Dr. Pemmasani Chandrasekhar openion and good aims to help for Development and as well as Welfare to the people is excellent. And also to up-lift from the poverty line is appreciable. God bless always to him.
@KrishnamurthyYadalam6 ай бұрын
He is having efficient and good knowledge to solve the problems of people in the area of his constituency. Thank you very much.
@mandadiapparao54626 ай бұрын
హ్యాట్సాఫ్, డాక్టర్ గారు.మీరు చెప్పినట్టు,మీ కృషి అభినందనీయం.మిమ్ములను,మా వైజాగ్ నుంచే ఆశీర్వదించుతున్నాము.చేసి చూపించండి.
@venugopalbadimala69657 ай бұрын
చంద్రబాబు గారి ఏకలవ్య శిష్యుడైన ఈ పెమ్మసాని గారు భవిష్యత్తులో గురువును మించిన శిష్యుడు అవుతారు అని నా ప్రగాఢ విశ్వాసం.
@eanstudiokuddigam90046 ай бұрын
నేను నమ్ముచున్నాను
@nutalapatisujata80615 ай бұрын
I too believe strongly.
@balarampadmanabhuni10343 ай бұрын
❤
@trrao8357 ай бұрын
Super Pemmasani Garu. Wish You All The Best. You will 100% win. Pls dont take rest until elections. Meet the diff. People.
@rajanigummadi93396 ай бұрын
Really you took a great decision to develop AP with a greatest innovative future ideas.God bless you. Save AP.
@sunk46247 ай бұрын
Well articulated , thoughtful, sensible leader. As Guntur ammayi ga , Wish you the best and want to see you as iconic MP for Guntur and uplift the guntur people.
@kakavenkatasubbarao23407 ай бұрын
Gem of politicians Dr. Pemmasani
@SuryaThejo6 ай бұрын
VERY GRATEFUL SIR FROM SURI BABU ABU Dhabi
@Kiranynot216 ай бұрын
Sir you have an In-depth knowledge about society. Truly need such good leaders now..
@peyyalamitta7 ай бұрын
Yes
@SUBBARAOYENIKAPATI7 ай бұрын
Dr has sufficient knowledge related all issues
@nramaraolib68827 ай бұрын
Good Leader
@annajipusarla26806 ай бұрын
మీలాంటి వాళ్ళు టీడీపీ లోనే ఉండాలి ఎంపీగా గెలవాలి ✌️✊
@Ramesh-gp5zo7 ай бұрын
జై టీడీపి జై పేమ్మసాని
@LAXMIPADMA-g4v7 ай бұрын
Well said sir.mee interviews sooo knowledgeble sir to all ap people sir
@sivasagar18006 ай бұрын
Well Said
@srinivasaraothippineni63386 ай бұрын
SUPER super sir mee talking
@jhansilakshmivalluru62247 ай бұрын
Wish you a tremendous success pemmasani garu
@srinivasaraothippineni63386 ай бұрын
GREAT SIR
@penmetsabalarampratapkumar55087 ай бұрын
ALL THE BEST DOCTOR Garu
@tanujabg47816 ай бұрын
Feeling positive...all the best Sir
@jhansilakshmivalluru62247 ай бұрын
Jai pemmasani and Jai teluguddesam
@seshagiriraoyarraguntla53627 ай бұрын
స్ట్రైట్ forward & broad mind person pemmasani.
@kumarin62396 ай бұрын
Thank you very much Lakshmi garu and Pemmasani garu.
