మీకు శిరసు వంచి పాధాభివందనాలు చేస్తున్నాం డాక్టర్ గారు 👍🙏
@venkateswararaosadhanala10398 ай бұрын
మిమ్మలిని అభినందించటానికి మాటలు దొరకటంలేదు. ఆ స్థాయికి ఎదిగిన మీరు సుఖాలు అనుభవించకుండా ప్రజల కష్టాలు తీర్చడానికి నడుంబిగించటం సర్వదా అభినందనీయం. మీకు కృతజ్ఞతలు ఎలతెలపాలో తెలియడం లేదు. ,,,🙏🙏🙏
@kondrollasrinivas58329 ай бұрын
మీరు అయుర్ ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మీరు ఇంకా ఎందరికో సేవ చేయాలని కోరుకుంటున్నాను
@umadevi-hq1fn7 ай бұрын
Yes
@dwarakeshgolla84276 ай бұрын
All the best sir ❤
@andhratelanganathalli72678 ай бұрын
పెమ్మసాని గారి ఫేస్ చూస్తుంటేనే చాలా మంచి ఇంప్రెషన్ కలుగుతుంది ఎవరికైనా సరే
@thulluripurushothamrao35818 ай бұрын
పెమ్మసాని గారు ఒక గొప్ప మేధావి దర్శకుడు ఇలాంటి వ్యక్తులు మన భారతదేశం తిరిగిరాటం ఎంతో గొప్ప శుభ పరిణామం వీళ్ళకి మనం గొప్పగా సపోర్ట్ చేయాలి వీళ్ళని మనం కాపాడుకోవాలి ఇలాంటి వ్యక్తులు మల్ల దొరకరు ఇది మాత్రం గుంటూరు ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం నా సపోర్టు 100% గారు ఉంటుంది ఇట్లు మీ పురుషోత్తమరావు
@అన్నంజయంతి6 ай бұрын
Hatsup sir ,melanti valu rajakiyalo undali.
@srinivasaraokurmadasu5578 ай бұрын
మీ లాంటి మంచి మనసు ఉన్న వారు చాలా అరుదుగా ఉంటారు. మీ సేవా భావానికి ధన్య వాదాలు
@nagathebestmalleswaritomy40886 ай бұрын
Proud of you sir.మీలాంటి వారిని రేపు అసెంబ్లీలో చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఎంతో మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మంచి పరిపాలన అందిస్తారని God's blessings are always with you.
@eswarrao16158 ай бұрын
మీ మీలాంటి వాళ్ళు చాలా అరుదు , మీరు తప్పని సరిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాము , ఆంధ్ర ప్రదేశ్ లో మీరు కూడా గొప్ప నాయుకుడు గా ఎదగాలని ఆకాంక్షిస్తున్నము❤
@venkateswaraochalla28578 ай бұрын
సార్ మీరు నూటికి నూరు శాతం భారీ మెజార్టీతో గెలవడం ఖాయం కాని పార్టీని మాత్రం జాగ్రత్తగా నడపాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కార్యకర్తలు ఎక్కడ వదిలిపెట్టదు సార్ ప్లీజ్ రిక్వెస్ట్
@rajugaru45338 ай бұрын
ఇలాంటి వారు ఈరోజుల్లో ఉండటం నిజం గా సూపర్
@lavanyagottipati70017 ай бұрын
గర్వకారణం మీలాంటివారు.స్ఫూర్తిప్రదాతలు. కృషి ఉంటే మనుషులు మీలా అవుతారు. 🙏🏻🙏🏻
@Ramakrishna-jo4mc6 ай бұрын
మీలాంటి వారు ఆ భగవంతుడు ప్రజలకు సేవ చేయటానికి పంపిస్తాడు
@nannachethivanta21745 ай бұрын
ఇప్పటి దాకా సినిమా హీరోస్ కి నేను ఫ్యాన్ ని బట్ ఇప్పటి నుండి మీకు పెద్ద అభిమానిని సర్
@simharayalukurapati19708 ай бұрын
సేవచేయాలానే తలంపుతో రాజకీయ ల లోకి వచ్చిన పెమ్మసాని గారు అభినందనీయులు పెమ్మసాని గారి నాయకత్వం లో గుంటూరు అభివృద్ధి పదం లోనడవాలని కోరుకుంటున్నాము
@subharudraraju65697 ай бұрын
Yes
@RanjeetKumar-tu8eq7 ай бұрын
😂❤❤❤
@rajubabu12745 ай бұрын
❤❤❤
@appalasanthi75698 ай бұрын
మీరు ఎంతో అభివృద్ధి లోకి రావాలి సర్ మీలాంటి యువకులు పార్టీలో ఉంటే మనం ఎంతో అభివృద్ధి
@MYSCHOOLVIJAY5 ай бұрын
మిమ్మల్ని కేంద్ర మంత్రిగా చూస్తున్న.... Very happy.. Congrats sir🎉🎉
@srinivasukukalakunta44288 ай бұрын
