గురువుగారు రాఘవన్ గారికి పాదాభివందనాలు. నా పేరు శివ. నరసాపురం. నా చిన్నప్పటినుండి నేను మీకు తెలుసు. మీ మూలంగా తమలపాకు పవిత్రత కు సంబంధించిన విషయాలు చాలా బాగా తెలిసాయి .ధన్యవాదాలు.
@umadevicharepalli1142 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. చాలా బాగా చెప్తారు.
@ramaraobonagiri9365 Жыл бұрын
చాలా మంచి సమాచారం అందించారు, ధన్యవాదములు అండి.
@hasinikumar831 Жыл бұрын
తమలపాకు మొక్క ఇంట్లో పెంచడం చాలా మంచిది తులసి మొక్కను గౌరవించినట్టు,తమలపాకు మొక్కను కూడా గౌరవించాలి
@krishnamohanchavali693711 ай бұрын
👍🙏
@ramakreshnasrkmcharyulu146Ай бұрын
Hi@@krishnamohanchavali6937
@ramakreshnasrkmcharyulu146Ай бұрын
హరిః ఓం నమస్కారం ❤
@VallabhaiR Жыл бұрын
First, i would like to thank the channel for inviting him to talk about this... మహానుభావా మీకు పాదాభివందనం. Please continue sharing such great secrets. మీరు చెప్పేదాకా తమలపాకును నాగవల్లి అంటారు అని మాకు తెలియదు...
@nageswararaokedarisetti5255 Жыл бұрын
గురువు గారికి పాదాభి వందన ము లు తమలపాకు నిమిత్తం మా కు తెలియ ని మంచి విషయాలు చెప్పినా రు అందరూ పాటించాలని కోరుకుంటున్నా ను శరణం అయ్యప్ప
@ptrshorts3378 Жыл бұрын
అరుదైనవిషయం చెప్పారు
@srinivasthadagonda9658 Жыл бұрын
చక్కని సమాచారం, ధన్యవాదాలు గురువు గారు🙏
@subbaraoghorakavis.v.93008 ай бұрын
చాలా మంచి విషయాలు తెలిశాయి
@meenameenakshi9759 Жыл бұрын
తెలియని విషయాలు తెలియ జేశారు ధన్యవాదములు గురూజీ 🙏
@sanjeevpatelthati2586 Жыл бұрын
మా ఇంటిలో తమలపాకు చెట్టు ఉన్నది అది ఇంటి అవరణలో ఉండాలా వద్దా అనే అనుమానం ఉండేది గురువుగారి విశ్లేషణతో అనుమానం తీరింది గురువు గారికి శతకోటి వందనాలు
గురువుగారు చాలా గొప్పగా చెప్పారు🙏 ఇప్పటికీ సుపారీ తీసుకోవడం అంటారు
@LasyaN.201911 ай бұрын
Chala adbhutamga vivarincharu.🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏 sri gurubyonamaha...
@radhakrishnamurthy2382 Жыл бұрын
తమల పాకు గురించి బాగా చెప్పారు.🙏
@bokkaprasadkumar5639 Жыл бұрын
గురువు గారు బాగా చెప్పారు 🙏🙏🙏
@shivaparvathipaladugu9693 Жыл бұрын
వింటే విను లేదంటే లేదు. ఇష్టం ఉన్నవాళ్ళువింటారు. పెద్దలు చెపితే వినితెలుసుకోవాలి. అంతేకానీ కామెంట్ చెయ్యరు.
@anstankashala8849 Жыл бұрын
Good explained Guruvu Garu
@kaipa9982 Жыл бұрын
పెళ్లి సంబంధాలు విషయం లో అన్నేమాటలు అయ్యాక,,వివాహం కుదిరాక తాంబూలాలు ..ఇచ్చి పుచ్చు కుంటారు,దీనినే ఒక్కొక్క ప్రాంతములో ఒక్కోపెరుతో పిలుస్తారు...వివాహ నిశ్చయ తాంబూలాలు" అంటారు..ఇంకా సుష్టుగా కడుపునిండా మంచి భోజనం చేశాక జాజికాయ జాపత్రి తో ఘాటు తాంబూలం వేస్తారు...తిన్నది అరగడానికి...తాంబూలాలు వివిధరకాల పేర్లతో ఈ తాంబూలం ప్రజ్వరిల్లింది...పాన్ బీడ... కిళ్లీ లు..జర్డాపాన్లు, రూపములో మనిషికి దగ్గరైంది...ఈ తాంబూలం.!
@ROBIN_HOOD_111 Жыл бұрын
ఇప్పుటికైనా మనం తమలపాకులు పాకు మీద పేటెంట్స్ రైట్స్ తెచ్చుకుంటే మంచిది పసుపుని ఆల్రెడీ జర్మనీ వాళ్ళు తెచ్చుకున్నారు
@ramakrishna-qd4tr Жыл бұрын
Thankyou guruvugaru.good information.
