అంబర్ పేట్ శంకర్ అన్న కోసం ఈ వీడియెా చుసిన వాళ్ళు ఒక లైక్ కోట్టండి... ✊💪
@praveenkumar28273 жыл бұрын
A
@praveenkumar28273 жыл бұрын
ANC”
@praveenkumar28273 жыл бұрын
Sq
@girishgirish81123 жыл бұрын
అంబర్పేట్ శంకర్ నాకు పర్సనల్గా తెలుసు చాలా మంచి వ్యక్తి .....పరిసరాలు పరిస్థితులు ఆయన్ని రౌడీ గూండా ని చేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆయనొక సేవకుడు ప్రజల మనిషి అంబర్పేట్లో చాలా మందికి సాయం చేసిన వ్యక్తి
@balutunki28393 жыл бұрын
శంకర్ అన్నా అడ్రస్ తెలుసా బ్రో ఎక్కడ ఉంటాడో చెప్పు అన్నా 👍🙏
@girishgirish81123 жыл бұрын
@@balutunki2839 ఆయన ఇంటి పేరే అంబర్పేట్ అయిపోయిందన్న అంబర్పేట్లో ఎవర్నడిగినా శంకరన్న అడ్రస్ చెప్పారు అంబర్పేట్ హైదరాబాద్
@dharavathmahesh30693 жыл бұрын
అవును అన్న కానీ అన్నకు ఒక్కసారి కలిసే అవకాశం కలిపించు అన్న ప్లీజ్ 🙏
@vinodnakkirtha48833 жыл бұрын
Anna namasthe 🙏🙏🙏🙏
@pagadalanarendra84692 жыл бұрын
@@girishgirish8112 ll L
@AnandKumar-vv2xv3 жыл бұрын
అన్న... మీ గురించి ఫస్ట్ టైం వింటున్న ఎమో అనుకొన్న గాని మస్తు కష్టపడ్డారు. 👏👏👍 మీ జీవితంలో భగవంతుడి ఆశీస్సులు వున్నాయి అందుకే మీరు వున్నారు...
@amarganipradeepkumarmptcbj98103 жыл бұрын
ఇన్ని వేల కామెంట్స్ లల్లో ఒక్కరు కూడా నెగెటివ్ గా చెప్పలేదు.. అంటే శంకర్ గారు గ్రేట్ అని అర్ధమవుతోంది
@rakeshreddy95573 жыл бұрын
But still some dislikes are there
@malleshmallesh81503 жыл бұрын
అన్న మిరు రౌడీకాదన మనిషి రూపంలో ఉన్న దేవుడు అంబర్ పేట్ శంకరన్న 🙏
@goodyoutube12 жыл бұрын
Anna meeru kaliyuga devudu meeru bjplo unte bjpki balamu ❤️💐🙏🌹
@hussainmohd3919 Жыл бұрын
Mukka narsing gurunch chappanide
@pallerajimmareddy6286 Жыл бұрын
Əş um ugc tv
@mudhirajthirupathi87922 жыл бұрын
అంబర్పేట కాబోయే ఎమ్మెల్యే శంకరన్న జై ముదిరాజ్ 💐❤️
@mosheyteja3957 Жыл бұрын
Endi bro ne kulam ...anna kosam edi vodddu bro anna andari vadu
@harrikrishnasriram11063 жыл бұрын
శoకరన్నకు ఢిల్లీ నుండి గల్లీ దాకా రుణపడి వున్నారు... అన్న నువ్ అసెంబ్లీలో వుండాలి.. చాలా లేట్ అయ్యింది.... సన్నసు లందరూ పదవులు అనుభవిస్తున్నారు... మీలాంటి వాళ్ళు రావాలి..
@gouthamgade79683 жыл бұрын
Bmbmb MN man Shalaja
@shankarmahadevuni85113 жыл бұрын
Bmbmb MN man shalaja
@pendyalasalendram45473 жыл бұрын
Shankeranna cell number mallanna
@dadaismyfavouriatejagghu89543 жыл бұрын
Meet in amberpet in his home
@shivagouria33073 жыл бұрын
😂
@shankarjammula18033 жыл бұрын
మల్లన్న గారు మా ముదిరాజ్ ల గురించి పదే పదే చెప్పడం మీకు రుణపడి ఉంటాము అన్న మిమ్మల్ని కలిసే ఒక ఛాన్స్ ఇవ్వండిఅన్న
@sriramulaprashanth72903 жыл бұрын
ఒక సామాన్యుడు అంబర్ పేట అన్న అయిండు అంటే , అతని నిజాయతీ ధైర్యం 👍👍👍👍
@vamshi-jaanu3 жыл бұрын
నిజాయితీ కలిగిన ఇద్దరు నాయకులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది... శంకరన్న మరియు మల్లన్న ఇలాగే ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని మనసారా కోరుకుంటూ.. మీ బొల్లె వంశీ - జగిత్యాల జై శంకరన్న...జై మల్లన్న.....
