ఆక్రమిత లే అవుట్లు కాదు. సరైన అనుమతులులేని అక్రమ లే అవుట్లు. ఎప్పటినుంచో ఏదైన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర పనులకు వాడుకోవాలంటే అందుకు ఏఏ అనుమతులు తీసుకోవాలి అన్న నిబంధనలు పక్కాగా ఉన్నాయి. ముందుగా సదరు గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులనుండి భూమి కన్వర్షన్ కోసం ఫీజు చెల్లించి ఉత్తర్వులు పొందాలి. అలా మార్చిన భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మాలంటే.. సదరు భూమిలో పదిశాతం ప్రభుత్వం పేరిట రాసి రిజిస్టర్ చేయాలి. రోడ్లు, ద్రైనేజి, సదరు రూల్స్ ప్రకారం వేసి లే ఔట్ నియమాలు పాటిస్తూ అనుమతులు పొందాలి. ఇలాంటివేవి లేకుండా ప్లాట్లు చేసి అమ్మినా, అలాంటివాటిని కొన్నా అవి చట్ట వ్యతిరేకమవుతాయి. ఇవన్నీ తెలిసికొంత, తెలియక కొంతా చేసి మోసపోవడం మామూలైపోయింది. Ignorance of Law is no excuse. Purchaser Beware. తస్మాత్ జాగ్రత్త... జాగ్రత్త.
@srinivasamproperties40122 ай бұрын
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం పోతుంది.
@SVRaoALL4U2 ай бұрын
That is true.
@srinivasaraju74462 ай бұрын
Correct decision
@srinivasasomarouthu32962 ай бұрын
Sir as always good information video
@SVRaoALL4U2 ай бұрын
Thank you
@hasinihani97782 ай бұрын
కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రియల్ సేటు మొత్తం పడిపోయింది
@SVRaoALL4U2 ай бұрын
correct
@sruthi-r7g2 ай бұрын
Good information
@SVRaoALL4U2 ай бұрын
Thank you
@mohdbarijaveed56422 ай бұрын
Real estate total damhal in this govt.
@SVRaoALL4U2 ай бұрын
Yes. It is in very bad shape.
@kiranreddy56112 ай бұрын
30 years back construction with gram panchayats permission,there is no dtcp and hmda ,the gp layout is legal or illegal
@SVRaoALL4U2 ай бұрын
It will not have any problem
@Naveen-r4f2 ай бұрын
Akramitha grama panchayati endira Nayana...
@t.a.s.prasad20002 ай бұрын
Unable to access link . It is giving trouble. Can you please verify and tell me whether Jakkupalle village layout ( LRS2020 applied under process) in Narsapur mandal, Medak district is under this banned list.
@SVRaoALL4U2 ай бұрын
Dear Prasad garu, Now I also tried. it is giving error. mostly government links will be like this. I suggestion is to go and check in the registrar's office.
@srinivasamproperties40122 ай бұрын
డాక్యుమెంటు నంబరు కు ఆప్షన్ రావడం లేదు కదా లింకు ఓపెన్ చేస్తే!?
@SVRaoALL4U2 ай бұрын
I am also facing an issue with the link now. Can you please go to registrar's office and check?
@samuelkotni70092 ай бұрын
How to know if the GP layout is illegal?
@SVRaoALL4U2 ай бұрын
Government sent the information to all the registar offices. You can check in your registration office.
@TechCric2 ай бұрын
Already house construct cheste aa layout lo.aa houses demolish chestada
@SVRaoALL4U2 ай бұрын
it may not have problem,
@JamesBond-ix2hm2 ай бұрын
Ela check cheyalandi
@SVRaoALL4U2 ай бұрын
You can check in the link with your document number.
@ganeshdusa48182 ай бұрын
Wrong information
@SVRaoALL4U2 ай бұрын
Please check with registar office.
@SureshKumar-nd3yk2 ай бұрын
@@SVRaoALL4Uregistration ban Sangareddy district lo kuda undaa. 2003 lo first owner registration chesaaru… memu 2023 lo konnanu… we ban maku apply avutada. Please cheppandi.