తెలంగాణ జానపదాన్ని ఒక ఊపు ఊపిన ఫోక్ కింగ్ సింగర్,లిరిసిస్ట్&మ్యూజిషయన్ తిరుపతన్న నీకు💐🙏🔱🕉️🇮🇳🚩
@pusulooribhaskar9562 жыл бұрын
తమ్ముడు మాట్ల తిరుపతి నీ వాయిస్ చాలా బాగుంది మీ పాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు
@sakandaalishukkurali20812 жыл бұрын
Super singer of Telangana Thirupathi M Jai Telangana
@Dr-ib4ej2 жыл бұрын
Super super 👌👌👌😎😎
@chashokbharath91323 жыл бұрын
జై భీమ్ తిరుపతి అన్న
@anilthoutu83063 жыл бұрын
nuvvu great singer writer movie vallu nee tho song rapistyey full hit ayithayi 100%
@BVRCREATIONS3 жыл бұрын
మాట్లా తిరుపతి అన్న కు అన్న రాసే పాటలకు నేను పెద్ద అభిమానిని... తను పాడే పాటలు లిరిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి
@chiranjiviayyagalla10504 жыл бұрын
అన్నా మీకు ముందుగా పాదాలకు వందనాలు జై తెలంగాణ ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉంది తెలంగాణ కళాభివందనాలు
@shankarkommu86542 жыл бұрын
Babai your great
@ravaliravli39466 жыл бұрын
anna me voice chala bagundi special amma song nd bathukamma song superrrrrrrrrrrrr inka meru elanti songs enni padali meku me amma elappadu metho uatandi
@laxmancheepelly48263 жыл бұрын
మీ పాట... మీ మాట సూపర్ అన్న...... మీ పాటలలో మాధుర్యం సూపర్
@తెలంగాణఉద్యమకారులఫోరంపాలకుర్తి4 жыл бұрын
Super anna..yoyo
@siddipetpdsu90642 жыл бұрын
Exlent lyricist..👌👌
@sankararjun73036 жыл бұрын
Top Lyricist in TS👍👍👍👍👍👍👍👍👍👍
@JayarajPothunuri-pm8vfАй бұрын
కాలం కదిలిపోతున్నా... మేము కదలకుండా... మీ గానం వింటున్నామన్నా... మా తిరుపతన్న... అభినందనలతో
@lehakshsainik50446 жыл бұрын
Anna మీ voice చాలా బాగుంది
@chempatisatyanarayanaraju3443 жыл бұрын
What a literary what a involvement what a song. You are our favourite
@k.k14833 жыл бұрын
Ni patalu superrrrr annaaa.....
@dj_polavarapu8 жыл бұрын
First hearty congratulation YOYO TV.... Thirupathanna meru amma kosam padina song excellent and meaning kuda chala chala nachindi.... and ur speach kuda bagundi..alage ma anna VARANASI YASHONAADH gariki aa sai deevenalu....
@gaddammadhusudanreddy33597 жыл бұрын
excellent
@gangareddymothe1317 жыл бұрын
మాట్ల తిరుపతి గారు ఇంకా కవిగా మరియు గాయకుడిగా ఏంతోఏత్తు ఎదిగి కలామతల్లికిసేవచేస్తు అమ్మ సరస్వతి దేవి ఆశ్వీర్వచనముతో రాజన్నసిరిసిల్ల జిల్లాకే తలమానికమై నిలువలని ధీవిస్తున్న. మోతే గంగారెడ్డి ప్యాక్స్ ప్రెసిడెంట్ కోనరావుపేట రాజన్నసిరిసిల్ల జిల్లా
@lokeshtenkati75666 жыл бұрын
అన్నా నీ పాటలు సూపర్
@ifeellovewithyougoud80794 жыл бұрын
తిరుపతి అన్న మీ సాంగ్స్ సూపర్
@rajreddy31424 жыл бұрын
Very butiful voice n theme songs.
@rnreddy81046 жыл бұрын
Thirupathi Anna super meru chala great mi songs ki nenu pedda fan
@ismkishan60653 жыл бұрын
Super anna👌👌👌
@gangadharmadari18162 жыл бұрын
అన్న నువ్వు రాసిన ప్రతి అక్షరంలో అర్థం ఉంది కానీ నీకు మొక్కలే నీకు నీ కాలానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@marthagadagalla6613 жыл бұрын
Super singer
@mounikaatla70825 жыл бұрын
Am a big fan of you anna mi voice lo oka magic untadi mi rachanallo oka madhuryam untadi 🙏🙏🙏👌👌