"Teenmar Mallana Offers Suggestion to Hydra" | హైడ్రా కు ఎమ్మెల్సీ మల్లన్న సూచన | QnewsHD

  Рет қаралды 19,240

Q News HD

Q News HD

Күн бұрын

#hydra #avranganath #hyderabad #latestnews #qnews #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
►Q GROUP MEDIA : www.qgroupmedi...
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
QNEWS : www.qgroupmedi...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Shanarthi Telangana KZbin : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:shorturl.at/eJOX5
► Follow us on Instagram:surl.li/cvycw
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMal...

Пікірлер: 270
@srikanthgampa4045
@srikanthgampa4045 3 сағат бұрын
మల్లన్న చాలా చక్కగా వివరించి చెప్పినవ్. కరెక్ట్ మాట్లాడినావు.
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 2 сағат бұрын
You are 100percent correct Babu ee issue lo.Ruling lo unna opp.lo unna kuda nyayanga matladevare true leader.pl fight against issue .poor people will be thankful to you Babu.
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 2 сағат бұрын
ALL THE BEST MALLANNA.
@venkatsiebel
@venkatsiebel 53 минут бұрын
vadu dramalu aduthunady... govt lo undi all these dramas
@bandaraju8315
@bandaraju8315 2 сағат бұрын
మల్లన్న.. మధ్య మధ్యలో సుదర్శన్ అన్నకు కుడా మాట్లాడే అవకాశం ఇవ్వండి....
@Santhoshkumarkalla.youtube
@Santhoshkumarkalla.youtube 2 сағат бұрын
మల్లేష్ సుధర్సన్ అన్న కు మాట్లాడే అవకాశం ఇవ్వు
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju 2 сағат бұрын
😘 మీ ఆలోచన విధానం నాకు వచ్చింది 😘 మీరు 100% చాలా కరెక్ట్ గా చెప్పారు 😘 ప్రజలు తిరగబడతారు 😘
@fishingvlogerbhanu09
@fishingvlogerbhanu09 53 минут бұрын
Congress vi enduku adugutha ledu correct antunnav
@sudarshanfact
@sudarshanfact 23 минут бұрын
Vallaki Permission ichindhi NTR/ CBN / YSR/ KCR and ministers/ MLAs/ MP/ Sarpanches
@nukalasravanthi7909
@nukalasravanthi7909 2 сағат бұрын
అన్న సూపర్ మీరు మళ్ళీ నిలబడ్డా మీ సొంతంగా గెలుస్తారు ప్రభుత్వంలో వుండి ఈ విధంగా మాట్లాడే మీరూ great అన్న hatsoff
@BommakantiSambaiah
@BommakantiSambaiah 2 сағат бұрын
మల్లన్న మీరు చెప్పింది 100/కరెక్ట్ జై మల్లన్న🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Sriganeshrealestate6099
@Sriganeshrealestate6099 3 сағат бұрын
ఇది కరెక్ట్ అన్న
@malleshamgolla6615
@malleshamgolla6615 3 сағат бұрын
Mallanna Runa mafi కాలేదు, దీని గురించి మాట్లాడు అన్నా.
@BhukyaRavi-x3g
@BhukyaRavi-x3g 2 сағат бұрын
అలా చెప్పన్నా మన ముఖ్యమంత్రి వారికి దిమాక్ ఉందో లేదో కొద్దిగా వివరించండి
@telgugopal8226
@telgugopal8226 2 сағат бұрын
అట్టర్ ఫెయిల్ సీఎం రేవంత్ రెడ్డి
@sankar44444
@sankar44444 Сағат бұрын
రూపాయి రూపాయి జమ చేసుకొని ఆ ప్లాట్లు కొనుక్కున్న పేదవాళ్ళు మాత్రం రోడ్డున పడ్డారు.. రోడ్డున పడ్డారు అనడానికి ఎందుకు ఆలోచిస్తావు మల్లన్న ?
@madhusudhanreddypylla8932
@madhusudhanreddypylla8932 2 сағат бұрын
పొంగులేటి. మహేందర్ రెడ్డి సుకెందర్ రెడ్డి ఇండ్లు కూల్చిన నాడు రంగనాథ్ కరెక్ట్ పని చేస్తున్నట్లుగా గుర్తించు తాము
@varaprasad7133
@varaprasad7133 2 сағат бұрын
తలతోక లేకుండా చేస్తున్నారు. జీవితాలు నాశనం చేస్తున్నారు
@raghupathichinthala7002
@raghupathichinthala7002 39 минут бұрын
హైడ్రా పేదల గుడిసెలను కూల్చిన వివరాలను సేకరించి వారి పక్షాన పోరాటం చేయాండన్నా జరా......
@rambabuthotakura8738
@rambabuthotakura8738 7 минут бұрын
మల్లన్న చాలా చక్కగా కరెక్ట్ గా చెప్పావు రాజకీయాల అతీతంగా కులాలకు అతీతంగా. నువ్వు మాట్లాడే తీరు నాకు చాలా నచ్చింది.. నువ్వు ఇలాగే ఉండాలని. ఇలాగే సపోర్ట్ చేయాలని. ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మల్లన్న.
@funvolgsvideos
@funvolgsvideos Сағат бұрын
నాకు వోట్ వచిన్నప్పుడినుంచి కాంగ్రెస్ కి వోట్ వేసాను ఇప్పుడు నేను చనిపోయవరకు కాంగ్రెస్ కి వోట్ వెయ్యను
@afbrothersroyalrealters760
@afbrothersroyalrealters760 Сағат бұрын
I am also
@bgrworld1974
@bgrworld1974 33 минут бұрын
Super
@subhanmeer7374
@subhanmeer7374 2 сағат бұрын
మనోడికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పడిపోయే ది ఉంది, మళ్లీ ఎలక్షన్స్ వస్తె గవర్నమెంట్ మారిపోతుంది అని అర్థమయింది,,,,, తొందర్లో మల్లన్న కాంగ్రెస్ ఒదిలేసి బి ఆర్ ఎస్, బీజేపీ లోకే పోయే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది,,,,
@mahidharreddy69
@mahidharreddy69 Сағат бұрын
అక్రమంగా ఆక్రమించి వాడిది వాటికి కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అదికారులది తప్పు..
@rameshulloju5751
@rameshulloju5751 2 сағат бұрын
మల్లన్న నువ్వు మాట్లాడే అన్ని బోకర్ మాటలు నిన్నటి దాకా హైడ్రా పనితీరు బాగుంది అన్నావు ఇప్పుడు ఏమన్నా నష్టాలు గురించి మాట్లాడుతున్నావ్ నీది ఏ చెట్టు కింద పాట ఆ చెట్టు కిందనే
@Ganesh-ms3uj
@Ganesh-ms3uj 42 минут бұрын
మోసపోయి తెలియక ప్రభుత్వ భూమిలో ( చెరువు ,చెరువు సికం)కానీ భూములలో కట్టుకున్న పేద వారికి ప్రభుత్వ రేటుకే వారికి అమ్మాలి,ఎందుకంటే వేలకోట్ల ప్రభుత్వ భూములను ప్రభుత్వం అమ్ముకుంటింది కదా కోకా పేట భూములను అమ్ముకున్నది కదా
@srinivasp837
@srinivasp837 2 сағат бұрын
ఇదే కెసిఆర్ govt చేస్తే మల్లన్న high teparature లొ చెప్పేవాడు... కాంగ్రెస్ వారిదే గదా....
@srinivasduvva6905
@srinivasduvva6905 26 минут бұрын
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా కొలుస్తున్న ఆ గుడిసెలు కింద కాంగ్రెస్ భూస్థాపితం అయిపోతుంది...
@sureshmegavath9403
@sureshmegavath9403 36 минут бұрын
Cm రేవంత్ రెడ్డి కి అడ్మినిస్ట్రేషన్ తెలియదు...
@BardipuramVinayakreddy
@BardipuramVinayakreddy 2 сағат бұрын
చోర్ సలే గాని మాటలు విని మిత్రమా విలువైన సమయాన్ని వృధాచేసుకోకండి
@rskworld3259
@rskworld3259 2 сағат бұрын
అనుముల తిరుపతిరెడ్డి సీఎం గారి అన్న గారి ఇంటికి నోటీసులు పేద వాళ్ల ఇంటినీ పడగొట్టుడు
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju 2 сағат бұрын
😘 ఇదే విధంగా హైడ్రా ప్రవర్తిస్తే పేద వాళ్ళ ఉసురు, గోస తగిలి నాశనమైపోతారు 😘
@vangurisuresh7247
@vangurisuresh7247 2 сағат бұрын
పాతిమా కాలేజీ కొట్టి తే సమ్మగా గా ఉంట్టది ఫాస్ట్ ఇది చేయండి
@venkatramreddy8520
@venkatramreddy8520 40 минут бұрын
💯 కరెక్టే అడుగుతున్నావు మల్లన్న sir💐🙏🏻
@Food_Travel_clothing
@Food_Travel_clothing 2 сағат бұрын
Correct need compensation to common people
@pathuriharish2988
@pathuriharish2988 10 минут бұрын
Your point of justice is right
@shetpallyprabhavathi3061
@shetpallyprabhavathi3061 2 сағат бұрын
హైడ్రా మీద నమ్మకం వుండాలంటే మొదట పెద్దల వెంట పడాలి
@santhoshpeddi805
@santhoshpeddi805 2 сағат бұрын
Fatima ,vasavi ,rajapuspa ,patnam form houses joliki enduku povatledu mudupulu muttaya
@nenavathradha7964
@nenavathradha7964 56 минут бұрын
ఎన్నో రోజుల నుండి సంపాదించి, కష్టపాడి కొందరు భూమి అమ్మి హైదరాబాద్లో ఇల్లు ఉండాలని కొనుకొన్ని ఈ రోజు ftl bofer zone అని కులాగోడితే అంత వరకు న్యాయం తెలియక కొన్నారు బాద్యులకు న్యాయం జరగలి..
@premdaserigija7777
@premdaserigija7777 2 сағат бұрын
Mallanna what you said 💯 currect heartful thankyou 🙏🎉
@mohangiribala4844
@mohangiribala4844 2 сағат бұрын
Correct mallana. Permissions echhevaru ,legal ani cheppe advocates ni kuda punishment evvali.
@hindutemples2284
@hindutemples2284 2 сағат бұрын
ఇదంతా రాహుల్ టాక్స్ గురించి టాక్స్ అయిపోతే ఇదంతా అయిపోతుంది ఇదంతా నీకు తెలుసు మల్లన్న నీ మీద చాలా గౌరవం ఉండేది ఇప్పుడు నువ్వు ఎక్కడ నుంచి రఘును కూడా నమ్మట్లేదు మీ youtube ఛానల్ ను కూడా నమ్మట్లేదు మీకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ మాటే వింటారు మీరు ఎలక్షన్లో పోవద్దు ఎప్పటికీ ప్రజల పక్షాన ఉండాలి కానీ మీరు సీట్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకన్నా మీ బతుకులు మమ్మల్ని బాధపెట్టి మీరు ఏమి బాగుపడరు నీ ఛానల్ ని నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి చూడట్లేదు నీ అక్కడి నుంచి రఘును కూడా నమ్మట్లేదు వాడు కూడా ఏదో సీటిస్తే ఏదో పార్టీలో పోతాడు మీరందరూ ఛానల్ గురించి కష్టపడతారు లేరు మీకు ఒక పదవి గురించి ఈ ఛానల్ పెడుతున్నారు అందుకనే ఏజ్ న్యూస్ ఛానల్ చూడట్లేదు అది మల్లన్న నీ అక్కడినుంచి నా మనసుతో చెబుతున్న అన్న మాట ఇది నీకు మంచిది కాదు
