ఐదేళ్ల క్రితం ysr పేరు అంటే కొద్దోగొప్పో మంచి పేరు వుంది జగన్ అనే వ్యక్తి వచ్చి ఆయన పేరు నాశనం చేశాడు
@boyinanagu3 ай бұрын
ప్రతివ్రత మాటలు మాట్లాడకు అమ్మ గతంలో తప్పుడు పనులు చేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నావు నీకు అసలు బుద్ధుందా గతాన్ని ఒకసారి చూసి మాట్లాడమ్మా
@Godschoices3 ай бұрын
😂❤
@gonduramarao66423 ай бұрын
ఏంటి సర్ నువ్వు కూడా ఇలా మాట్లాడుతావ్ మళ్లీ వైయస్సార్ గెలుస్తాదని నీ కల్లో కూడా మర్చిపో మళ్లీ జన్మ ఉంటే అప్పుడు చూసుకో... 5 ఇయర్స్ లో ఏం చేసావు అందరికీ తెలుసు ఆమదాలవలస కు
@KishanReddy00073 ай бұрын
#ఇచ్చిన_మాట_తప్పితే_ఓటు_వెయ్యొద్దని చెప్పి పాట పాడించుకున్నారు😂 కొంచమైనా బుర్ర ఉండాలి కదరా 😂 ఇవన్నీ చేసిండా మిమ్మల్ని మిరే ప్రశ్నించుకోండి.. 😆 అందుకే గా 11 ఇచ్చారు 😂 👇👇👇👇👇👇👇👇👇👇 1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..? 2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..? 3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..? 4. ప్రత్యేక హోదా ఎక్కడ..? 5. CPS రద్దు ఎక్కడ..? 6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..? 7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..? 8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..? 9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..? 10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..? 11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.? 12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..? 13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..? ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు... కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి.. కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😅😅
@sry.93643 ай бұрын
Kekaaa
@sitaramarajubale60363 ай бұрын
మేము అధికారంలో ఉన్నప్పుడు విర్ర వేగము పోయాం అందుకే మీరు వీర్రావేగవద్దు అంటున్నవ్ అంతిన
@sriramulu74923 ай бұрын
Meeru adhikaram lo vunnappudu emi virra veegavura ippudu neethi matalu chepputhunnaru Chandrababu garu veellaku cheya valasina maryadhalu cheyandi.
@prudhvisri24053 ай бұрын
నికు 2029 లో దీపం పెడతారు
@murthyvadapalli88753 ай бұрын
విర్ర వీగడాలు, తొడలుకొట్టడాలు, మీసమ్మేలేయడం,, కన్నుమిన్నుకానకుండా, నేలమీద నిలబడని లక్షణాలు ఎప్పుడు పదవి మొహం ఎరగనివాళ్ళకి ఇలాంటి రోగిష్టి లక్షణాలు.
@ksvas57513 ай бұрын
ఒరే తమ్మినేని తాత ,మళ్ళీ నువ్వు గానీ నీ పార్టీ గానీ గెలిచే అవకాశం శూన్యం..😂😂
@gamingwithdiedevil4783 ай бұрын
భలే కామిడీ గా ఉంది లే సారు
@vasudevnaidu76413 ай бұрын
వెంటనే కేసు నమోదు చేసి రాజమండ్రి జైలులో వేయండి
@sriramachandramurty10483 ай бұрын
రాజశేఖర్ రెడ్డి చనిపోయిన నాలుగు సంవత్సరాల తర్వాత తమ్మినేని TDP నుండి YSRCP లోకి జంప్ చేసేడు. ఎన్నికల్లో ఓడిపోయిన మర్మాడు నుంచి అధికారం ఎప్పుడూ శాస్వితం కాదు అని హితభోధ చేస్తునాడు. నిజమే ఏదీ శాస్వితం కాదు. అది తెలుసుకో లేకపోవడమే పొరపాటు. ఐదేళ్ల తర్వాత మాట. మళ్ళీ MLA గా గెలవాలి, పార్టీ అధికారం లోకి రావాలి ,మంత్రి అవాలి. ఆశకి అంతులేదు.
