2007లో విన్నా నేను ఈ పాట ఆ రోజుల్లో సాంప్రదాయాలు మంచి చెడు పెద్ద చిన్న ఎలా ఉండేవారు ఎలా బతికేవారు ఇవన్నీ సంప్రదాయాలు ఈ పాటలో వినిపించిన మహానుభావుడికి నా శతకోటి వందనాలు 2023లో మళ్లీ విన్న నా మనసు ఎప్పుడు బాగా లేకుంటే అప్పుడు అల్లా వింటూ ఉంటా అప్పటి జ్ఞాపకాలే ఈ పాటలో వింటా ఉంటా🙏🙏🙏🙏
@Bathula_Pradeep_Socialworker3 жыл бұрын
సూపర్బ్ అన్న గారు .... గల్ఫ్ దేశాల్లో విన్నప్పుడు .... కళ్ళ వెంట నీళ్లు కారేవి 🙏🙏🙏
@kalayanibandi48892 жыл бұрын
సూపర్ అన్న మీ పాట వింటుంటే చిన్నప్పటి మట్టి వాసన వస్తుంది
చాలా అద్భుతంగా పాడారు పల్లెటూరు గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఇంకా ఎన్నో పాటలు పడాలని భగవంతుని కోరుకుంటున్నాం స్వామియే శరణం అయ్యప్ప
@thuppudu.narsaiah44563 жыл бұрын
సూపర్ పాట పాడిన గాయని గాయకులకు వంధనాలు పాట విన్నంత సేపు మా రెగడిచిల్కమర్రీ గ్రామం కొందుర్గ్ మండలం కళ్లముందు తిరిగింది 🙏🙏⚘⚘✊✊
@srinivasareddy79973 жыл бұрын
We qqàaaaaaa
@sathishAS-t2k3 жыл бұрын
అన్న నమస్తే మాది కొల్లూర్ గ్రామం నవాబుపేట
@thummanapellisampath6072 жыл бұрын
🙏😔అసలు పల్లెలు పల్లెల్లా వుంటేనే అందం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మొత్తం వుల్లు కనుమరుగు అప్పటి అలుకుతలు, బయట నిదురలు, ముచ్చట్లు పిచ్చకుంట్ల ఫోన్లు వల్ల ఎవరి ఇంట్లో వాళ్ళు మరి దారుణం 😔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్ని సార్లు విన్నా కూడా పల్లెల యొక్క గొప్పదనాన్ని విని యాదించే ఈ పాట మన తాతల రోజుల్లో చేసివి అన్ని కూడా ఈ పాట లో రాసారు చాలా అద్భుతంగా వుంది పాట రాసిన వారికి హ్యాట్సాఫ్ 🙏🙏💐💐💐
@srinivasmpur98077 ай бұрын
An excellent really appreciate real life song❤👌👌👍👍రచయిత కు మరియు పాట పాడిన గాయకుడు గార్ల కు ప్రత్యేక ధన్యవాదాలు
@naresh072142 жыл бұрын
ఈ పాట మన పల్లెటూరి అందాల గురించి ఎంత బాగా వర్ణిచ్చి రాసారు. ఈ పాటలో కొన్ని మధుర కాలం ఎప్పుడు మారుతాయో
@narayanareddynarahari6003 жыл бұрын
కష్టజీవి మద్యలో ఉంటాడు కవి .రాసిన వారికి పాడీన వారి కీ హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏పాత మధురాలు ఆ రోజు లు ఇక కనపడవు.
