10:54, నా మీద నాకు ఇష్టం, నా జీవన విధానం నాకు ఇష్టం.. ఎంత బాగా చెప్పారు గురువుగారు. ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్న మిమ్నల్ని చూస్తుంటే దేముడిని చూసినట్టే ఉంది. Hugs to you, love you sir.. ప్రేమపూర్వక సాష్టంగం sir😍😍🙏🙏🙏💐💐
@kavitharani17444 ай бұрын
Yes 👍 Naku alaage anipinchindi.
@Lucents3622 күн бұрын
Nijame...
@suresh_sanathan3 ай бұрын
Food timings చాలా important Evening 6 తరువాత మళ్ళి పొద్దున్న 7 వరకు అసలు తినకుండా ఉంటే wait control అవుతారు..5-6 months లో 15-20 తగ్గచ్చు నేను చేసాను నేను 80 kg నుండి 62 kg కి వచ్చా
@saimacha73 ай бұрын
Ame chay lee chapuba brother
@anithayerragunta66272 ай бұрын
How
@nagajyotsna43342 ай бұрын
Nijama brother!! Elago cheppandi
@sindhukaveri35532 ай бұрын
Aa 6 months yem tinnnaru cheppande
@suresh_sanathan2 ай бұрын
After brushing:6am సోడిజావ with salt butter milk and any sweet with బెల్లం Or fruit Juice - Breakfast: 9 am One cup curd rice (100-150g) - Lunch menu:12pm Leafy vegetable Dal rice (200 g), Jonna rotti with veg curry/egg/chicken 3-4 pieces/any fry (preferably avoid fry curry),last Butter milk - Snacks:3pm Fruit bowl 100-150 g (guava/papaya/any seasonal fruit) Any one or mixed - Dinner : 6pm Millet ఉప్మా/పెసరట్టు/చపాతి/దోశ లు 3 nos Any one you like - Butter milk: Before sleep Sleep time 10pm -
@dvnarayana273 ай бұрын
చాలా బాగా చెప్పారు. మన జీవన విధానమే రోగాలకి కారణం. కెమికల్స్ లేని ఆహారం తినాలి. అటువంటి ఆహారం తయారు చేసే రైతు ను పూజియంచమనే చెప్పడం ఆయన గొప్పతనం. బలే హాస్యంగా వాస్తవాలు ప్రసాద్ గారు చెప్తారు. మంచి నీరు, ఆర్గానిక్ ఆహారం, పండ్లు తీసి కోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రతి వ్యక్తికి యవ్వనం లో ఉండే అరుగుదల, ఎనర్జీ ఉండాలి. మానసిక ప్రశాంతత ఉండాలి. జరిగి పోయిన వాటిగురించి, రాబోయే వాటిగురించి ఆలోచించి మనస్సు పడుచేసుకోకూడదు. వర్త మానం లో బతకాలి.
@ssri16758 күн бұрын
meeru chepoinavi evi jaragavu
@amarteja19924 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు సార్🙏🏽🙏🏽🙏🏽🙏🏽….రైతుల గురించి ఇంత చక్కగా చెప్పిన మీకు, రైతుబిడ్డలమైనటువంటి మా కృతజ్ఞతలు🙏🏽🙏🏽🙏🏽
@veeramallayeshmitha2 ай бұрын
2
@veeramallayeshmitha2 ай бұрын
2
@ajaysaipureddy3 ай бұрын
Very accurate analysis of how glucose is used in the body. చాలా కరెక్ట్ గా చెప్పారు
🎉 ధన్యవాదములు స్వామి చాలా అద్భుతంగా సవివరంగా అందరికీ కూడా ఎంతో మేలు చేసే విధంగా చక్కగా వివరించారు,,,, 👌👍👏🙏
@sra5986 күн бұрын
రాత్రి ఎనిమిది గంటల వరకు డిన్నర్ ఫినిష్ చేసి ఉదయం ఎనిమిది వరకు ఏం తినకుండా ఫాస్టింగ్ లో ఉండి 8 గంటల 30 ప్రాంతంలో రెండు ఇడ్లీలు మరియు గంట గంటకు పళ్ళు మిల్లెట్స్ బాదం పిస్తా మరియు ఒంటిగంట ముప్పై నిమిషాలకు ఒక కూర ఒక పప్పు ఒక చారు ఒక మజ్జిగతో భోజనం నాలుగు గంటలకు రాగి జావా ఐదు గంటలకు మజ్జిగ ఏడు గంటలకు రెండు జొన్న రొట్టెలు లేదా సద్ద రొట్టెలు ఎనిమిది గంటలకు ఒక చెంబు మజ్జిగ తాగితే షుగర్ 140 లోపల ఉంటుంది ప్రయత్నం చేసి చూడండి తక్కువలో తక్కువ 12 గంటలు ఫాస్టింగ్ ఉంటే చాలు
@k.ramadevik.venkaths45635 ай бұрын
సూపర్ సూపర్ గా చెప్పారు గురువుగారు👌🙏🙏🙏🙏🙏👌
@tarunking6522 күн бұрын
1 question ❓ 1000 answer s !😊 Good information 👍
@darksydguy2 ай бұрын
The best educational video I have ever seen. Thank You Sir. 14:51 Reality
@bhudevi9124 ай бұрын
సూపర్ గా చెప్పారు గురువు గారు 👌
@Sridharreddy19804 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్. నేను గత నాలుగు సంవత్సరాలుగా నేను ఈ విధానాన్ని పాటిస్తున్నాను.చాలా బాగుంది ఈ డైట్.
