మీరు చేసిన చెన్నై లో తీసిన వీడియో నేను చూసి అక్కడికి వెళ్లాలని అనుకున్న
@namonamah131 Жыл бұрын
Hi sir నాది కర్నూల్ నేను tsharts ఫ్లాటఫామ్ మీద అమ్మే వాడిని నేను తిరుపూర్ లో గత 3 సంవత్సరాలనుండి కొంటూ వున్నాను ఇప్పుడు sharts అమ్మాలని అనుకన్నాను కోయంబత్తూరు లో 120/- 150/- రేంజ్ లో దొరుకుతాయని తెలిసింది కొన్ని వీడియోస్ లో చూశాను మీరు నా కోసం sharts కోసం ఒక వీడియో చేయగలరు
@komarakorlayya2552 Жыл бұрын
అన్న నేను కొత్తగా t-shirt అమ్మాలి అనుకుంటున్నాను tiruppuru లో ఎక్కడ ఉంటాయి కొద్దిగా address ఇస్తారా మి ఫోన్ నంబర్ పెడతారా ప్లీజ్