@parameshwaraluru35903 жыл бұрын
K💐
@samuelmylaram63093 жыл бұрын
ఈ పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నయి అన్న. ఆధునికత, అభివృద్ధి అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నాం. మళ్ళీ తిరిగిరావు ఆనాటి రోజులు 😓😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@bravi92062 жыл бұрын
山戈十。傳夲。版
@kukkadapupeddaveeraiah77912 жыл бұрын
@@bravi9206 ni
@n.b.r.youtubechannel36822 жыл бұрын
ఈ పాట వింటుంటే అత్తమామల గౌరవాలు కూడలి తీసుకునే విధానాలు సమాజం తీరు అద్భుతంగా వర్ణించి పాడిన మీకు ధన్యవాదాలు
@koutamabraham41702 жыл бұрын
Yes
@tallavalasasunil1362 жыл бұрын
@@bravi9206 aaaàaa
@Palle_Naveen_19943 жыл бұрын
గత జ్ఞాపకాలను మించిన శత్రువు ఉండడు 😇😇😇😭😭😭
@thuppudu.narsaiah44563 жыл бұрын
70 సార్లకు పైగా నేను ఈ పాట విని వుంటా ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్థుంధి 🙏⚘
@venkatrajamgaini78552 жыл бұрын
Correct
@lingaiahkit74572 жыл бұрын
@@venkatrajamgaini7855 ఉజ్జు నుజ్జుజ్జూనూ యుఅని హుఉఊహ్యు నుజ్యూస్ యుయ్య జ్జుయున్యు యుఉ కూడా అంటారు ఎందుకు జుజ్ ఉజ్జుజ్జునుయున్
@chandramouli67736 ай бұрын
78.❤❤❤❤
@dongojiramnaidu87453 жыл бұрын
ఆదివాసి పల్లె జనపదలు ధన్య వదలు👌👌🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌹💐
@venkateswarlluramalla Жыл бұрын
పాత రోజులే పాత సమయమే అంత కానీ మనిషిఆలోసినలో మారుపురవాలి బాగవ్రాశారు బాగపడేరు థాంక్యూ థాంక్యూ ⚓⚓⚓ 🙏🙏🙏 ❤️❤️❤️ 👈
@jakkampudivenkatanarasihma4173 Жыл бұрын
🌹🍀🙏పల్లెటూరు తీపి గుర్తుకు తెచ్చారు నమస్కారం.
@devanandgoudakula52703 жыл бұрын
ఈ పాట రాసిన రచయిత గారికి పాడిన గాయకుడికి సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడికి పేరుపేరునా కళాభివందనాలు
@rameshjangili8313 жыл бұрын
Ut
@santhoshreddysanthoshreddy97853 жыл бұрын
@@rameshjangili831 plpplppppppppp
@husnabad-viihusnabad86432 жыл бұрын
Bulletsong
@saggalamallesh9 ай бұрын
ఈ పాట రాసిన పాడిన వారికి ధన్యవాదములు అన్నయ్య
@కలుర్..రాముడు3 жыл бұрын
ఆనాడు ఏ ఇనట్ట పెడ్లి జరిగిన గొరవంగ ఉండేది కానీ ఇప్పుడు అన్న తమ్ములను కూడా పట్టించుకోకుండా జరిగిపోతున్నాయి ఇద ఈనాటి కాలం 👍👍👍🌾🌾🌾🌾🌾
@ramulugajula77922 жыл бұрын
Super song anna
@raviprakashmamidi10202 жыл бұрын
రాబోయే రోజుల్లో పల్లెలు అంటే ఇలా ఉండేవా అని ఈ పాట విని అనుకునే రోజులు చాలా దగ్గర్లో ఉన్నాయి అనుకుంటా అన్నా😢
@rajamanimonagi82218 ай бұрын
😮
@gangaputhra25257 ай бұрын
😟
@CVenkat-iv4lg3 ай бұрын
@@rajamanimonagi8221r❤4j😊
@SleepyBackgammon-bl2if2 ай бұрын
Already vacchinay ana
@chintallagatturajukumar17613 жыл бұрын
మరిచిన గతాన్ని, మళ్ళీ జ్ఞాపకం చేసినందుకు నా నమస్కారం 🙏🙏. 🌷🌷🎈🎈
@sidhugameingff70843 жыл бұрын
HI
@mohanmonu12432 жыл бұрын
hatsup anna
@NaveengoudAbbagoni9 ай бұрын
❤@@mohanmonu1243
@venkateswarlumudamanchu6726 Жыл бұрын
నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది ఈ పాట.ఆ నాటి జీవనము ఓ మధుర జ్ఞాపకం. నేడు ఎడారిగా మిగిలింది ఆనాటి రోజులు గురుతుకొస్తే ఏదో పోగొట్టుకున్న ట్లు మధుర వేదన. ఆనాటి పల్లె కరువైంది, ఆనాటి మనుషులు కూడా నేడు కనుమరుగు అవుతున్నారు.... గానము అద్భుతం పాట మధురం. పాట రచయితకు, గాయకుడికి, సంగీతం అందించిన కళా కారునునికి నా హృదయ పూర్వక అభినందనలు.
@chintallagatturajukumar17613 жыл бұрын
పాట రూపంలో జ్ఞాపకం చేసినందుకు ధన్యవాదములు 🙏🙏
@venkivenki40303 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺👍
@srishailamdoddy56533 жыл бұрын
Jai
@moulikadth23552 жыл бұрын
Uhmkkghhil
@bodaanji71402 жыл бұрын
@@srishailamdoddy5653 :
@suramohanarao17042 жыл бұрын
@@venkivenki4030 0
@vaggelasuryakantham9618 ай бұрын
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ఆనాటి చిన్ననాటి రోజులను గుర్తు చేశారు ధన్యవాదాలు 👌💐
@alsamarevents80013 жыл бұрын
సూపర్ సాంగ్ బ్రదర్ అన్ని కళ్లకు కట్టినట్టు ఉంది
@Dj-iz4wh3 жыл бұрын
👏🤝👏
@అనిల్3 жыл бұрын
🌹
@sirisalaraju6643 Жыл бұрын
కన్నీళ్ళు ఆగలె అన్న యువత ఈ పఠణాలలో మగ్గిపొతున్నారు మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నాను. ..
@Mallesh-3014 ай бұрын
చాలా అద్భుతమైన పాట.. 😔😔😔😔పాత రోజులు గుర్తొచ్చాయి....
@amulavijayasagar10472 жыл бұрын
పల్లె పాటలు మరియు విప్లవాల పాటలున్న కష్టంలో ఉన్న పాటలు కూడా చాలా ఇష్టం🙏🙏🙏💐🌸🌺🌹
@balasundaramk5443Ай бұрын
అద్భుతంగా వున్నది. కొంచెం స్పీడ్ తగ్గితే ఇంకా బాగుంటుంది. వీడియో ప్రయత్నించు బాబూ ❤
@vamakshipotti40313 жыл бұрын
పాత రోజులు గుర్తుకొస్తున్నాయి.🙏🙏🙏🙏🙏
@subhashlangampally80953 жыл бұрын
Garjan sir miku mi padalaku,, ma batukula gurinchi,,
@pentakotaramarao94104 ай бұрын
నా చిన్న నాటి రోజులుగుర్తుకొస్తున్నాయి.ఇంతమంచిపాటనందించినందుకు ధన్యవాదాలు.
@mulkalaBhagath6 ай бұрын
గర్జనగారు ఇది వీడియో సాంగు అయితే భాగుండేది చూసి ఇంకా ఆనందిచే వాల్లము
@keethakishanrao9248 Жыл бұрын
నా చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చినావన్నా, పల్లెటూరు వాతావరణాన్ని కండ్లముందు ఆవిష్కరించునావు. ఆ రోజులే వేరు. భవిష్యత్ తరాలు చూడలేవు. ఈ పాట రాసిన రచయితకు, పాడిన గాయకునికి శతకోటి వందనాలు.🙏🙏
@mdevi33783 жыл бұрын
వహ....ఏమి గొంతు, పాట ఛాలా బాగుంది🙏👍 మట్టివాసన, గూబళిం ఛిన్ది
@ganeshmadderla81092 жыл бұрын
మీ పాట రూపంలో పాత రోజులు గు చేశారు,మీకు ,ధన్యవాదాలు
@lakshmiv11182 жыл бұрын
👌👌👌👌🙏🙏🙏
@kallemmouli68043 жыл бұрын
మల్లన్న సాగర్ లో కోల్పోయిన పల్లెటూరి ప్రజలు పల్లెటూరి ఇలా ఉంది
@maheshmajuri97203 жыл бұрын
పాట రాసిన గాయకుడికి ధన్యవాదములు
@sandasrinivasulu75432 жыл бұрын
మంచి సాహిత్యం అచ్చతెలుగు పదాలు మీరు పాడిన పాటలు చాలా బాగున్నాయి , సంగీతం బాగుంది.. రచయిత కు అభినందనలు మంచి సాహిత్యం అచ్చతెలుగు పదాలు ప్రయోగించడం పల్లెటూరి గురించి,వ్వవసాయం గురించి చాలా బాగుంది
@pavankola45102 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@munisekhar51953 жыл бұрын
Chala Baga kallaku kattinatlu chepparu sir, enta pedda Hi-Tech city ina smart city ina manapalley polimeravipu chudadaniki kuda saripovu, Really great sir righter & singer
@andojivenkataih73193 жыл бұрын
Yes
@kametathirupathi64873 жыл бұрын
ఈ పాట రాసిన వారికి కళాబి వందనములు 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@dhanudhanudhanudhanu82192 жыл бұрын
nice song Anna elanti songs vinadam vallane Antati rojulu chala bhagunnayi anipisthundhi
@daratrimurthulu27313 жыл бұрын
పాట రాసిన వారికి పాడిని వారికి పాదాభివందనాలు
@billenagabhushana45207 ай бұрын
Etg😢tggg😊tg
@srikanthk90843 жыл бұрын
అన్న పాట వెంటనే కటిలో నీళ్లు వస్తునవి.,,,😕🙏🙏
@iskcondevotionalwayАй бұрын
🙏🙏🙏🙏🙏
@apparao51662 жыл бұрын
ఈ పాటకి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు 💐🙏👏🌹
@srinivasarao48923 жыл бұрын
పాత ర్రోజులు గురుతు చెసారు బ్రదర్ సూపర్
@anjivarla55093 жыл бұрын
🙏🙏🙏👌
@srinivasarao48922 жыл бұрын
@@anjivarla5509 ధన్యవాదాలు
@kallumadhusudhanreddy5393 жыл бұрын
ఇప్పుడు పల్లేటూళ్ళు మునుపటిలాగ లేవు..అంతా కమర్షియల్ గా మారిపోయింది... పట్నం వాసనలు బాగా వ్యాపించాయి...
@rambabup1522 жыл бұрын
I ❤️ my village......Excellent song Sir....Remember my village sweet memories in this song .....Every words touch to my heart sir ....thank u sir.... 💐🙏
@venkataramana346711 ай бұрын
Good, beautiful, fantastic song.. Thank you bro.
@aadhyasri-tprswamy33893 жыл бұрын
పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించిన ,క వీకి ,గాన రచయితకు , ఫోటోగ్రాఫర్ కు చేతులెత్తి నమస్కరిఇస్తున్నాను చిన్న నాటి రోజులు కళ్ళముందు కదలాడుతున్న వి ,మళ్హీ ఆరోజులు ఎప్పుడొచ్చునో ,💐💐💐🙏🙏🙏
@kannurianandrao95173 жыл бұрын
పాట రాసిన కలం కు, పాడిన గళం కు అభినందనలు 🌹
@saikonthamu44333 жыл бұрын
🙏🙏🙏
@gsuribabu92783 жыл бұрын
Supper song
@ravikiran80813 жыл бұрын
🙏
@emamugallabalaraju93223 жыл бұрын
E. B alaraju
@emamugallabalaraju93223 жыл бұрын
Old. Song. Suppor
@singdassrisailamabhi39782 жыл бұрын
Danayavadalu సర్
@MalempatiSrinivasarao3 жыл бұрын
ఈ పాటకు కూడా డిస్ లైక్ కొట్టిన వాళ్ళని ఏమనాలి.......బహుశా వాళ్ళకి పల్లెటూరి వాసన తెలియదు అనుకుంటా?????
@somaiahkandi9602 жыл бұрын
Jai janapada geyali pallyturey patalu om Om Om Om Om Om
@ramuluboddupally606910 ай бұрын
Vadu luch
@tgsravan289310 ай бұрын
❤a❤❤
@tgsravan289310 ай бұрын
❤a❤❤❤❤❤❤
@tgsravan289310 ай бұрын
@@somaiahkandi960❤
@raghavendrasharmaviriventi9750 Жыл бұрын
పల్లెటూళ్ళలో జీవించిన వాళ్ళకే ఈ సాహిత్యము, ఈ పాటలో ఉన్న ఆవేదన అర్థం అవుతాయి. గతంలో పల్లెటూల్లలో బీదవాళ్ళు ఎక్కువ ,అయినా ప్రతి వాడు అన్యోన్య సహాయంతో సంతోషంగా జీవించేవారు. ఈనాడు శ్రీమంతులు ఎక్కువయ్యారు కానీ సంతోషం మాత్రం కరువైంది. పట్నాలపై మోజుతో సగం గ్రామీణ వ్యవస్థ నాశనమైతే, రాజకీయాలతో , రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో మారుమూల పల్లెలు కూడా కనుమరుగవుతున్నాయి. ఉప్పు పుట్టని ఊరు అన్నట్లుగా ఉప్పు కొనాలంటే సమీప పట్టనాలకు వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించింది.మళ్ళీ పల్లెటూరి జీవితాలు రావాలని కోరుకుందాము.
@sharathkotipally90403 жыл бұрын
వ్రాసిన వారికి. సంగీతం ఇచ్చినవారికి. పాడినవారికి.హృదయపూర్వక నమస్కారాలు
@rameshbijja23422 жыл бұрын
సూపర్ అన్న మీ గో0తుధన్యవాదాలు
@puthalashekarputhalashekar60692 жыл бұрын
పల్లె సాంగ్ మళ్లీ మళ్లీ అదే అదే సాంగ్ వినాలనిపిస్తుంది రాసినవరికి 💯👌👌❤️❤️❤️
@gurubrahmamch78972 жыл бұрын
Ch,gurudraham,d,padu
@chandrakumar20343 жыл бұрын
Nijam ga okapudu palle ante challa bagunde .. 😔😔😔🥺 ఇప్పుడు miss chesukunam 😔
@rajk4613 жыл бұрын
,నేటి తెలంగాణ కష్టాలను మీరు దయచేసి గొంతెత్తి పాడగలరని కోరుతున్న...సాదించిన తెలంగాణలొ ఎన్నొ ఇబ్బందులు పడుతున్నారు జనాలు దయచెసి మల్కి ఉద్యమం చెయ్యల్సిన పరిస్థితులు ఉన్బాయి...
పల్లెటూరి వాతావరణాన్ని గురించి తెలియజేసినందుకు కవికి, మరియు పాటు పాడిన వారికి మరియు రచయిత కు అభినందనలు
@revathiayaluri5269 Жыл бұрын
👌👌👌 అన్న
@balasaidashaik81052 жыл бұрын
ఈ పాట రాసిన రచయితకు , పాడిన గాయకులకు హృదయపూర్వక కలాభివందనలు... రచయిత తనపల్లెను అభిమానించి, ప్రేమించి ఇష్టపడిన తీరును...మారుతున్న పల్లెల పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి వ్రాసినట్టుగా ఉంది...చేతికిఎదిగిన కొడుకు దూరమైనట్టుగా.... కొత్తకొచ్చిన పైరు వడగండ్లపాలైనట్లుగా... కోటి ఆశలతో చదివి ...కొలువు రాలేదన్నట్టుగా.... కళ్ల సంబరంగా చేసిన బిడ్డ మనువు కాస్త... కంటనీరు పెట్టిచ్చినట్టుగా.... తన పల్లె గతి తప్పుతున్నట్టు... అది రేపటి...రీతి ఏమౌనో యని భావించి...అనుభవించి...వ్రాసినట్టుంది... గాయకుడు ఈ పాటలోని మర్మాన్ని జీర్ణించుకొని...తానే పల్లె అయినట్టుగా పడిన తీరు...అందరూ...అభినందనీయులు... ఎన్ని సార్లు ...అభినందనలు తెలిపినా వారి శ్రమకు తక్కువే...🙏🙏🙏
@shivakumarnarimalla48959 ай бұрын
Golden song ❤
@tholemlaxminarayana69722 жыл бұрын
సూపర్ సాంగ్స్ అన్న
@balarajubalaraju9102 жыл бұрын
సూపర్ అన్నగారు ఉన్నది ఉన్నట్టు చెప్పినావు👍👍❤️🙏🙏
@SaiduluVelmakantiАй бұрын
పాట రాసిన వారికి ధన్యవాదాలు
@kramappa229110 ай бұрын
ఈ పాట పాడిన అన్నకు కోటి వందనాలు
@dvenkatramulu88133 жыл бұрын
పాటరసి పడినవారికి పాదాభివంధానం
@rajeshiaf69242 жыл бұрын
Chaala Baagundi. Nice Voice... Old .memorys gurthochaay
@perugumadhu52183 жыл бұрын
థిస్ సాంగ్ సూపర్ ఎక్స్సీలెంట్
@avutiravikuarmudirajraviku18452 жыл бұрын
Pallethuri patal super
@murugeshkmsmurugesh80869 ай бұрын
Pataku thagina pthar ledhu
@vijayvelpula81113 жыл бұрын
Awesome lyrics....e song vintuntd ma village hee gurthuku vachindhi... 😭😭😭
@ganeshkathula8 ай бұрын
చాలా బాగా పాడి నావు అన్న పాత రోజులన్నీ గుర్తొచ్చాయి ఇప్పటి పిల్లలు నీ పాట విని సంస్కారం నేర్చుకుంటే బాగుంటది అన్న నీ పాట విని🙏🙏
@KasiViswanath-z8p11 ай бұрын
Palle Paata Chala Baaga Varnincharu Nice ❤❤
@raghavendrasharmaviriventi9750 Жыл бұрын
వాస్తవాన్ని చక్కగా రచించిన కవికి, పాటపాడిన గాయకుడికి మరియు కోరస్ అందించిన శత సహస్ర వందనాలు.
@BalaiahChintala-q1j20 күн бұрын
Super. Annapatharojuulu gourthukosthnnavi
@jillamahesh2151 Жыл бұрын
Anna garu namasthe super song
@subhashlangampally80953 жыл бұрын
Anna garjana garu mi padalaku. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunkumarlenkala97863 жыл бұрын
ఆ కలానికి ఆ స్వరానికి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@mulkalaBhagath11 ай бұрын
చిన్న నా టి రోజు ల ను క ల్ల కు కట్టినట్లు చూపిన పాట❤
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వెనుకటి గుర్తులు మళ్లీ గుర్తు చేసినందుకు చాలా థాంక్స్ మరొక విషయం ఏంటంటే ఇట్లాంటి పాటలు వింటున్న కష్టసుఖాల్లో మట్టి వాసులలో కష్టపడ్డ వాళ్లే ఇంకా ఈ పాటలు విన్నాక అర్థమైంది ఇంకా చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నందుకే ఈ కలియుగ ప్రపంచంలో ధర్మం ఉన్నది నిలబడి ఉన్నది లేకపోతే ఎప్పుడో ఈ కలియుగ మునిగిపోయేది