తమ్ముడి పెళ్లి Decorationకి.. ఎంత అయింది.. Wedding Decoration || Bangkok Pilla

  Рет қаралды 762,823

Bangkok Pilla

Bangkok Pilla

Күн бұрын

Пікірлер: 709
@sayedmastan9011
@sayedmastan9011 4 ай бұрын
పెళ్లి వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంత మంది 🎉🎉
@BangkokPilla
@BangkokPilla 4 ай бұрын
😍😍😍
@shaikhaseena2583
@shaikhaseena2583 4 ай бұрын
Me also❤
@jsantu2178
@jsantu2178 4 ай бұрын
Me
@ammusiva7388
@ammusiva7388 4 ай бұрын
Meeru Rajulu kada
@sunithapiridi6326
@sunithapiridi6326 4 ай бұрын
Nanu kuda wait chyastunamu
@sayedmastan9011
@sayedmastan9011 4 ай бұрын
నిజంగా మన ఇంట్లో పెళ్లి గానీ ఫంక్షన్స్ గానీ జరిగినప్పుడు బందువుల సందడి పిల్లల హడావిడి వాళ్ల పలకరింపులు ఫుల్ హ్యాపీగా ఉంటుంది🎉❤
@nagamalleswari4733
@nagamalleswari4733 4 ай бұрын
😂
@dasariramajyothi4016
@dasariramajyothi4016 4 ай бұрын
Good video మీ మాటలకే ఈ channel ఇంత success అయింది ఎక్కడా బోర్ కొట్టదు
@alrounder7091
@alrounder7091 4 ай бұрын
కళ్యాణ మండపం డెకరేషన్, బొమ్మల కో లువు.. చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాయి బ్యాంకాక్ పిల్ల 👌👌
@Sudharani-ge3sh
@Sudharani-ge3sh 4 ай бұрын
హిందువుల వేడుకలలో ముఖ్యమైనది పెళ్లి వేడుక. ఇలాంటివి చూడాలంటే రెండు కళ్లు చాలవేమో. మీ ఇంటి పెళ్లి బొమ్మల కొలువు చాలా బాగుందండి. ఇలాంటివి ఇప్పుడు కొత్తగా వస్తున్నట్టున్నాయి.
@baburaomalla6927
@baburaomalla6927 4 ай бұрын
Monalisa medam, మీ తమ్ముడు పెళ్లి చాలా బాగా జరిగింది, పెళ్లి బొమ్మలు కొలువు ఇంకా చాలా బాగుంది, ఇలాంటి బొమ్మలు కొలువు నేను ఎప్పుడూ చూడలేదు, మీ చుట్టాలు, బందువులు కూడా హుషార్ గా ఉన్నారు, చాలా మంచి విడియో తీశారు
@sureshbabuanne
@sureshbabuanne 4 ай бұрын
ఉపనయనం బొమ్మల కొలువు వివాహం ముందు జరిగే తంతు సంప్రదాయబద్ధంగా బాగా జరిగింది. ఈ రోజుల్లో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ/ సమయాభావంతో చాలా ఐటమ్స్ స్కిప్ చేస్తున్నారు. జై బాల రామ్. జై హింద్.
@tondapusaiganesh4474
@tondapusaiganesh4474 4 ай бұрын
ఉపనయనం అంటే మనం పుట్టినప్పటి నుంచి ఏమేమి జరుగుతాయో అవన్నీ చేస్తారు..Like బరసాల.. అన్నప్రసన..పుట్టివెంట్రుకలు..చెవులుకుట్టడం..అన్ని జరుగుతాయి..ఉపనయనం లో..అప్పుడు ఏమైనా miss అయిన ఇప్పుడు అవన్నీ చేస్తారు..బాగా చేశారు మీరు..
