రేవంత్ సర్కార్ ను గుద్ది సంపండి! | Visharadhan Maharaj Exclusive Interview On Telangana Budget2024

  Рет қаралды 37,629

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

JOURNALIST RAGHU New Channel MANA TELANGANAM Link : / @manatelanganam
VIDEO : • పాటలతో రెంజర్ల ఆట....!...
రేవంత్ సర్కార్ ను గుద్ది సంపండి! బడ్జెట్ పై గర్జించిన విశారధన్ మహారాజ్! | Visharadhan Maharaj Exclusive Interview On Telangana Budget2024 | ManaTolivelugu
#Visharadhanmaharaj #Visharadhanmaharajlatest #visharadhanmaharajinterview #VisharadhanOnrevanthreddy #Bhattivikramarka
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 398
@thalarirambabaurambabu.1312
@thalarirambabaurambabu.1312 Ай бұрын
విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.❤❤❤❤
@mangalaramsaikumar9241
@mangalaramsaikumar9241 Ай бұрын
రేవంత్ రెడ్డి రాజ్యం పాట తో వచ్చింది మన బీసీ sc st లు మన విశారాధన్ సార్ మాటలు అర్థం చేసుకుంటేనే రాజ్యం వస్తాది ఓ బీసీ st sc సమాజమా ఇప్పటికైనా మారండి
@vangurikondal7007
@vangurikondal7007 Ай бұрын
భారతదేశం ఈ గతి పడటానికి ప్రధాన కారణమే ఈ కాంగ్రెస్ దీని వెయ్యి కిలోమీటర్లు పాతి పెడితేనే ఈ దేశం బాగు పడుతుంది నీ యొక్క విశ్లేషణ చాలా అద్భుతం సార్
@pullemlaganesh9154
@pullemlaganesh9154 Ай бұрын
సామాజిక రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక పరివర్తన విప్లవకారుడు డా. విశారదన్ మహారాజ్ గారు...❤
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
మన తొలివేలుగు ద్వారా ధర్మ సమాజ్ పార్టీ గురించి పార్టీ అధినేత డా. విశారదన్ మహారాజ్ గారి యొక్క ఆలోచన విధానం 93% ఉన్న వారికి తెలియచేస్తున్న రఘు అన్న గారు మీకు ప్రత్యేకమైన భీమ్ వందనాలు 🙏🙏🙏
@arukalirameshmudhiraj7415
@arukalirameshmudhiraj7415 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏❤️👏
@kattulaarchanamaharani6123
@kattulaarchanamaharani6123 Ай бұрын
మీ నాయకత్వం లో ఈ తెలంగాణ లో ధర్మ సమాజ్ పార్టీ అధికారం లోకి రావాలి అణగారిన BC, SC, ST ప్రజలు ఆత్మ గౌరవం తో సంతోషం గా బ్రతకాలి సార్...
@arukalirameshmudhiraj7415
@arukalirameshmudhiraj7415 Ай бұрын
100%
@YashvikaFacts
@YashvikaFacts Ай бұрын
విశారధన్ మహారాజ్ గారు... బడ్జెట్ పై విశ్లేషణ చాలా వివరణాత్మకంగా ఉంటుంది. స్పష్టంగా వివరించబోతున్నందుకు మీకు ధన్యవాదాలు
@pullemlaganesh9154
@pullemlaganesh9154 Ай бұрын
డా. విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి...
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
*ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ* *రాబోయే ఎన్నికల్లో ఖతం చేస్తాo* *#TelanganaBudget** **#BCSCST*
@arukalirameshmudhiraj7415
@arukalirameshmudhiraj7415 Ай бұрын
10000000000000000%
@ammuhoney892
@ammuhoney892 Ай бұрын
విశారధన్ మహరాజ్ గారి ఆలోచన విధానం అందరూ అర్థం చేసుకొని.. సమాజంలో మార్పు కై ముందుకు సాగాలి..
