తెలంగాణ విఠల్ 'మెగా' ఊచకోత! | Telangana Vittal On Kaleshwaram and Megha Krishnareddy |ManaTolivelugu

  Рет қаралды 24,265

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
తెలంగాణ విఠల్ 'మెగా' ఊచకోత ! | Telangana Vittal Sensational On Kaleshwaram and Megha Krishna Reddy | Mana Tolivelugu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 92
@venkateshvenkat3624
@venkateshvenkat3624 Ай бұрын
సిబిఐ ఎంక్వయిరీ ఇస్తే నిజాలు అన్ని బయటికి వస్తే కాబట్టి కమిషన్ తీసుకుని నువ్వు కూడా అయిపోయి ఇంక మనకెందుకు వచ్చినోళ్ళు అని సైలెంట్ గా ఉంటారు
@d6tvtn378
@d6tvtn378 Ай бұрын
Super speech
@patelln5748
@patelln5748 Ай бұрын
Vital good speech
@sayannabaddam7649
@sayannabaddam7649 Ай бұрын
విట్టల్ సార్ 🙏
@Ashokkumar-nn2ic
@Ashokkumar-nn2ic Ай бұрын
Supar vital sir
@krishnaiahjuttu7738
@krishnaiahjuttu7738 Ай бұрын
Telangana Vittal is the most dynamic speaker who has explained the facts in true sense.
@lingamkokkula5489
@lingamkokkula5489 Ай бұрын
Hats up Vittal gaaru awaring telangana people 💐
@mrkomuraiah7511
@mrkomuraiah7511 Ай бұрын
Good.sir🙏🙏👍👍👍👍
@ravitejaphysio9463
@ravitejaphysio9463 Ай бұрын
Great speaker
@fy8xp
@fy8xp Ай бұрын
మనం మొత్తుకోవడమే 😂 ఏమీ జరగదు అందరూ గజదొంగలే.. అధికారంలో మీరుంటే మీరు,మేముంటే మేము, ప్రజాధనాన్ని దోచుకుందాం దాచుకుందాం,ఇదే నేటి రాజకీయం
@pathurisudhakarreddy8478
@pathurisudhakarreddy8478 Ай бұрын
🚩🚩🇮🇳🇮🇳 జైశ్రీరామ్ జై భీమ్ విట్టల్ గారు చెప్పేది అక్షరాలు నిజమే. బిజెపి కాంగ్రెస్ తో సహా ఏ పార్టీ అయినా అక్రమ దారుల నుంచి అధిక డబ్బులు పార్టీలు గాని వ్యక్తులు గాని తీసుకుంటే కాంట్రాక్టర్లకు కంపెనీ యజమానులకు వారికి గులాబీ చేయాల్సిందే
@km-rl4yg
@km-rl4yg Ай бұрын
సూపర్ vittal గారు
@rlingam2602
@rlingam2602 Ай бұрын
Money makes many things
@ravinderkotla4890
@ravinderkotla4890 Ай бұрын
🔥🔥🔥🚩🚩🚩✊✊✊
@sapavathgota3161
@sapavathgota3161 Ай бұрын
Super vital sir
@BALARAJU-hv7ps
@BALARAJU-hv7ps Ай бұрын
విఠల్ గారి స్పీచ్ బాగుంటుంది
@manojkegarla7666
@manojkegarla7666 Ай бұрын
Nijaaalu kada baguntai
@chandrasekharsoma7561
@chandrasekharsoma7561 Ай бұрын
విట్టల్ లాంటి వ్యక్తులు ప్రస్తుత సమయం లో పదుల సంఖ్యలో వుంటే ఈ సమాజాన్ని మార్చ గలమా. ఆ నాటి వివేక నందుడు అంబేద్కర్ ఉంటే సిగ్గు పడే వారేమో
@krishnaiahpagilla2583
@krishnaiahpagilla2583 Ай бұрын
Anna neevu great bro
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Ай бұрын
Jai Sri ram Jai Sri Krishna
@vangapallisridhar8560
@vangapallisridhar8560 Ай бұрын
విట్టల్ సూపర్
@rajeshchinchankar8216
@rajeshchinchankar8216 Ай бұрын
super vittal garu..all political parties should be treated as minister in africa. I have my own doubt Revanth Reddy will take any action on Kaleshwaram/KCR/phone tapping/mission bagirata/Ecart
@k.sudarshank.sudarshan6958
@k.sudarshank.sudarshan6958 Ай бұрын
విటల్ సార్ బాగా మాట్లాడిండు తువ్వాలో చెప్పు పెట్టి కొట్టిండు
@rlingam2602
@rlingam2602 Ай бұрын
Pettubadidari Vyavastha Domination Compulsory?In any State R Central
@nareshnoone1632
@nareshnoone1632 Ай бұрын
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 8:27
@moglielukapalli6328
@moglielukapalli6328 Ай бұрын
విఠల్ గారు మీరు కులగనణ జరిపించాలి పోరాటాలు చేసి BC లకు 70 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి మీరు కూడా BJP కోసం చాలా మాట్లాడరు కష్టాలు పడ్డారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు BJP పార్టీకి సపోర్ట్ చేసిన వారు ః మన మోడీ గారు BC నాయకుడు PM అయిన్నారు కదా ః మోడీ గారు అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు ః మన BC నాయకులు మోడీ గారు మనకు తొందరగా రిజర్వేషన్లు పెంచాలి BC లకు ః అలాగే SC St వారికి ఇవ్వాలి తొందరగా BC SC St మన నాయకులు పోరాటాలు చేయాలి రిజర్వేషన్లు తొందరగా జరుగేదాక చేయాలి పోరాటాలు