@kodaniramulu1982
@kodaniramulu1982 4 ай бұрын
First time akka ఇలాంటివి చూడడం ఆంధ్రలో పెళ్లి లు ఇలా జరుగుతాయి అన్నీ తెలీదు and function hall,bammalu chala Bagunay akka 👌👌👍👍👏👏❤️❤️🤔🤔
@villagepatakapilla
@villagepatakapilla 4 ай бұрын
శ్రావణి అక్క మీ ఇంట్లో లో పెళ్లి హిందూ సంస్కృతి సంప్రదాయాలు అంటే నాకు చాలా ఇష్టం అక్క బొమ్మలు చాలా చక్కగా ఉంది ♥️♥️
@prasunakanumuri35
@prasunakanumuri35 4 ай бұрын
Thank you so much...upanayanam video share chesinanduku... nijamgane life memory..maa annayya la upanayanam ki...nenu oka annayya upnayanam ki 4th class..inko annayya upnayanam ki 5 th class chaduvutunnanu...e video chustunnantha sepu...aa upnayanalu gurthuku vachayi... parents siblings relatives madya na pachani panditlo jarigina aa rojulu malli raavu... madyalo karona days gurinchi chepparu...nijamgane chala bhadakaram...oka annayya ni,.relatives ni kolpoyamu...karona lanti vyadhulu dani kanna minchinavi yekkada rakudadani aa bhagavantudu ni korrukontunnanu...
@Ammaigaru457
@Ammaigaru457 4 ай бұрын
డెకరేషన్ బాగుందండి సూపర్బ్ 😍😍 ఆ బొమ్మల కొలువు చాలా బాగా చేసారు 👏👏 మీ మాటలు సరదాగా బాగుంటాయి .. సో నైస్ 🥰
@Vinay_12345
@Vinay_12345 4 ай бұрын
అక్క నువ్వు బాగానే రెడీ అయ్యావు గాని మీ పాపని రెడీ చేయలేదే
@archana8211
@archana8211 4 ай бұрын
Avunu
@Vinay_12345
@Vinay_12345 4 ай бұрын
Y
@BangkokPilla
@BangkokPilla 4 ай бұрын
Chala baga ready chesamu kani.. function hall ki vellagane full parigule parugulu.. sweat aipoendhi
@raavidhamini7738
@raavidhamini7738 4 ай бұрын
I'm waiting for the bride 👰‍♀ 😍 she gonna be a lucky woman for having a this beautiful family ❤
@sureshbabu6744
@sureshbabu6744 4 ай бұрын
శ్రావణి గారు పెరుమాళ్ళ వాళ్ళని ముగ్గురిని చూపెట్టారు మస్తు ఫీల్ అవుతున్న ఎంతైనా మన ఊరి గా
@tirupatiraju7378
@tirupatiraju7378 4 ай бұрын
mana kshatriya sampradayam upanayanam. baga explore chesaru sravanigaru.good job. keepitup.
@Suswara_Vaneelu
@Suswara_Vaneelu 4 ай бұрын
శ్రావణి గారు,అబ్బా వీడియో అంతా ఎక్కడా ఏ చిన్న విషయాన్ని వదిలేయకుండా మొత్తం కవర్ చేస్తూ ఫంక్షన్ మొత్తం చూపించేసారండి, మీరు మాట్లాడే యాస ఉత్తరాంధ్ర భాషపై మాకున్న ప్రేమని మరింత పెంచుతుంది,పెళ్లి బొమ్మలు మాత్రం ఎక్సలెంట్ అండి
@BangkokPilla
@BangkokPilla 4 ай бұрын
😍😍😍😍
@venkateshk8423uhdhdhdhdhfhfhf
@venkateshk8423uhdhdhdhdhfhfhf 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@balamanthena5859
@balamanthena5859 4 ай бұрын
ఉపనయనం లో తల పై వెంట్రుకలు కట్. చేయడమంటే పూర్వం పంచ సిగలు అని ఐదు పిలకలు పెట్టి గుండు చేసేవారు దాన్ని సింపుల్ గా చేశారు
@lakshmijampani681
@lakshmijampani681 4 ай бұрын
ఉపనయనం క్షత్రియులకి, బ్రాహ్మణులకి ఉంటుంది, సంప్రదాయం ప్రకారం మధ్యలో గుండు చేయాలి, దానికి ఆల్టర్నేట్ ఆ కత్తెర తో గరిక తో పాటు జుట్టు కట్ చేయడం 😊
@BangkokPilla
@BangkokPilla 4 ай бұрын
Oho interesting
@Bhimavaramabbai143
@Bhimavaramabbai143 4 ай бұрын
అక్క నీ ఫ్యామిలీ నీ చూస్తుంటే నాకు మా ఇంట్లో పెళ్లిళ్లు నా చిన్నప్పుడు మా ఇంట్లో ఎలా జరిగాయో గుర్తొస్తున్నాయి 😢
@Ammu-Guggilla
@Ammu-Guggilla 4 ай бұрын
How many members are waiting for more marriage videos meeru chaala baagunnaru akka enjoy cheyalali akka enjoy the marriage anniversary akka Happy wedding anniversary anna ✨️🎉🎉🎉🎉🎉🎊🎊
@himatrayamappe1130
@himatrayamappe1130 4 ай бұрын
ఉపనయనం లో గుండు చేసి పంచ శిఖలు చేస్తారు..పెళ్లి కనుక 5 కత్తెర్లు తీశారు.....మీరు brahmans ఆ శ్రావణి sis.. ఎందుకు అడుగుతున్నా అంటే వడుగు చేశారు ..మీ తమ్మునికి ...అందుకే అడిగాను.. నైస్ vlog... పెళ్లి వీడియో కోసం wait చేస్తున్నాం...🎉🎉🎉
@k.ramudukummari8776
@k.ramudukummari8776 4 ай бұрын
ఈ పెళ్లి వీడియో కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నాము
@C.P.Ravi786
@C.P.Ravi786 4 ай бұрын
Pelli Sandadi 🎉🎉bagundi maku Nachindi🎉🎉 happy marriage life brother
@krishnakaraka6801
@krishnakaraka6801 4 ай бұрын
Super Akka 🎉
@indukurisiri4763
@indukurisiri4763 3 ай бұрын
Nanamma dance Highlight 😂❤❤ Decoration super 👌 ❤ Pani puri kuda tinakodadhu 😂 Saree lo super ga unnaru ❤❤ Karthi dress, moksha dress 👌
@telulakshmi6857
@telulakshmi6857 4 ай бұрын
పెళ్లి సందడి చాలా బాగుంది శ్రావణి గారు బొమ్మలకొలువు చాలా బాగుంది సూపర్ గా ఉంది ప్రతి అంశము ఉంది పెళ్లికి సంబంధించింది
@prudvigottumukkala8979
@prudvigottumukkala8979 4 ай бұрын
Mana ellalo మంగల Stnanalu పెళ్ళికొడుకు ni, పెళ్లి Kuthurini evari entlo valle chestharu. Asalaithe , Sumuhurtham varaku okarike okarini kanapadanivaru ఉపణయనం Super ga chesaru panthulu garu. Yajnopavitham tho paatu, జింక చర్మం tho chesena Jandhyam vestharu.
@Swapna-pf5vs
@Swapna-pf5vs 4 ай бұрын
Akka your saree is very nice
@avanapujyoshnasri
@avanapujyoshnasri 4 ай бұрын
Akka miru saree lo chala bagunnaru ❤ mi jewellery kuda super ga undhi 😊💗
@shaikhaseena2583
@shaikhaseena2583 4 ай бұрын
Naku palli kuturni chudali ani vundhi... Please andi video koncham long tiyandi. And Konchem fast gha uploaded cheyandhi. Please
@annapurnakomaravolu8133
@annapurnakomaravolu8133 4 ай бұрын
Bommalakoluvu challa bagundi me Sarees challa challa bagunayi video super nice vlog
@geddahyma9734
@geddahyma9734 4 ай бұрын
చాలా బాగుంది అండి పెళ్లి హడావుడి అంతా supar అసల ❤❤❤❤
@lakshmiglakshmi5084
@lakshmiglakshmi5084 4 ай бұрын
పెళ్లి వీడియో కోసం వెయిటింగ్ శ్రావణి గారు కొంచెం వేగంగా అప్లోడ్ చేయండి ప్లీజ్❤❤❤❤
@venkateshk8423uhdhdhdhdhfhfhf
@venkateshk8423uhdhdhdhdhfhfhf 4 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉😊😊
@kalapuhemanthkumar6779
@kalapuhemanthkumar6779 4 ай бұрын
మీరు ఉపనయనము చేస్తున్నారు జంజపు వర్ణమని తెలుస్తుంది నాన్ వెజ్ కూడా తింటారు ఆ వర్ణం వాళ్లు వెజిటేబుల్ తింటారు కదా ఎప్పుడు నుంచో అడగాలని నా డౌట్
@B.Bhagyasree
@B.Bhagyasree 4 ай бұрын
చాలా బాగుంది అక్క డెకరేషన్ 👌👌👌👌వీడియో 🎉🎉❤ అక్క బొమ్మలు డెకరేషన్ 👌👌👌👌అక్క
@rajukrishna5373
@rajukrishna5373 4 ай бұрын
Thurpu side mana rajula pelli chusi chala rojulu ayyindi tq
@devaasujan.msujan4436
@devaasujan.msujan4436 4 ай бұрын
Akka chala rojulanunchi oka doubt akka please reply ivvandi. Bava mimmalni emani pilstaru???? Me from blg❤❤❤❤❤❤❤
@KrishnaKumari-pg7tt
@KrishnaKumari-pg7tt 4 ай бұрын
శ్రావణి గారు పెళ్లి పందిరి డెకరేషన్ బాగుంది పెళ్లిలో బొమ్మలు హైలెట్ సూపర్ వీడియో
@naatyrao
@naatyrao 4 ай бұрын
చిన్న పిల్లలికి ఉపనయనం చేస్తే పంచ శిఖలు (గుండు అయిదు పిలకల్తో) పెట్టేవారు. పెద్దవాళ్ళకి ఉపనయనం చేస్తే పేరుకి అయిదు చోట్ల జుట్టు కత్తిరిస్తారు
@nirmalababy3885
@nirmalababy3885 4 ай бұрын
Mee yinti pelli videos pratiyokkati chala highlight ga unnayandi beautiful videos sravani garu alage mee matalu kuda mudduga unnayi Tq andi
@medisettivenkateswararao1728
@medisettivenkateswararao1728 4 ай бұрын
Akka me saree chala super ga udi akka 😍 you looking so beautiful ❤️
@PeketiRohanvarshith
@PeketiRohanvarshith 4 ай бұрын
6:25 what a word 😂😂❤
@umadommeti9803
@umadommeti9803 4 ай бұрын
Ee pelli verytiga undhi nenu fast time chudadam nuvvu chala bagunnav akka ❤
@vandananarsi
@vandananarsi 4 ай бұрын
Chala bagundi marriage and me dressing super me papa ni enkocham ready chesthe enka bagundi nice 😊
@TGangadharaRajan
@TGangadharaRajan 4 ай бұрын
Kulaskaunara babu Aalaga.family function Excellent Vlog interest journey 😊congratulations 🎊
@Luckrv0529
@Luckrv0529 4 ай бұрын
Sravani garu. Amma saree adhiripoyindhandi. If you don't mind, ekkada theeskunnaro chepthara 😊 And most importantly meeru bhale bagunnaru 😍
@Shaiksalmabee-c9h
@Shaiksalmabee-c9h 4 ай бұрын
My name is salma. Nenu Intha varaku Hindu marriages chudalaydu. first time me videos lo chustuna nu Thanks you so much Akka 😊😊😊😊😊
@joshmoksh9422
@joshmoksh9422 4 ай бұрын
Pelli bommalu chala cute ga unnayi sravani garu same to same meelage❤❤❤
@Varalakshmi94953
@Varalakshmi94953 4 ай бұрын
మండపం చాలా చాలా బాగుందిఅక్క 🌹❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@GeethaHariArts
@GeethaHariArts 3 ай бұрын
Mee matallu chala sardaga untai ❤🎉
@LasyaAmarthaluri
@LasyaAmarthaluri 4 ай бұрын
Ishan ante entha mandiki ishtam ❤❤
@MunasaPaidiraju
@MunasaPaidiraju 4 ай бұрын
పెళ్లిలో బొమ్మలు హైలెట్
@success9635
@success9635 4 ай бұрын
Hi Sravani akka video chala baagundhi 👌👌👌 main mee voice over lo running commentry highlight 👌👌👌👏👏👏❤ mee maatalu ala entha sepu vinna inka vinalani untundhi 👍❤️ bommalu anni bale unnayi andi 👌👌👌 super creativity 👏👏👏 mee maatalu chala emotional ga anipinchayi akka 😭 mee family andaru yeppudu ilane happy ga navvuthu navisthu undali 🙏🙏🙏 yeppudu baadha padodhu meeku memu andaram unnam subscribers ayina kuda oka family members la untamu 👍 meeru maku oka devatha la anipistunnaru 🙏 mee maatalu ante maku chala istam and gowravam kuda once again thank you so much for everything akka 🙏🙏🙏-Sudhakar Vizag ❤️
@MalleshVemula-bw1yg
@MalleshVemula-bw1yg 4 ай бұрын
అక్క వీడియోస్ తొందరగా పెట్టండి ఎదురు చూడాల్సి వస్తుంది వీడియోస్ కోసం
@udynj
@udynj 3 ай бұрын
Bommala chala detail ga cute ga unnayi❤
@ShanthaShantha-tl6er
@ShanthaShantha-tl6er 4 ай бұрын
Pelli ante elane undaly. Sandhadiga chala bagundhi. Me saree, jewellery, and bangles gurunchi chepandi. Meru matladuthu unte time theliyadu.
@priyaphaniraju2179
@priyaphaniraju2179 4 ай бұрын
అన్ని video ల కన్నా ఇందులో మీ comentry చాలా funny గా ఉంది ,😂😂😂
@Chowaiahkandlapalli
@Chowaiahkandlapalli 4 ай бұрын
డెకరేషన్ చాలా బాగా చేశారు బొమ్మలకొల్లు బాగా చేశారండీ సూపర్ వీడియో శ్రావణి గారు 💕🥰👌👍❤️🌹
@sankarkunduru6869
@sankarkunduru6869 4 ай бұрын
శ్రావణి గారు, ఆ పెళ్ళిలో మీరే స్పెషల్ గా ఉండి ఉంటారు. ఫాన్స్ తో దిగిన ఫొటోస్, హడావాడి లాంటి వీడియోస్ ఉంటే post చేయండి.
@JayanthiKammula-fv6sh
@JayanthiKammula-fv6sh 4 ай бұрын
Chala baga jaripestunaru marriage memu kuda 5 days pelli baga enjoy chastunamu me videos tho meru chala baga ready aeyaru akka me family members super
@usharaju-gq3cm
@usharaju-gq3cm 3 ай бұрын
చక్కగా సంప్రదాయంగా జరిగింది
@rajeshdarlings9058
@rajeshdarlings9058 4 ай бұрын
Viewers మేము అంత పెళ్లి వేడుక వీడియో కోసం Waiting రాజేష్ From మొగల్తూరు
@ParimalaBhaviri
@ParimalaBhaviri 4 ай бұрын
Hii sravani garu.... You are looking gorgeous and looks like a bride....
@Swapna_Poloju
@Swapna_Poloju 4 ай бұрын
Akka fast ga videos petava plzz chala excite😊 ga vundhi I'm Naga Vyshnavi ❤
@vishweshwarreddychalla4240
@vishweshwarreddychalla4240 4 ай бұрын
Akka pelli vedio part 2 kosam waiting
@kowsarshaik-wg5fo
@kowsarshaik-wg5fo 4 ай бұрын
akka meeru saree lo chala bagunaru akka thanks akka maa kosam antha kasta padi video full ga teesi pamparu chala thanks akka kani malli malli chaputhuna meeru saree lo chala anthay chala bagunaru
@raghuvignesh2722
@raghuvignesh2722 4 ай бұрын
హలో శ్రావణి గారు. మీ హెల్త్ ఎలా ఉంది? వర్మ గారు పెళ్లి కొడుకు అయితే , పెళ్ళి కూతురు ఖచ్చితంగా మీరే. 😅 పెళ్ళి బొమ్మలు చాలా చాలా బాగున్నాయి. 👌. తమ్ముడికి ఉపనయన శుభాకాంక్షలు. " శతమానం భవతి శతాయుః పురుషసతేంద్రియే ఆయుశ్శేవేంద్రియే ప్రతితిష్ఠతి. 🙏
@krishnachalla8914
@krishnachalla8914 4 ай бұрын
Akka veramga video petadi
@govinduadithya2225
@govinduadithya2225 4 ай бұрын
#bangkokpilla ఐక్క జుట్టు కత్తిరించడం కాదు ఆ కార్యక్రమం నీ పంచ సికలు అంటారు పంచ సికలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే అలా 5 times కత్తిరింస్తారు నాకు కూడా అలానే చేసారు
@Jaya-yx4tt
@Jaya-yx4tt 3 ай бұрын
Sister your voice fine pl slowly explain whre everyone telugu understand thanksgiving
@S_A_I_28
@S_A_I_28 4 ай бұрын
Corona vachindha akka
@Rakeshthoguru
@Rakeshthoguru 4 ай бұрын
Bava gariki amma ayna nanna ayna mere kadha akka a badha lekunda chusukuntunnaru meru super main ga ilanti functions lo ekkuva gurtuvastaru kani meru Baga chusukuntunnaru naku andhuko cheppali anipinchindhi cheppanu❤
@BangkokPilla
@BangkokPilla 4 ай бұрын
🥰
@leeladasari4861
@leeladasari4861 4 ай бұрын
Sister because of your videos we are peace 😊
@mangasodari6191
@mangasodari6191 4 ай бұрын
Bhomma la setting chala bhagundhi akka
@sravankumarfruitlops
@sravankumarfruitlops 4 ай бұрын
Hai 👋 I am also waiting for your videos I like this Upanayanam video Beautiful, colorful video Decoration is also very nice eye feast Keep go on waiting for your next video ❤️
@psaidurgaprasad5415
@psaidurgaprasad5415 4 ай бұрын
Akka 100 years akka apudu ninnu thaluchukunna Ela videos pedathav akka I am very happy about it 💖💖💖💗💗 I love you akka 😍♥️
@RealtyAura
@RealtyAura 4 ай бұрын
Akka Mee saree chala beautiful ga vundi and the whole decoration is fantastic ❤🎉
@creamymoon320
@creamymoon320 3 ай бұрын
Akka miru chalabaga reddy ayyaru kani karthi chala chala simple ga vundhi
@sitaraseenutalla8224
@sitaraseenutalla8224 4 ай бұрын
బొమ్మల కులువు ఛాలా బాగుంది sravani garu
@sankarkunduru6869
@sankarkunduru6869 4 ай бұрын
బాగుంది, పెళ్లికూతురుని కూడా చూపించండి.
@Telugureelshorts
@Telugureelshorts 4 ай бұрын
Akka meru videos these camera chupinchadi please iam waiting for that video
@TPrakashTPrakash-e1z
@TPrakashTPrakash-e1z 4 ай бұрын
Ee pelli verytiga undhi nenu fast time chudadam nuvvu chala bagunnav akka❤❤❤❤
@SaiTanmaicollections
@SaiTanmaicollections 4 ай бұрын
Chala bagundi sister fully enjoyed 😊
@RathnaThirnagiri
@RathnaThirnagiri 4 ай бұрын
Me vedieo kosam wait chesthynnamu mi voice ki miku fan ipoyanu sis Miru annitiloo chakaga visugu padakunda chalakaki ga unnaru asalu anni alarity ga chupisthunnaru sister tqu sis🥰
@Fun__club__143-s
@Fun__club__143-s 4 ай бұрын
Mi sapradayam chala bagundi akka maku Ela levu kotha ga anipinchindi evi chusthunte decoration super akka bommalu kuda bagunnayi💐🥰🥰 Anna ki congratulations cheppu akka 🥰
@deepakomaragiri5081
@deepakomaragiri5081 4 ай бұрын
Mee Video kosam daily check cheskuntu vuntanu upload chesara ani Marriage video kosam waiting 😊
@pittasatya6482
@pittasatya6482 4 ай бұрын
Sarvani garu me tammudu ki pelli kala baga vachindhi. Marriage vedio kosam waiting
@gvaralakshmi6348
@gvaralakshmi6348 4 ай бұрын
Decorations super andi Sravani garu and meru kuda chala bagunaru andi❤❤❤
@AdithyaSankutala
@AdithyaSankutala 4 ай бұрын
Dolls is so beautiful❤❤
@govinduadithya2225
@govinduadithya2225 4 ай бұрын
#bangkokpilla akka నాకు కూడా ఫిబ్రవరి 19th naa jarigendi❤ ఉపనయనం
@NaryanaRao-f7c
@NaryanaRao-f7c 4 ай бұрын
Sure
@patojuvenkataprasanthkumar8543
@patojuvenkataprasanthkumar8543 4 ай бұрын
Bommalu koluvu chala chala chala bagundi
@raginimesha
@raginimesha 4 ай бұрын
Video super akka ❤
@kirannanip7067
@kirannanip7067 3 ай бұрын
మీ వీడియోస్ లో మీ వాయిస్ కి లిప్స్ సింక్ అస్సలు వుండదు అండి...అది కూడా వుంటే కొంచెం రియాలిస్టిక్ గా వుంటుంది
@bhagyamadhavreddy9397
@bhagyamadhavreddy9397 4 ай бұрын
చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పెళ్లి చేశారు ఈ మధ్యకాలంలో ఇంతగా ఎంజాయ్ చేసిన పెళ్లి చూడలేదు
@rajeshwarigatla5356
@rajeshwarigatla5356 4 ай бұрын
హయ్ శ్రావణి గారు ఎలా ఉన్నారు పెళ్ళి వీడియో చాలా బాగుంది అండి సూపర్ గా ఉంది పెళ్ళి పందీరీ.👌👌👌💐💐🌹🌹
@shobha_srinivasa
@shobha_srinivasa 4 ай бұрын
Decoration chala bagundhi, mee saree and makeup is beautiful too, nice video madam
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 4 ай бұрын
Very good celebration 🎊🎉 natural scenery 💚🍏🍐🥝 and real flowers and congratulations 👏💐 for mentaining traditional merrages 👑👍🎇👑.
@ShaikShahin-g3w
@ShaikShahin-g3w 4 ай бұрын
Akka Mee saree chala beautiful 🤩 ga vundi and the whole decoration in fantastic
@Chanvika9
@Chanvika9 3 ай бұрын
Bommalu chala bagunnay akka
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26
Inside Out 2: BABY JOY VS SHIN SONIC 3
00:19
AnythingAlexia
Рет қаралды 7 МЛН
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
One day in Ayutthaya with Bangkok Pilla Sravani - Thailand
20:47
The Brazilian Girl
Рет қаралды 246 М.
మా పాప Saree Function || Vijay Kolagani || Strikers
16:26
Vijay Kolagani
Рет қаралды 1,2 МЛН
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26