No video

Telangana Singers Discussion on Telangana Formation Day

  Рет қаралды 307,867

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Goreti Venkanna, Telangana Songs, V6 Songs, Vaanamma Vaanamma, Jai Raj, Vimalakka
Visit our Website : V6news.tv
Twitter : #!...
Facebook : / v6news.tv
Google+ : plus.google.co...
V6 News Channel

Пікірлер: 47
@spiritualcommunism4845
@spiritualcommunism4845 6 жыл бұрын
లాల్ సలాం కామ్రోడ్ గోరెటి వెంకన్న లాల్ సలాం కామ్రోడ్ జయరాజ్..లాల్ సలాం కామ్రోడ్ అరుణక్క...మీరు ఆశించిన నట్లే భౌతికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది కానీ సబ్బండ జాతులకు అన్యాయం జరిగింది...సకల జాతుల జీవితాలలో మార్పు కోసం...వారి రోజులు రావాలె...అంటే సామాజిక తెలంగాణ సాధించిట కు ...దొరల కుటుంబ పరిపాలన పోవాలె...మరో ఉద్యమం జరగాలి... అమరులకు జోహార్లు...జెయహో సామాజిక తెలంగాణ...
@vinay4246
@vinay4246 4 жыл бұрын
గోరెటి వెంకన్న గారు మీ ఓపిక కు హాట్సాఫ్!
@vinay3437
@vinay3437 2 жыл бұрын
ఆనాడు తెలంగాణ దేని కోసం తెచ్చుకున్నామో... ఉద్యమ స్ఫూర్తి పోరాట పటిమ అమరుల త్యాగం అన్ని కాళేశ్వరం లో కాలిసిపోయాయి... అసలైన తెలంగాణ కోసం మరల పోరాటం జరుగుది... 🙏తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు ప్రస్తుతం అట్టడుగు స్థాయి వెళ్లడం బాధాకరం...
@swamydsp4739
@swamydsp4739 5 жыл бұрын
రాష్ట్రాన్ని సాధించుకున్నం...కానీ ఈ కుటుంబ పాలనకు బానిసలై బతుకుతున్నం... ........ఈ‌ పాలన నుండి విముక్తి పొందాలంటే మరో ఉద్యమం తప్పదు..........
@jayannapalle3267
@jayannapalle3267 2 жыл бұрын
Super happy
@mohammedkhaleelshareif7994
@mohammedkhaleelshareif7994 2 жыл бұрын
Akka meeku Lal Salaam mee Akansha great akka viplavam vardhillali
@pasulagangadhar2856
@pasulagangadhar2856 3 жыл бұрын
గుడ్ మార్నింగ్ జయరాజు అన్నయ్య గోరేటి వెంకన్న విమలక్క గారు పడిన పాటలు చాలా బాగున్నాయి. మళ్ళీ. మళ్ళీవినాలని పిస్తుంది వందనాలు వందనాలు. 10 8 2014
@bhaskarkanukula8329
@bhaskarkanukula8329 4 жыл бұрын
బెల్లి లలితక్క ఆమరహై
@abhishekabhi3455
@abhishekabhi3455 2 жыл бұрын
Tremendous vimalakka what you say through song
@yadagirigoudyadagirigoud9042
@yadagirigoudyadagirigoud9042 4 жыл бұрын
తెలంగాణా ఆణిముత్యాలు ముగ్గురు
@jangidirajendar6553
@jangidirajendar6553 4 жыл бұрын
Goreti venkanna great sir
@Ram-dj4nl
@Ram-dj4nl 7 жыл бұрын
Jai Telangana
@ankurisaidulu9504
@ankurisaidulu9504 3 жыл бұрын
Super program
@ammulu5985
@ammulu5985 6 жыл бұрын
supper program
@Dj-iz4wh
@Dj-iz4wh 3 жыл бұрын
👏🤝👏
@sheikshahjahan8736
@sheikshahjahan8736 7 жыл бұрын
v6 supperrr
@naniuppu143
@naniuppu143 8 жыл бұрын
thank u v6
@ramchander1688
@ramchander1688 5 жыл бұрын
Great writers & Singers of TELANGANA. HAT'S OF YOU ALL JAI TELANGANA
@chbalkishan7336
@chbalkishan7336 4 жыл бұрын
ఎక్కడి గోరేటివెంకన్న నల్ల తుమ్మ చెట్టు గురుంచి ఆనాడు పాడితివి ప్రజలు చెట్లు గాలికి గూలుతున్నరు జర జూడరాడ గిపుడూ చూడరాడే
@jalarazzyadav6033
@jalarazzyadav6033 7 жыл бұрын
sooperb v6
@mohdnaseer1670
@mohdnaseer1670 6 жыл бұрын
Red salut
@gopiraju1526
@gopiraju1526 3 жыл бұрын
జయహో .....! కవిత్రయ గాన గంధర్వులకు తెలంగాణ ముద్దు బిడ్డలకు ....!
@Dj-iz4wh
@Dj-iz4wh 3 жыл бұрын
👏🤝👏
@gangadhartedu8793
@gangadhartedu8793 3 жыл бұрын
Oi ki ki
@stynmarsh1437
@stynmarsh1437 6 жыл бұрын
Fantastic
@nithinkumar7584
@nithinkumar7584 4 жыл бұрын
తెలంగాణకి లాభము లేదు వర్గ దోపిడీలు ప్రజాస్వామ్యం ఇది పూర్తిగా నశించి పోయింది ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారు పేదల మీద కొనసాగిస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరికట్టాలంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కావలసింది కామ్రేడ్స్ అకారణంగా లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం
@brahmaiahk3989
@brahmaiahk3989 4 ай бұрын
😊😊
@vadlavenkat5583
@vadlavenkat5583 7 жыл бұрын
vandanalu yadagayakulaku
@biragallasingotam2203
@biragallasingotam2203 5 жыл бұрын
V6 super 3 rachayitha lu
@ankurisaidulu9504
@ankurisaidulu9504 3 жыл бұрын
Jai vimalakka jairaj anna
@vinayreddy6580
@vinayreddy6580 5 жыл бұрын
Road midi ki vachi Darna kuda cheyaleni situation ee roju ,oka meeting pettukovali ante high Court ki permission techukovali .
@anneparthishekar5862
@anneparthishekar5862 3 жыл бұрын
గోరెటి వెంకన్న నీగొంతులో గసగసాలె చెబుతున్నాయ్ అన్న నీవు కేసీఆర్ కు ??ani
@rajenderb8040
@rajenderb8040 9 жыл бұрын
Hats-off to all three legendary singers.
@mohammedkhaleelshareif7994
@mohammedkhaleelshareif7994 2 жыл бұрын
Goreti venkanna k c r manishi
@dhanunjaydhanu7562
@dhanunjaydhanu7562 4 жыл бұрын
Lalu salam annalaku akkulaku
@harishnagulagani1080
@harishnagulagani1080 6 жыл бұрын
lalsalam annal
@alesrinu14
@alesrinu14 4 жыл бұрын
Anna kalakarulu andaru kalisi telanga nu dora ku eecharu eeka salu nayana
@sridhardeshoju301
@sridhardeshoju301 4 жыл бұрын
✊✊✊✊
@balaganiswamy2386
@balaganiswamy2386 4 жыл бұрын
BALAGANI.SWAMY
@satyanaryananammula6046
@satyanaryananammula6046 4 жыл бұрын
Dalita CM yekkada
@lingannajillapelli5181
@lingannajillapelli5181 2 жыл бұрын
0
@narinaik2614
@narinaik2614 2 жыл бұрын
Telangana movement 1969 nundi 2014 varaku okkatante okka song exclusive ga telangana Kosam rayani poet goreti venkanna garu.. ithanikante vere telangana kavulu movement ki oopiri ni icharu.. I have no respect towards you.. Gaddhar Gari okka paata Amma Telanganama song chalu state ni inspire chesindi.. endukayya ni wisdom avsaraniki use cheyaledu..
@vinayreddy6580
@vinayreddy6580 5 жыл бұрын
Ye Dora lu ayite vaddu anukunnamo haa dora la cheti loke poindi telanganaa malli.
@vinayreddy6580
@vinayreddy6580 5 жыл бұрын
Telanganalo freedom Eppudu ledu appudu ledu ippudu ledu ,inthaku mundu ante parai palakulu kabatti ala freedom ledu annaru ,ippudu telangana vachi mana palakulu vachaka kuda freedom ledu.
@veerareddy7109
@veerareddy7109 4 жыл бұрын
ministers avaraaa...telanagana drohulu kaaadaaa...yerrabali dayakar avadu srinivasa yadav avadu,,, antraa nuvvu maatladedi
@kanugantibalamani4142
@kanugantibalamani4142 4 жыл бұрын
L
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 19 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 26 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 43 МЛН
Swarnakka Telangana Singer - 99ADDA - 99tv
49:50
99TV Telugu
Рет қаралды 309 М.
Rasamayi "DARUVU" || Telugu Folk Songs || Episode 8 || Part 01
21:18