@Kedartechnocrat2 ай бұрын
Konchem diet plan cheptara. Nenu ippudu chustunna.
@@Devi.ch144Devi.ch14 adi gattigasne avuddi gadaka better
@mounikanabi44082 ай бұрын
Correct solution sir nenu follow అవుతున్నా TQ SIR IT'S WORK❤❤
@lakshmi654324 күн бұрын
Any result
@smileycreations42545 ай бұрын
ఎంత చక్కగా చెప్పారు గురువుగారు..మీకు ధన్యవదములు...🙏🙏🙏
@SandhyaVasarla-p2v2 күн бұрын
Sup😊er,ga,chepparu
@arunasarmachayanam55694 ай бұрын
ఎంత చక్కని సూచనలు చెప్పారు 🎉🎉
@sudhasudha45115 ай бұрын
ఎంత చక్కగా చెప్పారు గురువుగారు మీకు ధన్యవాదాలు ఇకమీదట నేను కూడా పాటిస్తాను గురువుగారు
@SunithaSunitha-pp2wk5 ай бұрын
Super sir... Chala baga cheparu...
@anilkumarmasanifanclub5 ай бұрын
Meeru rythu gurinchi chala baga chepparu ,🎉🎉❤
@BrahmaReddy-c8x5 ай бұрын
ప్రసాద్ గారూ మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vbrvaak74734 ай бұрын
సార్ మీ విశ్లేషణ చిన్న పిల్లలకు టీచింగ్ చేసినట్లు ఉంది.. సూపర్ సార్ థాంక్యూ
@ravinaney67104 ай бұрын
Anna idhey correct 💯 teaching anna
@ravinaney67104 ай бұрын
All is well in this matter
@balajikk62934 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు యాంకర్ గారు కెవ్వు కేకే
@SL555-ft5cc4 ай бұрын
Super ga cheparu guru garu , hats off to you Sir, crystal clear 🙏🙏
@Honey_82744 ай бұрын
Excellent explanation with excellent examples sir.
@Allahuakbar-i3e4 күн бұрын
Explained very well👍👍👍
@kalgodianuradha77634 ай бұрын
ధన్యవాదములు గురువుగారు చాలా బాగా చెప్పారు మీరు చెప్పింది నిజం గురువుగారు
@charanrabat27495 ай бұрын
సూపర్ గా చెప్పారు సార్ ధన్యవాదాలు
@surendrasamsani8422 күн бұрын
Thank you Sir ☕ 😮😊
@chennakeshav5944 ай бұрын
చాలా సూపర్ గా చెప్యారు సర్
@Bhargavi12-qe3fu2 ай бұрын
Maku Arthamaiye bashalo super ga chepparu sir meru 🙏🏻🙏🏻🙏🏻great sir
@rajeshyadhav11923 ай бұрын
చాలా బాగా చెప్పారు sir.... 🙏🙏🙏🙏🙏 At the same time anchor expressions and looking soooo nice
@SubhashiniVuppaladadium4 ай бұрын
👌Doctor garu 🙏🌹 Yentha easy ga life gapavachcho Chala baaga vivarincharu🙏
@khadeersyed68403 ай бұрын
చాలా చాలా గొప్పగా చెప్పారండీ, Great....
@shekarvani60674 ай бұрын
Chala baaga chepparuu supper 🎉🎉
@shaiknoor69543 ай бұрын
Chala baga arthamayela chepparu sir thankyou
@shaikroshini90524 ай бұрын
Chaala correct ga chepparu sir
@balajivanjavakam24972 ай бұрын
Excellent and correct information you have shared Guruvu garu. Last line is more powerful about farmers. Really hat's off to you.
@amenasulthana28155 ай бұрын
Thank you sir, chala baga artham ayyetatlu chepparu sir Mokali noppuluku kuda remidies cheppandi sir
@devidesidi78983 ай бұрын
Tq universe, tq ma wonderful message 🎉🎉
@geethanagajyothidatla64674 ай бұрын
చాలా బాగా చెప్పారు. అర్థం అయ్యేలాగా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి
@laxminani-ni8yh4 ай бұрын
Really 100 percent right Baga bad foodki alavatu padinavariki kastamga vuntundi
@padmavatinaidu37715 ай бұрын
Chala baga chepparu guru garu
@vijayalakshmibellam68324 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏
@leostar110024 күн бұрын
Beautifully explained-loved the simplicity paired with such valuable knowledge.
@GandhariSudharshan19 күн бұрын
Sar Manchi information ICAR sir Chala Chala thanks mere ko
@ramakrishnadc86795 ай бұрын
Super sir about farmers
@GandhariSudharshan19 күн бұрын
Namaskar sir good information
@ashwathnarayan24734 ай бұрын
ANCHOR LOOKING SO BEAUTIFUL❤ FROM BANGALORE
@rajkirankasoju74644 ай бұрын
Wonderful 👍😊 Gurudev 👏👏👏
@puttarajeswari9221Ай бұрын
Super explanation about the human way of eating ❤❤
@saiprasad7313Ай бұрын
Anchor is beautiful 😘😘 prasad garu is super 👌👌👌👌, వివర్స్ ,,, R... Shocked 🙄🙄🙄
@nrlpt5 ай бұрын
అద్భుతం
@suneethachowdary70564 ай бұрын
Meru chala great sir, ful energy ga matladuthunnaru, excellent ga chepparu diet gurinchi
@SatyavathiPisini-w4r4 ай бұрын
Super. Sir🙏🙏🙏💐💐💐thankyou
@Shameemtaj-y7m4 ай бұрын
Chala baga arthamayyethattu chebuthunnaru sar😊
@svraj60734 ай бұрын
Wow, he is truely a genuine health guru ❤❤❤
@Padmakola..17 күн бұрын
చాలా బాగా చేపరు గురువు గారు
@iiigraghu3 ай бұрын
Pranamams to Mahanubhavulu Prakruti Vanam Prasad garu 🌹🙏
@shaiklatheef87685 ай бұрын
Thanks u guru jeee
@Hari-ud5zr4 ай бұрын
😊😊 చాలా బాగా చెప్పారు గురువుగారు👌👌🙏🙏🙏❤️🌹🎉
@kanipakamhemachandra61675 ай бұрын
Mind blowing Sir....
@kunaworld61142 ай бұрын
chala baga chepparu sir one week nunchi nenu same miri cheppinattu chestuna nu kani e video eppude chusanu correct ga annar ru miru nenu edi continue chesta nu sir thakq 😊
@gayatri250Ай бұрын
Result share cheyandi, em food teesukuntunnaro cheppandi pls.🙏
@garikavenkat47412 күн бұрын
Thank you for your good measage🎉sir
@VVenkatesh-op9ni5 ай бұрын
Super chepparu sir
@geethabhavanigadi4 ай бұрын
సూపర్ గా చెప్పారు అండి గురువుగారు థాంక్స్ అండి
@satyanarayanavaddepalli41974 ай бұрын
ప్రసాదగారు మీరు చాలా పెగాచెప్పారు మీకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏
@Ypoorvi_ruthvi-1565 ай бұрын
Super ga chepparu guruvu garu
@mdmoeen46862 ай бұрын
Good explanation sir 💐💐
@abdulravoof15025 ай бұрын
Congratulations to you sir baga vivarincharu
@corporatesales55464 ай бұрын
For the first time ever, We come across a Genuine gentleman talking about Health in this Channel. He is speaking Ultra Modern Science. Kudos to all for this Talkshow
@swarajyamdr.65575 ай бұрын
Intha baaga evaru cheppaleru sir great sir
@mahathiofficials56925 ай бұрын
ఎంత చక్కగా చెప్పారండీ🙏
@aliabbaskashani18423 күн бұрын
Sir good presentation 🙏🙏
@bsunithalucky87195 ай бұрын
Tq guruvugaru Miku sathakoti vandhanalu🙏🙏🙏 super explain chesaru. But ma side neutrinos Vellamantunnaru antha intrest Anipisthaledhu. Wt 80 kgs undhi morning walking🚶 chesthunnamu miru manchi tips kuda ela anedhi cheppandi guruvugaru please help me🙏
@KavithaMahankali-x1s4 ай бұрын
Chala bhaga chepparu😊
@ramgopalmaddi69513 ай бұрын
Very good message andariki avasaram
@sahithyaambati8388Ай бұрын
Bhaga cheparu sir… kaani entha bhaga thintae antha bhaga akalivesthadhi…. Intermittent fasting time lo kuda bhaga akalivesthadhi… andukae aa time lo kuda fibre foods thakkuvaga thintae saripothundhi… water plays important role… adhi compulsory theesukovali…. Kaani 2 time tinaelopae kanisam 2 1/2 litres complete cheyali… tharvatha nemadhiga thagina chali
@jayasrichadipiralla66124 ай бұрын
Thanks,chala baga chepparu
@vangahasini77553 ай бұрын
Sir super gaa chepparu😁😁
@DSSK6564 ай бұрын
అందరికి ఉపయోగపడే వీడియో
@chandrasekhar-wy2wq4 ай бұрын
Great suggession Sir..hats of Ur valuable advise..to d people
@vaanakka4 ай бұрын
అన్నదాతను ఎలా గౌరవించాలి అన్నది చక్కగా చెప్పారు. జై కిసాన్ అనడం మాత్రమే కాదు, రైతు తో సంబంధం పెట్టుకుని, స్నేహం చేసి వ్యవసాయంలో సాయం ఎలా చేయాలో సులువుగా వివరించారు.
