కామేశ్వరి గారి స్టోరీస్ చాల బాగుంటాయి అండి. ఆవిడకి మా స్పెషల్ ధన్యవాదాలు తెలియ జేయగలరు.❤
@lakshmihari824 ай бұрын
Hmmmmmm చాలా బాగుంది కథ.. కామేశ్వరి గారు నేడు జరుగుతున్న విషయాల గురించి చక్కగా చెప్పారు.. పాపం రవి తండ్రి ప్రేమ కి నోచుకోకుండా పోయింది శ్రీరామ్ వేసిన తప్పటడుగు తో.. ఎంత క్షోభ అనుభవిoచిందో లలిత..