@ravinderreddykommareddy5666
@ravinderreddykommareddy5666 Ай бұрын
CM Revathreddy Garu Desishan Making Very Veek
@srinivasrao2944
@srinivasrao2944 Ай бұрын
Agriculture University land 100acers allotted to High court,who is behind this,just beside this D K Shivakumar venture is there, please save the university land
@raginivalluri2563
@raginivalluri2563 Ай бұрын
DUPLICATE PASS PORT ICHINADU JUDGE ki Nenu ranuga🥵
@GunjalaKumar
@GunjalaKumar Ай бұрын
Joy,,tg,,slt,,tg,,🇳🇪,,👍👍👍👍👍,,❤❤❤❤❤
@rashtrabhakti_tv
@rashtrabhakti_tv Ай бұрын
వెళ్ళి సోనియా గాంధీ ని అడగండి. ఆమె తెలంగాణ తల్లి కదా..
@kasulaanji8806
@kasulaanji8806 Ай бұрын
Dhaamuna kcr jai Telangana jai kcr
@anantharamarao7469
@anantharamarao7469 Ай бұрын
అదానీ గురించి కూడా చెప్పాలి.
@PawangattamaneniNaidu
@PawangattamaneniNaidu Ай бұрын
Scamgress khan national heard gurunchi kuda chepali bail meeda ennalu vuntaru siggu vundali me Scamgress khan ki Thu 😂😂😂
@kathramappaji4318
@kathramappaji4318 Ай бұрын
DSC postpone cheyyali plzzz 🙏🙏😥😢😭😭
@aletyyakubreddy6260
@aletyyakubreddy6260 Ай бұрын
Baga cheppinav le
@yadaiahb5205
@yadaiahb5205 Ай бұрын
Andharu okkate anna
@dornalacreations9965
@dornalacreations9965 Ай бұрын
మీరు ఇజంగా ప్రజకు సేవచేస్తే మంచిదే
@prathapreddysamala4950
@prathapreddysamala4950 Ай бұрын
So annaa middle lo MODHI name endhu keee
@ShamaSk-cd1br
@ShamaSk-cd1br Ай бұрын
Congress pani ayipoindhi. Telangana people want new party.
@madvadinesh5779
@madvadinesh5779 Ай бұрын
U telling worng Jai Telangana Jai BRS Jai kcr
@yuvarajbalakrishna4845
@yuvarajbalakrishna4845 Ай бұрын
Vittal ne lante valu CM itha prajulu sukam ga untaru
@nayeeniramchander4199
@nayeeniramchander4199 Ай бұрын
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు ధన్యవాదాలు విట్టల్ అన్న చెప్పిన ప్రతి విషయం 100% నిజం జై తెలంగాణ జై జై తెలంగాణ
@matamkailaspathi6100
@matamkailaspathi6100 Ай бұрын
Lafoot...Checke....
@m.vkumaraswamy9973
@m.vkumaraswamy9973 Ай бұрын
Vittal speech is good but raghu is Congress agent. Kejriwal is acting as CM from jail . If you go on criticizing KCR day and night he will become hero again. If AP TDP criticize Jagan day in and day out he will also become hero soon . Stop this postmortem and cocentrate on suggetions . Telangana people made one passport broker as CM . They replaced him another person involved in note for vote scam . Let this Raghu can interview on note for vote case . Thus is all humbug.
@hdelenem09
@hdelenem09 Ай бұрын
కానీ CBI ఎంక్వైరీ ఎవరైనా ఎప్పుడు అడుగుతారా అని సెంటర్ లో గవర్నమెంట్ చూస్తోంది
@prashanthpailla4629
@prashanthpailla4629 Ай бұрын
Danchu kaka danchu
@dornalacreations9965
@dornalacreations9965 Ай бұрын
మర్యాదగా మాట్లాడటం నేర్చుకో అన్ని పార్టీలు పేర్లు చెప్పావు కాంగ్రెస్ గురించి చెప్పలేదు ఇప్పుడు ఏమిచేస్తావు
@dornalacreations9965
@dornalacreations9965 Ай бұрын
అవునా ఇంకా కాంగ్రెస్ కి వంత పాడకండి ఇప్పుడు రేవంత్ చేసే పని చూడండి ఆయన చేస్తాను అన్న ఆరు గ్యారంటీలు
@PalakurthiRaviUdayKumar
@PalakurthiRaviUdayKumar Ай бұрын
Dear Vittal garu, Why don't you find fault with any poltician other than KCR. On what grounds, you are praising Other politicians . Be neutral and sincere in your speeches.