@GajulaLaxman-zy6kr
@GajulaLaxman-zy6kr Ай бұрын
👍🙏🔥
@GuruveerYashDancer
@GuruveerYashDancer Ай бұрын
డా. విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ✊💙
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు ఉండే ప్రాంతం కోసమే మిగతా వాలని పక్కన పెడుతున్న ముఖ్యమంత్రి
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
పచ్చి మోసం పోయిన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
@chanduraavanmaharaj4078
@chanduraavanmaharaj4078 Ай бұрын
ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ... వచ్చే ఎన్నికల్లో ఖతం చేస్తాం... #TelanganaBudget2024 #BCSCST
@Reyalistate
@Reyalistate Ай бұрын
DSP ప్రభుత్వం అత్యంత అరుదైన అపురూపమైన దృశ్యాన్ని ఊహించుకుంటే ఉంది
@saibabasai4568
@saibabasai4568 Ай бұрын
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఖాతం చేస్తాం
@Teju3251
@Teju3251 Ай бұрын
తాత్వికుడు విశారదన్ మహారాజ్ బహుజన రాజ్య స్థాపకుడు
@5starcreations203
@5starcreations203 Ай бұрын
నాయకుడు అంటే విశారదన్ గారు great leader ✊
@vivekmaharaj0813
@vivekmaharaj0813 Ай бұрын
అర్థం చేసుకుందాం విశారధన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని
@gosukondachandraiah1290
@gosukondachandraiah1290 Ай бұрын
వర్ధిల్లాలి విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం జై భీమ్ Jai DSP
@nareshyadav10977.k
@nareshyadav10977.k Ай бұрын
వేస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గాడు అన్ని ఉట్టి మాటలే....
@mekalasuman5576
@mekalasuman5576 Ай бұрын
Bc,ST,SC లు చైతన్యం కావాలి
@ashokbadugu8482
@ashokbadugu8482 Ай бұрын
థాంక్యూ మహారాజ్
@JD_WorldCreations
@JD_WorldCreations Ай бұрын
తెలంగాణ పై ఇంత విజన్ ఉన్న నాయకుడు ఓకే ఒక్కడు విశారదన్ మహారాజ్... #Budjet
@Rajeshking1818
@Rajeshking1818 Ай бұрын
vishradhan మహరాజ్ జై
@vivekmaharaj0813
@vivekmaharaj0813 Ай бұрын
వర్ధిల్లాలి డాక్టర్ విశారధన్ మహారాజ్ గారి నాయకత్వం
@nareshaka
@nareshaka Ай бұрын
నేను చూసిన e రాజకీయ నాయకులలో ఒక్క e dr visharadan sir ఒక్కరే ప్రజల కోసం ఆలోచించింది.మన బతుకులు మార్చటానికి ochina మానవతా వాది.ఇతను తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం ఆలోచన చెయ్యండి.నిరుద్యోగులు ఉద్యోగులు పేదలు పెద్దలు మహిళలు కొత్త ఓటర్ లు.ఇతని లాంటి రాజకీయ నాయకుడు మనకు దొరకడు.ఆలోచన చెయ్యండి అన్న
@user-hl1lq1qd8k
@user-hl1lq1qd8k Ай бұрын
వర్ధిల్లాలి డా.విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం
@Mahesh25551
@Mahesh25551 Ай бұрын
2029 లో అధికారం లోకి రాబోతుంది ధర్మ సమాజ్ పార్టీ
@Arundathi-vashishta-sweety-777
@Arundathi-vashishta-sweety-777 Ай бұрын
YES super.. డిస్కర్షన్.. బుద్దివచ్చింది ఇక.. మా ఊర్లో ఎవరిని ఇక కాంగ్రెస్ అనే మాట కూడ ఎత్తనివ్వను..
@padidhalavijay4713
@padidhalavijay4713 Ай бұрын
Eppati ayina telusukunaru akka youth telsukunteney changes ravadam start aithai 👍👍
@padidhalavijay4713
@padidhalavijay4713 Ай бұрын
Sorry anna anna anapoi akka ana dhayaseche sheminchagalaru 🙏
@Arundathi-vashishta-sweety-777
@Arundathi-vashishta-sweety-777 Ай бұрын
@@padidhalavijay4713 నేను అక్కనే తమ్ముడు. నా పేరు.. వైశాలి.
