క్షమాపణలు చెప్పాలంటే పెద్ద మనసు ఉండాలి ధైర్యం ఉండాలి క్షమాపణలు చెప్పడం అంటే ప్రజల పట్ల బాధ్యత
@anilbhaskar143814 күн бұрын
పవన్ కల్యాణ్ లాంటి గొప్ప నాయకులు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి
@rambabumadamala322614 күн бұрын
విజయాలు మావి. అపజయాలు అధికార్లవి. ఈ పాత పాట ప్రజలు నమ్మరు. జరిగిన ఘోరం దేశాన్ని నివ్వె రపరిస్తే బాద్యులైన చైర్మన్ మాటలు మరింత గాయపరిచాయి
@sreeramulupvss597614 күн бұрын
Chamba gadiki siggu ledu.
@karthihemu124214 күн бұрын
Pawan చాలా గొప్ప నాయకుడు ❤❤❤❤
@ReddyKeshava-rs7vt14 күн бұрын
అంటే రవి గారు రవి గారు టీటీడీ చైర్మన్ గారికి పవన్ కళ్యాణ్ అంటే లెక్కజమ లేదు అని అర్థము
@Bharat_Ya14 күн бұрын
చంద్రబాబు నాయుడుకి వయోభారం పైబడి రాష్ట్రాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు.... ఈ సమయంలో గౌరవప్రదంగా పదవి నుంచి తప్పుకుని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం ఉత్తమం.... ఇంకా కూడా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగితే మరిన్ని అనర్ధాలు జరిగే అవకాశం ఉంది దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాల్సి ఉంటుంది..... లేదంటే పవన్ కళ్యాణ్ గారు బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే బాగుంటుంది....
@ReddyKeshava-rs7vt14 күн бұрын
సార్ తెలకపల్లి రవి గారు ఈరోజు టీవీ9 లో టీటీడీ చైర్మన్ నాయుడు గారి మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి సార్ ఎవరో పవన్ కళ్యాణ్ మాట్లాడితే నేను స్పందించవలసిన అవసరం లేదు అంటాడు ఒకసారి వినండి సార్
@TelakapalliMedia14 күн бұрын
ఇందులో వుంది. వినండి
@bchangalrayudu641314 күн бұрын
Sir adi pavanklyan garu thelusu kovali.chandrababu tho jathakattina ye partyni Aina battakattaneyadu. . pavanklyan yemo TDP and chandrababu nu nethana pettukoni mosthumnadu. Manam yemi cheyya galamu.
@allaraopanasakarla350613 күн бұрын
BR Naidu is failed in respect of Administration of TTD, he is surviving in the shelter of Chandra Babu, BR Naidu should resign voluntarily from TTD without any delay.
@akhilkore453714 күн бұрын
పుష్కరాలలో జనాలు చస్తే చంద్ర బాబు క్షమాపణలు చెప్పలేదు. రియా ఆసుపత్రిలో, అలాగే అన్నమయ్య డ్యాం కొట్టుక పోయి జనాలు చస్తే జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పలేదు కానీ ఈరోజు తిరుమలలో జనాలు చస్తే పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పడు. అధికారంలో ఉంటే అహంకారంతో ఉండకూడదు బాధ్యతగా ఉండాలి
@parthasaradhiadusumalli640114 күн бұрын
TTD.. చైర్మన్...ఒక పనికిరాని... దద్దమ్మ..గా వునాడు టీటీడీ నీ హ్యాండిల్ చెయ్యలేక పోతున్నాడు వెంటనే రాజీనామా చేయాలి..
@sekhar743014 күн бұрын
చైర్మన్ కు E O ku పోసగలేదు. వెంటనే మార్చాలి
@SrinivasBodireddi-be5yo13 күн бұрын
Pavan Kalyan goppa leader ❤
@vasudevaraoayyadevara547214 күн бұрын
Reforms in TTD is required.
@krishnamurthy72914 күн бұрын
Great leader Pawan kalyan
@ramanavenketramana988614 күн бұрын
PAVANKALyAN is great leader Jai janasena
@ramanamurthy410314 күн бұрын
Your analysis is perfect. Unconditional Apologies are needed very much even though those could not bring back Lives of innocent people. Pawan is a Man of Deeds and bold
@bathinaps622512 күн бұрын
Pavan Kalyan and janasainiks are really setting high moral standards in Indian politics
@puppalalalithamohan989813 күн бұрын
Sharatulatho kudina kshamapana ghoram, Good analysis sir
@ParthaSarathyIppili14 күн бұрын
BR Naidu apology is eyewash to public ✅
@krishnaiahpamuru834313 күн бұрын
Kugajji. Tho. Br Naidu chirman chesara? Curect kadhu. Vest chirman
@rajareddyrajareddychigarap571214 күн бұрын
BRNaidu is above God so he won't apologize for the happening.
@madhumoturi269513 күн бұрын
మీరు కరెక్ట్ గానే చెప్పారు
@kvrrao101014 күн бұрын
repatance is greay quality of tue Leader .. PSPK is great leader
@venkatakapardeemallajosyul377914 күн бұрын
మానవత్వం లేనివారిని కఠినమైన మనస్తత్వం ఉన్నవారినుంచి ఇంతకన్న ఏమి ఆశించగలం?
@VsmurthySusarla14 күн бұрын
🙏🙏🙏🙏ravi garu
@venkatakapardeemallajosyul377914 күн бұрын
బోర్డ్ ఛైర్మన్ ప్రవర్తన భగవంతునిపట్ల భక్తి, మానవత్వం లేనట్లు సూచిస్తోంది. ఆయనలో ఈ సంఘటనవలన మార్పు రాకపోతే ఆ పదవికి అనర్హుడు. అలానే EO, Dy.EO లను కూడా పరిగణించాలి.
@ramaraju718214 күн бұрын
ఇది అంతా పెద్ద డ్రామా రవి గారు,లడ్డు లో కల్తీ అన్నారు దానికి క్షమాపణ ఎక్కడ, అసలు సిఎం ఎక్కడ క్షమాపణ చెప్పాడు
@Satyadammu-fo3pq14 күн бұрын
ఆరుగురు వ్యక్తులు దూర్మరణం చెందిపలువురు క్షత గాతృలైన సంఘటన లో టి టి టి డి పాలకవర్గం తీరు కూటమి పాలన అనైతికత తిరుకు ధర్పణం ఈ సంఘటన పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మానషిక ఆవేదన కూటమి పాలకులు లో టిడిపి లో ఒక వర్గం నాయకులు కు మింగుడు పడని విషయమై కాక్కలేక మింగలేని అంతరమధన స్థితిలో ఆవేదన భారీతులై నట్లే ఉంది
@narasingaraopadi817914 күн бұрын
Chairman's statement is not come from his heart and his conditions for excuses shows his head strongness and reckless on such a big mishsp.
@lcbkraj14 күн бұрын
పెద్ద వాళ్ళ క్షమాపణలు కావాలా ? ఎంత అత్యాశ ?
@sanjeevareddybommu918914 күн бұрын
చనిపోయిన కుటుంబాలకు ఒక కోటి రూపాయలు. కుటుంబములో ఒకరికి ttd lo job ప్రతి year ykunta ఏకాదశి కి వారి కుటుంబ సభ్యులకు free darsanam కల్పించాలి
@prabhakarasarma203114 күн бұрын
Sir meeru baga cheptunnru kani between two words there are some sounds which are not connecting, please maintain
@philo-touch673812 күн бұрын
Jai Pawan Kalyan ji
@k.v.krishnakumarkandrakond581414 күн бұрын
Apology cheppadaniki ,,yentti ibbandhi .... Thappulekhapoyena apology chepthunnam anttunnaru,, Swamy kanttae yekkuva sir vallu.... Lekha prajalakanttar yekkuva sir,, Manishula PRANALA Kanttae valla apology yekkuva na... Incident jarigindhi ,swamy sannidhilo ,,board nunchi adhikaram lo undhi...ayena... DCM sir, besharathu ga mistake accept chesaru ,,repeat avvakundda patisttanaina charyalu thisukunttam annaru,,, Ayana chala feel ayyaru .. That is the way ,,leader s. Respond ayye paddhathi...
@nanikarnavlogs12 күн бұрын
క్షమించండి అనటం లో తప్పు లేదు
@Yalla_Padmavathi12 күн бұрын
7కోట్లమంది చూస్తున్నారు చైర్మన్ సంస్కారం రోజుకొక మాట మాట్లాడే వారు ఈ పదవికి అర్హుడా
@Yalla_Padmavathi12 күн бұрын
ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివే చైర్మన్ మనకు అవసరమా
@kalyankumarss776214 күн бұрын
Arhata leni vallaki Chairman padavi iste ilane vuntundi.. Adi TTD ni TDP chesesta vunnaru.. Asalu veellaki e responsibility ledu.. Naitika viluvalu asalu levu..
@syamsundargvs606914 күн бұрын
Sir, time waste they will not hear your words👍
@bswi199414 күн бұрын
Sorry chepithe saripodda? Ide position lo YCP GOVT vunte Pawan ela behave chesevadu? TTD EO, SP, Chairman etc ni enduku suspend cheyaledu? 6 Lives ante thakkuva? Allu Arjun ni criticize chesinavaallu ikkada emi chesthunnaru? Case evari meeda file chesthunnaru??
@TelakapalliMedia14 күн бұрын
Mee avesham ento meeke teliyali. Vini comment cheyandi.
@vasudevaraoayyadevara547214 күн бұрын
Nobody died in YSRCP rule.
@Anil60913 күн бұрын
TTD Chairman gariki...Dy. CM evaro.ata....idi entha ahankarapooritha vaikhari
@prasadkollipara-j5z14 күн бұрын
Wast vislation / coments ? Evaru mararu sir
@narasareddychalamani969914 күн бұрын
Naidu Bhaya Paddara PK KU
@drpramenathdrpramenath218414 күн бұрын
Yelakpilli Ychipi piyya tine dog ani gamanincha galaru
@VamshiKrishna-ff1rq13 күн бұрын
Sorry any mata chala villvina mata adhi thakkuvina mata kadhu adhi cheppalantau chala gats vundali pavanku gats vunnai kabbatti cheppafu
@VenkatadurgaprasadGudivada13 күн бұрын
Presant desam motham asalu vadhilaysthunnru public mind daiverting chAysthunnaru desam lo chala varku sc vargikRana god cinema ani antti pai matladuthunaru kani adhi karam lo layni mla mp ki kuda government benfets dhorukthunai retion card dhikku laydhu free education ivandi all close a government aina manalani puttinchina god kosam manam kottuku chasthunam desam appu 100 lAks kotla appu eavarimedha paduthundhi avaru kaduthunnaru
@sreelakshmibobba272014 күн бұрын
Dare to say this when all the mishaps from corona to what not all aspects in previous govt
@VenkatadurgaprasadGudivada13 күн бұрын
AndhAru dhogalay valla rajakriya chadharangam lo Indian s bali avuthunnaru
@muthyalajanardhana936914 күн бұрын
అసలు ఈ br నాయుడు పత్రికాధిపతి ఎలా అయ్యాడో ఇంత భాద్యతరహితంగా మాట్లాడటం చాలా తప్పు ఇటువంటి వాళ్ళని ఛైర్మెన్ పదవినుండి తొలగించాలి నేను ఒక కూటమి అభిమానిగా చెబుతున్న
@SyamalaraoPolisetti14 күн бұрын
Ssss
@kamalreddy202514 күн бұрын
అంత డ్రామా 🤦
@kunchamaheshkumar973214 күн бұрын
గాలి మాటల కు అర్ధాలే వేరు లే, గాలి గాడు మాటలకు ఇంత అర్దం వివరించారు, మీ గొప్పతనం 😂
@LionHeart-s4x14 күн бұрын
Hey jalag
@chantiguttikonda129114 күн бұрын
ఎవరు గాలి గాడు... ఎవరవి గాలి మాటలు బ్రదర్
@kattulasaravanakumar14 күн бұрын
గాలి గాడికి 11 వచ్చాయి.😂😂😂😂😂😂
@bhaskararaonalla122814 күн бұрын
క్షమాపణలుతో ప్రయోజనం ఏంటి? ఆరోపణలు మాని ఇకపై ఇలా జరగకుండా చూడమని చెప్పండి. ప్రతీది సాగడియకూడదు
@TelakapalliMedia14 күн бұрын
అది వేరే చెప్పాలా?
@narayanamurthy418414 күн бұрын
మెట్లు కడిగితే ప్రాయశ్చిత్తం అయిపోతుందా మరి,😊
@nag961014 күн бұрын
@@narayanamurthy4184 Jagan kuda metlu kadagali.
@kumarm661714 күн бұрын
సంస్కార ప్రక్రియలు అది ఒక భాగం....
@sekhar743014 күн бұрын
Sorry cheppa avasaram ledu ani elaa అంటావు. సిగ్గు లేదా
@nageswaraRao-vp1ws14 күн бұрын
దత్తపుత్రుడు పూనకలూ, ప్రాయశ్చిత్త దీక్షలూ మొదలు పెట్టలేదేమిటండీ ? ప్యాకేజీ ఇంకా అందలేదా ?