Really great personality PEMMASANI I wish he will succeed in his political entry and he will win with good majority. This type of politicians required 🎉🎉
@adinarayana77118 ай бұрын
ఇలాంటి నాయకుడిని ఒదులు కోకండి ఈ కాలం లో మంచి మనిషి దొరకడం కష్టము అధి ప్రజల కోసం పాటు పడేవారు చాల కష్టము.ఇలాంటి వారిని ఎవ్వరూ పోగొట్టు కోరు గెలిపించి కోండి ప్రజలు అదృష్టము మీ ఊరిలో ఉన్నందుకు
@ReddyTrinadha-xn1vc7 ай бұрын
మీ లాంటి వారు దేశానికి అవసరం ప్రజలకు దేవుడే మీరు సార్
@gudipudisrinivasarao97047 ай бұрын
మీరు ఇంకా ఎనలేని సేవలు ప్రజలకు అందించేలాగ మీకు ఆ భగవంతుని ఆశీస్సులు లభించాలి గాక❤
@MallineniChandraSekharRao8 ай бұрын
God bless you sir...we wish that people of Guntur realize the importance and necessity of great people like you in service.
@tejeshbabuc6017 ай бұрын
మీకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను డాక్టర్.
@lakshmikolavasi48987 ай бұрын
ఎంత మంచివాడు బాబు మీలాంటి వాళ్ళు తప్పకుండ రావాలి 🙌🏻
@user-co4qn6sv1h7 ай бұрын
Great leader
@sesibabugantyada44795 ай бұрын
🙏
@KoneruVnk9 ай бұрын
Excellent doctor garu. Very very rare person and great person. Hatsoff doctor garu...
@gopalakrishnakameswararaoa47219 ай бұрын
Hats iff Dr Chandrasekhar, keep ;your ambitions going, may god bless u
@RavalpallyVeresh8 ай бұрын
Sir enti sir me story.. nijamena anipistundi.. your way of thoughts... Your steps 🪜...just wondering us... your social welfare schemes... really hat's off....💐💐💐
@radhakumaripatibandla83306 ай бұрын
ఇలాంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవసరం ఇలాంటి వాళ్ళు దేశాన్ని Bagu చేయగలరు ఆ నమ్మకం మాకు ఉన్నది🎉🎉👋👋✌✌🇮🇳🇮🇳
@madhuuppu5275 ай бұрын
పార్టీ ఏదైనా మీ కష్టానికి మీ సక్సెస్ కి ధన్యవాదాలు సార్
@BadriNarayana-x7b5 ай бұрын
ఇలాంటివారు తెలుగుదేశం పార్టీకి ఎంతో అవసరం
@rajanireddy52717 ай бұрын
So proud of being your senior at OMC .. All the best
@sreevanikumari78318 ай бұрын
Interview chaala baaga chesthunnaramma. Meeru చెప్పేవన్నీ నిజంగా జరగాలి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి. మీలాంటి వాళ్ళు కావాలి. మేము కూడా మీప్రక్క వూరు వాళ్ళమే. May Baba shower his blessings upon you in your journey. God bless you
@kilarinageswararao35138 ай бұрын
Very good person. Hat's of to Dr. Chandra Sekar.
@Siddharth778788 ай бұрын
He is such a inspiration ❤. Not every body understands the value of being an Indian citizen Hats off to Dr Pemmasani We are with you Sir🙌 Me and my husband are both nephrologists returned from US five yrs ago. Saw the worse in politics these 5 yrs. Waiting for the Monsoon rain with 2024 elections. Jai CBN
@lillymarybellamkonda16028 ай бұрын
We are proud of you Chandra Shekhar Babu. All the best. God bless you nana
@kondrollasrinivas58329 ай бұрын
All the best Dr Chandra shekhar garu
@prakashraopratapa3278 ай бұрын
Dr.Pemmasani is proud of our AP .God bless him.Like this people are required to this country.
