బతుకమ్మ సత్తు ముద్దలు For order 6302112848 ki whatsapp msg cheyanadi
@SrivaniSankre3 ай бұрын
Super amma ❤❤❤❤❤
@akkenapallykalyani48504 ай бұрын
Namskaram Amma elantivi Anni marchipothunaru mana sampradam malli gurthu chestunaru.... ❤
@sumalatha_v4 ай бұрын
చాలా బాగా చేసారు అమ్మ.మేము కూడా ఐదు తీరుల సత్తిపిండి చేసుకుంటాము. మా అమ్మ బియ్యం పెసర్లు వేయించి మిక్సీ పట్టీ చక్కెర పొడి నెయ్యి కలుపుతుంది. మక్కలు, నువ్వులు, పల్లిపలుకులు వేయించి మిక్సీ పట్టి బెల్లం కలుపుతుంది. సద్దుల బతుకమ్మ రోజు చేసుకుంటాము మేము. అందరికీ రాబోయే బతుకమ్మ పండుగ శభాకాంక్షలు 🙏🙏