ఆహ ఈ పాట ఎన్ని సార్లు విన్నా వింటూనే ఉండాలని అనిపిస్తుంది. ధన్యవాదాలు సునీత మరియు కల్పన గారు.
@katruvijaychinna40972 жыл бұрын
ok
@saraswatiravindra31512 жыл бұрын
L l) l
@saraswatiravindra31512 жыл бұрын
P ll l
@saraswatiravindra31512 жыл бұрын
L9
@yelamandanaik98082 жыл бұрын
Aàà10a0⁹
@skumarkumar67024 жыл бұрын
ఈ తల్లులలో ఒకరు సీతమ్మ లా ఒకరు వారి భూదేవత లు దర్శనమిస్తున్నారు... వారు అనుమతిస్తే...వారి పాదాలకు తల తగిలేలా నమస్కరిసాను. వారిలో రాగ శబ్ద అర్థ సందర్భంలో ఆక్రోశన స్వరంతో ఉన్న ఆలాపన... వర్ణనాతీతం.
@ravikumarshivasai12995 жыл бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿಧಿರಿ ದೇವರ ಕೃಪೆ ನಿಮಗೆ ಇರಲಿ ಜೈ ಶ್ರೀ ರಾಮ
@tthayanna20614 жыл бұрын
సునీత కల్పన గారు శ్రీరాముని పాటలు హనుమంతుని పాటలు ఎన్నో పాడాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను సునీత గారిని కలపన గారిని నా మనసు పూర్తిగా అభినందిస్తున్నాను జై హిందు జై భారత్
@deverapallyvenkateshgoudgo51182 жыл бұрын
P
@agajendrababuagajendraredd9812 жыл бұрын
ఈ పాట వింటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది మిమ్మల్ని ఆ దేవుడు తెలుగు వాళ్లందరికీ ఈ పాటను వినిపించి అందరికీ అర్థమయ్యేలా వివరించారు మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని
@valmikianji18423 жыл бұрын
అమోఘం,అద్భుతంగా ఆలపించారు ఇద్దరు ఒకరు మించి ఒకరు పోటీ పడి మరి చాలా చక్కగా పాడారు ధన్యవాదాలు.
@ANUSHA_RAMI10 ай бұрын
ఓ శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా చెలువమీర పంచవటి సీమలో తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరే రాఘవుడు భామతో శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా రాముగనీ ప్రేమగొనే రావణు చెల్లి ముక్కు చెవులు గోసె సౌమ్యస్త్రీ రోసిల్లి రావణుడా మాట విని పంతము పూని మైధిలిని కొనిపోయే మాయలు పన్నీ శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ ప్రతి ఉపకృతి చేయుమనీ తలచెను కపులా హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా ఆ ఆ నాధా రఘునాధా పాహి పాహీ పాహి అని అశోకవనిని శోకించే సీతా పాహి అని అశోకవనిని శోకించే సీతా ధరికిజని ముద్రికనిడి తెలిపెవిభుని వార్తా ఆ జనని శిరోమణి అందుకొని పావనీ ఆ జనని శిరోమణి అందుకొని పావనీ లంకకాల్చి రాముని కడకేగెను రివు రివ్వుమని శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా దశరధశూనుడు లంకణుడాసి దశ కంఠు తలలు కోసి దశరధశూనుడు లంకణుడాసి దశ కంఠు తలలు కోసి ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలుని చూసి శీల పరిక్షను కోరే రఘుపతి అయ్యో నిజపైనే అనుమానమా ఆ ధర్మ మూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరిక్ష ఆ ఆ పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకే సీతా పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకే సీతా హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాతా సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా వినుడోయమ్మా వినుడోయమ్మా శ్రీరాఘవం దశరదాత్మజ మప్రమేయం సీతా పతిః రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుః అరవింద దళయతాక్షమ్ రామం నిశాచర వినాశకరం నమామి రామ సుగుణ దామ రఘు వంశ జలజి సోమ శ్రీ రామ సుగుణ దామ సీతామనోభిరామా సాకేత సర్వభౌమ శ్రీ రామ సుగుణ దామ అంగస్మిత సుందరవదనారవింద రామా ఇంతీవర శ్యామలాంగా వందిత సుగ్రామ
@NLakshmi-o7v16 күн бұрын
Super Sunitha kalpana❤❤❤😊
@dhanikondasrinivas57523 жыл бұрын
సునీత గారు మీ వాయిస్ ఎన్నో సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది.కల్పన గారు అద్భుతంగా పాడారు.
సీతమ్మ తల్లికి పాదాభివందనం జయహో భారతీయ సంస్కృతికి భారతీయ సంగీతానికి భారతీయ గాయని మనో లిక్కి జయహో
@mvineel73876 жыл бұрын
మా ఊరి గుడిలో ఉదయం ఈ పాట వింటుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా వుంటుది.......
@kalerumadhukar52183 жыл бұрын
Its nice and beutiful song ma well sumged by sunitha and kaloana mam
@saikalavathamma61782 жыл бұрын
@@kalerumadhukar5218
@sampathravi37502 жыл бұрын
1❤❤ bu
@madeshguru89162 жыл бұрын
2out0o Ppp P9
@indiangamer195452 жыл бұрын
ఏ ఊరు మీది
@bleelarani2 жыл бұрын
చాలా చక్కగా పాడారండి సునీత గారు కల్పనా గారు మీరు ఈ పాట ప్రతి రోజూ ఎన్ని సార్లు అన్న వినాలనిపించే ఎంత చక్కటి పాట రాసిన వారు పాడినవారు సంగీతం అందరికీ కృతజ్ఞతలు
@perumal84582 жыл бұрын
Iam 8 month Pragnet my baby is listen this song fully enjoyed iam all so very happy listen this song
@radhakrishnasurapaneni68832 жыл бұрын
పాట పాడినందకు మీ జన్మ, వీడి యో చూసినందుకు మా జన్మ దన్యం. రాముడు మీ ఇద్దరినీ దీవించు గాక.
@srinurebal20319 ай бұрын
⁰so❤
@nirmaladevinoolu7 ай бұрын
❤😅😅😅😅@@srinurebal2031
@RajuKumar-qb2eg6 ай бұрын
@@nirmaladevinoolu😂
@lukky-6542 жыл бұрын
చక్కగా చీరలు కట్టుకుని ఇట్లాంటి పాట పాడిన ఇద్దరికీ పాదాభివందనం 🙏🏽
Suneetha Garu and Kalpana Garu thanks a lot for giving us such a great song. May God bless you both with peace prosperity health happiness bliss and joy. May you have a great musical journey.
@yangammayangamma Жыл бұрын
V
@gaddalavenkateshwarlu44882 жыл бұрын
ఈ మహా తల్లులు మనకు దేవుడు ఇచ్చిన వరం అ శ్రీరాముడు చల్లగచూడలని దీవిస్తున్నాను.
@appalanaiduejjurothu550111 ай бұрын
Judges... judgement is Saraswati putrika is kalpana... Sunita garu nature Bidda... MAA SAKTHI blessings to both of you❤❤❤❤❤
@vijayabhaskar.dasangam79242 жыл бұрын
తెలుగు జాతి వున్నంత వరకు ఈ పాట బ్రతికి వుంటుంది
@aveenr59533 жыл бұрын
I'm from Bangalore but I listening 2 to 3 times per day Thank you for presented sunitha garu and kalpana garu
@PraveenKumar-wd5nr2 жыл бұрын
I am also banglore near by electronic city this song is so Good
@shivam-kr6el3 жыл бұрын
ఈ పాట రోజు ఒక్కసారి అన్నా వినకపోతే ఏదో వెలితిగా ఉంటుంది..
@allasambireddy92976 жыл бұрын
చాలా అధ్భతంగా పాడారు.ఇటువంటి పాటలు పాడినప్పుడే గాయకుల ప్రతిభ తెలుస్తుంది .ఇద్దరికీ అభినందనలు
@prabhub21675 жыл бұрын
Audiochirasangivolu
@plliganesh38464 жыл бұрын
Exllente madam baghapadaru👌
@obulpathi17884 жыл бұрын
ALLA SAMBIREDDY
@trivenimodalavalasa91214 жыл бұрын
Avunu sir
@parvataneniunmisha31863 жыл бұрын
@@obulpathi1788 p
@sivagoli264 Жыл бұрын
Jai sri ram. Rama Banam ki edhiru ledhu thirugu ledhu. E paata ku marapu ledhu, Mee swaram lo ramayanam lo ramula varu seethamma vaaru kanipincharu Dhanyavadamulu adhbuthamuga padaru. Ajaramaram .
@bharatipanigrahy91552 жыл бұрын
I'm an odia..but..love.. Telugu movies...adbhutam ga padya ru..Sunita nd kalpana .God bless you
@ranisrinivas35362 жыл бұрын
Jai Sri Ram, Jai Srimannarayana, Since my childhood I have been listening to this song especially during Ram Navami & all our family members witnessed Lava Kusha Movie Innumerable times & what an excellent music composed by Ghantasala Mastaru & we like all the songs including padyams in Lava Kusha & thanks to Sunitha Garu & Kalyani Garu for reminding us a devotional song which we cannot find any pleasure even after getting the treasure. May God bless them in their life without any dissonances.
@srideviPendem-eu3ef Жыл бұрын
😊
@redyanaikrathod8 ай бұрын
ఈ రోజు (శ్రీ రామ నవమి) ఈ పాటను వెతికి చూసిన వారు .. ఎంతమంది ఉన్నారు. జై శ్రీ రామ్,🚩🚩🙏🙏💐💐
@rajendrakannada97972 жыл бұрын
ಸುನಿತಾ ಕಲ್ಪನಾ ಅವರ ಅದ್ಭುತವಾದ ಧ್ವನಿಯಲ್ಲಿ..ಮೂಲ ಧ್ವನಿ.. ಪಿ. ಸುಶೀಲ ಹಾಗೂ ಲೀಲಾ...
@ANILINDACF11 ай бұрын
Hi
@d.karunamurthy8059 Жыл бұрын
இந்த பாடல் சுமார் 20முறை கேட்டு விட்டேன் திகட்ட வில்லை, அருமை அருமை அருமை அதிலும் கோரஸ் அருமை,பாட்டின் அர்த்தம் அருமையிலும் அருமை
@doddabasappabadigera9076 Жыл бұрын
ಈ ಹಾಡು ನನ್ನ ತಾಯಿಗೆ ಬಹಳ ಇಷ್ಟ ನಮ್ಮವರೆ, Ee Paatha Maa Ammaku Chaala ishtam.
@devarajyn4683 жыл бұрын
ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ಈ ಹಾಡು ಹೇಳಿದ್ದಕ್ಕೆ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸಿಸ್ಟರ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ❤️❤️❤️❤️❤️❤️❤️
@itsmeshafina2 жыл бұрын
నా చిన్నప్పుడు ఈ పాట ప్రతిరోజూ ఉదయం మైక్ లో పెట్టే వాళ్ళు మళ్ళీ వింటుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వస్టునాయే 🙏
@SMBCM-kz9kf2 жыл бұрын
అవునూ....
@saibabusai9284 Жыл бұрын
QQqqq
@saibabusai9284 Жыл бұрын
QQqqq
@subbaraomuddam2589 Жыл бұрын
@@SMBCM-kz9kf😊😊😊😊😊😊😊
@omlakximinarasimhayanamahaAyel5 жыл бұрын
🚩చాలా మంచి పాట పడినవర్కీ ఒక్క లైక్🌹🌷🌺👍✍️🙏🕉️
@nookaraju78084 жыл бұрын
Good song
@pramanjaneyulu82614 жыл бұрын
Good song
@mkusaraju14866 күн бұрын
గాయని గాయకులకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను మా తాత గారు పెట్టిన పేర్లు లవకుశ లవకుశ సినిమా ఎన్ని సార్లు చూశాను నాకు తెలియదు సునీత గారు కవిత గారు చాలా చక్కగా ఈ పాట అందరికీ వినిపించి పాడారు సునీత గారికి కవిత గారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను
@balarajuguru7773 Жыл бұрын
ఇలాంటి వారు ఉండడం మనా అదృష్టం.చక్కగా అర్థం అయ్యేలా పడరు
@shravanireddy78236 жыл бұрын
Sunitha nd kalpana really awesome.....👏👌👌👌👍👍
@subburajarao6 жыл бұрын
Two talented, experienced singers Sunitha garu and Kalpana garu singing. This is కర్ణామృతం indeed.
మనషుకు హాయిగా ఉంచే పాట. పాట ఉన్నంతవరకు ఈపాట వినిపిస్తుంది
@michalj38844 жыл бұрын
My favourite swarabhishekam,,my lovely singer sunitha madam 🙏🙏❤❤
@venukinnera49024 жыл бұрын
ఇది ఎప్పుడు విన్నా,,ఎన్నిసార్లు విన్నా...కన్నీళ్లు రాకుండా ఆపలేకపోతున్న...automatic gaa వస్తున్నాయి...
@khajathegreat99532 жыл бұрын
S
@khajathegreat99532 жыл бұрын
Am Muslim but naaku same feeling
@venukinnera49022 жыл бұрын
@@khajathegreat9953 particular గా దశరథ శూరుడు లంకను దాటి దశ ఖంటు తలలు కోసి...అనే తర్వాత....tears will come automatically
@tthayanna20614 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు జై శ్రీరామ్ జై భారత్ జై జై భారత్
@ismartshankar45612 жыл бұрын
Sri rama chandra ee pata vinnapudu chala bhadaga vuntunnadi asalu vellu padi na pataku naku teleekunda ne kallaloo neeru vasthunnaye superb singing suneetha medam kalpana medam
@a1vlogger50 Жыл бұрын
मुझे समझ नही आया पर बहुत अच्छा परफॉमेंस है जय श्री राम🚩🙏
@maheshchintham28596 жыл бұрын
తెలుగు వారికి ఇలాంటి పాటలను పాడి వినిపించడానికి దేవుడు మిమల్ని పుట్టించినటునాడు......మీరు పాడిన పాట వింటుంటే మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది.....tq..సునీత గారు మరియు కల్పన గారు
@Ramki40506 жыл бұрын
Mahesh Chintham
@ramanaa38116 жыл бұрын
Mahesh Chintham dghf Fyh
@srinipharma20026 жыл бұрын
Wonderful Old Songs.
@srinipharma20026 жыл бұрын
Sunitha and Kalapan Gariki very very thanks..
@naidup77566 жыл бұрын
SURESH super
@Society_and_Forming11 ай бұрын
2024 lo kuda vine vallu evaru 🤔🤔🤔
@ravikiran27698 ай бұрын
All time ❤
@SusmithaReddy694958 ай бұрын
🤗🤗
@ErothuRamarao-r6y8 ай бұрын
A Village anna needhi songe baghundi eappudina vinochu
@siddharthayt68797 ай бұрын
Memu unnam bro my favourite song
@mnarendra90007 ай бұрын
శ్రీ రామ చంద్రుని పాటలు ఎల్లపుడూ రామ భక్తులు వింటూనే ఉంటారు
@basavaraja.v.ilovemyammav36034 жыл бұрын
I am from Karnataka but every time I listen this telugu song super and ultimate vice...
@munikrishnareddy45243 жыл бұрын
🙏🇮🇳🌻
@lovelymohith2097Ай бұрын
Kalpana gari voice same real song lo unnattuga chala sweet ga undi🎉❤
@BurjipetaRajayya Жыл бұрын
These two South Indian women by singing this song have kept our prestige not only in India but abroad.Thanks to them
@mallikarjunrevanappa32896 жыл бұрын
Excellent ! Very beautifully sung with devotion !
@swatifalmari5295 жыл бұрын
Sunita madam and kalpana madam both are best singer.....super voice.... It's amazing song......nice performance....... May God bless both of you......
@suryaprakash27983 жыл бұрын
సీతమ్మ తల్లికి పాదాభివందనం పాడిన మాతృమూర్తుల కి పాదాభివందనం
@SHRINIWASYENGUL5 ай бұрын
🙏🏽🙏🏽Y. Shrinivas from Solapur, Maharashtra 🙏🏽🙏🏽
@subbaraokolla87102 жыл бұрын
భగవంతుడు మిమ్మల్ని సృష్టించడం మా అదృష్టం
@radboys5877 Жыл бұрын
Leelamma , Susheelamma sang this song excellently with high pitch , no comparison
@nandhakumarthotakumar80113 жыл бұрын
Awesome mind blowing performance BOTH singer's hats off to you
@bandelabalasubbaiah58002 жыл бұрын
Goodsongs
@cbcbkeerthi65765 жыл бұрын
ఈ పాట ఒక్కటే చాలు..హిందూమతం ఎంత గొప్పదో చెప్పడానికి...💐💐👌
Kalpana mam nenu mee fan❤️❤️👍👍 jevithamlo okkasarina mimmalni chudalani undi 🙏🙏🙏🙏
@sonisoni99012 жыл бұрын
Your hiii
@manjunathhm7705 жыл бұрын
👌👌excellent kalpana madam & Sunitha madam🙏🙏
@dhanushdhanu96034 жыл бұрын
Out standing performance.... Good vioce of both.....
@krishnagambiraopet4144 Жыл бұрын
Kalpana Garu’s Voice Dominates , very impressive Singers Sunitha garu and Kalpana garu.❤😊
@indhutimes68623 жыл бұрын
Enduku un like ayyo vikkasaari poorthigaaa vinandi manasuku entha haaigaa vuntundoo naakaithe enthavenaa chaaladu 🙏🙏🙏🙏🙏🙏🌸💐🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yashuyashu2601 Жыл бұрын
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🌷🙏🙏🙏🙏🙏🌷ibaru channagi hadidira
@anilkumarkj33347 жыл бұрын
Sunithagaru you're voice and performance super in all swarabhishekam episode
@rajeevreddy33155 жыл бұрын
Kalpana garu u nailed it mam
@HARISHKUMAR-zk8tv4 жыл бұрын
Kalpanagaru,u. Nailed it mam
@venkatkaturi15218 жыл бұрын
కల్పన గారు మీరు సాధించినది కొంత మాత్రమె సాధించ వలసినది చాలా ఉంది.కానీ మీకు రావలసిన అవకాశాలు ఎందుకు రాలేదో నేను మీకంటే పెద్ద వాడినైనా కానీ మీ పాదాలకు నమస్కారము.వేదిక మీ ఆంగికం ఆహార్యం చాలా గొప్పగా ఉంటుంది ధన్యవాదాలు