@pendyalasatyanarayana28826 ай бұрын
మీరు ఎంపీ గా నెగ్గాలనిమా కోరిక. ప్రస్తుతం జరుగుతున్న నేరముల కు తగిన విధంగా న్యాయవ్యవస్థ లేదు న్యాయవ్యవస్థను పటిష్టంగా పెంచవలసిన అవసరం ఉంది నేరములు జరిగిన వెంటనే న్యాయ నిర్ణయం జరిగే విధంగా కోర్టులను పెంచాలి దానివల్ల దుర్మార్గులు తప్పు చేయడానికి ప్రయత్నం చేయరు అదే కాకుండా చాలావరకు నిరుద్యోగ సమస్య తీరుతుంది నేరం చేయడానికి భయపడతారు నేరం జరిగిన వెంటనే న్యాయ విచారణ జరగాలి అప్పుడే దుర్మార్గులకు భయం కలిగి నేరం చేయాల నీ కోరిక తగ్గిపోతుంది తప్పు చేస్తే శిక్ష వెంటనే పడుతుంది అనేటువంటి ఆలోచన ప్రజలలో కలగాలి
@udayakumarv56187 ай бұрын
❤❤
@sonovisionpjm6 ай бұрын
విజయీభవ 👌
@aanjaneyulukaavati72256 ай бұрын
పేమ్మసాని గారూ మీరు నిజాల్ని మాత్తాడుతు న్నారు ఎలక్షన్ తర్వాత కూడా ఉంటుందా??
@lalithakavoori67157 ай бұрын
Very great person and leader.
@ravindranathyejandla43166 ай бұрын
Great Man 🎉🎉
@mundlamurivenkatrao14547 ай бұрын
Pemmasani timmaa naidu the pride of telugu kamma warriors.
@rahhhuliyerindian5 ай бұрын
Greater Guntur area is the capital of Andhra
@swaroopanche46177 ай бұрын
Not narasapuram it’s Narasaraopeta
@varaprasadvelpula77847 ай бұрын
పెమ్మసాని గారూ! యాంకర్ లక్ష్మీ గారు చెప్పినట్లుగా మీరు కార్యక్రమాలు నిర్వర్తించడంలో చంద్రబాబు నాయుడు గారికి జిరాక్స్ కాపీ అంటే అతిశయోక్తి కాదేమో!ఇంగ్లీష్ మీడియం స్కూల్ లలో ద్విభాషా పద్ధతిలో ఒక పాఠాన్ని ఒక పేజీలో ఇంగ్లీషులోనూ దానిని మరొక పేజీలో తెలుగులో ముద్రించి నేర్పిస్తున్నప్పుడు అది పూర్తి ఇంగ్లీష్ మీడియం ఎలా అవుతుంది? ఇది కేవలం ఇంగ్లీష్ బోధించే టీచర్లకు సహాయకారిగా మాత్రమే ఉంటుంది. విద్యార్థికి పూర్తి ఇంగ్లీష్ మీడియం ప్రయోజనం లభించదు. ఇదే విధంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో, మద్యం దుకాణాల నిర్వహణ, మద్యం రేట్లు, మద్యం నాణ్యత విషయంలో కూడా జగన్ రెడ్డి పేదవారిని బలి చేశాడు. సంక్షేమ అనేది వట్టి మాట, అది కేవలం పేద ప్రజల పట్ల సంక్షోభమే.
@nareshd19004 ай бұрын
We want CM in Andhra Pradesh...
@bandinagendra61664 ай бұрын
✌️✌️✌️✌️✌️💯💯
@sivasagar18006 ай бұрын
Jai Janasena
@subbuk97166 ай бұрын
టీడీపీ కి వైసీపీ కి తేడా చూడండి. దేవతలకి రాక్షసులకి ఉన్నంత తేడా ఉంది
@sivaramakrishnagogineni21636 ай бұрын
దుర్మార్గానికి మారుపేరు, వాడి తాత, తన్ డ్రితోపాటు,
@vasanthinaupada69706 ай бұрын
పెమ్మసాని గారూ మీ లాంటి వ్యక్తులు చాలా అవసరం. పదవి వచ్చాక మీ ఫ్యూచర్ ఐడియాస్ ఎలా ఉన్నాయి అనేది మాకు తెల్సింది. మీ లాగే అంకిత భావం తో ముందుకు వచ్ఛేవారి కోసం మేము 5ఏళ్లుగా ఎదురుచూస్తున్నాము ఐతే చాప కింద నీరులా భాజపా పొత్తు పరిణమించబోతుంది అనే సూచనలు అందుతున్నాయి.ఇటువంటి అవాంతరాలను TDP విజయవంతం గా అధిగ మించ గలిగితేనే అనుకున్నది సాధించగలదు
@DeviGogineni-g3m6 ай бұрын
మీ ఎనాలిసిస్ బాగుంది
@tanujabg47816 ай бұрын
👏👏👏👏👍💐💯
@andarubagundali1346 ай бұрын
కొంతకాలం అయినతరువాత వైఎస్ఆర్ వైద్య లయo వైఎస్ఆర్ పెట్టాడని సేపుతాడు జగనన్న
@padmavathitrl7436 ай бұрын
Great Sir Amaraavathi abivruddi kachitamugaa kanipistundhi.
@lekshaavanii18227 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼💐💐💐🍋🍋👍👍🌼🌼
@ravinuthalabrahmanaidu24966 ай бұрын
420 ki button nokkadam thappa emi teliyadu.
@eswaraiahdandu66606 ай бұрын
Madam excellent 🎉🎉🎉
@JaiHind_12456 ай бұрын
జగన్ is not Reddy
@abduljabbarjabbarabdul4686 ай бұрын
✌️✌️✌️✌️✌️✌️👌👌👌👌❤❤❤❤
@bhargavitummala67266 ай бұрын
హేయ్, లక్ష్మీ పెమ్మసానికి పడిపోయింది
@venkatapathirajutirumalara34926 ай бұрын
Srikakulam &guntur both R good ledars🎉 Tdp
@PadmajaNannapaneni-ot8tq6 ай бұрын
Jai Amaravati jai jai Amaravati 🙏
@PrasadKokkirala4 ай бұрын
ప్ర తీ. స.. పన్ను పెం ఛీ తీ సు కుంటున్న రు
@mallikarjunraobommisetty51196 ай бұрын
Dear Pemmasanigaru Meeru Society gurunchi manchiga think chestunnaru Meelanti Educated Person Politicsloki ravali Meeru MPga win kavalani Korukuntunna nu
@HOMELOANNARENDRAIB6 ай бұрын
jai pemmasani....
@veerashekhargumma37196 ай бұрын
Hi,P C sekhar garu milantivaru AP ki chalamukyam akandavijayamto gelustaru, kutami valana AP tapaka abhirudhi chendutundi no dout.miku hands up sir.jai AP.
NRI MD coming back to India -to serve the community is really well appreciated. However -but for obvious money equation apart - how does he change the system-just as one MP ? There are 500+ of them -with his party less than 20. Even if TDP comes to power - as a MLA who is given a portfolio (ministry) would attempt to bring change, rather than a MP. PC at this point of time -is talking more like a CM candidate from TDP rather than a MP candidate from Guntur.
@DigitalFuries7 ай бұрын
Guntur city development thappa anni matladaru sir
@kotapatitirupathayya58626 ай бұрын
పెమ్మసాని నాయకులు కూడా చిరునవ్వులు
@kirankumarnunique26466 ай бұрын
Photos, names , stones stickers anni peekestharu. Future lo kuda yevaru private properties meeda cm pm ల Photos pettakunda law cheyyali. Yevaraina politician thane devudu అనుకొని meerandaru naa bomma pettukovali అనే ఆలోచన చేయాలంటే nidralo kuda bhayapadaali.
@kalkon23897 ай бұрын
Educated. People can grasp your. Ideology but how to reach the uneducated
వాడు ముఖ్య మంత్రి కాదు..................మన తెలుగువాళ్లకు నిఘంటువుల్లో లేని మాటలు తెలుసు ఖాళీల్లో పూరించుకోండి.
@ManepalliDurgaraoDurga-kg4ky7 ай бұрын
అమ్మ ఒడి 11 సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మబడి నాన్న బుడ్డి అని తెలుగుదేశం పార్టీ వాళ్లుమాట్లాడుతుంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు అనుకున్నాను అది వేరే విషయం కానీ మీరు డాక్టర్ ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మేధావి మీరు కూడా అమ్మ ఒడి డబ్బులు ఇచ్చి నాన్న దగ్గర మందుకు డబ్బులు లాగుతున్నారు అని అంటున్నారు మందు తాగడం అనేది ఇక్కడ గవర్నమెంట్ రూ లుపెట్టలేదు అది ఎవరిష్టం వారిది తాగినవాడు డబ్బులు పోగొట్టుకుంటాడు తాగనవాడు డబ్బులు మిగిల్చుకుంటాడు మీరు . విద్యావేత్త అయ్యుండి కూడా ఇలామాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది