మీ కథనం స్పష్టంగా అర్థవంతంగా ఉందమ్మా! ఇటువంటి ప్రముఖుల జీవిత చరిత్రలు,ఆత్మకథలు, స్వీయ చరిత్రలు మరిన్ని నీ కంఠం ద్వారా వినిపించగలరు . సంజీవ్ దేవ్ గారి జ్ఞాపకాలు కొన్ని అందించినందుకు మీకు పూర్వక ధన్యవాదాలు.
@ramanarschitrapu29596 ай бұрын
నేను సంజీవదేవ్ గారిని తణుకు సభలో కలిసాను. వారిపై కవిత రాసి వారితో సంభాషించాను. వారి పుస్తకాలు చాలా బాగుంటాయి. వారిని గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు
@SwathiPantula6 ай бұрын
@@ramanarschitrapu2959 ధన్యులు మీరు🙏
@kalasagaryellapu37516 ай бұрын
చాలా బావుంది. తెగిన జ్ఞాపకాలు రెండవ భాగం కోసం ఎదురు చూస్తూ....
@SwathiPantula6 ай бұрын
@@kalasagaryellapu3751 గారు తప్పక చేసేందుకు ప్రయత్నిస్తాను
@srinivedam15566 ай бұрын
Swathi garu, chala chakkaga klupthanga , oka tour laga anipinchindi ee video. Thank you. Keep going please 🙏
@SwathiPantula6 ай бұрын
ధన్యవాదాలు అండి
@sitaramarajusagi73346 ай бұрын
మీరు కథ చెప్పే విధానం చాలాబాగుంది పైగా ఉచ్ఛారణా మృదుమధురమేకాక భావోద్వేగాలూ సూచిన ప్రాయంగా అంతర్లీనం. (These are inseparably entangled broken memories)
@SwathiPantula6 ай бұрын
@@sitaramarajusagi7334 గారు చాలా ధన్యవాదాలు అండి
@gantaratnakumari86086 ай бұрын
చాలా విలువైన విషయాలు తెలియజేశారు స్వాతి గారు 🎉🎉 40 సంవత్సరాలు గుడివాడ లో వున్నా సంజీవదేవ్ గారి గురించి తెలియదు. చిత్రాలు వేస్తారు అని తెలుసు. మహామహులతో వారి పరిచయాలు గురించి మీరు బాగా తెలియజేశారు. మీకు అభినందనలు 🎉🎉
@rambabujonnalagadda11466 ай бұрын
I had the opportunity to know late Sanjiva Dev, a multifaceted genius, thinker, and artist! J Rambabu
@sasikumarkandula74116 ай бұрын
Congratulations.,💐 చాలా మంచి సమాచారం అందించారు.💓🎼🎶🎵👍
@SwathiPantula6 ай бұрын
Thank you
@srinisrini484 ай бұрын
ఈ మధ్య మన ఛానల్ ఆదరణ మరి వ్యూస్ కొంచం పెరుగుతున్న అందుకు సంతోషం 😊
@SwathiPantula4 ай бұрын
@@srinisrini48 అవునండి.నాకూ సంతోషంగా ఉంది.మంచి కథలు మరింత మందికి చేరుతున్నందుకు
@lakshmipathidevarla68736 ай бұрын
Expected vedio 🎉
@avenkateswarareddy2089Ай бұрын
నమస్తే మేడం 🙏🏿 మీరు పరిచయం చేసిన తీరు అద్భుతంగా వుంది. సంజీవ దేవ్ గారు నాకు అత్యంత ఇస్టులు. ఆయన రచనలు నా దగ్గర చాలా వున్నాయి. 1964 లో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి వ్రాసిన original Letters 8 దాకా ఉన్నాయి. రెండు సంవత్సరాల క్రితం తుమ్మపూడి వెళ్లి ఆయన స్వగృహం " రసరేఖ " ను దర్శించాను మీకు మరో మారు 🙏🏿🙏🏿
@SwathiPantulaАй бұрын
నమస్కారం అండి.మీరు ధన్యులు🙏 వారి స్వీయ చరిత్ర లోని తెగిన జ్ఞాపకాలు భాగాన్ని సంక్షిప్తంగా( నాకు అర్థమైన రీతిలో) వినిపించాను. రెండవ భాగం స్మృతి బింబాలు కూడా వినిపించాలనే ప్రయత్నంలో ఉన్నాను గానీ కాస్త క్లిష్టంగా ఉంది అండి.ప్రయత్నిస్తాను. మొదటి భాగం మీరు విన్నందుకు ధన్యవాదాలు
@nageswararaokommuri28156 ай бұрын
సంజీవ్ దేవ్ గారి గురించి ఏమీ తెలియదు, ఎంతో తెలియజేశారు మీరు తెలిపిన మొత్తంలో నేను కనెక్టయ్యింది తాజ్ మహల్ నచ్చలేదనటం, నాకూ నచ్చలేదు ( వింత కదా ( ప్రపంచ ) ఎవరికన్నా చెపితే ఎలా భావిస్తారోనని ఎవరికీ చెప్పేవాడిని కాదు 40 ఏళ్ళ క్రితం నుంచీ ఈ భావన వారి జీవిత పయనం ఎంతో స్ఫూర్తిదాయకం వారి గురించి మీ ద్వారా తెలుసుకొన్నది ఎంతో చెప్పాలని బలీయమైన కోరిక, అంత ప్రభావవంతంగా ఉంది
@tollywood2hollywoodnews6 ай бұрын
THANKS A LOT MAM PLEASE READ OTHER BOOKS OF SANJEEV DEV
@SwathiPantula6 ай бұрын
@@tollywood2hollywoodnews thank you
@simhachalamdasari86516 ай бұрын
I was translated TEJOREKHALU of Sri Sanjayadev in hindi,but it was not published because ,I'm not sure in literary terms.
@SwathiPantula6 ай бұрын
@@simhachalamdasari8651 great అండి.yes...I think we should get permission for that.
@sitaramarajusagi73346 ай бұрын
మీ గురించి, కొచ్చెర్లకోట జగదీశ్ గురించీ, ఇలాగే మరిద్దరు గురించీ రోజూ కెన్నీ గంటలూ లేదా కనీసం కొన్ని నిముషాలు కేటాయించే వ్యసనం వదులుకోలేకున్నాను ... ఇది తగునా !!
@SwathiPantula6 ай бұрын
@@sitaramarajusagi7334 గారు తగును...తగును😀 డాక్టర్ గారి పోస్టులకు ఎదురుచూడనిది ఎవరూ.ఎంత బావుంటాయి కదా.మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు అండి