మంచి పనిమంతురాలు. తడబాటు లేదు. రోజు చేసిన ట్లు చేస్తూ చూపిస్తారు. స్టైల్ గా మాటలు వేషాలు లేవు. నాచురల్ గా వుంటారు. All the best
@AnuRadha-t7d Жыл бұрын
Memu combination lo ulliigaddalu salt koncham sugar ,karampodi Anni kalipi mixypatty koncham pinunchi pa chhinunekalipina ,ullikaramni tintamu
@sithamatta5054 Жыл бұрын
@neelamrajashekar3698 Жыл бұрын
Superb
@kthirupatamma303311 ай бұрын
Order chayacha .....❤
@suvarnadasari441218 күн бұрын
లచ్చక మీరు చెప్పిన సకినాల విధానం కొలతలు చాలా బాగున్నాయి మా ఇంట్లో మీరు చేసినట్లే చేసాము అందరూ చాలా ఇష్టపడ్డారు. చాలా థాంక్స్
@SriDevi-es5tn Жыл бұрын
Akkoy memu Telangana warangal...mana sakinalu manam thappa yevvaru cheyaleru....superrr.....po...❤❤❤❤❤❤❤❤
@liboypraisly2049 Жыл бұрын
Correct 😂😂
@rathnamalachennuri5988 Жыл бұрын
Memu andhra naku sakinalu cheyadam vachu I like very much to prepare and eat
@raniuma8295 Жыл бұрын
ఆంటీ మీరు చాలా బాగా మాట్లాడతారు అదే మా అమ్మ లాగనే మీరు వంట చేస్తుంటే మేము చినగున్నపుడు మా అమ్మ ఇలాగే చేసేది ఇప్పుడు కూడా చేస్తుంది మన తెలంగాణ వంటకాలు చూపిస్తూ వీడియో తీస్తున్నా రు చాల గ్రేట్..🙏🙏🙏🙏
@vijayalaxmichantivijayalax9527 Жыл бұрын
No paid promotion No action Only our Telangana traditional style cooking Nuv super amma
@padmavatinetha7716 Жыл бұрын
Amma, Entha Andamga, Chakkaga Chuttaru 👌....
@chapakarajeshwari966715 күн бұрын
Very good
@JASHWANTHChanti Жыл бұрын
Theliyani vallaku kuda ardam ayye vidham gaa chala Baga chebutharu super Akka super miru
@jhansireddy333819 күн бұрын
లచ్చక్క నీ మాట చూస్తే నీ వీడియోలు చూస్తే కడుపు నిండిపోతుంది ఎంత బాగానే అచ్చ తెలుగులో సూపర్ గా మాట్లాడుతావు లచ్చక్క వీడియో వంటలు బాగా అర్థమవుతాయి మాకు అందరికీ ఎప్పుడైనా సూపర్ లచ్చక్క నువ్వు
@padmap617711 ай бұрын
చాలా బాగుందమ‌్మ
@sheelahyma778810 ай бұрын
Meeru Baga vantalu chesaru
@harithareddy9539 Жыл бұрын
Super chala baga chepparu
@sravanit2947 Жыл бұрын
Super Amma meeru sem maa amma laane chestunnaaru❤❤❤
@reenanirupama7312 Жыл бұрын
Such hard work but done with such precision,hatsoff akka
@swaroopareddy5635 Жыл бұрын
Entha Baga chupincharu meru simple ga mat vesi vantalu chestaru naku location me vantalu chala nachhutaye akka❤❤
@sfcsatishfactschannel8463 Жыл бұрын
మేము చిన్నగున్నప్పుడు ఇ సకినాలను చాయ్ ల ఎసుకోని తిని స్కూల్ కి పోయేటోల్లం అదే మా Breakfast 😋😋😋😋
@R.M.KrishnaRakshasi Жыл бұрын
Same pinch
@AkhilaUdaАй бұрын
👍🏻
@msrinivasrao7355 Жыл бұрын
Chala Baga chesaru very nice recipe
@bejjankinagachary4634 Жыл бұрын
Super amma 👋👏👏👏
@kollipararamasundhar Жыл бұрын
సకినాలు అంటే మాకు తెలియదు అది ఎలా తయారు చేస్తారో ఆ ప్రాసెస్ ఏంటో కూడా తెలియదు మీరు చాలా నీటుగా చక్కగా చెప్పావు అక్క చాలా అర్థమైంది చాలా మంచిగా చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ ఇంకా తెలంగాణ వంటలు కొత్త కొత్త వంటలు చూపించాలని కోరుకుంటున్నాము సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ పిల్లలకు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
@Lachava.telanganavontallu Жыл бұрын
Same to you
@Padmaja_chengalput Жыл бұрын
Natural ga undamma..
@devulapallisuryakumari3640 Жыл бұрын
చాలా చాలా బాగా చేసారు.. మాలాంటి వాళ్లకు అమ్ముతే బాగుంను సంక్రాంతి కి పిండి వంటలు..
