ఓం ఐం శివ శక్తి సాయి సిద్దగురు శ్రీ రమణానంద మహర్షి గురుబోయ్ నమః ఓం 🙏🚩🌷🍎🌹🪿
@panduranganadikuda3929 Жыл бұрын
గురుదేవా! ఈరోజు ప్రవచనంలో తీక్ష్ణ దంష్ట్ర కాలభైరవ స్తోత్రంలో, శ్రీ మహా కాలభైరవుడు పెద్దదైన నాలుకతో, ఎర్రటి కన్నులతో, కపాల మాలను ధరించి, భయంకరమైన రూపంతో నగ్నంగా తిరుగుతుంటాడని, కొండలను సైతం పెకలించి వేయగల మహా పరాక్రమశాలి అని వివరంగా బోధించారు. మీకు పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
@hemashiva7196 Жыл бұрын
గురుదేవా ! ఈరోజు ప్రవచనంలో మహాకాల భైరవుడు లం లం లం అని అంటాడని లం మూలాధార చక్ర బీజాక్షరమని మహాకాల భైరవుడి నాలుక చాలా పొడవుగా ఉంటుందని ఇంకా ఎన్నో విషయాలను చాలా అద్భుతంగా తెలియజేసినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️🌷
@shanmukhgaccount3357 Жыл бұрын
Thank u swami
@madhukarcanchi5636 Жыл бұрын
ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః🙏️
@lakshmikajjam3868 Жыл бұрын
Shivoham Guruji 🙏🏽🙏🏽🙏🏽🌼🌺
@Mallikarjunareddy-f9m Жыл бұрын
❤❤❤❤❤
@MrKiran206 Жыл бұрын
Thank you
@sudheerkumarmaddi Жыл бұрын
🙏🙏🙏
@chandureddykingt.u.s Жыл бұрын
🙏💞🙏
@ssssr-rc2lf4ez3s Жыл бұрын
Thanks for sharing information on talapatra grandha swami.. I hope with the grace of Shiva shakti sai all talapatra information should be make available and computerised for future generations.. Jai guru ramananda maharshi.
@AnjanRao11 Жыл бұрын
దశ మహావిద్యా దేవతలు ఆదిపరాశక్తి అవతారములు - భైరవులు పరమ శివుని అవతారములు...మహాకాల భైరవుడినే తీక్ష్ణ దంష్ట్ర భైరవుడని - స్మశాన భైరవుడని అంటారు 😘 చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