Part 1 | Geya Ramayanam | Sundarakanda Full | Telangana Folk Songs | Janapada Geethalu

  Рет қаралды 527,496

Telangana Devotional Songs

Telangana Devotional Songs

Күн бұрын

Пікірлер: 347
@varunboddu9161
@varunboddu9161 7 ай бұрын
ఆహా ఆహా ఎంత అద్భతం కోట్లు పెట్టిన దొరకని ఆనందం ❤🙏
@laxminarayana8184
@laxminarayana8184 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌
@sunnamkumar1494
@sunnamkumar1494 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినలనిపించే అద్భుతమైన గానం, ఇందులో కోరస్ మా తెలుగు మాస్టారు కోదండ రామ శర్మ గారు
@venkyvenkat5742
@venkyvenkat5742 2 жыл бұрын
Jbb bbhh innmnomkninjb. ubhubjubjbubububububjbububububububububhbububububujbububhbubjbhubhbhbhhubhhhhhhbjbhbhbubjbhhhubhubhhhhhhhhj huubjbbuhjbhbhbbn mmm mm l llmmlnhknnunnb hjbnnbnknhbhhbhvy L jl. Nbbjjiniinjnibb న్నంజూ jn be. z0= 9 9= = 9
@mankalivijaykumar6198
@mankalivijaykumar6198 5 жыл бұрын
అయ్యా నేను 11 yr ఉన్నపుడు మీరుచెప్పిన రామాయణం విన్న అది ఇప్పటికీ గుర్తుంది నేను ఈ dvd, cd లు వెదికి పట్టుకునేందు చాలా రోజులు పట్టింది ఇప్పుడు వింటే మనస్సు హాయిగా ఉంటుంది
@nagabhushanampabba4747
@nagabhushanampabba4747 4 жыл бұрын
Padh abi vandhanam
@pappamathaji7640
@pappamathaji7640 3 жыл бұрын
నేను కూడా అండీ చిన్నప్పుడు విన్నానండీ🙏🙏🙏
@kannafishhuntingchannel-9122
@kannafishhuntingchannel-9122 2 жыл бұрын
Yes
@vijiman5361
@vijiman5361 6 жыл бұрын
చాల రోజుల నుండి అనుకుంటున్న. మీది తందనాన రామాయణం క్యాసెట్లు విని యున్నాను.మీ సమాచారం గురించి మర్కుక్ లో విచారించి యున్నాను. నాకు మిమ్మల్ని దర్శించుకోవాలని ఉంది.
@gattusandhyarani6514
@gattusandhyarani6514 4 жыл бұрын
Avunu nenu kuda chala years kritham vinnanu guruvu gari gonthu amruthathulyamu guruvu gari ki paadabivAndaanaalu
@satyanarayanajainad2501
@satyanarayanajainad2501 3 жыл бұрын
జై శ్రీరామ్,, ఇలాంటివి ఉన్నవని తెలిక అనేక విడియోలు చూసి నా సమయం వ్యర్థం చేసుకున్నను,, ఈ విడియో whatsup లో పెట్టిన వారికి ధన్యవాదములు,
@mamathanalla2080
@mamathanalla2080 5 жыл бұрын
ఈ గేయ రామాయణం కోసం 3yrs nundi ఎదురు చూస్తున్న. ఇపుడు దొరికింది..చాలా సంతోషంగా ఉంది.నాకు చాలా ఇష్టం.. ధన్యవాదాలు upload చేసినందుకు.
@maheshwarammahender5278
@maheshwarammahender5278 4 жыл бұрын
Mmt
@maheshwarammahender5278
@maheshwarammahender5278 4 жыл бұрын
Mm
@maheshwarammahender5278
@maheshwarammahender5278 4 жыл бұрын
D.malesam
@appalaraghuchander9911
@appalaraghuchander9911 3 жыл бұрын
అయ్యరుక్మా.బట్లనరసింహస్వామి. నేను. అప్పాల.రాధాకిష్టయ్య.వేములవాడ. గారి.కుమారుడను.ధన్యండను.
@appalaraghuchander9911
@appalaraghuchander9911 3 жыл бұрын
అయ్య..శ్రీ భువనేశ్వరి. అనేగేయం.దయతో.యూట్యూబ్.లో.పెట్టగలరు.