@vasutvr6286
@vasutvr6286 Ай бұрын
Vittal nuvu cbi ki project mida inquiry cheyamani cheppu Revanth ki
@kasulaanji8806
@kasulaanji8806 Ай бұрын
Nuve power full dhamutey bayata pettu
@a.venkateswarluvenkateswar2499
@a.venkateswarluvenkateswar2499 Ай бұрын
Sirs You are talking about issues Why are you not talikng about budgets and facts , and educate the public People will not ask for padakalu
@srikanthkonda6191
@srikanthkonda6191 Ай бұрын
విఠల్....! నువ్వూ ఇది తెలుసుకో.... నమ్మకు నాగలోకానికి ఉన్నంత తేడా..... Hatric CM, hatric PM of India....
@chanduch4271
@chanduch4271 Ай бұрын
Bjp vital
@user-yd4jh5em2f
@user-yd4jh5em2f Ай бұрын
జడ్జి మాట్లాడచ్చా..మరీ బహిరంగంగానే
@purushothampratap1626
@purushothampratap1626 Ай бұрын
Nivu revanth batch
@purushothampratap1626
@purushothampratap1626 Ай бұрын
Vittal ni jivitam anta KCR midana KCR appude emmana post icchinunte erose ila matlade vadivi kadu revanth kallu mokku edana post istadu nivu dubbla game ani andariki telusu
@NeerajaChilka-uc3ht
@NeerajaChilka-uc3ht Ай бұрын
Stop nonsence
@gangipellisaikumar3505
@gangipellisaikumar3505 Ай бұрын
Telangana pichollaa sanghamaaa😂😂😂
@bandidinakarkalyan9148
@bandidinakarkalyan9148 Ай бұрын
Nuvvu bjp kada anduke vinapadadhu
@paladivijaymohan8740
@paladivijaymohan8740 Ай бұрын
🎉విఠలన్న మీ ఆవెదన , ఆవెశం అంతా సత్యం. ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు అవకాశ వాదులు, స్వార్థ పరులే. కాని మీ లాంటి నిజాయితీ పరులు పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారా. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుంది వ్యవస్థ. ప్రజల్లో మార్పు రావాలి. ఒక దొంగ ను దించి ఇంకో దొంగను ఎక్కించారు.
@bandidinakarkalyan9148
@bandidinakarkalyan9148 Ай бұрын
Bjp mogga kudusthunda valla mugga kudavandi😊
@AnandGeekuri-vl6mp
@AnandGeekuri-vl6mp Ай бұрын
Vital garu meru jurnalest ga meeku bjp prabuthav scams bayatapettachu kadha meeru profs tho bayata pettachu kadha
@PawangattamaneniNaidu
@PawangattamaneniNaidu Ай бұрын
Sigu vundali a mata anadaniki national herald case emayindi ennalu bail lo vuntaru Scamgress khan italian pappu
@chitlalaxman5910
@chitlalaxman5910 Ай бұрын
50-50 I think.
@sathalayadhagiri8227
@sathalayadhagiri8227 Ай бұрын
Nuvvu evdi brokar anna
@PawangattamaneniNaidu
@PawangattamaneniNaidu Ай бұрын
Nuvvu evari broker mundu adhi cheppu 😂😂😂
@dornalacreations9965
@dornalacreations9965 Ай бұрын
చదుకున్నావు విఠల్ భయ్యా రేవంత్ ను రేవతుగారు కెసిఆర్ ని కెసిఆర్ అని అంటున్నావు ఇది సరిఅయినా పద్ధతి కాదు
@bandiposhadhri7216
@bandiposhadhri7216 Ай бұрын
Kcr, brs, pareti, peddadongalu,
@sujp6860
@sujp6860 Ай бұрын
Orrey ooo dhed official ga karchu 93k cr ani decide chesaru malla 1.43l cr antaavendi
@kishankalyan4649
@kishankalyan4649 Ай бұрын
Veediki pani ami ledhu…vittal kadhu vattal
@PawangattamaneniNaidu
@PawangattamaneniNaidu Ай бұрын
Jai Bjp Jai modiji ❤🎉
@koyadaramesh2804
@koyadaramesh2804 Ай бұрын
నా లౌడాలా స్పీచ్........ Mla గెలువు ర చూద్దాం....
@prabhreddy8686
@prabhreddy8686 Ай бұрын
Veedu malli vachadu….vittal paul 35 mla ni gelipinchadu anta veedu monna elections lo….oka interview lo chepthunadu veedu…..arey monna MP BJP ki support cheysinav kada ra vittu paul ga….eppudu em inadi ra??? Cheppu nevey modi ni kuda gelipincha ani
@avulanageswarao2021
@avulanageswarao2021 Ай бұрын
Super speech
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 8 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 83 МЛН
7 AM | ETV Telugu News | 31st  July 2024
25:47
ETV Andhra Pradesh
Рет қаралды 381 М.
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН