Рет қаралды 229,211
కర్రతో చేసిన ఈ ట్రెడ్ మిల్‌ను వరంగల్ జిల్లా సంగెం మండలం హవేలి కాట్రపల్లి గ్రామానికి చెందిన అప్పుల భక్తుల హరీష్ తయారు చేశారు. అసలాయనకు కొయ్యతో ట్రెడ్‌మిల్ తయారుచేయాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే...
#Telangana #Warangal #Treadmill #Fitness #Creativity
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...