కధ నిజంగా చాలా బాగుంది. విన్న వారికి కనువిప్పు కలిగేలా ఉంది. ఈ రోజుల్లో.. అమాయకంగా ఉంటే చాలా ప్రమాదం. ఎవరి జాగ్రత్త లో వారు ఉండడం చాలా మంచిది.. స్నేహితులను..బంధువులను నమ్మి..ఇదివరకు జనం ఎక్కువగా మోసపోతుండేవారు...కానీ ఇప్పుడు.. తమ కడుపు న పుట్టిన పిల్లల వల్లే మోసపోతున్నారన్నది..పచ్చి నిజం...డబ్బులు ఉంటే నే..ఏ వయసు లో నైనా ..ప్రేమ దొరుకుతుంది.. అది లేని నాడు..బంధాలు అన్నీ..భారంగానే అనిపిస్తాయి..అందుకే వయసు పైబడే కొద్దీ.. పెద్ద వాళ్ళు తమకంటూ ఓ ఏర్పాటు చేసుకోవాలి..పిల్లలకు ఉన్న దంతా ఇచ్చేస్తే..వాళ్ళే వీళ్ళ చావు కోసం ఎదురు చూడడం ఖాయం అని తెలుసుకుంటే మంచిది.
@harim46722 жыл бұрын
అవును....నిజమే...
@venkayammapureti95632 жыл бұрын
మంచి స్టోరీ అందించారు ఆదుర్తి బాలా గారు ఈ రోజుల్లో పిల్లలు తమ స్వార్థం తాము చూసుకుంటున్నారు అందుకే వయసులో వుండగానే ముసలి తనంలో ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడాలి డబ్బు కొంత పిక్సెడ్ డిపాజిట్ చేసుకోవాలి డబ్బు లేకపోతే ఏదైనా అమ్ముకొనైన ఏర్పాటు చేసుకోవాలి పూర్తిగా పిల్లల మీద ఆధారపడకూడదు ఉంటే తర్వాత వాళ్ళకే ఇవ్వచ్చు
@venkateshamsangem39942 жыл бұрын
Nice madam heart touched story
@syamaladevivanukuru17562 жыл бұрын
నిజం ఆలశ్యంగా తెలుసుకున్న దిపాపంఅమాయకురాలు భర్త లుపోతూఇలాంటి ఆధారాలు భార్య లకు తెలియకుండా చేసీ వెళ్లినందుకు చాలా బాగుంది రాసిన వారికి చదివిన వారికి నమస్కారములు
@jaggaraopatnala7402 жыл бұрын
బాగుంది
@ramadevich47452 жыл бұрын
Nice story andi 👌👌👌👌👌
@sathyanarayanareddygurram48572 жыл бұрын
దురదృష్టం.....
@p.trinatharao36822 жыл бұрын
👌Story Ilantivalu Chalamandini Chustunnam Jai Sri Ram, 💐🕉️🙏🚩
@mvdprasadarao74522 жыл бұрын
ఇప్పటి కాలానికి సరిపడా ఉంది కథ భార్యా భర్తలు వృద్ధాప్యం లో పిల్లలకు దూరంగా ఉండటం మంచిదని అనిపించింది ఈ మీ కథ విన్నాక ఐతే పిల్లల సహాయం లేకుండా జీవితాలు ముగియవు కథ బాగుంది ఆలోచింపజేసేది గా ఉంది ధన్యవాదాలు నమస్కారాలు అమ్మా
@srikadhasudha2 жыл бұрын
బాగుంది అండి కథ👌👌👌
@umamaheswararaotallam77022 жыл бұрын
super story
@psnkumarreddy27372 жыл бұрын
చాలా బాగా ఉంది
@krishnaprasadmynampati6342 жыл бұрын
భూమి సూర్యుని చుట్టూ తిరగితే ఈ పాడు జనాలు డబ్బు చుట్టూ తిరుగుతున్నారు.తల్లిదండ్రులు అభిమానాలు ఆప్యాయతలు గౌరవాలు అంతరించిపోయాయి.ఎవరికి వారే యమునా తీరే....
@hymavathi44662 жыл бұрын
Chala bagundi
@ycsreddyreddy7302 жыл бұрын
chala bagundi
@Sandy-wd5ui2 жыл бұрын
Super story amma
@jagadeeshvalluripalli89822 жыл бұрын
Good desashation
@vishnuvaka66292 жыл бұрын
Super
@kranthikumartentu30652 жыл бұрын
Katha bagundi
@amaravathidondapati37262 жыл бұрын
Amma idi katha kadu nijam endaro abagyulu pillalatho mosapothunnaru bhoomi gundranga untadi alane okaroju vallaki ide gathi paduthundi mariachi povaddu
@mastanaiahbommisetty662 жыл бұрын
👌👍🙏
@ramanamurthykanchuboina93202 жыл бұрын
అంతా బాగుంది నడుస్తున్న చరిత్రే డబ్బు లక్ష కాకుండ పదో పాతికో అని వ్రాసినటలయితే బాగుండేది లక్షతో జీవిత కాలం గడవదుగా
@pundareekachary28682 жыл бұрын
కత కల్లకు కట్టినట్టుంది. ప్రతిఇంట్లో జరిగేది ఇదే.కాని ఆ తల్లి తండ్రులు కూడా అందరిని సమానంగా చూడరు.కష్టపడేవాన్నే కష్టపడాలంటరు చిన్నవాల్లనే నెత్తిలెత్తుకుంటరు చివరకు వాల్లచేతులోనే వాల్లమూలంగా పోతరు.చూసేవాల్లుకూడా ఏమనరు అత్తగార్లతో కలిసితినడం ఒకరు.పాకిపని చేసేదొకరు
@Telugustoryworld2 жыл бұрын
🤝🙏🙏🙏
@a.v.subbarao38722 жыл бұрын
Very good story
@sreelakshmimalladi9592 жыл бұрын
Super story
@AllRounderarena8122 жыл бұрын
Nijamga Naku ma Amma gurtuku vachhindi, ma ammaku kalu, tunti virigindil.dabbuledu, 20 years narakam chusindi,kaka pote dabbu lekapoyina kodukulu kodallu matalu antu bane sevalu chesaru,
@venkatasivareddy94842 жыл бұрын
👍
@thangedupalliraju66752 жыл бұрын
Conclusion sarigga ledu
@ramojushivasankar28632 жыл бұрын
❤️🕉️✝️☪️❤️
@rangamsetty66912 жыл бұрын
అవును మరి,. స్త్రీ కి ఆర్ధిక స్వాత్రంత్యం కావాలని గాడంగా నమ్మా. ఉన్నత ఉద్యోగం చేశా. ఆస్తి అంతా నా భార్య పేరున ఉంచా పిల్లలకు ఇవ్వాల్సింది ఇచ్చా (అంతా ఆమెఇష్టమే ). రాజా అనిపిలిచేవారు. నిజంగానే రాజు ను చేశా. 15వ ఏటా కాపురానికి వచ్చింది. 48ఏండ్లు కాపురం. నన్ను వదలి పైకి వెళ్ళింది. . ఒంటరిని అయిపోయా. అన్ని ఉన్నాయి. ఆమెలేదు.
@bhramarambaakella5742 жыл бұрын
Jarugutunna kadaa
@kamalatadinada73602 жыл бұрын
Prastutam bharta lani aadavari paristiti ilana vuntondi mundu jagrattalu teesukovali
@lakkojusrinu56632 жыл бұрын
🌹👌🌹👌🌹👌🌹👌🌹👌🌹
@huldapasula10932 жыл бұрын
Katha chala bagunnadi
@aravetiumamaheswari35092 жыл бұрын
కథ చాలా బాగుంది చాలామందికి కనువిప్పు కలుగుతుంది సూపర్