@vinaypokala87053 жыл бұрын
శంకర్ అన్న గారు చాలా గొప్ప వ్యక్తి నాకు సంబంధించిన నేటికీ నాకు ఆయన చాలా చాలా మంచి వ్యక్తి
@ఖతర్నాక్ముచ్చట్లు3 жыл бұрын
అంబర్పేట్ శంకరన్న గారికి ముందుగా నమస్కారాలు అన్నగారు నేను మీకు పెద్ద వీరాభిమాని మీరు చేసే మీరు మా లాంటి వాళ్ళు ఇచ్చే ధైర్యం కానీ చాలా బాగుంటది అన్న మీలాంటి వాళ్ళు మాకు ఎప్పుడూ కూడా నేను మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mulekrishnaiah47312 жыл бұрын
Shanker Anna yetra satyam telusa
@satyamgollapalli64803 жыл бұрын
శంకరన్న నాకు తెలిసి 1996 నుండి చూస్తున్న చాలా మంచి వ్యక్తి, బీదలకు వీలైనంత సేవ చేస్తారు.👍👍👌👌 👏👏 మల్లన్న ఆలస్యం అయినా మంచిపని చేసావ్ బ్రదర్ ✌️✌️✌️✌️.. మంచి కాంబినేషన్. ఇంకోటి శంకరన్న రాజకీయాలకు వస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ లోకి రా, తెరాస కు మాత్రం పోకు.✌️✌️
@peralaramesh33663 жыл бұрын
Super Anna
@SMBCM-kz9kf2 жыл бұрын
ఎమ్మెల్యే గా పక్కాగా గెలుస్తాడు శంకర్ అన్న✊👍✌️
@gangadharthoutu63923 жыл бұрын
మా ముదిరాజ్ ముద్దుబిడ్డ అంబర్ పేట శంకర్ అన్న గారితో ముఖా ముఖి నిర్వహించిన తీన్మార్ మల్లన్న గారికి హృదయపూర్వక అభినందనలు మా శంకర్ అన్న గారిని భవిష్యత్తులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చూడాలనుకుంటున్నాను జై మల్లన్న జై శంకరన్న ఇట్లు జగిత్యాల జిల్లా మీ అభిమాని
@gurakondaharikrishna37583 жыл бұрын
Jai shankar Anna ...jai Mudhiraj...
@srilakshmit75363 жыл бұрын
Kulaniki antagati kevalam oka varganiki parimitham cheyakandi
@yenkinigarinarsingrao9573 жыл бұрын
Jai Mudiraj Shankara nna Jai Mallanna
@helloeveryone51412 жыл бұрын
Jai mudhiraj
@dayakarmamindlasiddipetwai3311 Жыл бұрын
❤
@mraj72353 жыл бұрын
శంకరన్న మంచి కళాభిమాని ఓల్డ్ హిందీ సాంగ్స్ అన్నకు చాలా ఇష్టం ఆర్కెస్ట్రాలో నేను ఒక సింగర్ ను ఆ ఫంక్షన్ కు అన్న అటెండ్ అయితే మాత్రం ఆ కళాకారులకు ఎంకరేజ్మెంట్ అండ్ పండగే పండుగ సంగీతంను ఆస్వాదించే అది ఓల్డ్ హిందీ సాంగ్స్ అంటే మెలోడీస్ అన్నకు చాలా ఇష్టం సున్నితమైన మనస్సు గ్రేట్ అన్న
@thottigangfamily43 жыл бұрын
మా శంకర్ అన్న ముదిరాజ్ టైగర్ జై ముదిరాజ్ జై జై శంకరన్న అన్న లైఫ్ స్టోరీ మొత్తం చూశాక 🙏🙏🙏చాలా బాధనిపించింది జై శంకరన్న మీరు ఎప్పుడూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఆ సాయినాధుని జై ముదిరాజ్🙏🙏🙏
@kalireddyvinaykumar3 жыл бұрын
Jai jai
@dandusreenivas3 жыл бұрын
Jai mudiraj
@eramoniramesh13383 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bunnyfunny33283 жыл бұрын
శంకర్ అన్నకు నమస్కారం మిమ్మల్ని నేను ఎమ్మెల్యే గా చూడాలని ఉంది నీ అభిమాని
@vinaypokala87053 жыл бұрын
రాజశేఖర్ రెడ్డి గారి ఉన్నది ఇక నుండి ఆయన అంటే నాకు చాలా అభిమానం అండి శంకరన్న ఫుల్ హాట్ ఐ లవ్ యు అన్న
@kolipakavineethmidhirajkol91543 жыл бұрын
మల్లన్న మా పేద నాన్న entrviw చేసి మన q న్యూస్ ప్రపంచంలో కి తీసుకొచ్చి నందుకు ధన్యవాదాలు మల్లన్న లవ్ ఇట్ పేద నాన్న జై శంకర్ పేద నాన్న
@mdshafiuddin1613 жыл бұрын
Nijanga eyana mee peda naanna na
@sakethch15293 жыл бұрын
పేద కాదు బ్రో , పెద్ద
@somethingtolearn5646 Жыл бұрын
@@sakethch1529 🤣🤣🤣🤣🤣
@msrinivas92423 жыл бұрын
జై మల్లన్నగారు జై శేంకర్ అన్న గారు మీ ఇదరి అబిమన్నిని మన తెలంగాణ లో తమరిలగా పెదల గురించి ఆలోచించే వల్ల లెరు సుపర్ మల్లన్న గారు శేంకర్ అన్న గారు
@krishnacheruku70273 жыл бұрын
Ne Telugu tagaleyya!
@srilathareddy.46563 жыл бұрын
Chetta interview
@laxmisrinuvlogs3 жыл бұрын
@@srilathareddy.4656 Ala anakandi.pls Nuvve chettha....
@brutal warrior political leaders lo chala mandhi background chudu enno lathkor panulu chesaru, murders cheyincharu, vallatho compare cheste shankar anna great, manchi vyakti, nuv villager ayyuntav andhuke neeku teliyatle, city lo paristithulu elaa vuntayo, ayana pedhala pakshana nilabhadi-manchivallaku shankar anna chedda vallaku don ga migiladu, oka sari film industry lo heroes, producer's aastulu chudu vaallu elaa sampadhincharo telsaa enno murders bhu kabjalu unnayi, kani vallanu matram na favorite hero & favorite director ani cheppukuntam, eelanti social worker ni matram rowdy anadam correct kadhu. 👍
@Mani.12123 жыл бұрын
@@shivanandhitha6011 yeah 100% true broh
@chandumudirajchilumula88773 жыл бұрын
మా "ముదిరాజ్ కింగ్" తో.. ముఖ ముఖి నిర్వహించిన, తిన్మర్ మల్లన్న గారికి అభినందనలు.. జై ముదిరాజ్..
@rameshbommaragoni26483 жыл бұрын
@Srihari Aske alantappudu cast certificate undoddu anna reservation kuda unte andariki undali or poor people's ki undali based on income
@Rakesh791723 жыл бұрын
@Srihari Aske mana govt ye certificate ichi mari encourage chestunaru.. Reservation tisesaka matladudam
@madugulasaikumar88003 жыл бұрын
మలనకునమసే
@sayyadsadulla48363 жыл бұрын
@Srihari Aske 👍
@shivagouria33073 жыл бұрын
నీ కులం పిచ్చి తగలెయ్య
@mearn_ctaftsman3 жыл бұрын
శంకరన్న నమస్తే, దయచేసి మల్లన్నకు మీ సపోర్ట్ కావాలి అన్న.🙏🙏🙏🙏
శంకరన్న న్యూ ఎమ్మెల్యే కావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా మల్లన్న కూడా మీ సపోర్ట్ కావాలి అన్న నువ్వు నిజంగా కింగ్ అన్న
@sathyamus60503 жыл бұрын
శంకర్ అన్నకు, మల్లన్నకు దండాలు. మీ ఇద్దరు కలసి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను.