@kittusai53373 ай бұрын
అయ్యా గతం మర్చిపోవద్దు మీరు అందరూ ఎంత మంచి పనులు చేశారు అనేది గుండ్ల మీద ఆలోచించకుండా కుదరదు అంటే అయిపోదు దాని ప్రతిఫలం ఇప్పుడు అనుభవించాలి మీరు
@naanig23413 ай бұрын
నీలాంటి వాళ్ళ మన ఆంధ్రా లో ఉండటం మా ఖర్మ
@rajendrabannu3 ай бұрын
Speaker ki old age vachhindaa ????
@surasenudu3 ай бұрын
Johar YSR gaaru
@charvitakshaka91683 ай бұрын
మీరందరూ కలిసి మహానేత పేరు పోయేలా చేశారు...
@sivaram77443 ай бұрын
Mari meeru చేసినప్పుడు ఏమైందిరా
@rajkumarkanchinadham61203 ай бұрын
మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం 💯
@bylapudiappalanaidu66733 ай бұрын
జోహార్ వైయస్ఆర్ జై జగనన్న
@Destroyer-ij7qu3 ай бұрын
JOHAR JAGANAAA??????😡😡😡😡
@Mallikarjunareddyveluru3 ай бұрын
Inter BA Speekar garu, namaste, manaku return gift vadda?
ఆ బొక్కలే...😂😂 మీరు ఇంకా మారరా.. అసలు మిమ్మల్ని ఈ ఈ దేశంలో నుంచి వెలివేసి చేయాలి
@asrini4u3 ай бұрын
వైసీపీ ఇంకా అహంకారం, గూండాగిరి వదల్లేదు.
@rvv15993 ай бұрын
వీడు ఇప్పుడు మహామేత ను పొగుడు తున్నాడు...గతలో ఏమన్నాడో జనం మార్చిపోయారనుకుంటున్నాడు....
@lakshmivenkateswara96243 ай бұрын
నీకన్నా దద్దమ్మ స్పీకర్ గడచిన ఐదేళ్లలో ఎవడైనా వున్నాడా? నువ్వు కూడ ప్రెస్సు మీట్లు పెడతావు..పెళ్లాం దగ్గర పొరకదెబ్బలు తిన్నోడివి..అలాంటోడు ఈ రాష్ట్రానికి స్పీకరైతివి జగన్ ధర్మాన..
స్పీకర్ ఎలా ఉండకూడదో నిన్ను చూస్తే అర్ధమవుతుంది, వ్యవస్థ కి కళకం
@harinarayanachitla79423 ай бұрын
ఒరే నా ........మన పాలనలో జరిగినవి జనం మరచి పోయారా
@AjayKumar-hs6yn3 ай бұрын
Super gaa cheppaaru Sir
@rajashekarpalla10943 ай бұрын
Em cheparura
@SkMastanvali-tl4oc3 ай бұрын
Johar ysr🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@srinivasarajutirumalaraju86523 ай бұрын
Inka Mee party ki manugadaledhu
@nallabothulamallikarjuna50403 ай бұрын
సూపర్ సార్ జోహార్ ysr గారు జై జగన్ అన్నా
@vamsiSodembaku3 ай бұрын
Assembly lo opposition leader abuse chestunnaappudu em chestu unnaru ex speaker saab......ippudu vedalu vallistunnaru...
@schkdvprasadraomanchina9743 ай бұрын
అసెంబ్లీ లో మీరు,మీ నాయకుడు నవ్విన వెకిలి నవ్వులే , మీ ఓటమి కి కారణం
@hezekiahvemula86063 ай бұрын
Evm tamarind mosam cheese gelicharu NDA kutami
@maniraghav70473 ай бұрын
@@hezekiahvemula8606 నీ బొక్క
@user-ram18933 ай бұрын
మనకి 151 సీట్లు వచ్చినపుడు అనుమానాలు లేవా
@budatibadarinarayan44083 ай бұрын
ఆయన కాంగ్రెస్ పార్టీ వైసిపి కాదు
@SubRamanyam56653 ай бұрын
తమ్మినేని గారు, ❤ 🎉 సంయమనం పాటించాల్సిన అధికార ప్రభుత్వం పట్టు తప్పితే, తిరగబడడం ఒకటే మార్గం 🎉
@-bn9ko3 ай бұрын
యిప్పుడు జరిగింది అదే సమయం చూసి పోలింగ్ బూత్ లలో ప్రజలు తిరగబడ్డారు అధికార ycp ని కూల్చేశారు, ఒకప్పుడు పిచ్చి పిచ్చిగా వాగిన తమ్మినేని ని కూడా చిత్తుగా ఓడించారు
డ్రామా బస్సులోడు నీతులు బాగున్నాయ్ స్పెకర్ పోస్ట్ లో ఉండి చేసింది ఏమిటీ?
@samudralasudhakar7663 ай бұрын
ఈయనా స్పీకర్ స్థానంకె ఆపకీర్తి తెచ్చిన మహానుభావుడు, 😭
@satishreddy89923 ай бұрын
Johar peddayana
@sreenugudapati81653 ай бұрын
❤❤❤❤సూపర్ చెప్పు రు సార్...
@raccharaju3 ай бұрын
విజయ్ సాయి రెడ్డి.... గురించి.. ఒక మంచి ప్రోగ్రాం చెయ్యండి రా... 🤣🤣🤣
@jalduvaraprasad3 ай бұрын
అందారు నీతులు చెప్పేవాళ్ళే తగలడ్డారు మన రాష్ట్రానికి ఛి దినమ్మ .
@bellalaeswarreddy15583 ай бұрын
Jai jagananna johar YSR
@srinivasrambhatla62933 ай бұрын
ఆలా విర్ర వీగింది మీరే సార్,,, మీకు మాట్లాడే అర్హత లేదు స్పీకర్ అయినా,,, 😄
@eswaraiahsani31383 ай бұрын
I think it is applicable to all parties 🎉
@VinodKumar-f8i4d3 ай бұрын
చంద్రబాబు గారిని మాటలు అనాది మీరు, కక్ష సాదింపు చర్యలు చేసారు.TDP లో ఉండీ అదికారంలో వైసీపీ ఔందని చంద్రబాబు గారిని కక్ష సాదింపు చర్యలు చూపించింది మీరు .చంద్రబాబు గారిని యెందుకు అంటున్నా రు.
@ManiKumar-rv7by3 ай бұрын
ఉన్నంత పదవి సభాపతి.రాజ్యాంగం పదవి ఆ పదవిలో కొనసాగుతూ ను పార్టీ సభులను కొమ్ము కాస్త సభలో వెలుపల వారి బూతు మాటలు చేష్టలకు అనుమతి ఇచి ప్రతిపక్ష నాయకుడను సభ నుండి వెళ్లి పోయేలాగా చేసిన నువ్వు నీతులు చెప్పడం మానవ మనుగడకే సిగ్గు చేటు. 151 స్థానం అంటూ, 175 మాకే నంటూ విత్ర విగిన శిశుపాలు లూ మీరు కాదా? నీ అర్థరహితం ఉపన్యాసాలు కత్తి పెట్టు.
@bhimarao62073 ай бұрын
You came from TDP party into politics, U cannot stand & rely with one party. Pls stop comments
@ThirupathiRaoKotla3 ай бұрын
Sir God venkateswara swamy Is great
@chvaraprasadprasadh36273 ай бұрын
రామ అప్పుడప్పుడు టీవీ లో కనబడు లేకపోతె నీ ఫోటో కి బొట్టు పెట్టీ పూల మాల వేస్తారు,😅
@mohammadshadullah34303 ай бұрын
Ycp.kelkatham.aplo
@garikinayellajirao76313 ай бұрын
ఎప్పుడు గుర్తుకొచ్చింది సార్ అందరు కొత్త పలుకులు పలుకుతున్నారు ఈ పార్టీలోనే ఉంటారా
@vinodkumar-ue5uu3 ай бұрын
తమ్మినేనిగారు చాలా రోజులకు బయట కనిపించారు. గెలుపుమీద ఎన్నో అనుమానాలు. పోయిన ఎన్నికల్లో మీరు అలాగే గెలిచారా. అప్పుడుకూడా ప్రజలకు అనుమానాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మీరెన్ని చెప్పిన ప్రజలు పట్టించుకోరు వున్నా 40% ఓట్లు కూడా మారిపోతాయేమో. ఇప్పుడు ప్రభుత్వం ను చూసి మారోచ్చు.
@dr.k.srinuvasu2533 ай бұрын
Lofer ex speaker, ,
@ramuponnada53883 ай бұрын
జై తమ్మినేని జై జగన్ 🎉
@rvv15993 ай бұрын
బహుశా ,ఇద్దరూ ఒకరి నొకరు ఓదార్చుకొని ఉంటారు....😂😂😂
@MunagalaVijayKumar-o3r3 ай бұрын
Remove security to him
@శ్రీ-ర5ఠ3 ай бұрын
నువ్వు నోరెప్పకుండా ఎంత మూసి కూర్చుంటే అంత మంచిది
@anapababurao16503 ай бұрын
మీకు 151 వచ్చినప్పుడు కారణాలు లేవు ఇప్పుడు 164 వస్తే కారణాలు ఉన్నాయా
@savihas47083 ай бұрын
అయ్యబాబోయ్ .. తమ్మీ .. శాంతంగా మాట్లాడుతున్నాడేంది… BP బాగా తగ్గిందే.. హా …తిరుపతి వెంకన్న 5 కోట్ల మంది ఆంధ్రుల మొర ఆలకించి ఈడిని ఒడగొట్టేసరికి తల పోగురంతా కాలి చిటికినేలకి దిగి..:ఇంతక ముందులా పార్టీ ఫిరాయించే ఆలోచనలో బడ్డట్టున్నాడు…
బాబుకి ఈవీఎం ట్రిక్ దొరికింది ఇంకా పైన ఎన్ని ఎలక్షన్లు వచ్చినా టిడిపిని విన్ అయితది అందుకే ఈ అరాచకం
@psm3603 ай бұрын
2019 lo?
@-bn9ko3 ай бұрын
వోడిపోయిన వాళ్ళు evm లను నిందించటం ఆత్మ తృప్తి కొరకే, అప్పుడు చంద్రం బాబు కూడా 2019 లో అలాగే అన్నాడు ప్రజా వ్యతిరేకత ను తెలుసుకొని దిద్దుకున్నాడు మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు వైసిపి కూడా తప్పులు దిద్దుకోవాలి
@suneethat43233 ай бұрын
S
@brahmaiahdondapati3 ай бұрын
Ala ite2029 lo kuda poti cheyadam west
@chinnathiru65983 ай бұрын
@@brahmaiahdondapati yes 2029 Sharmila ki 25+ MLA set vachatatu chupistha ru
@maheshthotakura5923 ай бұрын
గురువుగారు ముసలోడు అయిపోయారు
@Godschoices3 ай бұрын
Jail ka jagan be ready . Who killed bhabai and father only one person
@venkateswaraokethineni86013 ай бұрын
చంద్రబాబును ఫినిష్ చేస్తామన్న నీకు విమర్శించే నైతిక హక్కు ఉందా.
@muralikrishna46703 ай бұрын
సిగ్గు లేదు కాబట్టే సిగ్గు లేని అసెంబ్లీ కి స్పీకర్ అయ్యాడు
@kmb51643 ай бұрын
అప్పుడు అధికారం ఉందనేగా విర్రవీగారు
@lawyerramana71883 ай бұрын
అబ్బా శివరకారుకి మీరు కూడా సలహాలు ఇస్తున్నారు .... సిగ్గుకే సిగ్గేస్తుంది సారూ .... మీకెలా మాటలు వస్తున్నాయో really i wonder ..... హబ్బా హబ్బా మీరు మాజీ స్పీకర్ of AP అని చెప్పుకోవాలంటే నాకైతే సిగ్గుతో కూడిన అసహ్యం , మా ముఖం మీద మేమే ఉమ్ముకోవాలి అన్నంత అసహ్యం వేస్తుంది సార్ ..... ఎంత ఉన్నత పదవిని ఎంత దరిద్రం చేశావయ్యా , నేను స్పీకర్ కావాల్సి వస్తే కొత్త CHAIR వేసుకుంటా సామీ .... యాక్ ఆ సీట్లో మాత్రం కూర్చోను
@narasimhamurthybalivada25623 ай бұрын
అధికారంలో ఉన్నప్పుడు మీరూ విర్రవీగుతూ.ఊరేగారు కదా
@kailashnakkinaboina13653 ай бұрын
చింత చచ్చినా పులుసు చావలేదు... పరవస్తు చిన్నయ సూరి రాసిన మిత్రలాభం కథలో ఓ పాత్ర మరో పాత్రతో అనే మాట.. ఎవడు బుధ్ధిమంతుడో వాడు పెద్ద మనిషి కానీ ఏండ్లు మీరిన వాడు కాదని.
@sarmasarma80763 ай бұрын
తాత చాలా బాగా చేశారు అసెంబ్లీ పరువు teesavuga స్వామి చి ఛీ
@narasimha7013 ай бұрын
👏👏❤️❤️johar ysr ❤️👏👏
@kandhakatlasailu66203 ай бұрын
ఇది నిజంగా కామెడీ గానే ఉంది
@manjunatha15123 ай бұрын
Exx speaker garu rest thisukondi nidrapondi
@ganeshbiddika08623 ай бұрын
AP కి మీరు చేసిన గొప్ప ఘనకార్యం జీవితం మొత్తం గుర్తు పెట్టుకుంటాం , AP ki మీరిచ్చిన బహుమానం నిరుద్యోగం పెరిగి ఈరోజు వరకు 5 సంవత్సర లు సంకనకి పొయం ....😢😢😢
@C.marri.R3 ай бұрын
ఇంక మీ జీవితం అంతా ప్రతి పక్షాలని తిట్టడం తోనే సరి. మీ డిబేట్ మేధావులంతా కలిసిప్రతి పక్షాలని ఎవరు బాగా తిట్టగలరు అనే దాని మీద రిసెర్చి చేస్తోండడమే.
@మానమ్మకంనువ్వే113 ай бұрын
Worst speaker in the history ! Bhoothula assembly ani veedi vallane annaru.
@ramanakattem60693 ай бұрын
త మ్మి నేనిమాటల్లో,99నిజం, ఉంది,చంద్రబాబుగారు, రేపునీవు పోయినక,నికుమారుడు,గతివేంటి, ఓ కసారి, బా రత,యుద్ధము,స్టోరి,సుడు,ఉత్తరకుమారుడు, అని,వుంటాడు, ఆ తని, పట్ట కచ్చి, ఆ ర్జునుడు, రథ సారధి గపెట్టుకుంటాడు, కా నీ, నికుమా రుడు,దానికి,కూడా, తరుం కా డు, అని గుర్తు,వుండాలి, అని తమ్మినేని,హెచ్చరిక