@doralaanjaneyaswamy21 Жыл бұрын
గురువు గారికి శతకోటి వందనాలు
@jangamaiahbachala7843 Жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు
@venkatrradoni9371 Жыл бұрын
Well said Guruji.💐🙏
@qkancharlamanikyam430 Жыл бұрын
🌹🙏మంచి విషయం చెప్పారు 🙏🌹
@rammohangundarapu7 күн бұрын
గురువుగారు పాదాభివందనం చాలా గొప్పగా వివరణ ఇచ్చారు 🙏👌
Guruvu gaaru meeru starting lo mana telugu valla gurinchi chala baaga chepparu alage evado telangsnavallu fruits ni kg la lekkana smmutunte vadini manam enduku follow avvali ane gnanam lekunda maamidi puchakaayslu etc ikkadakuda ala ammutunnarsnte veellani emansli buddhi gnanam unda asalu
@kvrkvrsetty8995 Жыл бұрын
Koti koti vandanamulu
@saidaiahbolle27111 ай бұрын
Best video
@sudhakarg8921 Жыл бұрын
excellent
@chittimallagurumurthy Жыл бұрын
తాంబూల ము గురించి బాగా వీవరించారు. గురువుగార్కి నమస్కారం లు.
@kyshayapichakradhar3360 Жыл бұрын
గురుభ్యో నమః 🙏🙏🙏
@venkateshwaraokolla59639 ай бұрын
Meeku padhabivandhanalu guruvugari
@sriharijv Жыл бұрын
Guruvugaru Excellent information.. Meeru every time gives golden information
Guruvu garu meku namaskaram Ma enti mundhu tamalapaku mokka undhi guruvu garu..
@G.O.L.D18 Жыл бұрын
తమలపాకు చెట్టు కాదు ... పాదు అని తెలుసు కుంటే మంచిది..
@sankarmuni5357 Жыл бұрын
Padu ani mee pranthamlo antaremo, ikkada rayalaseema pranthamlo thamalapaku chettu ani antaru, especially mee coastal Andhra vallaki mee bashe pramanikam ani apoha vundi marchukondi
@m.r.prasad Жыл бұрын
తమలపాకులు తీగ జాతికి చెందింది .
@sankarmuni5357 Жыл бұрын
@@m.r.prasad yes, even chikkudu kuda theege, kani maa pranthamlo chikkudu chettu ani antaru , that I am trying to tell
@m.r.prasad Жыл бұрын
@@sankarmuni5357 Ok. అర్ధం అయింది .
@prasadalapati6270 Жыл бұрын
Atuvanti peddayana mundu juttu viraboskuni kurchokapote jata veskovachukada
@googledongle8140 Жыл бұрын
Pettukovaccha ledha thamalapaaku chettani ...can anyone say
@venkateshwaraokolla59639 ай бұрын
Pettukovachhuandi
@sunithamltdmltlabtechnicia999 Жыл бұрын
❤❤❤❤❤tqtqtq namastey 🙏
@telusukondamu Жыл бұрын
తమలపాకు అనేది చెట్టు కాదు, మొక్క లాంటి పాదు. చెట్టుకి మొక్కకి పాదుకి ఉన్న తేడా తెలియడం అవసరం. 'నాగవల్లి ' అనే పదంలో ఉన్న 'వల్లి ' అనే మాట కూడా దీనినే సూచిస్తుంది.
@luckym9558 Жыл бұрын
Entha sakkaga chepthunnavey thalli
@s.s.giridharprasadaroy215710 ай бұрын
❤
@godavarisurya9399 ай бұрын
తమల పాకు మొక్క ఇంట్లో ఉంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి,పెళ్ళిళ్ళు,శుభ కార్యాలు,సత్యనారాయణ స్వామి వ్రతానికి,పేరంటాలకు,తమల పాకు పాదు వల్ల ఎన్నో ఉపయోగాలు అలాగే దగ్గు వచ్చేవారు ఈ ఆకులలో కొద్దిగా వాము వేసుకుని నమిలి ఆ రసం మింగితే దగ్గు తగ్గుతుంది.
@b.mallika4236 Жыл бұрын
🙏🙏🙏
@sankararaoyelisetti8416Ай бұрын
తమల పాకు చెట్టు మన ఇంట్లో పెంచుకుంటే ఎవరు ఏమనుకున్నా గురువు గారు నేను కాస్త కష్ట పడి ఎన్ని సార్లు పెంచినా అధి ఎండిపోయింది😅😅😅
@BooruguAnjaneyulu7 ай бұрын
Ok😊
@umapadma-nl7nv4 ай бұрын
❤❤❤🎉🎉🎉
@radhikarani20049 ай бұрын
🙏🌺🌹🌺🌹🌺🙏
@bharathilakshmi1307 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👌
@lakshminarayana2940 Жыл бұрын
🙏🙏🙏
@vinnakotaramachandramurty204111 ай бұрын
సాంప్రదాయం తమలపాకు చెట్టు కాదు-తీగ తాంబూలం సేవనం ఆయుర్వేద ప్రమాణం. బాలింత కి తప్పకుండా ఇస్తారు.
@bhashuvbr Жыл бұрын
inka nayaam balli ne penchukunte em avutundi ani video tiyaaleedu muur khudaa
@Srilalitha111 ай бұрын
Tulasi thamalapaaku chettulu unnavi.shivuni abhishekam water thamalapaaku chettuku ku and raagi chembulo water tulasi ki posthaamu.yedhaina thappu avuthundhaa