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
మార్పు రావాలి
@padidhalavijay4713
@padidhalavijay4713 Ай бұрын
@@rajivannepk149 AVNU anna 👍
@ChandrashekharMaharaj-ql2bs
@ChandrashekharMaharaj-ql2bs Ай бұрын
అగ్రకుల దుకాణాలను బంద్ చెయ్యాలంటే, అనగారిన bc, sc, st ఏకం కావాలి. అది ధర్మ సమాజ్ పార్టీ గొడుగు కిందికి రావాలి. ఈ తెలంగాణకు విశారదన్ మహారాజ్ 100%కావాలి.
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
ఉచితంగా విద్య వైద్యం కావాలి ఇచ్చే దమ్ము ఉందా రేవంత్ రెడ్డి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
రఘు అన్న మీరు ఎప్పుడు ప్రజల పక్షo జై బీమ్ రఘు అన్న 🙏🙏🙏
@user-hl1lq1qd8k
@user-hl1lq1qd8k Ай бұрын
తెలంగాణ బడ్జెట్ మేధావులు, విద్యావంతులకె కాదు సమాన్యులకి సైతం అర్ధం అయ్యేలా క్లుప్తంగా వివరించిన .. ధర్మ సమాజ్ పార్టీ అధినేత గౌరవ శ్రీ. డా. విశారదన్ మహారాజ్ సర్ గారు...
@bhoomeshmethari
@bhoomeshmethari Ай бұрын
#చాలా చక్కగా వివరించారు sir
@eetaeshwar8776
@eetaeshwar8776 Ай бұрын
✊జై విశారాధన్ మహారాజ్ ✊
@mekalapraveenmaharaj8492
@mekalapraveenmaharaj8492 Ай бұрын
చాలా మంచి విశ్లీషణ సార్
@rajenderg1114
@rajenderg1114 Ай бұрын
జ్ఞానం (విద్య), బతుకు (వైద్యం), పని (ఉపాధి) తప్ప చిల్లర విసిరారు(కడుపు నిండాదు కంటికి అందదు) అంతే!! "నా వార్తలు నా ఇష్టం లాగా మా బడ్జెట్ మా ఇష్టం" లాగా ఉంది 'ఆగ్ర వర్ణ పాలకుల బడ్జెట్' ఐన కానీ మన 90% ఉన్న BC, SC, ST కొందరు బానిస ప్రజలకు బుద్ధి రాదు పాపం!!
@dhalith1469
@dhalith1469 Ай бұрын
ఇలాంటి గొప్ప విశ్లేషణ ఎవరు ఇవ్వలేరు....అది visharadhan మహారాజ్ గారికే సాధ్యం
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
Bc sc st ఆలోచన చేయాలి ఇప్పుడు అయిన అంత ఒకటే సామజిక వర్గం వారు రెడ్డి, వెలమ,కమ్మ అంత ఒకటే వర్గం
@sureshbheemanapally3501
@sureshbheemanapally3501 Ай бұрын
100% సార్ సత్యాలు ప్రజలు తెలుసుకోవాలి. సత్యం ఎప్పుడు ప్రజలలో ఉండాలి సత్యమే దేవుడు జై BC SC St జై visharadhan maharaju జై Dsp జై జై kanishrama జై జవాన్ జై కిసాన్
@ganeshsamarat
@ganeshsamarat Ай бұрын
జయహో ధర్మ సమాజ్ పార్టీ
@ganeshsamarat
@ganeshsamarat Ай бұрын
93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలరా ఆలోచన చేయండి ఈ రెడ్డి రావుల పాలను చూసి
@PraveengoudMuthyamgari
@PraveengoudMuthyamgari Ай бұрын
సార్ మిమల్ని కలవాలని ఉంది సార్ 🙏🙏🙏
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
హైదరాబాద్ రండి
@ashokdarshanala6030
@ashokdarshanala6030 Ай бұрын
తెలంగాణలో గురుకులాల్లో పిల్లలకి కనీసం ,టైలెట్స్, బెంచీలు, లేవు ప్రభుత్వ బావనాలు లేక అద్దే భవనాల్లో పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
@arellamahesh1543
@arellamahesh1543 Ай бұрын
బడ్జెట్ పూర్తిగా అగ్రకులాల కోసమే
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 28 күн бұрын
CM రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప విజన్ కలిగిన గొప్ప వ్యక్తి ఇది సత్యం OAM NAMASHIVAYA, OAM NAMASHIVAYA
@JD_WorldCreations
@JD_WorldCreations Ай бұрын
ఈ ప్రభుత్వం సిగ్గుతెచ్చుకోవాలి.. #బడ్జెట్ #budjet #DSP #DharmaSamajParty #VishardanMaharaj
@tsthirumala8948
@tsthirumala8948 Ай бұрын
విశారాధన్ మహరాజ్ గారు భవిష్యత్ తరాలకు ఆదర్శం 💐🙏🏻
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
ఓ bc, sc, st ప్రజలరా ఆలోచన చేయండి ఇప్పుడు అయిన విశారదన్ మహారాజ్ ఆలోచన విధానం
@asdtheinstitute
@asdtheinstitute Ай бұрын
BC SC ST లకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి ఓటు తో బుద్ధి చెబుతాం సారు
@pullemlaganesh9154
@pullemlaganesh9154 Ай бұрын
వర్ధిల్లాలి... ధర్మ సమాజ్ పార్టీ
@NelamarriSureshMaharaj
@NelamarriSureshMaharaj Ай бұрын
జై భీమ్
@Sanjaykranthi129
@Sanjaykranthi129 Ай бұрын
మీ విశ్లేషణ బాగుంది కానీ ఈ బహుజనులకి ఇవన్నీ అర్దం ఐతయ.. ఇవన్నీ అర్దం అయ్యి మీ వెంట నడుస్తే బాగుంటది.
@ravindermaharaj5799
@ravindermaharaj5799 Ай бұрын
ఇకనైనా డా,, విశారాధన్ మహారాజ్ గారి నిజాయితీని గురించి వారి నాయకత్వన్ని బలపరుస్థిమ్
@ravansuryamaharajravan4530
@ravansuryamaharajravan4530 Ай бұрын
ఏమి జ్ఞానం అయ్య మీది ఇంత జ్ఞానవంతుణ్ణి నేనూ ఎన్నడూ చూడలేదు నా జీవితం లో 🙏🏻🙏🏻🙏🏻💙
@user-hl1lq1qd8k
@user-hl1lq1qd8k Ай бұрын
రేవంత్ రెడ్డి డౌన్ డౌన్
@laddu0004
@laddu0004 Ай бұрын
మొదటగా Sc,St,Bc,minorityల ఐక్యత వర్ధిల్లాలి.బహూజన వాదము మన రక్తం లోనే ఉంది. మన పోరాటం ఎప్పటికి ఆగదు,కుర్చిలో మన బహుజనుడు కూర్చునే వరకు.జై భీమ్
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 Ай бұрын
CM రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప విజన్ కలిగిన గొప్ప వ్యక్తి & రేవంత్ రెడ్డి గారి పాలన Super & అద్భుత ప్రభుత్వం ఇది సత్యం Oam namashivaya, OAM NAMASHIVAYA
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
సోయి లేని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ది
@pskstudio1290
@pskstudio1290 Ай бұрын
Visharadhan Maharaj Interview Latest #viral #videos
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
రెడ్డి తన కులం అధికారం లో ఉన్నది కదా వాళ్ళు ప్రాతినిధ్య ఊహించాలి. అనేది రేవంత్ రెడ్డి ఆలోచన
@Tsfoodchallenge
@Tsfoodchallenge Ай бұрын
Super sir✊🙏
@ramakrishnaveerapaga9123
@ramakrishnaveerapaga9123 Ай бұрын
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ తోనే యుద్ధం మొదలయ్యింది.
@ShannMaharaj
@ShannMaharaj Ай бұрын
Jayaho visharadan maharaj ❤
@chamarparshasrinivas7463
@chamarparshasrinivas7463 Ай бұрын
Jai DSP
@omkareshwargoud3845
@omkareshwargoud3845 Ай бұрын
మెడికోవర్ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసినప్పుడే వీల నైజాం బైటపడ్డది
@kattulaarchanamaharani6123
@kattulaarchanamaharani6123 Ай бұрын
జై భీమ్ సార్
@pradeepchinnu8430
@pradeepchinnu8430 Ай бұрын
Visharadan maharaj ...@
@rameshbabuteluguking
@rameshbabuteluguking Ай бұрын
అన్న గారు అక్కడున్న దలిత బహుజనులు అందరు కలిసి రాజ్యాధికారం సాధించాలని కోరుకుంటున్నాను
@palepusrinivas738
@palepusrinivas738 Ай бұрын
మాన బీసీ,ఎస్సీ,st, minority ప్రజలు ఏకమై మన రాజ్యం తెచ్చుకుంటేనే మన బ్రతుకులు మారుతాయి...
@3pradeepgyara22
@3pradeepgyara22 Ай бұрын
ధర్మ సమాజ్ పార్టీ ఆద్వర్యంలో రాబోయేఎన్నికల్లో అగ్రవర్ణాల పార్టీలకు బుద్ధి చెప్పుతాం
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 28 күн бұрын
తెలంగాణ రైతుల కి రుణమాఫీ పథకం ద్వారా రైతుల ను అప్పుల ఊబి నుండి బయట padavesina CM శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు
@yamunuriprashanth5887
@yamunuriprashanth5887 Ай бұрын
రఘు అన్న విశారధన్ మహారాజు గారు ఎలక్షన్ లో పోటీ చేయమనాండి సారు లాంటి వారు సమాజానికి అవసరం
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
చిల్లర మాటలు మాట్లాడకు
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
101 మంది విశారదన్ మహారాజు నిలబడ్డది.. అని తెలుసుకో
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
అందుకు టైమ్ వస్తుంది..
@prashanthmarapally3190
@prashanthmarapally3190 Ай бұрын
#The Great Bahujana Leader #Dr. Visharadan Maharaj గారు.!!
@manaintivantalu1336
@manaintivantalu1336 Ай бұрын
100 💯 nijame meru chepandi sir like done
@kallumanivardhanreddy5474
@kallumanivardhanreddy5474 Ай бұрын
Super anna come back 🐯💪
@marupakashivashankarmahara2359
@marupakashivashankarmahara2359 Ай бұрын
వర్ధిల్లాలి విశారాధన్ మహారాజ్ గారి నాయకత్వం 💐💐
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
రఘు అన్న భీమ్ వాదనలు 🙏🙏
@subhashmaharajadepu5835
@subhashmaharajadepu5835 Ай бұрын
విశారధన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి
@prashanthmarapally3190
@prashanthmarapally3190 Ай бұрын
#BC, SC, ST సోదరుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి.!! #ధర్మ సమాజ్ పార్టీ #జిందాబాద్.!!
@chukkasiddhartha2307
@chukkasiddhartha2307 Ай бұрын
Chala baaga vivarincharu sir budget gurunchi
@bhupal2177
@bhupal2177 Ай бұрын
A leader is one who knows the way, goes the way, and shows the way, said John C. Maxwell. That leader is Dr Visharadan Maharaj!
@dhalithmovmentnews7048
@dhalithmovmentnews7048 Ай бұрын
ఈ తెలంగాణ ప్రభుత్వానికి...మూడు కోట్ల మంది BC,SC,ST ప్రజలు రోజూ తమ రక్తం ధారబోసి వేల కోట్లు పన్నులు కడుతున్నారు. మా ప్రజలు ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తాగే సారా పైసలే 30 వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి కడుతున్నారు (పన్నుల రూపంలో). మరి ఇలాంటి ప్రజలకు రాజ్యంలో వాటా ఇవ్వకపోతే ఇవ్వకపోయిన్రు కనీసం వారి జీవితం బాగుపడటానికి "అభివృద్ధి సంక్షేమ" చర్యలైనా చేపట్టాలి కదా ..? మా BC,SC,ST పిల్లలు చదివే కూలిపోయే స్కూల్స్ కి, హాస్టల్స్ కు బడ్జెట్ ఏది..? మా BC,SC,ST ప్రజలు సచ్చిపోయే ఆసుపత్రు లకు బ్రతికే బడ్జెట్ ఏది..?
@pavankalyank571
@pavankalyank571 Ай бұрын
Good interview Good explanation 👏
@dhannadaramesh
@dhannadaramesh Ай бұрын
Super, sir
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
భూములు మొత్తం రెడ్ల దగ్గర వెలమ దగ్గర, కమ్మ ల దగ్గర ఉంది..
@athmakuriramanjaneyulu1366
@athmakuriramanjaneyulu1366 Ай бұрын
Jai visharadan party
@asdtheinstitute
@asdtheinstitute Ай бұрын
Jay ho VISHARADHAN Sir
@Jv168
@Jv168 Ай бұрын
Jai Dharma Samaj Party
@Luk_Unique
@Luk_Unique Ай бұрын
#VisharadhanMaharaj #DharmaSamajParty
@vangurikondal7007
@vangurikondal7007 Ай бұрын
Jai dsp
@ChandrashekharMaharaj-ql2bs
@ChandrashekharMaharaj-ql2bs Ай бұрын
🤝జై భీమ్... Raghu Sir, మీరు ఒక గొప్ప మహానుభావున్ని ఇంటర్వ్యూ చేశారు మీకు ధన్యవాదములు 🙏. Dr.విశారదన్ మహారాజ్ గారి లాంటి మహా మేధావిని, ధైర్యశాలిని, పేదల మీద తండ్రి పాత్రను స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటదో అది విశారదన్ మహారాజ్ గారిని చూస్తే కండ్ల ముందు కనపడుతుంది.నాకు తెలిసి కొన్ని సం,,రాల నుండి గమనిస్తున్నాను గింతటి జ్ఞానవంతున్ని,ఇప్పుడున్న రోజుల్లో ఎవరిని చూడలేదు."ధర్మ సమాజ్ పార్టీ" రాబోయే రోజుల్లో తెలంగాణలో బహుజన రాజ్యం తెస్తదని ప్రగాఢంగా. నమ్ముతున్నాను. జై కాన్షిరాం 🙏... జయహో విశారదన్ మహారాజ్ 👑💙జై ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊.
@raghavendermyakam4816
@raghavendermyakam4816 Ай бұрын
విశారాధన్ మహారాజ్ గారు చెప్పింది 100 కు 200%కరెక్ట్ పాలకులు మారారు నాయకులు మారారు మరల్సింది ప్రజలు మాత్రమే
@rajivannepk149
@rajivannepk149 Ай бұрын
చాలా అన్యాయం బర్జెట్
@tamilstarharish7948
@tamilstarharish7948 Ай бұрын
విశారదన్ మహారాజ్ నీ అర్ధం చేసుకొని DSP పార్టీ లో చేరండి, DSP పార్టీ కి ఓటువయండి
@gopimaharaj7532
@gopimaharaj7532 Ай бұрын
ఎలాంటి సందర్భన్నైనా మీరు వివరించిన విశ్లేషణత్మనకంగా ఈ దేశంలో మరొక తాత్వికుడు,నాయకుడు ఉండడు సార్,, ur great లీడర్ సార్,, ఏం మాట్లాడిన తక్కువే సార్ మీ జ్ఞానానికి, తెలివికి, సమయస్ఫూర్తికి, మీ ముందు చూపుకి, మీ దూర దృష్టికి 🙏🙏🙏🙏🙏🙏 సార్,,, చీకట్లో బ్రతుకుతున్న మా బ్రతుకుల్లో వెలుగులు నింపడానికి ఒక చుక్క లాగా కనిపిస్తున్నారు సార్,,, ఇక ఏదేమైనా ఊపిరి ఉన్నంత వరకు మీ వెంటే సార్,,,,,ధర్మ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి.........
@Angel_filla_388
@Angel_filla_388 Ай бұрын
Super..matldaru..sir.
@KOTESHCHERKUPALLY
@KOTESHCHERKUPALLY Ай бұрын
వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ చుట్టు పక్కల ఉన్న స్నేహితులు బందువులకు షేర్ చేసి bc, sc, st,ల రాజ్యాన్ని స్తాపించుకుందామ్.ఇకననైనా ఈ బానిస,ఆకలి చావుల నుండి విముక్తి కోసం పోరాడదాం.......
@elthurishankar5387
@elthurishankar5387 Ай бұрын
Excellent Analysis Maharaj. జై భీమ్ లతో.
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 41 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 44 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 25 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 52 МЛН
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 41 МЛН