@Journalist_Balu3 жыл бұрын
శంకర్ అన్న మీరు కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు
@rafisk24653 жыл бұрын
నాకు ఇద్దరు చాలా ఇష్టం వెళ్ళు ఇద్దరు కలిసి ఒక చోట ఉంటె చాలా చక్కగా ఉంది
@ganweshi2843 жыл бұрын
నిజాయితీ గల రాజకీయం చేయాలి. పేద ప్రజల కోసం ముందుండాలి మరియు స్వ్యార్థాన్ని దగ్గరికి రానీయకుండ రాజకీయం చేయాలి.
@MANIGAMINGANDTECH3 жыл бұрын
P
@SATHYA-VLOGS3 жыл бұрын
అన్న ఒక సింహం ఇంకో సింహానికి ఇంటర్వి చేస్తుంది
@jungalagangadhar28653 жыл бұрын
👌👌👌👌✊✊✊✊🔥🔥🔥
@nagarajn47753 жыл бұрын
Right
@bnaresh83843 жыл бұрын
S 100%
@varlavenkatesham15333 жыл бұрын
Good interview
@ajaydyagal5263 жыл бұрын
శంకరన్న కి అద్దాలు.మల్లన్న కి వచ్చ్ సూపర్ ఉన్నారు అన్నలు ఇద్దరు
@rajukoduri17613 жыл бұрын
👍👍🥰🥰
@karkavenkatreddy92933 жыл бұрын
Jai.shankaranna.jai.b.j.p.
@rsatyanarayana91783 жыл бұрын
TS CPU తెలంగాణ స్టేట్ క్యాబ్ పోగ్రామ్స్ యు యూనియన్ అన్నగారు మాకు కూడా సరుకులు ఇవ్వడం జరిగింది అన్న గారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు థాంక్యూ అన్నగారు
@puli29433 жыл бұрын
If
@krishna-sohannaidu75863 жыл бұрын
"
@peralachinnaveeraiah98843 жыл бұрын
@@puli2943 lllllp
@shekarreddydudipala5429 Жыл бұрын
💫💫🤝🤝💫💫
@shivavillagelocalguys92733 жыл бұрын
Jai ముదిరాజ్ .లవ్ యూ టీన్ మార్ మల్లన్న
@satishreddy1883 жыл бұрын
👑 King Of Hyderabad 🦁 ❤️ Amberpet Shankar Bhai ❤️
@venkanna_3 жыл бұрын
Hats off mallanna thank you for this SHANKAR ANNA Interview
@ajaykumargolle29903 жыл бұрын
అన్న , శంకర్ అన్నగారు , మీరంటే నాకు చాలా గౌరవం , కానీ ! మీరు ఈ రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడడానికి సహాసం చేయడంలేదంటే ! నాకు చాల బాదగ అన్పిస్తుంది ,
TS CPU 50 ప్యాకెట్లు సరకులు అన్నగారు మాకు ఇచ్చారు థాంక్యూ అన్నగారు కరోనా టైంలో డ్రైవర్లు ఆదుకునేందుకు అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు
@saritavlogs82883 жыл бұрын
kzbin.info/www/bejne/hJ-3m4Ckma-Lg9E
@corporatefarmer65863 жыл бұрын
జనతా గ్యారేజ్ మూవీ గుర్తొచ్చింది
@pradeepreddy96333 жыл бұрын
బిజెపి పార్టీ కి మద్దతు ఇస్తున్న భారత మాత ముద్దు బిడ్డలు ముదిరాజ్ సోదరులకు ఇదేనా సేల్యుట్ , 🙏🙏🙏🙏🙏🙏
@uradirajesh28773 жыл бұрын
అంబర్ పేట్ శంకర్ అన్న నమస్కారం ఎప్పుడైనా మా ఇంట్లో ఫంక్షన్ చేస్తే మీరు రాగలుగుతారు సార్ గెస్ట్ మాది పూర్ ఫ్యామిలీ సార్ 🙏🙏🙏
@sheriashok14043 жыл бұрын
