ఈ కథలో నిజమైన స్వార్థపరు రాలు మాధవి ప్రేమించిన వాడి తల్లి పట్ల తనకే బాధ్యత లేదని వెళ్ళిపోయింది ఈ పరిణామాలు అన్నిటికీ ఆమె బాధ్యురాలు ఆమెకి ఇంకా అహంకారం తగ్గలేదు విచక్షణ లేకుండా తప్పుల్ని ఇంకోళ్ళ మీదికి తోసేస్తుంది వేరే వారి మీదకి తోసి వేస్తోంది
@bogireddyrevathi87095 ай бұрын
చాలా బాగుంది కథ...
@AnuradhaDhulipalla-m1k5 ай бұрын
కథ చాలా బాగుంది ముగింపు అయితే నాకు చాలా బాగా నచ్చింది, నిజమే మాదవిది స్వార్థం అయితే, విశాల్ ది కూడా స్వార్థమే ప్రేమించేటప్పుడేమో తనకు సమానంగా ఉండే ప్రియురాలు కావాలి పెళ్లి చేసుకోవటానికి ఏమో అణిగి మణిగి ఉండే భార్య కావాలి అందరికీ, అపర్ణ కేమో తనకి అండగా ఉండే మగాడు కావాలి ఆమెది కూడా స్వార్థమే
@jaya77905 ай бұрын
Bro indhulo maadhavidhi ekkuva thappu kaadha? Amma chavu bathukullo unte vadhali vesi vellipovatam goppana 🤔 future dhi emundhi enno avakaashalu untai adukku thine paristhithi ledhuga . Antha endhuku bro maadhavi vaalla Amma same situation lo unte maadhavi velluthundha, Vishalni vellanisthundha? Aparna lanti ammai better Alanti ammaini premaga inti yajamanu raaliga respect ivvali. Kaakapothe diverse theesukovalsindhi .
@lalithasureshsistla87265 ай бұрын
@@jaya7790andari tappu undandi. Madhavi videsalaku vellipoyindani ala anipistondi kani ade jabbu madhavi talliki unte vishal agipoyevada? Ledu. Andari lo na ki vishal swardham ekkuva undi anipincindi. Caduvu andam anni unna bharya kavali talliki jabbu kabatti tanaki sahakarincali cusukovali. Of course madhavi correct kadu asalu buddi ki ceptunna.
@dr.lakshmisirisha53665 ай бұрын
Good story.
@radhikab88395 ай бұрын
Vishal laanti narrow minded fellows we have in plenty.Madhavi 's personality is very good.Men want a vulnerable women not confident women.Peopke like him are not prepared for confident and independent women
@shivalingammashivama5 ай бұрын
Super❤❤
@cramalingeshwararao86425 ай бұрын
Very good
@Saritha-cc7ys5 ай бұрын
Good story ❤❤
@maniannamraju53064 ай бұрын
మాధవి వట్టి స్వార్థ పరురాలు. అత్తగారిని, భర్త ను వదిలేసి వెళ్లి పోయి.. మళ్లీ తప్ప ంతా భర్త దే అన్నట్లు నిందలు వేయటం విడ్డూరంగా ఉంది. అపర్ణ అమాయకురాలు. కెరీర్ ముఖ్యం అనుకుంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నట్లు??!
@learnersplatform89795 ай бұрын
Nice story
@vijayanandipati4835 ай бұрын
👌
@jayalakshmi69605 ай бұрын
👌👌👌👌
@subrahmanyambalam33325 ай бұрын
There are many puranams they will change our lives
@PadmaKanchupatla5 ай бұрын
Very nice story andi. Life yepudu yeh malupu thesthundho dvariki theluyadhu kada andi. Good ending.