ఆధ్యాత్మిక చింతన చాలా గొప్పది ,శాశ్వతం ...కళ్ళు మూస్తే జ్ఞానము, కళ్ళు తెరిస్తే అజ్ఞానము. ..అదే ధ్యానం అర్థము...
@ssvamrutadhara83653 жыл бұрын
ఆహారం కొరకు కష్టపడే జీవి ఒక్కమానవుడే అనిచెప్పారు ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంటర్వ్యూలో చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. అందరికి నమస్కారము
@haripriyam95773 жыл бұрын
Share chesa
@gadegopi21513 жыл бұрын
అన్న తమ్ముళ్లు అదృష్టవంతులు....love you మాస్టర్స్
@nrajukvknagraju62713 жыл бұрын
రామ్ లక్ష్మణ్ ఈ ఇద్దరినీ తనికెళ్ల భరణి గారు ఇంటర్వ్యూ లో ఆప్యాయత రంగరించి వారి మనస్తత్వానికి అనువుగా మాట్లాడారు. వారిద్దరి భావప్రకటన లో నా చిన్నప్పటి పల్లె పౌరుల అమాయకత్వం స్వచ్ఛత భక్తి స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ మంచి మనసు ఉన్న వారి కి భగవంతుడి ఆశీస్సులు సదా ఉంటాయి. శుభం
@nadimintinarayana3 жыл бұрын
ఈ రామ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ని చూస్తూవుంటే నార్మలమైన చిన్న పిల్లలు గుర్తు కోస్తున్నారు దణ్ణాలు బాబులు మీ ముగ్గురు కి
@Alphamale110073 жыл бұрын
తనికెళ్ళ భరణి గారి బాల్యంలో కంచి పరమాచార్య స్వామి వారి పాదములు అనుకోకుండా భరణి గారి శిరస్సును తాకాయని ఎప్పుడో విన్నాను..ఆ ఆశీర్వాదమే భరణి గారి ఆధ్యాత్మిక పరిణతికి కారణమేమో.
@satishkasukurthi25063 жыл бұрын
భరణి గారికి నా పాదాభివందనాలు, ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి అండి.
@vijaycreations87203 жыл бұрын
ఈ విడియో చూడటం మా అదృష్టం ఈ జన్మ ధన్యమయింది.
@venkataramireddyp3213 жыл бұрын
తనికెళ్ళ భరణి గారికి రామ,లక్ష్మణ్ గారికి నమస్కారం. సరదాగా మాట‌్లాడుతూనే అందరికీ అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచారు. వెంకటరామిరెడ్డి,పులివెందుల
సూపర్ ఇంటర్వ్యూ చోట చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి చాలా చాలా బాగుంది ఆ భగవంతుడు మీ ముగ్గురు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
@mouliparidala46633 жыл бұрын
మీరు చెప్పిన మాటలు లో తెలుసుకో వలసినవి చాలా ఉన్నవి పాదాభి వందనాలు
@kesava9543 жыл бұрын
ఇలాంటి మంచి విషయాలు తెలియ జెయ్యాలి మరిన్ని వీడియోలు చెయ్యాలి జై శ్రీమన్నారాయణ
@satya-kc8nm3 жыл бұрын
చాలా మంచి మాటలు వివరించిన మీకు ధన్యవాదములు రామ లక్ష్మణులకు కూడా
@ranaroyal68863 жыл бұрын
జై శ్రీరామ్ ముసుగు తొడగని ఈ మంచి మనుషుల మనసులోని భావాలను తెలిపినందుకు ధన్యవాదాలు
🙏🙏🙏 superb very natural , great knowledge...thank you universe...
@venugopaltokali78973 жыл бұрын
Super sir thanku so much sir 🙏🙏🙏🙏🙏👌
@shailenderreddy23683 жыл бұрын
జీవిత పరమార్ధం చెప్పారు తనికెళ్ళ భరణి గారు🙏 -ప్రకృతి అంటే దేవుడు... -ఎదుటివారికి మంచి చెయ్యాలి అనే ఆలోచనే దైవత్వం... -తప్పు చేసినప్పుడు నీలో నువ్వు మాధనపడటం దైవత్వం... -సహజసిద్ధమైన జీవితం గడపగలిగినవాడే నిజమైన మనిషి... -బయటకి కనిపించే అందం కాదు అంతరాత్మ గొప్పది అదే మానవ శరీరంలో కొలువైన దైవం... -ముక్యంగా రామలక్ష్మణులు ఒకరు మట్లెడేటప్పుడు ఇంకొకరు ఆగి మాట్లాడటం చాలా బావుంది...🙏🙏
@sampleraja80263 жыл бұрын
Ee interview full ga enjoy chesaanu, chala thanks ram and Lakshman gaarlaki and tanikella Bharani gariki
@rambhoopal91603 жыл бұрын
Ippatiki manatelugu bathike undante adi meelantivarivalle sir,🙏
@gajendragajendra78233 жыл бұрын
అన్న ధములు సూపర్ గ మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి సర్ 🙏🙏🙏🙏
@cpbrownbengaluru54823 жыл бұрын
🌹నాయనమ్మ 🌹
@lsnaidusubbu28243 жыл бұрын
Excellent Divine knowledge
@anilbujjappa43553 жыл бұрын
ఓం namashivaya
@SathishKumar-tv7xn3 жыл бұрын
shiva bakthudu thankella barani with marvellous masters
@annapuranaborra56413 жыл бұрын
అద్భుత మైన పరిచయాల అనుభూతుల ఆత్మ జ్ఞాన విమర్శ నా నికి నిదర్శనానికి విజ్ఞాన పరిచయం
@SathishKumar-tv7xn3 жыл бұрын
@@annapuranaborra5641 👌
@thaggedele79463 жыл бұрын
Em combination shiva. Vere level devudaa.
@rajathegreat3873 жыл бұрын
అద్బుతమైన ఇంటర్వ్యూ.
@dineshmaka12443 жыл бұрын
This interview will give u a wisdom & wise thought provoking nature in by outter nature....❤️ 🙏 Aata kada shiva aata kada Keshava.......
@leelakrishnakona18183 жыл бұрын
NICE INTERVIEW HOPING TO SEE VICTORY VENKATESH SPIRITUAL INTERVIEW WITH RAM LAKSHMAN MASTERS
@shyamkumar74263 жыл бұрын
Jai shree ram 🚩🚩🚩
@somprasad78623 жыл бұрын
జన్మ ధన్యం అయ్యింది 🙏🙏🙏🙏
@sriguruyoga_m3 жыл бұрын
This is on of the reality in real spiritual talk great 👍pls do more like this we are very thankful 🙏
@saidivya46053 жыл бұрын
Super speech sir🙏
@nagarajupadmanabham4653 жыл бұрын
Super interview 🙏🙏❤️
@kiran62653 жыл бұрын
Excellent sir
@balakrishna_jagarlamudi2313 жыл бұрын
Chala మంచి interview. ప్రకృతి పట్ల కనువిప్పు కలిగే interview.