@nareshnarra
@nareshnarra 28 минут бұрын
Correct matladinaru mallannagaru
@poreekaraghuram7121
@poreekaraghuram7121 2 сағат бұрын
Mallanna you are correct Total amount should be recovered from actual saled person and give amount to these common people
@SpyScorpion7
@SpyScorpion7 6 минут бұрын
If that sold person is not available then who will pay that loss?🕵️🇮🇳
@gullaprashanthprashanth6576
@gullaprashanthprashanth6576 18 минут бұрын
పర్మిషన్ ఇచ్చి నా అధికారుల్లా తప్పు
@kailashthotapalli6376
@kailashthotapalli6376 Сағат бұрын
మల్లన్న. మీమంచి మాటకు మీ మంచి. మనస్సుకు. వందనాలు. కాలాబి. వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padminisripada3015
@padminisripada3015 Сағат бұрын
Yes that is correct.First pay compensation or show alternative and then remove the houses
@myspace2805
@myspace2805 2 сағат бұрын
Milo fire taggindi.. idhi varaku vunna fire ippudu ledu mallanna garu..
@bharathladdu6575
@bharathladdu6575 Сағат бұрын
Excellent 👌 cheppinav Anna
@kadamanchiyadaiah4127
@kadamanchiyadaiah4127 Сағат бұрын
Meeru chephindi 100% perfect sir meeru nayam cheyali
@gsrm1950
@gsrm1950 Сағат бұрын
Super anna chala manchiga vivarinchi cheppav
@tejayadav6497
@tejayadav6497 Сағат бұрын
అన్నా మీరు నిజం సూపర్ అన్న మీరు వున్నా పార్టీ లో తప్పు ను తప్పు అని చెప్పిన గొప్ప నాయకులు అన్న మీరు హైద్ర వల్ల నష్టపోతునాది బేధ ప్రజలు మాత్రమే అన్నా
@mahendarwecomeabhinandan1787
@mahendarwecomeabhinandan1787 2 сағат бұрын
Telangana udayamala gadda. Poor people life pothe. Vadu road paina unte. Government fail
@sangamshivakrishna2466
@sangamshivakrishna2466 Сағат бұрын
అన్నా అగ్గువోని పెళ్లాం నుగ్గు నుగ్గు అన్నట్లు ఉంది అన్న ఇ ప్రభుత్వం వున్నోనికి సమయం ఇస్తారు లేనోడికి ఇవ్వరు అన్నా ఏం పాపం చేసారు అన్నా జెనాలు😢😢
@chsrikanth3744
@chsrikanth3744 Сағат бұрын
Nijam anna chala manchiga chepinavu
@pullaramdass3089
@pullaramdass3089 Сағат бұрын
కేసిఆర్ ni అరెస్ట్ చెయ్యాలి
@VeerannaD-f4s
@VeerannaD-f4s Сағат бұрын
Super 👍👍👍👍👍
@ravikogilala6124
@ravikogilala6124 8 минут бұрын
మల్లన్న. మీరు చెప్పింది వంద శాతం నిజం కానీ ఎక్కడో ఒక్క దగ్గర మొదలు అవ్వాలి మొదలు చేసారు మనం మద్దతు ఇద్దము జై హైడ్రా జై జై హైడ్రా
@rajgardenbudsofhappiness6398
@rajgardenbudsofhappiness6398 34 минут бұрын
Huge Respect to mallanna for talking on this.. ❤
@pendemkeshavulu9289
@pendemkeshavulu9289 33 минут бұрын
రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ప్లాప్
