ఓం నమశ్శివాయ స్వామి తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించు స్వామి ఓం నమశ్శివాయ. మానసిక వేదన ఆర్థిక ఇబ్బందులు. చేతిలో పని లేక. కుటుంబ కలహాలతో. చేతిలో ధనం లేక. మానసిక వేదనతో గురి అవుతున్నాను స్వామి. ప్రతిరోజు ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ నీ నామస్మరణ జపి ఇస్తున్నాను స్వామి. నాకు మోక్షం ప్రసాదించి ఈ బాధలనుండి విముక్తి చెయ్యి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 హర హర మహాదేవ శంభో శంకర,.
@natarajag8635 Жыл бұрын
16 somavara vratham cheyandi aantha manchi jaruguthundhi aa shivayya dhayavalla om namh shivaya. 🙏🙏🙏🙏
@padmavathidevithota2530 Жыл бұрын
Kastalu yeppudu undavu, nee papa parinaam kosam kastalu vasthayi, papa parinaam tharvatha sukhalu vasthayi, kastalu yeppatiki undavu, alage sukhalu undavu idi oka sycle
@TechWeigh Жыл бұрын
Om nama shivaya
@nadiseshareddy6530 Жыл бұрын
స్వామి పరమేశ్వర నేను తెలిసీ తెలియక చేసిన తప్పులు క్షమించు స్వామి.. తండ్రీ
@panjalashiva2398 Жыл бұрын
❤😂🎉😅😢🎉😅❤❤😮😊
@thatrajusrinuvas74499 ай бұрын
స్వామి నేను తెలిసి తెలీక చేసినా తప్పులు మన్నించండి ఓం నమః శివ
@UdayGoud-v9gАй бұрын
🙏
@shivaratridharmendra1850 Жыл бұрын
ఓం నఃశివాయ నేను తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసిఉంటే నీబిడ్డని అనుకొని క్షమించు తండ్రీ ఓం నఃశివాయ 🙏🙏🙏
@EnterprisesSrivinayaka3 ай бұрын
స్వామి నన్ను ఋణ విముక్తి నుంచి బయటపడే స్వామి ఓం నమశివాయ
@ryakalarajkumar6215 Жыл бұрын
స్వామి, కొన్ని ప్రత్యేక సందర్బాలలో తెలిసికూడా అదే తప్పు ని చేసాను, శిక్ష కూడా నా మనసుకు నేనే వేసుకున్నాను, ఇకనైనా క్షమించి నా దారిద్ర్యాన్ని ప్రాలేదోలి ఈ జీవితానికి తిరిగి అదృష్ట జాతకం ప్రసాదించాలని వేడుకుంటున్నాను ఓం నమఃశివాయ.
@nadellasatyavani2016 Жыл бұрын
2:27 2:28
@kodidelashawreeff7241 Жыл бұрын
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. పరమశివుని దయవల్ల ఈరోజు ఈ వీడియో చూసే భాగ్యం నాకు కలిగింది హర హర మహాదేవ శంభో శంకర
@radiumRavii Жыл бұрын
తెలిసి కానీ తెలియక కానీ మనస్సుతో కానీ మాటతో కానీ కన్నులతో కానీ కాళ్ళతో కానీ చేతులతో కానీ మరే విధంగానైనాను నావల్ల tappu జరిగిన పెద్ద మనస్సుతో నన్ను మన్నించండి శివయ్య 🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔 నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఈశ్వర 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺అనుగ్రహించు శివయ్య.
శివ య్య నా తప్పు క్షమించు మా బావ గారు సునీల్ కి మంచి ఆరోగ్యం ఆయుష్షు ఇవండీ భర్త భార్య పిల్లలు నిండు నూరేళ్లు కలిసి జీవిచాలి 👏😭
@Pravasi999 ай бұрын
ఈషా పరమేశా . దయవుంచి నా పాపాల్ని ప్రక్షళన చేసి నన్ను కరుణించు దయామయా 🙏
@SsivaprasadGuttula9 ай бұрын
ఓం నమఃశివాయ తండ్రి నా హృదయం లో ఉన్న పూడికలు కరిగి పోయి మంచి ఆరోగ్యం ప్రసాదించు మహాదేవ
@kumarkoppisetti3216 Жыл бұрын
శివయ్య. మేముతేలీసీతేలీయక చేసిన తప్పులు క్షమించి మమ్ము కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏
@KumarKumar-d8b Жыл бұрын
ఓ o ఓం నమశ్శివాయ ఒక ