తల్లిదండ్రులను వదిలి వెళ్ళిన వాడు జీవితంలో బాగు పాడాడు
@ranielizabeth62972 жыл бұрын
Kodaliki ayina koncham buddhi undaali....
@shivamani82482 жыл бұрын
Yes 👍
@tarunedits212 жыл бұрын
Yes
@GaneshGanesh-ee2zm2 жыл бұрын
Modda ame kadhu
@dekkathaveeralakshmi70182 жыл бұрын
Edi nijam
@venkatalaxmib21082 жыл бұрын
ఎందుకు అమ్మ బాధపడుకు చాలా మంది ఉన్నారు అమ్మ మీరు ఆరోగము జాగర్తగా కాపాడుకొండి
@kirraknewskirrak47352 жыл бұрын
తల్లిదండ్రులను వదిలేసిన వాడికి భార్య దగ్గర విలువ ఉండదు దయచేసి తల్లిదండ్రుల బాధ అర్థము చేసుకోండి
@sudhakarreddy29522 жыл бұрын
Nijamga Me parents ninnu kani chala pedda tappu chesaru.
@mdmohsin71232 жыл бұрын
Yes correct
@vamshi_cancook69322 жыл бұрын
Modda guduvu ra pooka ninnu kani kooda thappey chesaaru ra lanja pooku badacow
@rkkaruturi2 жыл бұрын
Don't judge anyone with single version...
@rajasekharnemani74662 жыл бұрын
తప్పు ఒప్పులు అందరూ చేస్తారు మరీ అంత పట్టుదలకు పోవడం మంచిది కాదు వాళ్లు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ తర్వాతే ఎవరైనా గురువైన భార్య అయినా పిల్లలైనా ఎవరైనా వారు తర్వాత ఇప్పుడు వాళ్లు పట్టు వదలి నీ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు పట్టుదల వదలవా అప్పుడే నీకు సార్ధకత మంచి పేరు వస్తుంది ఆలోచించి అడుగు వేయి
@vanithamiyapuram99722 жыл бұрын
Ipudu వచ్చి బాధ పడుతున్నారు కానీ,, అతని మాటలు వింటే చాలు try చేసి చేసి visigipoyinatlu ఉన్నాడు..మళ్ళీ కలుస్తారు వాళ్ళు
@vamsivillageevents22022 жыл бұрын
Thappu anna please amma nanna life లో మళ్లీ రామన్న రారు అర్థం చేసుకో
@NareshCreations92 жыл бұрын
ప్రేమ ఒక్కటీ ఏం కాదు బ్రో తల్లి తండ్రుల ఒక్క సారి ఆలోచించండి అసలు నువ్వూ మనిషి నా నీకూ అమ్మ నాన్న విలువ తెలవదు వాళ్ళు లేని అప్పుడు నీకూ తెలుసుతుంది
@nareshkumarr11152 жыл бұрын
Vadu asalu manishe kadu, kmchm kuda daya ledu parents ante... inta kanna ekkuva Narakam anubavistadu...
@rajasekharnemani74662 жыл бұрын
రేపొద్దున నీ పరిస్థితి కూడా ఇదే అయితే అప్పుడు ఏం చేస్తావ్ ఈ మాటలన్నీ అప్పుడు చెప్పగలవా ఇప్పుడు తల్లి తండ్రిని కాదని వాడు పెద్ద అన్న పెద్దల మాట వినను అన్న వాడు కచ్చితంగా ఇలాంటి బాధలకు గురి అవుతాడు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది
@Honey-jz1xn2 жыл бұрын
6months bhadapetaru ani anni years penchina vala love ni marchipoyadu..inka middel lo vachi aamayini em chuskuntado. .nijamga murkudu pape nuv
@padmav98462 жыл бұрын
అసలు వాడీనిరానీయెదు మీరునాదగరవుంటారా నేను వసాను నీతిలేనీవాడినివదలేయండి దేవుడున్నాడు వదిలేయండి మాకుభాదగావుంది వాడీకోకోడుకుపుడుతే తెలు.సుంది
@కష్టెఫలే2 жыл бұрын
Baaga chepparu. ఆ తల్లి కొడుకును సరిగా తయారు చేసుకొలేక పోయింది. మిమ్మల్ని మీ తల్లి బాగా పెంచింది. కాబట్టి వాళ్ల ను మీ దగ్గర ఉంచుకోండి. ఆ అబ్బాయిని గారంగా పెంచింది ఆ తల్లి. మీలాంటి వాళ్ల దగ్గర వాళ్ళు వుంటే వాళ్ల కు బావుంటుంది.
@padmav98462 жыл бұрын
దయచేస ఆంతదిగజారకండి వదిలేయండి వాడేవసాడు
@Sharada2712 жыл бұрын
తల్ల్లి తండ్రులు కదా ! క్షమించండి , క్షమించడం దైవ లక్షణం
@srinupeethala75382 жыл бұрын
రెండు కుటుంబాలు కాదు ఒకే కుటుంబం మీది అమ్మ నాన్న భార్య తరవాత పిల్లల ఇది కుటుంబం తప్పుగా మాట్లాడుతున్నావ్
@kavithamahesh87792 жыл бұрын
ఈ కొడుకు చాలా మంచివాడు అండీ, చాలా మట్టుకు పెండ్లాం కోసం తోడ బుట్టిన వాళ్ళ, కన్న తల్లి తండ్రుల ప్రాణాలు కూడా తీస్తారు,
@Sharada2712 жыл бұрын
తల్లి తండ్రులు పిల్లల మనుసును అర్థం చేసుకొని ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయాలి పిల్లల సుఖమే ముఖ్యం కదా !
@mohithlakshmitirupati18782 жыл бұрын
కులాలు మతాలు అని ప్రేమించిన వారిని పెళ్లి చేయకపోతే లారెన్స్ పరిస్థితి ఇలాగే ఉంటుంది మీ అమ్మాయి మీ అబ్బాయి ప్రేమిస్తే వారిని ఒప్పుకొని పెళ్లి చేయండి పిల్లలు ఎప్పుడూ మీరు చెప్పింది నచ్చింది అన్నిసార్లు చేస్తారు అనుకోవడం మీ మూర్ఖత్వం అమ్మాయి అబ్బాయి తో మాట్లాడి పెళ్లి చేయండిమీ బంధువులు మీ స్నేహితులు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు అవసరం లేదు మీ ఫ్యామిలీ ముఖ్యం మీ పిల్లల సంతోషం ముఖ్యం
@kvaralakshmigem69542 жыл бұрын
Avnaa chaaa nuvvu edhe pani chesava
@thimothyg90452 жыл бұрын
Yes
@thimothyg90452 жыл бұрын
Caste gola anduku
@kvaralakshmigem69542 жыл бұрын
OK u don't belong any caste
@jyothikarajaiahch91202 жыл бұрын
Stupid ga chepaku
@pavaninagabathula10967 ай бұрын
Sunitha garu thank you so much 🤝 🙌God bless you andi ❤️manavathvam vundani rujuvu chesthunnaru
@madhusudhanreddy4772 жыл бұрын
Sunitha garu good saying ..... there is no humanity and kindness ....
@kavithadaroori85412 жыл бұрын
I wish them to get chance to live together again🙂
@thangavelupadmavathi81242 жыл бұрын
చాలు చాలా ఎక్కువ మాట్లాడుతావు బాగా కొట్జిపెంచివుంటె ఈ పరిస్థితి వచ్చేది కాదు
@కష్టెఫలే2 жыл бұрын
Correct
@chinnaraodatti18172 жыл бұрын
S
@vaishnavicreations73822 жыл бұрын
This is heart breaking plzz parents ni miss chesukovoddhu e video chusthunte edupu agatledhu
@ravibravi40752 жыл бұрын
బయటికి పోయినందుకు ఇంత బాధ పడుతున్నావ్ నేను 20 సంవత్సరాల తల్లిదండ్రులు పెంచారు పెంచిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే ఏ తల్లిదండ్రులకు అయినా కోపం వస్తుంది కొన్ని రోజులు దూరం పెడదామని వాళ్ళు దూరం పెట్టి నిన్ను అంతేగాని నేను మారుతావు అని అలా దూరం పెట్టారు ఇంతకన్న దరిద్రులు తల్లిదండ్రులకు అయినా ప్రేమ కొడుకు మీద ప్రేమ అనేది ఉంటుంది
@7lights7stars2 жыл бұрын
I think his parents mistake also there that's y his son behaves very stuburn. Anyhow forgive each other is the best way.
@medipallymukeshreddy11432 жыл бұрын
Are u educated haa,not educated haa
@sandhyav37522 жыл бұрын
He missed a wonderful chance of uniting with parents.He will have same experience with his kids in the future.His kids also will not get love of paternal grand parents.His wife is happy without in law's but she won't leave her parents.This crazy son will understand all this very late.
@thangavelupadmavathi81242 жыл бұрын
Father and mother తో అంత useless గా మాట్లాడుతార వాళ్ళ పెంచకపోతే ఉండేవాడివా
@chinnaraodatti18172 жыл бұрын
Vaadu manisikadu
@kadivetisneha51252 жыл бұрын
Prema anedhi chala goppadhi ammailu abbailu Prema kanna athaku minchina Prema mana Amma nannaladhi eppudu Amma nannalu badha padakandi happy ga chusukondi chusukovali adhi mana badhyatha Amma nannalu vunte manam vuntam lekapothe puttikuda vundam I love my mom and dad 😔🥰
@swettdarling96542 жыл бұрын
సునీత గారూ అతను చేపినపుడు కొంచం ఓపిక పట్టి ఆలోచించి లవ్ చేస్తే తప్ప అతను కరెక్ట్ గా చేపడు అతను ఇంట్లో వలకీ చేపకుండ పోతే తప్పు చేపిన కూడా వాళ్ళు సూటిపోటి మాటలు అని వుంటారు కదా అదే విల్ల మాటలు విని ఆమెని వదిలేసివంటే ఆమె చనిపోతే ఎవరు రెస్పాన్స్ ఒక వేళ అతనే చనిపోయి వుంటే విల్లు ఒపుకొలేదు అని మిరు కూడా కొంచం ఆలోచించండి అతను ప్రేమించిన అమ్మాయి నీ మోసం చేయాలి అని అనుకోలేదు కనుకే అతను పోయి పెళ్లి చేసుకున్నాడు 💞💞💞💞💞
Muskondi...mundhu vinnara assalu preminchina vishayam cheppaledhu annaru.malli idhenti.kanna koduku pothe ah badha okasari nuvvu kani penchi peddha chesi itla love lu,etc Love antha trending lo undhi..thu Thalli thandrini chudara?
@angelteluguvlogs2 жыл бұрын
E thalli entha torture petti unte ha koduku ala thayarayyadoooo....
@Nagarajukancham6384 Жыл бұрын
ఇలాంటి వెధవని చెప్పుతో కొట్టిన పాపం లేదు 😭😭
@aliminetisujatha83652 жыл бұрын
3months wait chesavu ammai ki nvu ante estam unte 1year agalsindi nee wife oka adadhe nvu oka manishivenara cheee Naa barya asahinchukuntudi anadaniki siguleda nichuda
@ravibravi40752 жыл бұрын
నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న విడిపోయారు అప్పుడు నాకు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా. నన్ను మా అత్తమ్మ వాళ్ళు పెంచారు దాని తర్వాత మా అమ్మ ఒక ఐదు సంవత్సరాలు నుంచి అప్పుడు నాకు 15 సంవత్సరాలు ఆ తర్వాత 17 సంవత్సరాలకు ఒక అమ్మాయిని లవ్ చేసిన లవ్ చేసినందుకు పది సంవత్సరాలు మా అమ్మకు దూరమైపోయిన మా అమ్మ వాళ్ళ ఇంటికన్నె పెరిగినది అప్పుడేమైందంటే తల్లి గురించి తల్లి గురించి తల్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టా దుబాయ్ కూడా ఇచ్చిన ఒక టు ఇయర్స్జీవితమే నాశనం అయిపోయింది
@plv75532 жыл бұрын
Love starts from ladies , love ends from ladies
@jamunasiddhabhaktula95072 жыл бұрын
From only bad ladies
@talarichandu98692 жыл бұрын
Valla kodhiki anta manasu verigindhi anty vallu ani matallu annaro ani chesaro eppudu ekada ki vachi cal cheyadham anduku fist a opukovachukada tannu tesuku vasatanu annapudu tesukura annavachu kada eppudu bhadha padhi amelebham
@plv75532 жыл бұрын
Andari parents ki edi oka answer, parents jagrathaga vundandi me kopalu titlu pillalu meeda chupinchakandi, the way u treat your children is very important
@nagarajumarupaka3412 жыл бұрын
వాడు ఎక్కడ ఉన్నా తల్లి తండ్రులు బాగుండాలి అంటున్నాడు. విళ్లు మాత్రం వాడి జీవితం మొత్తం KZbin కి పెట్టి. వాడిని ఆత్మహత్య కి ప్రేరేపించే లాగ ఉంది ఈ video.
@nagarajumarupaka3412 жыл бұрын
@N.siddarth Reddy మొన్న పాల్వంచ సంగటణ చూసారు కదా అన్న
@ss-gm9yn2 жыл бұрын
True
@sandhayasandhaya16672 жыл бұрын
Nuvu kuda vadilantivadia vadu padhda longer gadu tharvatha thalustundhi vathukuntu vada vastadu
@umakakarla61624 ай бұрын
వ్రుద్దాశ్రమాలు చాలా వున్నాయ్ అక్కడ కివెళ్ళండమ్మా.హాఇగాఉంటుంది.కొడుకుపుట్టలేదనుకోవచ్చుగా..❤🎉
@grandipadma22088 ай бұрын
తల్లిదండ్రులతో ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నారు ఈ పిల్లలు. 😢😢
@plv75532 жыл бұрын
Me intlo sisters and mother treat chesina behaviour dwarane oka mogadiki society lo vunna ladies meeda respect deside avutadi
@sudigepulingamyadav98082 жыл бұрын
సునీత గారూ ఎవరికై యిన టైమ్ అనేది వస్తుంది
@chinnaraodatti18172 жыл бұрын
S
@kokatmoshin23302 жыл бұрын
అలాంటి చెత్త వాణి ఎందుకు మీరు గుర్తు చేసుకుంటున్నారు మేమందరం ఉన్నాము కదా
@chinnaraodatti18172 жыл бұрын
S
@plv75532 жыл бұрын
Thank u
@rohinibrahmabhatla78342 жыл бұрын
Amma meeru badhapadakandi dayachesi valla pillalu itla chesinappudu mee value telusukuntaaru
@marriyamma1237 Жыл бұрын
రేపు అతని పిల్లలు కూడా అలా గే చేస్తారు అపుడు తెలుస్తోంది,ఆ నొప్పి ఏంటో అనేది మీ కొడుకు ఇపుడు మీకు కొలిసిన కొలతే ఆయన పిల్లలు కొలుస్తారు ఎవరు కొలసిన కొలత తిరిగి ఆ కొలత వారి కి తప్ప కు కొలవ బడుతుంది. మధ్య లో వచ్చిన భార్య మీద ఉన్న ప్రేమ కని అన్నీ సంవత్సరాలు పెంచిన తల్లి దండ్రుల మీద లేదు ,బండా అయినా పగులుతుంది గాని ఇతని హృదయం పగలడం లేదు అంటే బండా కంటే కఠిన హృదయం , తల్లి దండ్రులను కన్నులను పెట్టించి నవాళూ ఎప్పటి కి బాగు పడరు ఆ శాపం తగలక పోదు.
@tulasibhavani22452 жыл бұрын
Same ma brother kuda elane vadilesadu Andi ma amma naannaki aadapillam memu vunnam kabatti vaalu bathiki vunnaru
@srivigneshwaracreations95062 жыл бұрын
Super Andi bhavani garu
@annapurnagudala28212 жыл бұрын
Ne lanti koduku vunna okate lekunna okate ne koduku neeku ela chesthe appudu telustundi
@srikanthkancharla49292 жыл бұрын
Sare okasari parents badha ne correct anukundam,aa ammai ni vadilesi inkokarni cheskuni athanu happyga undagalada mari,athanu kuda badha padathadu parents ni badha pettalani evariki undadhu but two sides situation alochinchali, parents migilina life happy ga pillala daggara undali anukunapudu pillala happy korukunte accept chesundalsindi apudu thanu vallatho happyga unde vallu evaro okaru thaggali or evaro okari happiness sacrifice cheyali thappadu...
@Anju143512 жыл бұрын
Eppudu valla parents apuukoni intiki ramamrunnadu kadha
@Anju143512 жыл бұрын
First nuvvu avaro akari sacrefising cheyali antunnaru kadha mari thana thalli thana nine manths sacrefising chesindha puririnopputho kana bidda akasa love ante ala eppukuntaru Ni ...
@Deenu00072 жыл бұрын
ఇక్కడ చాలా మంది నెగెటివ్ గా మాట్లాడుతున్నారు.తన పేరెంట్స్ ని వదులుకునే అంతా పిచ్చోడు ఏమి కాదు.త్వరలోనే వాళ్ళ దగ్గరకి పోతాడు.వాళ్ళు కూడా కొడుకుని చాలా బాధ పెట్టరు ఇప్పుడు తెలుసుకున్నారు.
@petcaredevelopment85362 жыл бұрын
Papam .....aa parents ki antaa badha padtunaru ..... nv kudaa Pillalii ki father aa kada niku ala jaragudhu ani namakkam anty 😡
@manasareddy26722 жыл бұрын
Amma nanna ni nuvu badhapaettavu kabatti nu chala suffer avutavu ni pillalu valla.. unlimited pain niku undali.. parents emina aney right vallake untundi endukantey vallu lekuntey manam ee lokam lo undamu..adi artham chesukunna roju nuvu kulli kulli chastavu
@ravibravi40752 жыл бұрын
ఆలోచించు బ్రో నువ్వు నేను కానీ పెంచి పెద్దవాళ్ళు చేస్తే నువ్వు ఇచ్చే మర్యాద తల్లిదండ్రులకు ఇలా కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలు దూరం చేసుకోవాలని అనుకోరు
@chinnu011122 жыл бұрын
Arry thammdu change the attitude join the parents please I'm requesting for you please 🙏 first parents only after your wife, children 👍👍 change the attitude thammdu 👍
@Vikramkumar-bu3ms2 жыл бұрын
Ippudu badha padi em labbam koduku antha true ga love cheste parents confirm ga accept cheyali appudu society gurinchi alochinchearu ippudu aa society and relatives unara leru kada. Parents kuda koncham alochinchali
@Worldweloveu2 жыл бұрын
Madhyalo vachina prema chivariki untadi? Kani parsent chivariki untara? Ledu kaani intlo nundi phone chasi time ki tinu thwaragaa intiki ra tiragaku annaaru kadaa appudu iena neeku parents avasaram. Love is important same time parents love is important. Don't compare love with importance. All the best thanki counciling esta sirporhundi
@Worldweloveu2 жыл бұрын
Vellu intiki oka koduku Laga vellu nee baadhyata kuudaa untaayi Adhi narverchu. Don't take your wife to Home.
@harishutnoori25232 жыл бұрын
ఫోన్ నెంబర్ పెట్టండి... వానికి టార్చర్ ఏంటో చూపిద్దాం.........
@sarucreations93192 жыл бұрын
ఎస్ అండీ...ఇలాంటి వాళ్లను ఏం చేసినా తక్కువే . చీ పనికి రానోడు
@saileelaleela85382 жыл бұрын
Avnu
@rameshram58262 жыл бұрын
Edavaku amma Naku edupu vastundhi Meru uncle happy ga undandi Ayana gurinchi marchipondi Thanaki oja roju vastundhi, adi Meru chustaru
@glakshmana54892 жыл бұрын
Sunita I like you fine programes
@mysagoudbattupalli75342 жыл бұрын
పోని ra by Vachesay
@vrr81762 жыл бұрын
Ore బాబు ఇంటికి వెళ్లరా నాయన Endhuku మొండి 🙏
@kunamsanthi61502 жыл бұрын
Next vadiki edhe paristithi pattadhiii
@Sreedevi.bellary.2 жыл бұрын
బాధ పడకండి, వదిలెయ్యండి డబ్బు జమ చేసుకోండి, eppudu మంచి ఓల్టేజ్ హోం లు ఉన్నాయి. వాళ్ళు వచ్చిన కూడా మూతి వంకరే ఆ చూపులు వేరుగా ఉంటాయి.ఒకరికి ఒకరు తోడు ఉండండి. మీ హెల్త్ బాగా చూసుకోండి. పెళ్లి కాగానే అలా మైండ్ డైవర్ట్ చేసేస్తారు. భర్తతో ఏమి తెలియనట్లు acting చేస్తారు.
@nareshkumarr11152 жыл бұрын
Don't worry mister son, karma will come to you soon. Anubavistavu. Ninnu antala maarchesina ah ammayi anta kante ekkuva anubavistundi...karma will come to you both.
@sunithach17322 жыл бұрын
1st view and comment😁
@ramachandrareddy68142 жыл бұрын
Thalli thandrulu kuda murkkamuga naduchukontaru. Social status caste, are important then welfare of children. Many parents kill their children for disobedience of their dictat, especially in love marriages. Parents also must change in the changing world
@vijayalakshmitota69166 ай бұрын
Kodali thalli thandeulaki kuda valla kodukuvalla ide paristhithi vasthe kani ameku veella badha ardhamouthundi Kodukki vadi koduku peddayaka ilage chesthe vadiki అర్థమౌతది ఏదైనా thanadaka వస్తేకని బాధ తెలీదు
@balrammurthy37534 ай бұрын
Perents andharu thelisikobalasindhi .pillalani athiga p reminchakudadu kontha age vachi settlayyak vallaistniki vadhileyuli pthanam cheyyali ante kudharadu.meeku financial problems levikadha kalame manasulmni arustundhi. Badhapadaksndi. Maa pilladu pellillu auyanaka agiripoyaru. Chaganti koteswara Rao gari pravachanalu vinandi.. santhi kalutundi
@LaxminarayanaAnumol2 жыл бұрын
Vallu kuda ila road ekka kudadu, 2 years vadilesi unte saripotundi kada?
@kadivetisneha51252 жыл бұрын
Nv eppudu mi Amma nanna entha badha pettinakuda thirigi premani esthunaru eppudu vidi ela chesi valla Amma nanna ni entha badha peduthunaru repu valla pillalu vadini elane badha pedithe nv thattukuntava alane 9 nelalu mosi chinnapati nunchi entha premaga entha jagrathaga chusukuntaru eppudu vallani badha pettadam antha thappu preminchina ammai mi life Loki vachi marriage chesukute kanna Amma nannalu cheyakudadhu valla premani marchipokudadhu Amma nannalu dhevullatho samanam eppudu ina evaru ina kanna Amma nannalu eppudu badha pettakandi valla premani marchipokandi plzzzzzzzzzzzzzzzzzz 🙏🙏😔
@krishnachary89342 жыл бұрын
Correct madam 👌🙏
@pradeeppalaganipradeep64772 жыл бұрын
Please🙏🙏🙏 okka sari sir
@lokeshbalina93062 жыл бұрын
Niv super Baga mataladavu broo hatsaff
@sujathaputti65242 жыл бұрын
Parents thittina manamanchike anukovali koduku meda kaksha endukuvuntundi avesamlo thittina koduku kosam alladipothunnaru okka kodukuvi ninnuchudakunda varu undaleka pothunnaru ee nijam niku koduku puttaka thelustundi ninnu enni kalalu kani pencharo ardam chesuko babu nuvvu okkasari velli kanipinchu ninnu chudakunda undaleka alladipothunnaru vari ni kshamichu babu aavesamlo aniuntaru okka sari kanipinchu please
@thagarampudisyamala9022 жыл бұрын
Amma vallani koddhi rojulu vadhileyandi, manishi dhaggara manishi vunte virodham, dhooranga vunte konchemina abhimam vasthindhi, manam vayasu lo chala panulatho busy ga vunnam algae valla vayasu kalam lo jeevithanni, jeevananni konasaginchataniki kochem time evvandi amma. Mee time, time bagunte andharu kalustharu, mee manasulu marchukuni aarogyam, thini vundatam cheyyandi, namasthe
@kvaralakshmigem69542 жыл бұрын
Vadiki siggu ledu amma meru vadileyandi vadini Vere anadhani cheradiyandi penchandi vade mimalni manchiga chuskuntaku
@kamthankerarundhathi40102 жыл бұрын
Live with parents and parents select ed girl that is real life and very enoy in it.
@hemavati29692 жыл бұрын
Jesse Lord vesheva karema all inedyan varjenl prajapati rekuvyada pavarepul good God Love you mi
యాంకర్ గారు మీరు చాలా అనుభవంతో మాట్లాడినట్టే అనిపిస్తుంది నాకైతే మీ ఏజ్ ఎంతనో చెప్తారా మీరు మాట్లాడతా ఉంటే మీకు 30 ఇయర్స్ ల అనుభవం ఉన్నట్టు అనిపిస్తుంది
@krishnavamsi62962 жыл бұрын
పెద్దవాళ్ళు అడే నాటకం. అబ్బాయి చెప్పినదేనిజం
@jamunasiddhabhaktula95072 жыл бұрын
3month kopam ayite intha revenge, a, valu entha baga chudoko pote iroju intha sakramaam ma unnaru, repu mi pilalu miku ide repeat cheste,
Repu vadiki oka koduku pudathadu appudu vaadi koduku kuda vellipoyi ila chesthe apudu anubavisthadu ee mes vadiki farword cheyandi madam
@adhianusha41652 жыл бұрын
Repu vadiki pillalu putaka thelisidhi parents value e roju niku vallu baram ayaru ani Direct ga chepu vadi thapu thelusukoni vade vosthadu amma🙏🙏
@ganapurammounika16882 жыл бұрын
Chi nv em manshivi raa babu😡😡😡😡 neku Malli elane aithadi tharvtha gurthupettuko brother
@gayathrilaxman92272 жыл бұрын
Plz anta bathilada Kandi amma lokamlo anadha pillalu chala mandhi vunnaru Vallaki mi prema tho jeevi thaanni yivvandi chala mandhi brathuku thaaru Milanti thalli thandrulani vadhulkunna murkudu
@yakkantichennareddy94932 жыл бұрын
Madem మీరు చెప్పినట్టు గా చేస్తే ఈ సమాజం ఎప్పుడో బాగు పడేది కాని కాదు ఎందుకు అంటె తన శరీరం లొ నుంచి వచ్చిన వారిని మాత్రమే వాల్లు తమ పిల్లలుగా స్వీకరిస్టాఋ లేకుంటే తమ కు పిల్లలు లేరు అని కూర్చొని ఏడుస్తూ ఉంటారు అంతే కాని ఎవరు పిల్లల్ని దత్తత తీసుకోవాలి అని ఎవరు anukoru madem ఇలాంటి వారికి sri గరికపాటి గారు చాలా chekkaga చెప్తారు. ఎవర్యితె మా కన్న బిడ్డలను మాత్రమే మేము oppukuntamu అని అనుకునే వారి వారి వల్లే దేశం నాశనం ayyedhi అని.... Sorry madem
@hajaraddanki9352 жыл бұрын
God bless you amma 🙏🙏🙏🙏
@hemanthkumar72822 жыл бұрын
So sad 😭😭😭😭
@arunarathod52102 жыл бұрын
Nee lanti Abbai Avvariki undakudadu godduraluga undadam manchidi chi chi
@chaitumouni62392 жыл бұрын
Parents unapudu valla value thelidhu miku Vallu lenapudu thelusthndhi ah value miku 😭😭😭
@vinodvinnu47602 жыл бұрын
Vadu parents tho avidhanga Anthaga matladuthundu ante vallu marriage ki voppukole 6 months nundhi vallaku valla son gurthu raledha mari vadu correct gane vunnadu ra Babu
నాకు జీవితం కన్నా నా తల్లిదండ్రులు దూరం ఉన్నందుకు చాలా నేర్చుకున్న ఒంటరితనం అనేది నాకు చాలా నేర్పింది ఓకే గూడా చాలా నేర్పింది మౌనం కూడా చాలా నేర్పింది నా గతం కూడా నాకు చాలా నేర్పింది అందరూ మన వాళ్ళని అనుకోకండి ఏమీ లేనప్పుడు మన బంధువులు ఇలాంటి వాళ్ళు మన ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్లు మన చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు అనేది నేను అనుభవించిన నీ దగ్గర డబ్బు లేకపోతే నీ దగ్గరికి ఎవరు రారు డబ్బులు ఉంటే నీ బంధువులు నీ ఫ్రెండ్స్ అందరినీ నీ మీద నీ చుట్టూ ఉంటారు ఇది నా అనుభవంతో చెబుతున్న మాట
@kvedavalli24412 жыл бұрын
Thalli Thandri ni chusukovalasina responsibility leda kodukuga vallu thapputelisikni pradesh paduthunnaru kada give them chance
@N.MounikaMunny69522 жыл бұрын
Parents ga vallu Alochincharu cast Kosam kani epudu Mali Telusu kuni vacharu but accept cheyadam ledu kani Meku pellalu putta ka Telustudhi Meku
@balakrishnsbalu2 жыл бұрын
It's very sad situation to that parents
@avthankgod85082 жыл бұрын
Idi nijamena leka paid artistula yedi nammalo nammakuda teliyatam ledu ila bahirangam ga channels lo konchi matladite inka kapuralu pothai idi fake