మల్లన్న నీ ఇంటర్వ్యూ వల్ల శంకరన్న జీవిత చరిత్ర తెలిసింది
@praveenkumar28273 жыл бұрын
Ah
@AshokmudirajDharur3 жыл бұрын
అన్న మా ఊరు ధారూర్ వికారాబాద్ జిల్లా.... పెద్దమ్మ తల్లి గుడి కోసం మా స్నేహితులతో కలిసి ఐదు (5) రోజులు జైలులో ఉండడం జరిగింది అన్న.... కానీ మా ఊరిలో ఇప్పటివరకు పెద్దమ్మ తల్లి గుడి లేదు...అన్న ...ఈ విషయం గురించి మీతో మాట్లాడాలి అన్న ప్లీస్
@bommanarendhar8453 жыл бұрын
Shankar kakani kalavandi help chestharu
@macharllasayanna63832 ай бұрын
71z😊v 4:04 77uy7q121 😊7😊
@maheshbandari603226 күн бұрын
Hii
@venkateswarluganaparapu48273 жыл бұрын
శంకర్ అన్న చాలా గొప్ప వ్యక్తి జై ముదిరాజ్
@satyanarayana282 ай бұрын
ఎట్టి పరిస్థితుల్లో.. అంబర్పేట శంకరన్న.. అంబర్పేట్ నియోజకవర్గానికి.. ఎమ్మెల్యే కాబోతున్నారు.. ఆయన మనసు మంచిది..ఆయన మాటలు వినాలని ఎంతోమంది వింటారు.. చాలా ఇంటర్వ్యూ చూసాం ఆయనవి.. ఆయన కష్టాలు విన్నాం.. మంచి మనసు గల వ్యక్తి అసెంబ్లీ కి వెళ్ళాలి... ప్రజల కష్టాలు తీరాలి... మల్లన్న గారికి... శంకరన్నకు... ప్రత్యేక శుభాకాంక్షలు...
@sathishramchandran11063 жыл бұрын
మల్లన్న పుణ్యాన హైదరాబాద్ లో ఒకమంచి వ్యక్తి గురించీ తెలిసింది..
@sanndeepyaadav11743 жыл бұрын
No bro Those all lie n false
@keesarasai28293 жыл бұрын
Niku manchi vallu ksnipiyaru endukante ni mentality atlanti musuko porada
@venkannababun81323 жыл бұрын
శంకర్ అన్న మిమ్మల్ని నేను ఒక్కసారి డైరెక్ట్ గా చూడలనివుంది.మాది ఆంద్రా కాన్ఫిర్మ్ గా చూడాలి
@pradeepreddy96333 жыл бұрын
అంబర్ పేట్ నుంచి బిజెపి తరుపున శంకరన్న పోటి చేస్తే గెలిచి తీరుతాడు ,గెలవకపోతే అంబర్ పేట్ చే నెంబర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా ,ఇదే నా చాలేంజ్
@@revanthannayuvasainyam8288 denikii bjp waste. Bayya...niku m telusu anii
@sreenujinukala88813 жыл бұрын
అందరూ బుక్స్ చదివితే నేను దునియాను చదివినా.. సూపర్
@sangameshwarbayataprapanch32293 жыл бұрын
శంకరన్న నమస్తే మీరంటే మాకు చాలాఇష్టం అది మల్లన్న పుణ్యన్ మల్లన్నకు తోడుగా వుబడండిప్లీజ్
@sreedharvuggam77093 жыл бұрын
Anna shankar anna mi clean hearted kabatti meeru 30 years young guy laga vunnaru anna. I'm from andhra. But in ramanthapur lo 10 years vunna. Really clean hearted, wat u tell comes from real heart. Anna hatsoff
@bmsgulfridertelugu22953 жыл бұрын
మల్లన్న పుణ్యం వల్ల శంకరన్న ఇంటర్వ్యూ చూడటం నా అదృష్టంగా భావిస్తున్న....🙏🙏🙏 మనసున్న మారాజు శంకరన్న..
@shekarreddydudipala5429 Жыл бұрын
💫💫🤝🤝💫💫
@dandupraveenkumarpraveen8253 жыл бұрын
Jai ముదిరాజ్ ,జై శేకరన్న ,జై మల్లన్న
@Telangana_Maanchaala3 жыл бұрын
శ౦కరన్న మీకు సాయ౦చేసే గుణ౦ ఉన్నది మీలా౦టి వారు ఒక పదవి లో ఉ౦టే ప్రజలకు కొ౦త న్యాయ౦ జరుగుతది కావున మీలా౦టి వారు మల్లన్న టీము లో చేరాలని కోరుకు౦టున్నాము💐💐
@gonemonishivashankar54533 жыл бұрын
జై శంకరన్న నువ్వు సూపర్ నువ్వు ప్రజలకు సేవ చేయడానికి నీ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు అందుకే నీకు అంత మంచి పేరు వచ్చింది అన్నా మల్లన్న గారు మా శంకరన్న charitra మాకు తెలియకుండా మీ ఇంటర్వ్యూ ద్వారా శంకరన్న చరిత్ర తెలిసింది జై శంకరన్న జై మల్లన్న
@BIGBOSS-ry3vw3 жыл бұрын
శంకర్ అన్న మిరు మల్లన్న కు తోడుగా ఉండండి 🙏
@rajukoduri17613 жыл бұрын
👍👍🙏🙏👌👌
@vikkygaming8227 Жыл бұрын
1:05:43 🔥🔥paritala ravi anna 🔥🔥💪❤️
@vardashakunthala50733 жыл бұрын
సోదర తీన్మార్ మల్లన్న నీ ఓర్పు కు నీవు చేస్తున్న ఈ వుద్యమంమ్ లో మీతో కలిసి నడవడానికి సిద్ధంగా వున్నాము ఇట్లు మీ సోదరి
@krishnacheruku70273 жыл бұрын
ఉద్యమం !
@vinaypokala87053 жыл бұрын
@@krishnacheruku7027 mahana మ***
@lingaswamy72683 жыл бұрын
👍
@srinivasgilla79453 жыл бұрын
జై శంకర్ అన్న జై ముదిరాజ్...
@krishnamurthysatyavolu58083 жыл бұрын
Nice person& nice interview mallana gaaru All the best shankar añna. Maa ap mungi పోతున్నది . మాకు మీలాంటి వారు ఎవరు లేరు అన్న😭
@kishore56863 жыл бұрын
Shankar Anna ఇండిపెండంట్ గా పోటీ చేయండి metho కలవాలి అనుకుంటున్న మల్లన్న మి బాటలోనే మేము అన్నము
@narsimhareddy55953 жыл бұрын
కిషన్ రెడ్డి , కేసీఆర్ తో/టీఆర్ఎస్ పార్టీ తో సాఫ్ట్ కార్నర్ ఉంటున్నాడనే కోపంతో మల్లన్న గారు, కిషన్ రెడ్డి గారికి చాలా చక్కగా పొగ పెడుతున్నట్టున్నరు.
@kavalisrinivas93023 жыл бұрын
Kishanreddy centralki velladu kadhana mari inkenti pblm epudu ayana unnani rojulu thanu adagale kadha
@kollashankerk.shanker52442 жыл бұрын
అంబర్ పేట మా 2023లో Mla మా శంకర్ అన్న మాముదిరాజు ముద్దు బిడ్డ నీ తమ్ముడు కోల శంకర్ నీకు 🙏🙏🙏🙏🙏
@vinaypokala87053 жыл бұрын
శంకరన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కంపల్సరీ గెలుస్తాడు కానీ అందరికీ మంచే చేస్తారు
@mahimoves25173 жыл бұрын
Genuine person 💓 anukunavalu like vesukodi 🙏
@vinaypokala87053 жыл бұрын
లాలాపేట లో లాలు అన్న థాంక్యూ అన్న పాటు సంతోషం అన్న
@vinaypokala87053 жыл бұрын
శంకర్ అన్న తో పాటు ఎప్పుడూ ఉండాలి అన్నా లాలు అన్న మీ ఇద్దరి కలకాలం వందేళ్లు బతకాలని నా ఆకాంక్ష
@bharathgayak93513 жыл бұрын
@@vinaypokala8705 brother from prakasam dt, eyana yentha famous akkada amberpet yendukani ,ayina gurinchi thelusukovadaniki ee vedio chusthuna thelijeyagalaru ,bhausu eyana akkada donaa ,chana cinemaloo kuda telagana yessalo eyana peru chebuthunnarru
@kondapallivenkateshwararao9833 жыл бұрын
As he explained his life it's like a cinema hero. Very bold in his submissions.
@bhagyashree72853 жыл бұрын
Anna, You must raise for the public. Society needs such a honest person. Like you.