@Arunabommasani Жыл бұрын
Chala Baga chesaru amma 😋 😋
@AmaniG-q7u Жыл бұрын
Naku chala ishtam sakinalu ante
@aswaninimmagadda3843 Жыл бұрын
మంచిగా చేస్తున్నారు
@neelamrajashekar3698 Жыл бұрын
Telangana Pindi vantalu Superb
@devulapallisuryakumari3640 Жыл бұрын
చక్కగా ఇంట్లో చేసినవి చాలా రుచిగా ఉంటాయి..❤
@umamaheshwari62358 күн бұрын
అన్నీ చాల బాగా ఉనయ్ అక్క .
@user-Revathisiva Жыл бұрын
Machiga chesinv👌
@keerthanareddy7888 Жыл бұрын
Super akka chala baga chesaru
@koorapatinaresh1728 Жыл бұрын
Chala bagA chupinstharu amma
@VanapalliappallasivayyaA-hi4rf Жыл бұрын
Hi amma maadi andhra maaku sakinalu ante teliyadu yummy 😋😋😋😋 sakinalu
@santhoshapulipaka2471 Жыл бұрын
Mi vantalu chala baguntai amma
@Pittalaraju0381 Жыл бұрын
Super amma❤🎉
@ravinderravi2226 Жыл бұрын
Mana.telangana.shakelu.super.amna
@keerthyreddy9692 Жыл бұрын
Amma super na favourite ❤❤❤❤
@swapnadoli1111 Жыл бұрын
Meru chala baga vata chesataru
@SarithaSathi-nl2ox Жыл бұрын
Nice vlog
@ramadeviakkala374 Жыл бұрын
సూపర్ మేము కూడా ఇలనే
@MohammedIsmail-os2kc Жыл бұрын
Chalabaga chesinru good
@chandhragirianitha1172 Жыл бұрын
Chala baga chesaru Amma super
@dvyaraju5876 Жыл бұрын
Thanks aunty adigina ventane chesinadaniki😊
@tungaanitha1232 Жыл бұрын
Supper అక్క
@nandiniskitchenvlogsteluguchan Жыл бұрын
మీ వంటలు చాలా బాగుంటాయి అమ్మ
@pragatisuda3522 Жыл бұрын
Superb🎉🎉
@entertainment-602 Жыл бұрын
Super aunty chala baga explain chesaru ❤
@manthrisrinivas8644 Жыл бұрын
baga chesaru
@tannirusujatha3057 Жыл бұрын
అక్క బావుంది అక్క పిండి వంట. మా ఊరు ఒంగోలు. అయితే పొడి బియ్యాన్ని పిండి పట్టిస్తాము.,😊
@sunitakakumanu2565 Жыл бұрын
తడి బియ్యాన్ని పిండి చేసే మరలు వున్నాయిగా ongole లో లేవా అరిసెలకి యిప్పడు చాలామంది తడిమర పిండి నే వాడుతున్నారు but different taste
@jamunamamidipally8662 Жыл бұрын
Lachavva super
@madhavitambala2698 Жыл бұрын
Same memu kuda elane chesatam andhru etlane vachi chesatru😊
@Nethrachandra123 Жыл бұрын
1st comment amma.. ❤️ chala opika meeku
@Lachava.telanganavontallu Жыл бұрын
😍
@mamathakodichinthala Жыл бұрын
Amma good work
@kondayapallijagadeeshwar1628 Жыл бұрын
Super sister
@thanujaediga1695 Жыл бұрын
Super andi
@jkatrapati6654 Жыл бұрын
Super aunty
@kavithab2540 Жыл бұрын
Super 👍 akka
@GayatriNattala3 ай бұрын
✨ Thank you Akka✨🥰
@premaabbagari7014 Жыл бұрын
Suuuuuuuuper Amma Meedi. A. Vurru.
@Lachava.telanganavontallu Жыл бұрын
Husnabad
@ramyakrishnamahendra5392 Жыл бұрын
Maaadi nusthulapur@@Lachava.telanganavontallu
@ashoksatlaashok9126 Жыл бұрын
🙏🏻🙏🏻👌👌
@chandanareddy8873 Жыл бұрын
Chala baga chesaru
@venumandapelli504 Жыл бұрын
Ration బియ్యంతో కాకుండా పంట బియ్యంతో చేసిన సకినాలు చాలా చక్కగా మరియు కరకర ల వస్తాయి. ఈ అమ్మ మాటలు పక్క పల్లె యాస లో buildup లేకుండా ఉంటాయి
@deekshithaartscrafts6015 Жыл бұрын
Super
@saibaba0007 Жыл бұрын
Sakinalu 😋😋😋😋😋
@rajinipoleboina-go8mv Жыл бұрын
Telangana lo garjalu chesepudu kuda ilane pakkavallanu piluchukuntaru.