@SS1News900
@SS1News900 Сағат бұрын
కరెక్టుగా చెప్పారు మల్లన్న ఫస్ట్ ఫాతిమా కాలేజీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ మల్లారెడ్డి కాలేజీలను కూల్చిన తర్వాతనే పేదోడికి ఒకవేళ ftl లో ఉంటే నోటీసులు ఇచ్చి కూర్చోండి
@bikshapathichittampalli7973
@bikshapathichittampalli7973 32 минут бұрын
ఒరేయ్ చింతపండు సీఎం అన్నా తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చడం లేదు
@prasadketha3760
@prasadketha3760 3 минут бұрын
మల్లన్న గారు మీరు చెప్పింది బాగానే ఉంది హైదరాబాద్లో వర్షం ఎక్కువ కురవడం వల్ల కబ్జా చేసిన చెరువుల వల్ల నాలాల వల్ల పేదవాడు నాళాల్లో కొట్టుకుపోతున్నాడు దాని గురించి కూడా ఆలోచించండి
@Varsha938-j2e
@Varsha938-j2e 3 сағат бұрын
Me government e kada...direct cm tho matladu. Ikkada kaadu
@tandurimahesh
@tandurimahesh 2 сағат бұрын
Yes బ్రో అయన గవర్నమెంట్ తప్పు చేస్తుంది అనీ ఆయనే చెబుతున్నాడు అదేదో రేవంత్ రెడ్డి కీ చెబితే పేదలకు న్యాయం జరుగుతుంది ఈ పరోక్షంగా ఆరోపణలు ఎందుకు ప్రత్యక్షముగా అడిగే దైర్యం లేదా లేకపోతే కింద మంట పెట్టి మీద నీళ్లు పోస్తున్నాడా మా మల్లన్నా గారీ కే తెలియాలి న్యాయం జరిగేలా చూస్తే మీరు నెక్స్ట్ MLA గా ఎదుగుతారే మల్లన్నా
@shekarreddy6819
@shekarreddy6819 2 сағат бұрын
💯 mallanna Next Cm meru undali
@pidugusaikrishna
@pidugusaikrishna 2 сағат бұрын
😂😂😂😂
@sailukurakula4176
@sailukurakula4176 3 сағат бұрын
మీరు చెప్పింది 100%కరెక్ట్
@mahendark3154
@mahendark3154 58 минут бұрын
Baga cheparu
@chandushekar7429
@chandushekar7429 24 минут бұрын
మల్లన్న ఎమ్మెల్సీ కథ బొక్క విసిరారు కదా జో కాళి కదా కృతజ్ఞత చూపాలి కదా సుదర్శన్ అన్న బాగా చెప్తున్నాడు అవకాశం ఇవ్వట్లేదు
@kalwojidinakar4003
@kalwojidinakar4003 Сағат бұрын
Great suggestion mallanna garu
@seelaapparao-vv1qg
@seelaapparao-vv1qg 2 сағат бұрын
బాగా చెప్పావు
@nallavalipallavi1719
@nallavalipallavi1719 58 минут бұрын
Yes
@sudheerthakur9463
@sudheerthakur9463 2 сағат бұрын
Yes.Correct
@rajireddy5796
@rajireddy5796 Сағат бұрын
మల్లన్న నీవు సూపర్బ్ వాళ్ళ కి కొచం సాయం చేయి వాళ్ళకి ఇండ్లు కట్టిచ్చి 2028 రోజున నీవే సీఎం నీవు ఫస్ట్ కొత్త పార్టీ పెట్టు అరిజెంట్
@karthikchoppadandi3151
@karthikchoppadandi3151 36 минут бұрын
Yes sir
@MandaliSaraswathi-z8y
@MandaliSaraswathi-z8y Сағат бұрын
Mallanna always carect ❤❤❤❤
@GS-lz8wp
@GS-lz8wp 6 минут бұрын
కరెక్ట్ 👏👏
@rajireddy5796
@rajireddy5796 Сағат бұрын
పేదల ముసుగులో పెద్దోళ్ళు నీవు గుర్తిస్తాలే 😂😂
@battepuramesh131
@battepuramesh131 2 сағат бұрын
Yes mallanna 🙏🙏
@MRIMPEX-ov1ri
@MRIMPEX-ov1ri 29 минут бұрын
chaala correct ga maatlaadaaru Mallanna gaaru!
@avulavenkanna9466
@avulavenkanna9466 2 сағат бұрын
Excellent💯 true
@godasikumaraswamy5013
@godasikumaraswamy5013 2 сағат бұрын
BILLS PASSD IN D.T.O. BUT NOT CREDITED FROM THREE MONTHS FOR ALL RETIREMENT EMPLOYEES IN T.G.
@SpyScorpion7
@SpyScorpion7 9 минут бұрын
I am a Congress voter, now after HYDRA episode, next elections will be won by BJPEE! Pl.s note this point!🇮🇳🕵️
@GSR9963
@GSR9963 28 минут бұрын
Ninnu eroju mecchkuntunna mallanna ❤️❤️❤️
@randycreations22
@randycreations22 Сағат бұрын
Well said
@balrajtambali2502
@balrajtambali2502 24 минут бұрын
Good Idea Anna
@venkateshkasanagottu916
@venkateshkasanagottu916 2 сағат бұрын
Super idea
@ravirachakonda3897
@ravirachakonda3897 2 сағат бұрын
సూపర్ మల్లన్న సూపర్
@bhaskarhyderabad4768
@bhaskarhyderabad4768 Сағат бұрын
Good thing for yours
@gygoud8212
@gygoud8212 6 минут бұрын
100/-persent correct మల్లన్న గారు
@msrinivasyadav3454
@msrinivasyadav3454 Сағат бұрын
💯 Correct Mallanna
@annamanikataragadda2575
@annamanikataragadda2575 2 сағат бұрын
Nijam anna
@govindarajuluo3838
@govindarajuluo3838 3 сағат бұрын
Super sir 🎉
@VijayKumarb1
@VijayKumarb1 Сағат бұрын
Correct
@madaamsathwik
@madaamsathwik 3 сағат бұрын
Supar mallanna good massage
@yadagirig772
@yadagirig772 54 минут бұрын
Mallanna garu, thrage niru drainage water tho kalushithamu avuthundi yela ?
@srikanthmagloori6159
@srikanthmagloori6159 Сағат бұрын
I fully support you on this
@bhaskargbhaskar9790
@bhaskargbhaskar9790 3 сағат бұрын
Super Anna ❤❤
@naraharivenkatesh6568
@naraharivenkatesh6568 Сағат бұрын
Super.anna
@mdashrafshortfilms1381
@mdashrafshortfilms1381 Сағат бұрын
Good
@krishnan998
@krishnan998 2 сағат бұрын
Idi correct ga matladinav mallanna
@chandrashekhar4685
@chandrashekhar4685 2 сағат бұрын
Mallanna eppudu correct GA matladavu shabhash
@rishibhai6794
@rishibhai6794 2 сағат бұрын
Excellent mallanna ji
@pandutpanu3050
@pandutpanu3050 Сағат бұрын
Super ga chepavu anna
@mohammdakareem3300
@mohammdakareem3300 17 минут бұрын
Yes 👍🖐️🖐️
@banavathkishan3494
@banavathkishan3494 2 сағат бұрын
Maulana Adhikari live location please
@vorsumaheshmahesh
@vorsumaheshmahesh Сағат бұрын
👌🏻anna 🤝
@Alakuntavenkatesh1990
@Alakuntavenkatesh1990 2 сағат бұрын
Super
Mallanna: Exposing the Real Treasures of Our Leaders I Shanarthi Telangana
24:24
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 51 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 60 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 62 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 51 МЛН