@paramgadepaka75963 жыл бұрын
I love Amberpet Shankar anna and teenmar mallanna
@universalmedia32973 жыл бұрын
శివాజీ సినిమాలో రజినీకాంత్ మంచి రౌడీ లను తన వైపు తిప్పుకున్నట్టు ఉంది 👍
@ravikonka91833 жыл бұрын
Correct bro😂
@waytonirvana73153 жыл бұрын
శంకరన్న రౌడీ కాదు, అన్న మానవత్వం ఉన్నవాడు, ఇది గుర్తుంచుకో ముందు.
@pradeepmothi8055qp3 жыл бұрын
Shanker anna rowdy kadhu...copy that 👈🏻
@saritavlogs82883 жыл бұрын
kzbin.info/www/bejne/hJ-3m4Ckma-Lg9E
@waytonirvana73153 жыл бұрын
@Street Food Bytes మరి ఆ భాష ఏంది, మీకు తెలియకపోతే ఒకసారి అంబర్ పేట కి రా వచ్చి ఎవర్నైనా ఎంక్వైరీ చెయ్యి తెలుస్తుంది, ముందు ఆ చిల్లర భాష మార్చుకో చదివినోల్లు క్రాస్ బ్రీడ్ అనుకుంటారు.
@parashuramakula44923 жыл бұрын
శంకర్ అన్న నువ్ నిజంగాఁ మంచి వాడివి మనసున్న మహ రాజువి అన్న. అంబర్పెట్ శంకర్ అన్న అంటే రౌడీ అని అందరూ అంటుంటే భయం వేసేది కాని ని ఇంటర్వ్యూ చూసాక అంత పట పంచలు అయింది. మీరు mla గా పోటీ చేయాలన్న మీరు mla కావాలి. నేను వనస్థలిపురం లో వుంటా మీరు mla గా నిలబడితే నా vote అబేర్పేట్ ki మార్చుకుంటా.. నా vote మీకే vestaaa.. All the best anna.. *MLA SHANKER ANNA*
@kothagopalmudhiraj73193 жыл бұрын
అంబర్ పేట శంకరన్న ముదిరాజ్ పులి బిడ్డ 🙏🙏👍
@reddimarri63213 жыл бұрын
im Frm kadapa 1st time saw true people person shankar anna.all d bst
@ItsmeHodophile3 жыл бұрын
Love you shanker Anna we are waiting to see u in Assembly 😍
@pittalaravinder1043 жыл бұрын
బీజేపీ నుండి టికెట్ పక్కా గెలవడం పక్కా జై ముదిరాజ్ జై బీజేపీ
@eramoniramesh13383 жыл бұрын
MUDHIRAJ JAI MUDHIRAJ JAI JAI MUDHIRAJ
@TGN143 жыл бұрын
శంకర్ అన్న you are most వెల్కమ్ టు పాలిటిక్స్
@satyanarayana282 ай бұрын
ప్రజలకు సేవ చేయాలంటే... ఏ పార్టీ సీట్ ఇచ్చిన...నెగ్గ గల వ్యక్తి శంకరన్న... థిస్ ఇస్ ఛాలెంజ్.. అది కాంగ్రెస్ అవ్వచ్చు.. కెసిఆర్ పార్టీ అవొచ్చు.. బిజెపి అవ్వచ్చు... రేపు వచ్చే ఎలక్షన్ కు... ఆ పార్టీలకు ఈయన అవసరం ఉంది...
@mmahesh95443 жыл бұрын
శంకరన్న మల్లన్న మీరిద్దరూ కావాలి ఈ రాష్ట్రానికి
@vijayreddy25693 жыл бұрын
@INDRANI JAYANTH INFO okapud famous rowdy
@bojjaganesh59463 жыл бұрын
@INDRANI JAYANTH INFO this person not A rowdy nirupedalaku chala help chestuntadu
@bmahesh68692 жыл бұрын
జై మోదీ సర్ జై శంకర్ అన్న జై మల్లన్న
@vinaypokala87053 жыл бұрын
పోయిన సంవత్సరం కరణ టైం లో ఎవరు చేశారో తెలియదు ఆయన బియ్యం చాలా మందికి ఆయన సొంత డబ్బులతో హెల్ప్ చేశారు
@krishnacheruku70273 жыл бұрын
నీ తెలుగు తగలెయ్యా
@srinidhi-gj5nx3 жыл бұрын
@@krishnacheruku7027 ponivu anna 😀
@saritavlogs82883 жыл бұрын
kzbin.info/www/bejne/hJ-3m4Ckma-Lg9E
@rattirambabu49613 жыл бұрын
@@krishnacheruku7027 😂😂😜😜😋😋🤪🤪
@tukjagdeeshchannel87823 жыл бұрын
Anna
@thirupathi83373 жыл бұрын
ముదిరాజ్ ముద్దు బిడ్డ అంబర్పెట్ శంకర్ అన్న
@akkivarshatriber20303 жыл бұрын
ముదిరాజ్ లకే బిడ్డ కాదు brother... శంకర్.అన్నా.... అందరివాడు.....అపద్బాంధుడు...
@ramedla45073 жыл бұрын
మంచి మనుషులకు కులాలు అంట గట్టద్దు అన్న ప్లీజ్..
@thirupathi83373 жыл бұрын
Ok bro
@srinu1323 жыл бұрын
Kula gajji aapandi raaa
@PavanKalyan-uu2gq3 жыл бұрын
Jai shankar anna
@krishnab52623 жыл бұрын
స్వాత్రంత్ర అభ్యర్థి గా అయిన పోటీ చేయాలి శంకర్ అన్న
@sharathbabu84243 жыл бұрын
నువ్వు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలి
@sharathbabu84243 жыл бұрын
అన్న
@saritavlogs82883 жыл бұрын
kzbin.info/www/bejne/hJ-3m4Ckma-Lg9E
@shekarchandra754311 ай бұрын
నేను ఒక రోజు వెళ్ళాను. అందరి problem చాలా ఓపిక గా వింటారు. Correct సలహా ఇస్తారు.. తన లో ఎలాంటి లాభం కోసం. చేయాలి. బయపెట్టడం కోసం చేయడు. 5 hours wait చేసిన time లో ఒక నిజమైన మనిషి సేవభావం person చూసిన happy లో వచ్చేసా
@nagarajupalepu14873 жыл бұрын
జై ముది రాజ్ జై జై ముధి రాజ్
@dandupraveenkumarpraveen8253 жыл бұрын
ముదిరాజు లు రాజకీయం లోకి రావాలి రావాలి. మార్పును చేకూర్చాలని నీ వారు laik కొట్టండి.....
@shivagouria33073 жыл бұрын
😀
@Shaanu_-pc9pn3 жыл бұрын
Jai amberpet Shankar anna... I always support to shankar anna..
@bkraju786 Жыл бұрын
మీరు మంచోళ్ళు అన్న.. మీరు చేసిన మంచే మీకు శ్రీరామ రక్ష 🙏🙏జై శంకర్ అన్న
@tejaravindhernaiktejavath88103 жыл бұрын
శంకరన్న అంటే మా నాన్న గారికి చాలా ఇష్టం.. ఎన్నో సార్లు కలుద్దామని అనుకున్నారు కానీ మా నాన్న గారు కలవలేకపోయారు.. కానీ నేను అయిన ఏదో ఒక రోజు కలుస్తాను.. రౌడీయిజం, రాజకీయం పక్కన పెడితే శంకరన్న దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది..
@devicharan52123 жыл бұрын
Come to Amberpet bro u can definitely meet him
@megalivemediapro56793 жыл бұрын
@@devicharan5212 hi annaya
@prasannanaganul31603 жыл бұрын
Love you teenmar mallananna ge shanarana gurinchi chalamandini adiga cheppale meeru theliparu manchi manishi ee shankaranna
@crazyexplores43343 жыл бұрын
I love u shankar Anna ❤and teenmar mallanna garu 😎
@hemanthkumar3792 Жыл бұрын
Okarikokaru yintha maryadha ichi puchukuntu anna antooo.....ee interview verey level......praja poraatam lo iddari daarulu veraina iddaru iddarey.....keka saami meeru...
@pentinaresh98413 жыл бұрын
Happy news amberpet Shankar Anna in politics 🐅🐅🐅🐅
@bhavithanya02-sep163 жыл бұрын
Mallana and Shankaranna meru mla ayye avakasam Shankaranna 100 percent vyundi🙏🙏🙏🙏🙏🙏🙏 god help chestaru meku ......
@adepulaxminarayana98503 жыл бұрын
జై శంకర్ బాయ్
@parameswararaopolnati36213 жыл бұрын
Maa Mudhirajula Muddu Bhidda.Jai Shankar Anna.Jai Mudhiraj 💐🙌🔥❤️🌷🙏