@subhashchandrasamanchi2896
@subhashchandrasamanchi2896 27 күн бұрын
ఎంత శ్రావ్యం గా గానం చేశారు..ఎంత చక్కని రచన 🙏🙏🌹🌹🙏🙏🙇‍♀️🙇‍♀️🌹🌹జై హనుమాన్ 🙏🙏🙇‍♀️🌹🌹🙇‍♀️🙇‍♀️🙏🙏🌹🌹🙏🙏
@thirupathiraoidha8090
@thirupathiraoidha8090 Жыл бұрын
ఈ పాట వింటుంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.మనసు బాగులేనప్పుడు వింటే మనసు కుదుటపడుతుంది జై శ్రీరామ్🔱🔆🙏🏻🙏🏻
@paadammahesh8395
@paadammahesh8395 5 жыл бұрын
మేము చిన్నప్పుడు టేపురికార్డులో క్యాసెట్లు వేసుకుని రామాయణం వినేవాళ్ళం మళ్ళీ ఇన్ని రోజులకు ఇలా వినటం చాలా ఆనందంగా ఉంది.. మ్యూజిక్,తబల,తాలం , గురువు గారి గాత్రం అత్యంత అద్భుతం
@swamimedi1358
@swamimedi1358 Жыл бұрын
🤚
@paadammahesh8395
@paadammahesh8395 Жыл бұрын
@@swamimedi1358 🤚
@goladasrikanth2015
@goladasrikanth2015 Жыл бұрын
Hanuman deeksha time lo vine vallam
@tej9821
@tej9821 3 жыл бұрын
సిరిసిల్ల ప్రాంతంలో ఆధీకులు అరబ్ దేశాలనుండి వచ్చే ముందే తప్పక ఈ టేపు రికార్డ్ క్యాసెట్ తెచ్చేవాళ్లు ఈ మధురమైన గేయం వింటూ పెరిగిన ప్రాంత పల్లెలుఎన్నో పాడిన అందరికి na పాదాభివందనం
@kushalsinghbjp6277
@kushalsinghbjp6277 2 жыл бұрын
Rukmabhatla Narsimha Swamy Gaaru mariyu Vaari kuturu paadinru
@rajupitla2682
@rajupitla2682 Жыл бұрын
Avnu andhulo nenu kuda
@katukojwalaramesh1463
@katukojwalaramesh1463 Жыл бұрын
Ma vurilo na chinnatanam lo vinna eppatiki maduranubuti kalpistundi vinte Jai Sri ram
@rajireddyraini8674
@rajireddyraini8674 10 ай бұрын
జై శ్రీరామ్
@kirangoud202
@kirangoud202 6 ай бұрын
Jay Shri Ram
@bongonirajender4531
@bongonirajender4531 3 ай бұрын
మా చిన్నప్పుడు గుళ్ళో ఈ పాటలు వినేవాళ్ళం యూట్యూబ్ లో చాలా వెతికాను దొరకలేదు. ఇప్పుడు మీ ద్వారా మళ్లీ వినే అవకాశం వచ్చింది Thank you
@mamathanalla2080
@mamathanalla2080 5 жыл бұрын
మనసు బాగా లేనప్పుడు వింటే మనసు హాయిగా అనిపించింది.. ఇది వింటే కన్నీళ్లు ఆగట్లేదు...సూపర్ గురువు గారు...దేవుడు మిమ్మలని ఆశీర్వదించారు..మీరు ధన్యులు.
@prashanthmanthana2665
@prashanthmanthana2665 5 жыл бұрын
అవును అండి కరక్టు గా చెప్పారు
@dulamsai7102
@dulamsai7102 2 жыл бұрын
అద్భుతం మీ కంటానికి శతకోటి వందనాలు మంచి గానం 🙏🙏🙏🙏మనసు ఎంతో హాయిగా ఉంది హ హా ఈ గానం విన్నవారు ఎంతో ఆనందాన్ని పొందటం మాత్రం పక్క 🙏🙏🙏 గ్రామం పిడుచేడ్ మండల్ గజ్వెల్ dist సిద్దిపేట దూలం సాయికుమార్ 512
@danavenipavan5835
@danavenipavan5835 Жыл бұрын
మనసు బాగా లేనప్పుడు వింటే మనసు హాయిగా ఉంటుంది ఇది వింటే కన్నీళ్లు ఆగట్లేదు సూపర్ గురువు గారు దేవుడు మిమ్మల్నిని చల్లగా చూడాలి ఆ దేవుడు మిమ్మల్నిని
@anjaiahgoud9941
@anjaiahgoud9941 2 жыл бұрын
నిజానికి రుక్మాభట్ల వారి వంశ్యంలోనే రామభక్తిమెండు...ఒకప్పుడు తందనాన రామాయణం వీరి జనకుడు విధుమౌళి శాస్త్రిగారు రచించారు పండిత పామరులు సైతం ఆలపించెవారు..మరల వీరు గేయరామాయణం రచించి గానంచేసి మన కందించడం.. నిజంగా మన అదృష్టం..
@kirakcomedy1972
@kirakcomedy1972 Жыл бұрын
Chala Baga chepparu sir Meru valla tandri garu padina ramayanam vinnara Adi ekkada dorukuddi audio
@vamshikrishna6217
@vamshikrishna6217 11 ай бұрын
Vidhu moulli garu eppudu ekkada vuntunaru sir. chala adhbutham viri tone.. ❤
@dureshettilaxman2916
@dureshettilaxman2916 7 ай бұрын
@laxminarayana8184
@laxminarayana8184 Ай бұрын
Exlent geyam ramayanam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkateshwarasharma8320
@venkateshwarasharma8320 6 жыл бұрын
రుక్మాభట్ల నరసింహ స్వామి గారికి పాదాలకు నమస్కారం
@srikanthsurya5568
@srikanthsurya5568 Жыл бұрын
ఎన్ని రోజులు అయింది అండీ నేను ఈ రామాయణం వినక చాలా రోజులు వెతికాను ఇతని వాయిస్ కోసం నాకు 4 సంవత్సరాలు వున్నప్పుడు నుంచి తెలుసు మా నాన్న వినిపించేవాడు తర్వాత మా నాన్న నేను 6 ఇయర్స్ వున్నప్పుడు చనిపోయారు ఇన్నిరోజులకు మళ్ళీ వింటున్న మీ దయ వల్ల 🙏🏻🙏🏻❤
@ashokprajapathiACTOR
@ashokprajapathiACTOR 3 жыл бұрын
ఈ గేయ రామాయణం విన్న నా జన్మ ధన్యం 🙏🙏
@ramuanu4016
@ramuanu4016 Жыл бұрын
చాలా చాలా బాగుంది,మీకు భగవంతుడు మంచి కంఠం ఇచ్చాడు.రచన అమోఘం.మీరు చాలా వరకూ అనుభవిస్తూనే పాడారు.మకుటం కొంచం పెద్దవాళ్ళతో మ్యాచూర్డ్ వాయిస్ ఉన్నవాళ్ళతో పాడిస్తే ఇంకా ఎంతో బాగుండేది.చిన్నపిల్ల వాయిస్ అయిపోయి మ్యాచ్ కాలేదని అనిపించింది .నాకు అనిపించింది చెప్పాను,క్షమించగలరు.
@sandeepreddy5854
@sandeepreddy5854 2 жыл бұрын
ఎప్పటినుండో వెతికాను లిరిక్స్ తో.. కానీ దొరకలేదు.. ఇవ్వాళ ఎంతో ఆనందంగా ఉంది🙏🙏
@Shyam-jw9ze
@Shyam-jw9ze 2 жыл бұрын
Ekkada unnai lyrics
@ramasubbareddychadive3103
@ramasubbareddychadive3103 11 ай бұрын
​@@Shyam-jw9ze4:05
@naveenreddy4758
@naveenreddy4758 6 ай бұрын
Today I found it this
@nagasatyanarayana6764
@nagasatyanarayana6764 2 жыл бұрын
మనసుబాగాలేనప్పుడు ఈగేయరామాయణం వింటే మనసు హాయిగాఉంటుంది ఈగేయ రామాయణం పాడినవారికి ధన్యవాదములు.
@gnanaprabhacholleti8742
@gnanaprabhacholleti8742 9 ай бұрын
ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ గేయాన్ని వినలేదు జన్మలను ధన్యం చేసే ఈ గేయం వినడం మా అదృష్టం గురువుగారికి శతకోటి వందనాలు
@mvschary1803
@mvschary1803 5 жыл бұрын
రుక్మాంబట్ల నర్సింహారావు గారికి నమస్కారం మీరు వినిపించే గేయ రామాయణం ఎంత అర్థము కానీ వారికి కూడ అర్థము అయ్యేవిధముగా ఆలపించినందుకు మీకు పాదాభివందనం చేసుకుంటున్నాము . Mv.శ్రీనివాసాచారి మంగళపర్తి.గ్రామము మెదక్.జిల్లా
@ponnalalaxman7470
@ponnalalaxman7470 3 жыл бұрын
రావు కాదు
@ponnalalaxman7470
@ponnalalaxman7470 3 жыл бұрын
చారి
@gandhikbs9464
@gandhikbs9464 3 жыл бұрын
🎉🎉😎😀😭😭
@gandhikbs9464
@gandhikbs9464 3 жыл бұрын
🙏🙏
@rajenderkodapaka3659
@rajenderkodapaka3659 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏💅💅
@ashwadhamacharyulu996
@ashwadhamacharyulu996 2 жыл бұрын
అద్భుతమైన రామాయణం విన్న జన్మ ధన్యం
@SureshKumar-vy2eu
@SureshKumar-vy2eu 6 жыл бұрын
చాల రొజుల నుండి వెయిటింగ్... ఎట్టకేలకు దొరికింది... ధన్యవాదములు
@narsimlutammali2073
@narsimlutammali2073 6 жыл бұрын
నమస్కారములు గురువు గారూ మీరు గానము చేసిన గేయరామాయణం చాలా బాగుంది. గేయరామాయణం పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా గరువు గారు
@funnyvijayvlogs1578
@funnyvijayvlogs1578 2 жыл бұрын
చిన్నప్పుడు మా ఊర్ల.... గణపతి మండపం లా.... పొద్దుగాల పెడుతే పొద్దుకే వరకు ఈ పాటలు నడిసేయీ నేను చాలా సంవ్సరాల నుండి ఎదురు సుస్తున్న ఒక్కసారే.... నా గుండెలు అవిసిపాయినై....... నాకు చాలా సంతోషంగా ఉంది చాలా చాలా ధన్యవాదాలు.... from... సిద్దిపేట హుస్నాబాద్ గ్రా..రామవరం
@lavantv6741
@lavantv6741 6 ай бұрын
గేయ రామాయణం ఒక అద్భుతం జై శ్రీ రామ్ ❤ జై హనుమాన్ ❤❤
@mahesh_royal_rajaka
@mahesh_royal_rajaka 4 жыл бұрын
రామ నామము వినుము భాలామని....super undhi song చాలా సంతోషం.. ధన్యవాదాలు
@nageswararao643
@nageswararao643 9 ай бұрын
నేను ఈ గేయ రామాయణం వినడం ఇప్పుడే. చాలా చాలా చక్కగా, సరళమైన తెలుగులో భాష తెలిసిన ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా వుంది. వారికి నా కృతజ్ఞతలు.
@nareshkonda7877
@nareshkonda7877 4 жыл бұрын
Geya Ramayanam......Amruta Ramayanam.......Apurupamaina Ramayanam......very beautiful...nice... chala nacchindi ....
@rampallysatyanarayana6116
@rampallysatyanarayana6116 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏. గురువు గారికి ధన్యవాదాలు.,,శ్రవణానందంగా...... వుంది.
@SatyanarayanaDhanishetti
@SatyanarayanaDhanishetti Жыл бұрын
శ్రీరామ నీ నామం ఎంతో మధురం గానము గానం ఎంతో మధురం శ్రీ rama
@accept58
@accept58 Жыл бұрын
*Ee song akkada ainaa play aithunnappudu nenu anthaa Dhooram journey chesinaa naa manasu mathrame akkadaa undipothadhi ,,, endhulo edho power undhi .....love 💕 *Jai Sri Ram* 🙏🙏🙏 { *Manohar from Medak* }*
@srinathkokkisha1104
@srinathkokkisha1104 Жыл бұрын
ఈ పాట దొరకడం కోసం చాలా రోజుల నుండి పిచ్చి వాన్ని అవుతున్నా నా జన్మ ధన్య మయినది 🙏🙏🙏🙏
@thannirusanjeevulu614
@thannirusanjeevulu614 3 жыл бұрын
ఈ రకంగా మహాభారతం వుంటే బాగుంటుంది
@SuddalaRanjitkumar
@SuddalaRanjitkumar 5 жыл бұрын
సకల కళా నిలయం సిద్దిపేట గడ్డ, Iam proud be born in siddipet civilian
@munigalaammulu8154
@munigalaammulu8154 4 жыл бұрын
C n
@munigalaammulu8154
@munigalaammulu8154 4 жыл бұрын
CV nnj
@munigalaammulu8154
@munigalaammulu8154 4 жыл бұрын
Bjgjggd b
@munigalaammulu8154
@munigalaammulu8154 4 жыл бұрын
Bhc
@munigalaammulu8154
@munigalaammulu8154 4 жыл бұрын
Xcghgdbvbxb
@rajenderk7887
@rajenderk7887 Жыл бұрын
నరసిహా రామ శర్మ గారికి పాదాభివందనం... మీరు మా కల్వకుంట గ్రామానికి వచ్చి గేయ రామాయణ శ్రవణం చేశారు నేను ఇప్పటికి మరిచిపోలేని జ్ఞాపకం చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@thannirusanjeevulu614
@thannirusanjeevulu614 3 жыл бұрын
చాలా మధురంగా వున్నది ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు పాడినవారి దర్శనం వుంటే బాగుండు మా కళ్ళముందర జరిగినట్టు వున్నది
@lakshmimadan7883
@lakshmimadan7883 6 жыл бұрын
అద్భుతమైన గేయ రచనా గానం
@ramalakshmi6204
@ramalakshmi6204 4 ай бұрын
పాడినవారికి ధన్య వాదములు రామాయణ వింటున్న oతసేపు మనసు ఉల్లాసం గా వుంది చాలా కాలం అయిన్ది ఈ రామాయణగానం విని 🙏🏻
@rajashekharjana1984
@rajashekharjana1984 4 жыл бұрын
Nenu e song kosam chala try cheshanu ippudu dorikindi chala happy
@yannavenkatanarayanareddy2504
@yannavenkatanarayanareddy2504 2 жыл бұрын
Hi
@rajashekharjana1984
@rajashekharjana1984 2 жыл бұрын
@@yannavenkatanarayanareddy2504 hi
@sadashivareddypingili8989
@sadashivareddypingili8989 2 жыл бұрын
@@yannavenkatanarayanareddy2504 the birthday
@Naga60753
@Naga60753 2 жыл бұрын
Gaya ramayanam ani kottu bro neeee
@nagarajudavathu3985
@nagarajudavathu3985 2 жыл бұрын
@@Naga60753 you are correct bro
@hymagumpelli8434
@hymagumpelli8434 Жыл бұрын
First time ma nanna padithe vinna chinappudu. Ma nanna chala baga padevallu. Ma nanna kosame malli vinna. Miss you nanna 😭😭 ma nanna padinapudu record cheyaleka poyane ane badha
@i6793
@i6793 2 жыл бұрын
Chala రోజులుగా try chesa ee song kosam. Thank you for uploading. 🙏🙏🙏🙏🙏
@sriprabhumanik
@sriprabhumanik 4 жыл бұрын
రుక్మాభట్ల.. కలం అమోఘమే ఐనా. గళం అరుదైనదే.. వారి గళమాధుర్యం దైవదత్తం కనీసం సామాజిక మాధ్యమాల ద్వారా నైనా.. వారి గొప్పతనం.. నలుచెరుగులా.. వ్యాపించాలని ఆశిద్దాం
@Indira203
@Indira203 7 ай бұрын
Madhuram rama namam...Madhuram..edi paadinavari..gonthu..amogam..
@duddillaswapna8357
@duddillaswapna8357 3 ай бұрын
ముక్తీ మార్గం చూపును ఈ గానం
@thirmalreddy1024
@thirmalreddy1024 5 жыл бұрын
Iam listening about 18 years.so nice.Narasimha shastry as a great poet and singer.very very nice harmony player and singer.Telangana devotional singer (Ramayanam).Nenu adrushtavanthunni endhukante live play choosanu. Naa yokka bagyamu choosi tharinchatam.Andharu rukmabatla gari songs nu inka aadharinchi baavitharalaku andhinchandi. Karingula Thirmalreddy.(BVRIT) Narsapur,Medak Dt.
@goundlaravindergoud2420
@goundlaravindergoud2420 4 жыл бұрын
Hii
@Venkatreddy-oe7id
@Venkatreddy-oe7id 6 ай бұрын
గురువుగారు మీరు మా గ్రామం లో 3రోజు ఇక్కడే ఉండి మూడు రాత్రులు గేయ రామాయణం పటిచ్చారు 1990 సంవత్సరo లో అనుకుంటా మూడు రాత్రులు గ్రామం మొత్తం వచ్చి విన్నారు ఇపుడు వింటే ముందుండి గానం చేసినట్టు ఉంది
@nagarjunreddyhariomnamobag1328
@nagarjunreddyhariomnamobag1328 4 жыл бұрын
Guruvu garu meku padabivandanam👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@konetirajasekhar7496
@konetirajasekhar7496 Жыл бұрын
తేల్లేవారుజామున 5 గంటలకి మా చిన్నప్పుడు ఊరిలో టెంపుల్ పై పెట్టె లౌడుస్పీకర్ లో మా కాలనీ తో పాటు ఊరు అందరూ వినేవారు ... మనసు ప్రశాంతగా ఉండేది .. వాయిస్ లో magic ఉంది ❤
@sharadamanisriperumbudur
@sharadamanisriperumbudur 10 ай бұрын
Geya Ramayanam vini naa janma dhnyamydanukuntanu swamy meeku shathakoti vandanaalu
@pakka-telangana.123
@pakka-telangana.123 3 жыл бұрын
Lyrics తో పాటుగా వీడియో కోసం ఎదురు చూస్తున్నాం..ఆశిస్తున్నాం..🙏🙏🙏 ధన్యవాదాలు..!! Lyrics కూడా upload చెయ్యండి.. చదువుతూ.. వుంటే.. మాకు కూడా చక్కని అనుభూతి కలుగుతుంది..
@Gunanfo5913
@Gunanfo5913 6 ай бұрын
దీని lyrics కూడా పెడితే బాగుంటది... మాకు కొంచెం పలకాలని వుంది.. ఈ అద్భుత పదాలు...!!!
@DukuntaSaidulu
@DukuntaSaidulu 5 жыл бұрын
అమృత వాక్కు లు ఎంత మధురం
@kumaryadhav1523
@kumaryadhav1523 5 жыл бұрын
అయ౮ గురువుగారు ఎం రాగమయ౭ మీది నేను ఏపుడు వింటుఉంటానాయ౭ మీది ఏవుారాయ౮ ఇంకాకృషుణుని చరిత్ర కుాడా పాడండాయ౮
@sureshtanugula5127
@sureshtanugula5127 5 жыл бұрын
Geya baghavatam p1 p2 p3 serch
@GandhamalarajithaGandhamala
@GandhamalarajithaGandhamala 6 ай бұрын
Super 👍👍
@laxminarayana8184
@laxminarayana8184 Ай бұрын
Maa nannagareki chala Estham 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kasakotaiah3005
@kasakotaiah3005 4 жыл бұрын
Guruvu gariki padabivandanm edi vinte shakthi peruguthundi.
@kumardupam2629
@kumardupam2629 Жыл бұрын
గేయ రామాయణం విన్న నా జన్మ ధన్యం జై భోలో శ్రీరామచంద్ర మూర్తి కి జై
@rajanipurama9138
@rajanipurama9138 8 ай бұрын
Devudu konthamandini anugrahinchi e bhumi paiki pampistadu ala e swami varu prapanchamlo bhakthulani alarinchumani devudu pampina oka chaithanya murthi , em voice swami , anubhuthi varninchalem amrutham anthe Hari Om
@chinnikanna8412
@chinnikanna8412 5 ай бұрын
E Song padinde Ma uru panthulu 🙏🏻😘
@madhuvlogsalwal1379
@madhuvlogsalwal1379 5 ай бұрын
A vooru
@satishpanja2072
@satishpanja2072 3 жыл бұрын
ధన్యవాదములు...
@sumathidevipaladugu7469
@sumathidevipaladugu7469 4 жыл бұрын
రామానందసాగర్ రామాయణం కనగ ఆనందము, గేయ రామాయణం వినగ ఆనందము
@santhoshkumar4427
@santhoshkumar4427 Жыл бұрын
Super
@rebbalasrinivas
@rebbalasrinivas 2 жыл бұрын
Rukmabatla నృసింహ సిద్ధాంతి....ఆ గొంతు అద్బుతం
@gampasambaiah5166
@gampasambaiah5166 3 жыл бұрын
Ramayanamunu geya rupamlo vrasi tana madhurmyna kantamtho padi vinipinchinatuvanti rukmabatla narsimha swami vari padhalaku vandhanamulu
@nampallyjagan5073
@nampallyjagan5073 Күн бұрын
Thanks for this.
@nagarajasharma7767
@nagarajasharma7767 3 жыл бұрын
కామారెడ్డి రైల్వే స్టేషన్లో జరిగే రామనవమి నవరాత్రులలో చైత్ర శుద్ధ పౌర్ణమినాడు గేయరామాయణకథాగానం కొన్ని సంవత్సరాలు క్రమంగా జరిగేవి. పరీక్షలసమయమైనా వెళ్ళి, విని,పరవశించిపోయేవారము --దేమె నాగరాజు శర్మ.
@mogilaiahkampally3798
@mogilaiahkampally3798 3 жыл бұрын
Rukmabatla narashimhaswamy gaariki paadhabi vandanam
@gopalakrishna137
@gopalakrishna137 6 жыл бұрын
I WAS SEARCHING AND WAITING FOR THIS GEYA RAMAYANAM PAST SIX YEARS BECAUSE I LOVE MY SHASTHRI GARU WHO SUNG THIS. AND THIS IS THE RAMAYANAM TOTALLY EVERY BODY CAN UNDERSTAND EASILY. THANK YOU SO MUCH WHO UPLOADED.
@vsradv
@vsradv 5 жыл бұрын
I searched som any times.Lastly I got it.
@gamparavinder3197
@gamparavinder3197 4 жыл бұрын
It very very nice and melodious to listen I thank one and all who r backbone to this 🙏🙏🙏🙏👏👏👏
@ganeshbingi1670
@ganeshbingi1670 2 жыл бұрын
chla bhaga padaru adbutha kantam vintunte mansu ullasam ga undi anni marichipothimi tq
@kothamahesh100
@kothamahesh100 2 жыл бұрын
Naaa childhood meee Voice Tho unna ramayana gaanam Tho bless aindi . Thanks sir
@radhakrishnametpally568
@radhakrishnametpally568 8 жыл бұрын
thanks for uploading.we are searching for it for the past six years . we have tape cassettes of it.
@kavitabiradar4530
@kavitabiradar4530 7 жыл бұрын
Radha Krishna Metpally
@pavankumar0071
@pavankumar0071 6 жыл бұрын
Same here , pls upload many songs of guruvu garu
@venugopalbejgam9655
@venugopalbejgam9655 6 жыл бұрын
I listened live geya Ramayanam.. by Narsimha shrama great .. enni sarlu ina vinli anipisthundi...
@boddulanagaraju6870
@boddulanagaraju6870 4 жыл бұрын
Thank you rukmambatla narsihaa rao
@shyamsundermanthati6480
@shyamsundermanthati6480 5 жыл бұрын
Very lucky to hear this.. I happen to listen to this in 2010. And waiting since then. Thank you so much for uploading this in KZbin.
@padmaaravapally9179
@padmaaravapally9179 7 жыл бұрын
geya ramayanam vini maa janma dhanyam ainadi krutagnyatalu
@ndvlogs6439
@ndvlogs6439 3 жыл бұрын
Thanks for uploading team
@naveenreddy4758
@naveenreddy4758 6 ай бұрын
Thanks you much whow updated i have been searching for this videos Please update all if you have more asa same
@padmad4018
@padmad4018 Жыл бұрын
నేను నా చిన్నప్పుడు వినేదాన్ని, రోజూ ఉదయం ఆంజనేయ స్వామి గుడి లో వేసేవారు, మనసు హాయిగ అనిపించేది. గ్రామం: kondapoor మండలం:chigurumamidi
@nampallyjagan5073
@nampallyjagan5073 Күн бұрын
Same bro. Maadi Siddannapet , Siddipet daggara.
@sdpt341
@sdpt341 2 жыл бұрын
I am very thankfull to ur team.i heard last 20 years back....i searched so many places but i didn't got it ....keep it up sir....🙏
@vinobavinoba8715
@vinobavinoba8715 2 жыл бұрын
రుక్మా బాట్ల నరసింహశాస్త్రి గారి గేయ రామాయణము ను ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని..... కె.వినోభా టీచర్ ఇస్మాయిల్ ఖాన్ పేట్ మండలం సంగారెడ్డి
@santoshkumar-ci3cz
@santoshkumar-ci3cz 7 жыл бұрын
jai sri ram thanks for upload geya ramayanam iam searching last 7 years
@badanakantirajkumar3303
@badanakantirajkumar3303 7 жыл бұрын
very nice & its very difficult words for pronounce it..but super & very intresting history
@srinivasraogunuganti9632
@srinivasraogunuganti9632 7 жыл бұрын
Thanks Rukmabatla
@adithyahomecare5000
@adithyahomecare5000 7 жыл бұрын
Are evaryya eee audio upload chesindi..!??? Kindly up load the THE GREAT LEGENDARY Perfomer Brahmasreee Rukmabhatla Narasimha murthy gari Image first.any way everybody knows the Ramayanam but not him..I' d like to meet sri Narasimha murthy gaaru once...
@ponnamrambabu1664
@ponnamrambabu1664 Жыл бұрын
Na Janma Danyam ainadi guruvu garu.mee padhalaku vandanalu guruvu garu.
@ramageetha8387
@ramageetha8387 5 жыл бұрын
Adbhutam Jai Sriram
@kushalsinghbjp6277
@kushalsinghbjp6277 4 жыл бұрын
Panthulu mee swaram chala madhuramainadi
@praveengoudjooluri9650
@praveengoudjooluri9650 3 жыл бұрын
Thank you I am waiting for 4 years
@user-ye2wx9gu2e
@user-ye2wx9gu2e 8 ай бұрын
చాలా ఆంధగా వీనుల విందుగా ఉంది
@Indira203
@Indira203 7 ай бұрын
🙏
@murikisrinivas2854
@murikisrinivas2854 4 жыл бұрын
Eppadinundoo vinalanukuntunna ippudu vintunna I am so happy
@rajeshgarige3302
@rajeshgarige3302 3 жыл бұрын
Super song 👍 Jai Sri Ram
@rajamouligilla2529
@rajamouligilla2529 2 жыл бұрын
I am very happy Sathanna Thanks a lot,after a long time I am listening geya ramayam
@peddigaribhulaxmibhulaxmi2977
@peddigaribhulaxmibhulaxmi2977 3 жыл бұрын
Na thantri guruvulu meeru pabivandanam Bhulaxmi na thantri vishnumurty,
@gswamiswami
@gswamiswami 3 жыл бұрын
🙏🙏🙏🙏 thanks to all who created.
@gopalakrishna137
@gopalakrishna137 3 жыл бұрын
VINTE MAA SHAASTHRI GARI GEYA RAMAYANAME VINALI THINTE GYARALE THINALI
@chittavenimahesh500
@chittavenimahesh500 7 ай бұрын
శ్రీ రామ జయ రామ జయ జయ జయ రామ 🙏🙏🙏
@nagarajudavathu3985
@nagarajudavathu3985 7 жыл бұрын
Thelangana sahityam nu ammavaru karuninchina pratipalamu me geyaramyanamu. Janma janmala Palamu meku geyaramayanamu. Maku me galamu nundi labinchindi.
@sheshacharyulushesham7366
@sheshacharyulushesham7366 5 жыл бұрын
Guruvugarikipadhabivandhanamulu
@naveen1564
@naveen1564 3 жыл бұрын
అద్భుతమైన గాత్రం గురూజీ🙏🙏
@rajaiahomkar3382
@rajaiahomkar3382 7 жыл бұрын
geya Ramayanam Ragam Thalam pallavi Ardham super super janma dhanyam
@yadagirivadla9196
@yadagirivadla9196 4 жыл бұрын
Naku chala santhoshamga undi
Part 2 | Geya Ramayanam | Sundarakanda Full | Telangana Folk Songs | Janapada Geethalu Telugu
2:00:10
Sri Rama Charitham Part-1 || Lord Sri Rama Devotional Songs
1:32:17
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 2,3 МЛН
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 21 МЛН
The Ultimate Sausage Prank! Watch Their Reactions 😂🌭 #Unexpected
00:17
La La Life Shorts
Рет қаралды 8 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 31 МЛН
Part 3 | Geya Ramayanam | Sundarakanda Full | Telangana Folk Songs | Janapada Geethalu Telugu
1:56:14
Gana Gana Gantallona Anjanna Song | Nonstop Anjanna Charitra | Anjaneya Songs | Hanuman jayanti Song
2:15:39
Telangana Folk Video Songs -Telugu DJ Songs
Рет қаралды 6 МЛН
SRI RAMALILALU PART  2
29:51
Bhakthi TV-Music
Рет қаралды 48 М.
O Adajanma | Women Songs | Private Folk Songs l Telangana Folk Songs | Janapada Geethalu|Folk Songs
1:46:46
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 485 М.