@vaasukarnati77648 ай бұрын
Wonderful. Welcome all the best.
@ramanaraja46958 ай бұрын
ఇట్లాంటి వారె నేటి రాజకీయ నాయకుల కావాల్సిన అవసరం 🎉
@pandurangareddyalla63677 ай бұрын
నేను పెమ్మసాని చంద్రశేఖర్ ను భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఆశిస్తున్నాను కరెక్ట్ అనుకున్న వారు లైక్ చెయ్యండి 🙏
@Manasasudhir7 ай бұрын
Nenu kuda anukuntunna
@MistyEchoes337 ай бұрын
I am a big fan of him and big beneficiary of the inspiration he provides. But I think he is not CM material. He may be a little too distant from the issues of the common man. I may be wrong but this is just my opinion.
@yeluri.srinivas85486 ай бұрын
Yes he right person cm post
@pardhunakella17796 ай бұрын
🎉❤
@nutalapatisujata80616 ай бұрын
మన ఆశాకిరణం.
@Vijpv9 ай бұрын
Excellent work, we need people like this to develop the state, all the best
@LAXMIPADMA-g4v7 ай бұрын
No words to tell abt you sir.meeru Ap state ki dhorikina oka aanimuthyam sir.we are very lucky to have you.All the best to you sir 💐
@Radhe-n1s7 ай бұрын
Indian Politics need Educated People like Pemmasaani Chandra Shekhar more and more Warm Welcome to You Sir.
@dr.davidrajum31678 ай бұрын
Great person ....hats off to you for your public service
@kollemadanamohana94008 ай бұрын
Supper సాయిరాం మీ విజయాన్ని ఎవరు అప లేరు ఇది మా స్వామి మెసేజ్
@srinivasareddy85969 ай бұрын
Hearty welcome 🙏
@sudharani-hr2xw5 ай бұрын
మీ లాంటివారు భవిష్యత్ తరాల వారికి అండగా వుండాలి sir
Great doctor I am very. Much pleased with your efforts god bless
@nageswararaokarri16769 ай бұрын
Hats off Dr Pemmasani🎉❤
@mani45gamer207 ай бұрын
మీ కృషి, తపన, దృఢ సంకల్పం, విజన్ ఇవి సార్ మీ ఆస్థి పాస్తులు మీ కుటుంబం. మీ క్రమశిక్షణ కు నా హృదయ పూర్వక అభినందనలు 🙏🙏🙏
@thatavarthysrinivasarao2098 ай бұрын
Doctor+MP garu, u r always a Super Star🎉
@rameshperupogu63215 ай бұрын
Hats off Dr. చంద్రశేఖర్ సార్, మీలాంటి వారు కోటి మందిలో ఒక్కరు మాత్రమే అరుదుగా ఉంటారు. మీరు కష్టపడి, ఆ కష్టం విలువ తెలిసిన వారు కనుకనే టాలెంట్ ఉన్న పేద విద్యార్థులు వారు కన్న కలలను మీ రూపం లో నెరవేర్చుకో గలిగారు. మీరు అమెరికా లో ఉండే ఇంత మంచి సేవ చేశారు.అయినను మన దేశంపై మక్కువతో ఏదో చేయాలనే సంకల్పంతో తిరిగి వచ్చి చంద్రబాబు నాయుడు గారి సమక్షo లో TDP లో చేరి మీరు అనుకున్న (దేశానికి/రాష్ట్రానికి ఏ రూపంలో నైన మీ సేవ అందుతుందని) వన్నీ సాధించాలని, మీరు, మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకొంటూ ప్రార్థిస్తూన్నాను ......
@kolliparapallavi82096 ай бұрын
Hats of to chandrasekhar garu.You are inspiration to so many people.Keep going
@srinathbolla54378 ай бұрын
I am with pemmasani. he is an inspiration to people
@potlanarasimharao52569 ай бұрын
Super pammasani All dha best
@pganesh5627 ай бұрын
ఇలాంటి వాళ్ళకి అందరూ సపోర్ట్ చేయాలి దేశం అన్న బాగుపడుతుంది
@shailubanoth8 ай бұрын
Super pemmadani anna, real sreemanthudu sir.
@paruchuri.saanvee29728 ай бұрын
May god bless him and wish him grand success.
@GNaganna-l3w8 ай бұрын
హాట్స్ ఆఫ్ పేమ్మసాని చంద్రశేఖర్ 🙏🙏🙏👌👌👌🌹🌹🌹
@benarjeegarapati32407 ай бұрын
Great sir....u r wonderful n most commitment .dedicated. n dynamic leader Every body will take inspiration from you. DEFINITELY U WILL WIN IN THE FORTH COMMING ELECTIONS. N ACHIVE YOUR ASPIRATIONS N GOALS.
@nellurivenkateswarlu6019 ай бұрын
Hatsup Dr pemmasani yr great yr majority above 1 lakh Jai CBN jai tdp Jai pavan Kalyan 🎉🎉❤❤
@AwaisShaik-yu4nn7 ай бұрын
❤all the best
@sontiraghunath38185 ай бұрын
చంద్రశేఖర్ గారు ఇంకా ఉన్నత శిఖరాలు అధికమించాలి ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారు మన ఆంధ్రప్రదేశ్ ను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు.చంద్రశేఖర్ గారికి హృదయ పూర్వక అభినందనలు శుభాకాంక్షలు 🙏🙏🙏❤️❤️
@ramuvandanapu44928 ай бұрын
ADHAN VARIKI THANKS GOOD PRAJANTATION SIR
@chitikenanageswararao90088 ай бұрын
He is inspiration to present generation.
@sambasivarao54818 ай бұрын
జై టిడిపి జై జై టిడిపి జై బాబు జై జై బాబు జై పెమ్మ సాని చంద్రశేఖర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ✌️🚲✌️✌️✌️
@balu337 ай бұрын
Inspirational sir, You choose the good party also sir, Because there is visionary leader CBN
@buddikrishna14407 ай бұрын
Great person.He will definitely Win.
@1966srinivas8 ай бұрын
All the best. You will be the winner.
@mahamahalakshmi36505 ай бұрын
ఏ అపాయము మీకు రాకూడదు మీరు అందరికీ మంచి చేయాలి నాకైతే ఒకటే విన్నపం మీరు ఎవరిని విమర్శించ ఎందుకంటే దేవుడు ఎవరిని వదలను దేవుడే చూసుకుంటాడు మీరు అందరికీ మంచి చేయండి lovu sir
@ballasatyanarayana78006 ай бұрын
జై పెమ్మసానిగారూ జై తెలుగు దేశం జై జనసేన జై బిజెపి
@kattanarasimharao15117 ай бұрын
All the best sir your the inspiration for people who wants join in politics
@abhiarts23688 ай бұрын
Wish you best of luck my dear brother
@nelloreprimetv5 ай бұрын
రాష్ట్ర ప్రజలకోసం , వారికి సేవ, సహాయం చేయాలనే ఆలోచనకి అభినందనలు సార్. మీలాంటి విద్యావంతులు మేధావులు రాజకీయాలలోకి రావాలి. ప్రగతికి బాటలు వేయాలి. మీ నిర్ణయానికి ఒక ఆంద్ర పౌరులుగా గర్విస్తున్నాను.
@ramanaraoneelirophu98387 ай бұрын
మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు రాజకీయాల్లో రాణిస్తారు.
@srinivasarao88239 ай бұрын
WONDERFUL PERSON IN AP. 👍
@Allabakshushaik-h9r8 ай бұрын
Asalu yevadra vadu
@venu58057 ай бұрын
@@Allabakshushaik-h9r5 rs paytm?
@ashanara44398 ай бұрын
మీరు తప్పకుండా పార్లమెంట్ లో అడుగు పెడతారు జై చంద్రశేఖర్ జై టీడీపీ ✌️✌️
@geethasree81255 ай бұрын
ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ఇలాంటి నాయకులు చాలా అవసరం ✌️✌️
@dileepvamsikandru95587 ай бұрын
Sir, you are really inspiring.
@chandravadana59207 ай бұрын
Excellent sir.God bless you with good health and prosperity in your life.
@LittleTinku-y2d28 күн бұрын
Dr.sir పెమ్మసాని చంద్రశకర్ ఎక్సలెంట్ నా లడ్జ్ సూపర్ ఫైన్ కేంద్రం లో మీరు మీ పేరు ప్రజలుకు ప్రకసంరావాలి నేను వెంకటేశ్వరస్వామితలుచుకుంటూ నమస్కారములు జేపీ
@JanardanaReddy-rb7ki9 ай бұрын
YOU INSPIRATION TO US SIR
@samuelgadam75297 ай бұрын
I earnestly request the voters of Guntur to vote for Dr.pemmasani Chandrasekhar n give your contribution in the development of AP.
@ManepalliDurgaraoDurga-kg4ky8 ай бұрын
చంద్రశేఖర్ గారు చాలా గొప్ప పనులు చేశారు వారికి ధన్యవాదాలు అయితే వీరు విద్యార్థులకు ఫీజు కట్టి సహాయం చేసేవారు అన్నారు అందులో బీసీలు ఎస్సీల విద్యార్థులుఎంతమంది ఉన్నారు అది కూడా చెబితే బాగుంటుంది
@yuvaraju81357 ай бұрын
కులపిచ్చి ఆపండి
@damamadhusudhanarao73859 ай бұрын
All the best sir
@siddugamingyt97115 ай бұрын
మీరు నిండు నూరేళ్లు తక్కువ అంతకన్నా ఎక్కువ ఉండాలని అందరికీ మంచి చేయాలిP మనస్ఫూర్తిగా
@ganeshrao-d3c2 ай бұрын
Dr. Pemmasani’s efforts to develop the GUNTUR parliament constituency as also the five assembly segments are highly commendable. Every MP, MLA must follow him, take up pending and new projects that will benefit large number of people, discuss the proposals with officials and take steps to implement and complete the projects in a time bound manner.
@sridharkollipara3975 ай бұрын
Great Sir.. Inspiring story to all groups (ex: students, politics, business, common man) and great work..
@mahamahalakshmi36505 ай бұрын
నేనైతే ఒకటే కోరుకుంటున్నా దేవుడు ఎప్పుడు మీకు ఎప్పుడుతోడుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@indiraramprasad31267 ай бұрын
All the best to Pemmasani Chandrasekar garu We pray God to bless him to proceed with his helping hand to needy and poor students who are deprived
@ravindrajaladi87659 ай бұрын
Great leader avthadu
@venkatanarayana99777 ай бұрын
Really ❤Dr.PemmaSaani you are Great We are proud of you This type of Leaders have only TDP 👍 Thank you ❤ CBN 🙏 Sir
@madhavilatha26137 ай бұрын
All the best sir We all with you
@RameshNaidu-cd4zt7 ай бұрын
Great soul. All the best. Wish you all success
@sreedeviminchala78965 ай бұрын
Soo great sir ne real time chala Mandi kids ki inspiration 🙏🏼🙏🏼🙏🏼
@GudipalliMadhu9 ай бұрын
Super
@rasulvlogs14589 ай бұрын
Super sir hetsup meelanti valu mana ap ki avasaram sir
@nageswararao4727 ай бұрын
డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సార్ ముందుగా మీకు పాదాభివందనాలు ఎందుకంటే చంద్రబాబు గారికీ అండగా నిలిచి తెలుగుదేశం పార్టీని గెలిపించే దమ్ము ఉన్న డైనమిక్ రియల్ హీరో మీరే అని నా సిక్స్త్ సెన్స్ నాకు చెప్తుంది ఆంధ్రప్రదేశ్ లో మీరు ఏనియేజకవర్గంలో పోటీచేసినాసరే అఖండ మెజారిటీతో గెలుపించుకుంటాము సార్ మీరు ఎంతో గొప్ప జీవితాన్ని వదులుకుని రాష్ట్ర భవిష్యత్తును మార్చటానికి మీలాంటి గొప్ప వ్యక్తివెంట నడుస్తాముసార్
డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రియల్ హీరో అని చెప్పాలి దేవాది దేవుడైన కృష్ణ భగవానుని ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని ఆయన మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అందరికీ కనిపించే దేవుడు చంద్రశేఖర్ గారు అనే విధంగా ఆయన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటివారు మరొక పదిమంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో తయారవ్వాలని రావాలని అలాంటి అదృష్టం మన ఆంధ్ర ప్రజలకు దక్కాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను