండితే వీటి లివర్, చిన్న లెగ్స్ అల్ ఐటమ్స్ ని మేము వేరే ఫ్రై చేస్తాము.. అది కూడా సూపర్.. ఎర్రగా, షైన్ తో కనబడే ముక్కలు, ముక్కల నుండి బయటకు వచ్చిన ఆయిల్, ఆ గ్రేవీ.... మీరు సూపర్ గా చేసారు ఎలా చేయాలో అలా... 👌👌*
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗 మేము ఉండేది హైదరాబాద్ లోనే.. ఇక్కడ నాకు నిజామాబాద్, కరీంనగర్, ఇంకా తెలంగాణ విలేజస్ నుండి వచ్చిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు.. వాళ్ళు ఎక్కువగా ఇదే చేస్తుంటారు వాళ్ల దగ్గరనుండే ఇది తెలుసుకున్నాను.. Anyways thanks for liking my recipe ☺️
@thimothitammishetti9512 Жыл бұрын
ఏ మాట కా మాట చెప్పుకోవాలి మీ వాయిస్ సూపర్ బాగుంది మీ రిపిసి కూర బాగుంది
@SpiceFoodKitchen Жыл бұрын
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗 ధన్యవాదాలు ☺️🙏
@saraswathisri6528 Жыл бұрын
అబ్బా.... చాలా బాగుంది చూస్తానే నోరు ఊరిపోతావుంది సూపర్ బంగారం👌👌 మీరు చెప్పిన ఆనపకాయ అదే సొరకాయ కూర చేసినాను చాలా బాగా వచ్చింది అందులో వేసిన మెంతులు, శనగపప్పు, బియ్యం, పొడి కూరకి మంచి టెస్ట్ ని ఇచ్చింది బంగారం సూపర్
@SpiceFoodKitchen Жыл бұрын
చాలా సంతోషం అండి 🤗🥰 మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏 వీలైతే ఇది కూడా ట్రై చెయ్యండి! చాలా బాగుంటుంది 😊
@chirubandaru6870 Жыл бұрын
Avunu chala bagundhi e nattu Kodi memu varaniki okka sari iena chasthamu eppudu miru chesina vindhanga nenu kuda chesthanu ma varu kotthaga nattu Kodi chicken curry cheyyamannadu miru chala chala Baga chesharu chusthunte thinali anipisthundi super super akka thappakunda try chesta thanks
@SpiceFoodKitchen Жыл бұрын
ఇక్కడ మనం చేసిన మసాలా చాలా బాగుంటుంది, అలాగే కారం మంచి క్వాలిటీ ఉన్నది వాడుకోండి, కూర చాలా చాలా టేస్టీ గా వస్తుంది.. వీలైతే ఈ సండే ట్రై చేయండి.. Thank you 😊
@prasannachilukuri9980 Жыл бұрын
హాయ్ అండీ 😍.. 😋😋 చూస్తుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయ్ 😃😃 అవును ఇది అచ్చం నాటుకోడి లాగానే ఉంటుంది.. అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే వండించుకుని తింటాను. మా ఇంట్లో మాత్రం పిల్లలకు నచ్చదు. గట్టిగా ఉంది అంటారు.... అందుకే ఎప్పుడు బోయిలర్ కోడే తెస్తారు.. Tq🙏
@nunnyreddy Жыл бұрын
కుక్కర్లో చేస్తే చాలా బాగుంటుంది అండి. సేమ్ మటన్ కర్రీ లా ఉంటుంది బగారా రైస్ లోకి చాలా బాగుంటుంది.
@prasannachilukuri9980 Жыл бұрын
@@nunnyreddy అవునండి చాలా బావుంటుంది... నాకు చాలా ఇష్టం. బట్ పిల్లలు అన్నీ దుమ్ములే ఉన్నాయ్ అంటారు... 😃
@SpiceFoodKitchen Жыл бұрын
హాయ్ అండి.. Thank you so much 😊 దీనికోసం నాకూ తెలియదు! మా watchman wife Telangana village నుండి వచ్చింది, నాటుకోడి టాపిక్ వచ్చినప్పుడు తనే దీనికోసం చెప్పింది! వాళ్ళు అసలు బ్రాయిలర్ చికెన్ తినరట.. 2 సార్లు ట్రై చేసి కూర బావుంటే షేర్ చేద్దామనుకున్నాను, ఇంట్లో వాళ్ళు అచ్చం నాటుకోడి లాగానే ఉందని ఇష్టంగా తిన్నారు.. అందుకే షేర్ చేశాను, కొంచెం ఎక్కువ విజిల్స్ వేయిస్తే గట్టిగా ఉండదు! మీరన్నట్టు దుమ్ములు మాత్రం ఎక్కువే ఉన్నాయి 😄
@triveni.b9185 Жыл бұрын
Wow my favourite every Sunday my mom prepared this chicken only we don't eat broilers thank u for this recipe in ur style madam
@SpiceFoodKitchen Жыл бұрын
OK andi.. Thank you very much ☺️
@ln.srinivaskurma6263 Жыл бұрын
మీరు చెప్పింది 100/% 👍
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@V.kamaleswari Жыл бұрын
Yes correct ga chepparu sister chala bavuntundi maa pinnamma vallu aa chiken nu matrame tintaru taste adhiri pothumdhi. But konchem gattiga vuntundhi ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! ఇక్కడ తెలంగాణ పల్లెల్లో బ్రాయిలర్ తినరట.. ఇదే ఎక్కువగా తింటారట! టేస్ట్ చాలా బాగుంది! అయితే నేను వండింది గట్టిగా లేదు, ఒకటి రెండు విజిల్స్ ఎక్కువ వేయించుకోవాలి 😊
@Meeomitha4321 Жыл бұрын
Naku chala chala istam sis super untundi taste entha tinna kuda vegutu raadu super curry
@Meeomitha4321 Жыл бұрын
Hai sis bagunara maku ikkada baga chali kada 2 months pothe baga chali naku intlo andariki last year 4 months fever jalubu daggu naku aithe continuous ga 4 months daggu baga vachindi gundello naralu noppi vachesindi.enni tab syrup vesina taggaledu emina tips cheppandi
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. Thank you very much ☺️ మీకు అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది! అలాంటి వాతావరణంలో కాస్త స్పైసీ గా ఉండే ఫుడ్స్ తింటే వంటికి వెచ్చదనం వచ్చి జలుబు లాంటివి రాకుండా ఉంటాయి అండి! శొంఠి మిరియాలు తో టీ చేసుకోవడం, శొంఠి పొడి పరగడుపుతో తేనెలో కలిపి నాకడం మంచి రెమెడీస్.. కూరల్లో కాస్త స్పైసీ ఎక్కువ ఉంటే లోపల ఉండే phlegm బాగా తగ్గుతుంది అని చెప్తారు అండి! దానితో పాటు ఎక్కువగా వేడి నీళ్లు తాగడం మంచిది.. జలుబుకు ఆవిరి పట్టడం మాత్రం బెస్ట్ సొల్యూషన్ అండి, నేను ముక్కు కాస్త తేడా గా ఉంది అనగానే zandu balm లాంటిది ఏదోకటి వేసి రెండు పూట్లా ఆవిరి పడతాను.. ఇంక పెరగకుండా ఉంటుంది..
@SindhuM-x4c16 күн бұрын
Akka super ga vachindi akka taste thanks akka ma entlo avaru tinaru param kodi meru cheppe process lo chesa chala baga set aendhi akka
@SpiceFoodKitchen16 күн бұрын
మీ ఫ్యామిలీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం డియర్! మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗💕
@SindhuM-x4c16 күн бұрын
@SpiceFoodKitchen akka marriages lo chese plain biriyani a taste vachela cheppandi akka
@SindhuM-x4c16 күн бұрын
Gummadikaye curry okati post chayandi akka
@vasanthadevunuri3501 Жыл бұрын
Yummy 😋....Maa intlo kuda Sunday e curry vandukuntam....
@SpiceFoodKitchen Жыл бұрын
Ok అండి 👍! Thank u soo much for ur feedback on this recipe 😊
@kollojumadanmohanchary3123 Жыл бұрын
Ma husband ki chala istam e natukodi Kura e Sunday tisukuramani me stylo chesi pedatanu tnq sis 👌👌😋😋
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi 🤗 It's my pleasure ☺️
@venkatgunupudi6068 Жыл бұрын
Super recipe chala baa chesaru madam
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you very much 🙏
@SrinuSrinu-lp4lw Жыл бұрын
చాలా బాగా చేశారు అండి చూస్తుంటే తినాలనిపిస్తుంది అండి,.
Thank you so much for your sweet compliments andi 🤗💕
@MaryNani131411 ай бұрын
Thank you so much sis nenu eppude trychesa same process chala chala tastyga vachindi tq so much 🤩sis
@SpiceFoodKitchen11 ай бұрын
That's awesome andi 👍 Thanks for sharing ur feedback 🤗🙏
@samayam56099 Жыл бұрын
Eee roje try chesanu chala Baga vachindhi thanks
@SpiceFoodKitchen Жыл бұрын
Awesome andi 👍 Thanks for coming back to share your feedback 🤗🙏
@hemanthkadali78913 ай бұрын
Nenu chesa akka super gaa vachindi ❤❤❤
@SpiceFoodKitchen3 ай бұрын
Awesome dear 👍 మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. Thank you so much for sharing your feedback 🤗💕
@bhanunani408 ай бұрын
Just now I am going to prepare With your style thank you Will update tast after prepared 😊
@SpiceFoodKitchen8 ай бұрын
Sure andi..
@ChinniVijay-ko9gt Жыл бұрын
Hai akka super ga chestharu miru
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much dear 🤗
@manirathnammani2039 Жыл бұрын
అదరకొట్టేశారు👌👌మాటల్లేవ్! మా అమ్మచేత చేయంచడమే! 😃😃😃
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️🙏
@nuneharika4775 Жыл бұрын
Woww super akka 😋
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you dear ☺️
@allamprathapreddy1354 Жыл бұрын
ఈ జుట్టుకోడి కూర అంటే నాకు చాలా ఇష్టం ....ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు . కొబ్బరికాల్చి వేశారు చూడండి .....ఆ ఫ్లేవర్ మరింత రుచిని ఇస్తుంది . మొత్తానికి మల్లొకసారి తెచ్చుకోవాలనే ఆశ కల్పించారు .😊
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! తిన్నాక నాకూ చాలా బాగా నచ్చింది 😊 కొబ్బరి కాల్చి వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది & గ్రేవీ కూడా బాగా వస్తుంది..రేపు సండే వండుకొని ఎంచక్కాఎంజాయ్ చేయండి ☺️
@allamprathapreddy1354 Жыл бұрын
@@SpiceFoodKitchen తప్పకుండ ..
@renu-v9b11 ай бұрын
Ur voice is very clear and pleasant to hear 😊😊😊
@SpiceFoodKitchen11 ай бұрын
Glad to hear your sweet compliments andi 🤗 Thanks for liking 🙏
@durgamalleswari3753 Жыл бұрын
Super mam.meeremchesina super 😊😊
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@lakshmiguduru535110 ай бұрын
Today chesanu andi super undhi
@SpiceFoodKitchen10 ай бұрын
That's awesome andi 👍 Thank you so much for sharing ur feedback 🤗🙏
@prabhakarchalla8895 Жыл бұрын
Memu ede tentmu andi kani mela try chestanu esare tq
@SpiceFoodKitchen Жыл бұрын
OK అండి.. Thank you so much 😊
@artistraja1446 Жыл бұрын
మీ voice అద్భుతం
@SpiceFoodKitchen Жыл бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@Sudha-Madavis-Kitchen Жыл бұрын
Looking delicious 😋
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@gousyask2210 Жыл бұрын
O wow my favourite curry super ga undi akka 😊😊😊😋😋😋😋😋
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much dear 🤗
@ashokr5579 Жыл бұрын
Nice maa
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot dear ☺️
@ravig1547 Жыл бұрын
Me voice chala baga undi..
@SpiceFoodKitchen Жыл бұрын
మీ కాంప్లిమెంట్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@sanjaykuppuswamy3298 Жыл бұрын
Wow super mouth watering 😋😋😋
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 😊🤗
@srinivasgoudmalyala5459 Жыл бұрын
Super gA Chesaru
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️🙏
@SureshvarmaSayyaparaju Жыл бұрын
Madam super
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@Prakashbandela456 Жыл бұрын
Akka super ga undi
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot my dear 😊
@rofritda7439 Жыл бұрын
supper ga vundi curry excelent madam
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@NimmadalaSowmya9 ай бұрын
Delicious recipe
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you so much ☺️
@vijayasimhareddyreddy5271 Жыл бұрын
Me vioce bagundi medam
@SpiceFoodKitchen Жыл бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@rajkumarramagiri1748 Жыл бұрын
Nice explanation
@sailus8524 Жыл бұрын
Bagundhi Sister 😊
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks andi ☺️
@here-n-there704711 ай бұрын
Early 1980s lo vivida Bharathi ani oka program occchedi. Andulo news reader gurthochindi 😂😂😂😂.
@SpiceFoodKitchen11 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@peddirajuyasarapu8902 Жыл бұрын
Nice 👍👍👍👍
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@sridevi8955 Жыл бұрын
❤👌Mouth watering .....yummy ❤👌👍
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot 😊 🤗
@shyamprasadporanki7229 Жыл бұрын
Mee voice 👌👌👌 Fan ayipoya... Like chesa.... Subscribe kuda chesa..
@SpiceFoodKitchen Жыл бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you soo much for liking my recipes 🙏 Welcome to our KZbin family 💐
@dominthegamer8115 Жыл бұрын
Super akka 👌👌👌👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you dear ☺️
@madhavichangalagari2299 Жыл бұрын
Wow
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@bhushanbhushan8596 Жыл бұрын
Superb 👌👌 yummy 😋😋😋
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 😊
@ratnababu2931 Жыл бұрын
Wow 👌🏻 super
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 😊
@AbhishikthaTv3 ай бұрын
రేపు ట్రై చేస్తున్న మేడం
@SpiceFoodKitchen3 ай бұрын
Try చేశాక మీ ఫీడ్ బ్యాక్ తెలియ చేయండి 😊
@AbhishikthaTv3 ай бұрын
@@SpiceFoodKitchen చాలా బాగా వొచ్చింది..... 👌👌👌
@naveenkumarmasaboina8202 Жыл бұрын
super👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@daivaabhishek8714 Жыл бұрын
👍👌
@SpiceFoodKitchen Жыл бұрын
☺️🙏
@SivaB-yt7lj Жыл бұрын
సూపర్
@SpiceFoodKitchen Жыл бұрын
థాంక్యూ అండి 😊
@SivaB-yt7lj Жыл бұрын
@@SpiceFoodKitchen love u
@sahasraabhinav6755 Жыл бұрын
First viw akka
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot dear ☺️
@mondulavanya8252 Жыл бұрын
Super 👌👌👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊🙏
@saneramu1822 Жыл бұрын
I want best mutton curry and mutton dum biryani please
చేయొచ్చు అండి! కానీ కుక్కర్ పెట్టకుండా కడాయిలో వండుకోవాలి 😊
@jesussaves8957 Жыл бұрын
Super mam mee pan chala bagundi stailess still aethe plz link send me mam
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much 😊 లేదండీ! Prestige Aluminium pan..
@-sr.journalist3953 Жыл бұрын
పాపం కోడి............ చికెన్ కు కులాలా..రుచుల్లో తేడాలా? 🐓 కోసి తినేదానికి మంచి జాతులుండాలా.?🐓🐓 కొక్కొరోకోలకీ గుణగణాల చార్టా అందుకే నాటు నాటు అంత హిట్టా వండాకా ఎలాగూ వాటికి రకరకాల పేర్లు.. కోసే ముందు వాటి రుచులకూ.. స్కేళ్ళా కూసి కూసి ఓ సమయాన్నే కొట్టేసింది కోడి .. మందైనా, విందైనా నేనే టేస్ట్ .అంటూ.. కసుక్కున తెగి అయిపోతుంది వేడి ఏదైనా... నోట్లో నీళ్ళు తెప్పించే అద్భుతమైన చెయ్యి మీది.. ప్రతిరోజూ..మీ వంటలు చూస్తూ.. కాలితే ఊదుకునే చెయ్యి మాది...
@SpiceFoodKitchen Жыл бұрын
కోడి బాధలూ గాథలూ పక్కన పెడితే కక్క ప్రియులకి చికెన్ చూస్తే లేని ఆకలి పుట్టుకొస్తుంది 😂 మందు సంగతి ఏమో గానీ విందు లేకపోయినా ఆదివారం వస్తుందంటే రేపు ఏం స్పెషల్ వండాలి అని ఒకటే దిస్కర్షన్లు .. మా వంటల సంగతి అటుంచితే మీ కవిత లోని చివరి నాలుగు లైన్లు చదివి నవ్వొచ్చింది.. ఊదుకొనే చెయ్యి 😄🤣
ma vizag lo sontyamkodi antaru akka ruchiga vuntundhi kani over heat cheysthundhi antaru akka
@SpiceFoodKitchen Жыл бұрын
అవునా డియర్! అసలు ఈ పేరు నేను ఎప్పుడూ వినలేదు.. మామూలుగా చికెన్ ఎక్కువ వేడి అంటారు, ఇది ఇంకా వేడి చేస్తుంది కాబోలు! కానీ మా ఇంట్లో ఎవరికీ అలా అనిపించలేదు..
@manojmanu-he8st Жыл бұрын
Mee voice chinnappudu radio lo cheapavaru commentry ala vundhi.
@SpiceFoodKitchen Жыл бұрын
చాలా మంది అలాగే అంటారు అండి ☺️ కొందరేమో బాగోలేదు మార్చుకోమని, కొందరు బావుంది అని 😄 ఏదేమైనా మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thanks for your sweet compliment ☺️
@sailajashaik4113 Жыл бұрын
Hi andi
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi ☺️
@vbsinteriors7289 Жыл бұрын
Masala ekada dorukuthai?
@SpiceFoodKitchen Жыл бұрын
మీరు అడిగేది ఏ మసాలా కోసం?
@rajashekarborelli1122 Жыл бұрын
Hi akka 🙋♂️Praise the LORD 🙏how are you? I hope everything is fn you nd your family...Please pray for me akka today is my birthday🎂good health and bright future akka plz 🙏
@SpiceFoodKitchen Жыл бұрын
Hi my dear lovely brother 🙋🏻♀️ I'm doing great 👍 Thank u soo much for ur concern 🙏 My blessings are always there with you 🥰 Many many happy returns of the day 🎉🎂🥳 GOD BLESS YOU & HAVE A GREAT YAER AHEAD 💐
@rajashekarborelli1122 Жыл бұрын
@@SpiceFoodKitchen Thank you so much akka 🍰🤗for your blessings and love❤ may God bless you nd more n more... Amen🙌 have a great day😊💐
@Anilkumar.36867 ай бұрын
Minimum 8.vijils.ravali
@deepikajacob78257 ай бұрын
Meeru tomatoes vadakunda curry chesaru.......?🤔
@SpiceFoodKitchen7 ай бұрын
టమాటా వేస్తే ఒక రకమైన పుల్లటి టేస్ట్ వస్తుంది అండి, అదొక రుచి.. అలా కొంచెం పులుపు ఉంటే ఇష్టపడేవాళ్ళు వేసుకోవచ్చు... కానీ మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు 😊
@deepikajacob78257 ай бұрын
@@SpiceFoodKitchen thanks for your reply 🙏
@jaasyakitchen3496 Жыл бұрын
మేము farm chicken titamandi
@SpiceFoodKitchen Жыл бұрын
OK అండి.. Thank you 😊
@balubalupower1433 Жыл бұрын
Meru yela chestarandi ala 🤔
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks andi 😊
@Venkatadri1242 Жыл бұрын
Kg eanta tisukontunaru akka
@SpiceFoodKitchen Жыл бұрын
మాకు ఇక్కడ హైదరాబాద్ లో Kg.350 ఉంది డియర్...
@seetakadapala8859 Жыл бұрын
🌞🌞🌞🌞🌞🌞🌞🌞
@SpiceFoodKitchen Жыл бұрын
😊☺️🤗🙏
@Vpvi1hra1yjha-1 Жыл бұрын
Idi udikede ledandi gattiga ne untadi
@SpiceFoodKitchen Жыл бұрын
ఎక్కువ విజిల్స్ వేయించుకోవాలి అండి! చక్కగా ఉడికి చాలా రుచిగా ఉంటుంది 😊
@Nkrsth Жыл бұрын
Sutti lekunda bale clear gaa.చెప్తారు
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@kethakvsn8835 Жыл бұрын
హలో నాటుకోడి పులుసు అని చెప్తా ఉంటారు కదా అందులో సగం ఇదే కలుపుతారు అన్ని చోట్ల ఒరిజినల్ ఉండదు
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! ఒరిజినల్ నాటు కోడి బాగా రేటు ఎక్కువని చాలా హోటల్స్ వాళ్ళు ఇదేవండేస్తారట ..
@chandrashekar8155 Жыл бұрын
Voice gattiga leduu
@SpiceFoodKitchen Жыл бұрын
Ok andi 👍! Next time కొంచెం గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తాను 😊
@ssathyamsathenapally382311 ай бұрын
ఏమో నాటుకోడి కూర ఏందో... 🤔🤔
@srinivaspampana956810 ай бұрын
baboi naku edo aipothundi annatu undi madam me voice
@SpiceFoodKitchen10 ай бұрын
బావుందా? బాగోలేదా అండి?
@khageshsistu4969 Жыл бұрын
IT'S highly not advisable to take layers as meat
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for sharing ur opinion 😊
@Santoorsoapbaby Жыл бұрын
Maximum hotels lo naatukodi ani amount teesukuni iche curry idhe, goppa cheating business chesthunnaru hotel lo.
@SpiceFoodKitchen Жыл бұрын
నిజమేనండి! మాకు ఒరిజినల్ నాటుకోడి kg 750 ఉంది హోటల్స్ వాళ్ళు అంత రేటు పెట్టి ఎందుకు చేస్తారు!? ఇది తిన్నాక నాకూ అదే డౌట్ వచ్చింది.. బాగా తెలిసిన వాళ్ళు తప్ప తేడా కనిపెట్టలేరు..
@gsk747 Жыл бұрын
ఫారం kodi మాంసం వద్దండి please నాటు కోడి కావాలి please 🥺🥺🎉
@SpiceFoodKitchen Жыл бұрын
మన ఛానెల్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చెక్ చేయండి..
@vijayabhaskarreddybhaskar3296 Жыл бұрын
4 5 saripovu 10 vigils raavaali
@SpiceFoodKitchen Жыл бұрын
అది మీరు తీసుకొన్న కోడి సైజు మీద, ఇంకా మీ కుక్కర్ పని తీరు మీద ఆధారపడి వుంటుంది! నేను వీడియోలో చెప్పినట్టు ఉడికిందో లేదో చెక్ చేసుకుని కావాలంటే ఇంకొచెంసేపు ఉడికించుకోవచ్చు..
@arjunaraopithani8485Ай бұрын
తక్కువ రేటు కాదండీ బాబూ బ్రాయిలర్ మీద రేటు ఎక్కువ
@SpiceFoodKitchenАй бұрын
అవునండీ! కానీ నాటుకోడి కంటే తక్కువ రేటే కదా..
@swapna.toorpuvaani Жыл бұрын
Karam chala ekkuva వేశారు
@SpiceFoodKitchen Жыл бұрын
Non veg కి కారం ఎక్కువ లేకపోతే బావుండదు అండి! మీరు తక్కువ తినేలా ఉంటే తగ్గించి వేసుకోవచ్చు..
@sridivya587011 ай бұрын
English lo petu talli anta telgu vadu radu
@SpiceFoodKitchen11 ай бұрын
OK andi 😊
@minamanilkumar6046 Жыл бұрын
I madem don't use this meet yenduku ante farm lo vetiki yekkavaga Steriodes vadutharu health ki manchidi kadu