@udaysangeetha3154 ай бұрын
Hi
@udaysangeetha3154 ай бұрын
Nice
@Priya-29673 ай бұрын
Nen kuda intermitent fasting chesi 7kgs thaggina 100%work avthundhi suger avoid cheyandi outside junk food avoid chesthe chalu easy ga weight loss avvochu
@karthikepuri77133 ай бұрын
Asalu naku em ardam kavadam ledu andi asalu em cheyali yala start cheyali ani day lo only 1 time koda tinna 2 months morning hot water afternoon lunch asalu em workout avvadam ledu
@vijayavijaya95053 ай бұрын
@@karthikepuri7713evening 5 వరకూ నచ్చినంత తిని రేపు morning వరకూ ఏమీ తినకండి. ఒక్క రోజు లోనే పొట్ట కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. చాలా ఆక్టివ్ గా హ్యాపీ గా అనిపిస్తుంది. నేను చేస్తున్నాను. Sugar అస్సలు ముట్టవద్దు. బెల్లం తో చాయ్, రాగి జావ లో బెల్లం కలిపి తాగుతాను.
@mangalaranganathan94424 ай бұрын
Meeru cheppe udaharanalu polikalu chala real ga undi
@MohammedZayan-l4e4 ай бұрын
Sooperb explanation sir....
@harekrishnashorts12454 ай бұрын
Namaste sir Mee Explanation very good sirl.
@naveenram3223 ай бұрын
Really superb words sir ❤️❤️
@chevvuriprasanthi10762 ай бұрын
Me energy levels superb try to start healthy habits all🎉
@nagamanikarumajji4 ай бұрын
Chala baga vivarincharu guruv garu 👏👏👏👌👌
@sireeshabuddibariki1514 ай бұрын
Good suggestions sir👏👏
@saianush10093 күн бұрын
12:28, edhi akkadi mass guru garu😂
@shivkandi99462 ай бұрын
Good informative video …..thank you sir
@lakshminandula53034 ай бұрын
👌👍👏🙌🤝🙏అనారోగ్యాలతో బాధ పాడేవారు , ఔషధ సేవ నము.. చేసే వారు..వైద్యు ల సలహా పొందాలి … ఈ హితోక్తులు అమలులో కి తీసుకు రావాలంటే….
@sunderraj79054 ай бұрын
Correct 💯 chayppyaru sir.thank you sir
@rajeshkana78305 ай бұрын
చాలా రోజుల నుంచి మీ వీడియోస్ చూడకుండా తప్పు చేశా.. బట్ ఇప్పుడు మీరు చెప్పింది 100% నిజం సేమ్ మీ లాగానే నేను పాటిస్తున్న
@podilihari73063 ай бұрын
Yemi paatistunnaro cheppandi maaku
@yellanurunivedithaniveditha25 күн бұрын
Fasting middle lo water thagacha?gas problems rava andi
@W8losstips.prasad4 ай бұрын
Very great effective diet.
@PangadhanunjayaraoDhanunjayaraАй бұрын
చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు కానీగ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్నవాళ్లు మరి ఎలా తగ్గించుకోవాలి సార్ కొంచెం చెప్పండి
@carpentermalleswararao59354 ай бұрын
ఇలాంటి ఇంటర్వ్యూ లు చేయండి అందరికి పనికివస్తాయి గురువు గారికి ధన్యవాదాలు నీకు కూడా తల్లి అందరి ఆశీస్సులు లభించాలని ఆ భగవంతుని కోరుకుంటున్న