ఆధ్యాత్మిక జగతికి ముద్దుబిడ్డ చక్రవర్తి వీర రాఘవ రావు గారు వారికి జన్మదిన శుభాకాంక్షలు పూర్తిగా శాఖాహారి జగత్తు పూర్తయ్యే వరకు ఆయన పుట్టిన రోజులు ఇలాగే చేసుకోవాలి జయహో జయహో బ్రహ్మర్షి రాఘవరావు గారు
@lakshmanamurthymidde835717 минут бұрын
Many more happy returns of the day Guruvugaru. Sadhguruvugaru. Meeru madam garitho saga nirantharam lokakalyanam naky Athma jnanam panchisthunnaru. Shathakoti athmapranamamulandi.
@boddudayanand75Күн бұрын
శ్రీ శ్రీ శ్రీ తటవర్తి రాఘవ రావు గారికి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు శూభాభినందనలు శూభాకాంక్షలు మీరు చేస్తున్న సేవలు అద్బుతం అమోఘం అపూర్వం అనిర్వచనీయం ధన్యావాదాలు లోక సమస్త సుఖినోభవంతు ధర్మో రక్షతి రక్షితః
@KamalaMullapudi-cv1fhКүн бұрын
Sir many many happy returns of the day.great work give to universe madam and sir.made for each other really two souls do hardworking.happy happy today.no words.kkanakabhishekam alantivi saripovu.great design souls.gnaname sir madam.
@varalakshmikondisetty58122 күн бұрын
Sadguruvulaku puttinaroju subhakanshalu💐💐💐💐💐 Ralekapoyina naalanti varikosam e live 🙏🙏🙏🙏🙏 thank you guruvu garu
@madavarapumohanКүн бұрын
సమాజానికి, మానవ శరీరం లో ఉండే ఆత్మ అనే శక్తి గూర్చి గురువు గారు ఎంతో కృషి చేస్తున్న తాటవర్తి పుణ్యదంపతుల కు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ అభినందనలు... కృతజ్ఞతలు... ధన్యవాదాలు... ఇంకా ఎన్నో పుట్టిన రోజులు, సమాజ సేవ ఆ దంపతుల ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించి మేమంతా తరించాలి... హరేకృష్ణ.. కృష్ణం వందే జగద్గురుమ్... మోహన్.. నెల్లూరు జిల్లా
@padmakuncharapu3233Күн бұрын
Wish you happy birthday sir ❤❤❤namaste 🙏
@sailajaram2562Күн бұрын
Namaste sir meru jnananni pancharu panchutunnaru meru me medam enni janmala punyamo madi andukuntunnamu , Mukti margam chuputunnaru prapanchaniki ,me seva amogam koti koti krutagnatalu meku medam ku sir tq TQ tq
Family chala bavunnaru.universeki work cheste ila untundi annattuga unnaru.ento bavunnaru pillalu kodallau kuturu chala bavunnaru.chudalani pistundi.enta bavunnaru.sir 7 industries close chesi inta gnanam andistunnaru.sir wonderful master.
@allamrajugangadhar4360Күн бұрын
Wish you Happy BIRTHDAY SIR
@RAJ_RКүн бұрын
💐HAPPY BIRTH DAY SIR 💐 👌👌👌👏👏👏👏👏👏
@pophadigangareddy8481Күн бұрын
Guruvgariki janmadhina subakanshalu.🙏🙏🙏🙏🙏👋👋👋👋👋
@azizunnisa4302Күн бұрын
జన్మ దిన శుభాకాంక్ష లు సార్
@singeethamnageshwari4410Күн бұрын
Happy Birthday Sir🙏💐💐💐
@hemasundarigudivada220523 сағат бұрын
Guruvugarikijanmadina.subhakanshallu
@nandinikotti85622 күн бұрын
🙏🙏🙏
@SriviswaCbseКүн бұрын
జై శ్రీరామ్.తను నమ్మిన గురుదేవులను ఎప్పుడూ మరువక తన సతీమణి రాజ్యలక్ష్మి అమ్మతో కూడి దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక ధ్యాన జగత్ సాధనకు కృషి చేస్తున్న బ్రహ్మర్షి రాఘవరావు గారికి సాలూరు ధ్యానులందరి తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ శిష్యులు గాడి వెంకటరమణ,భవాని దంపతులు, సాలూరు.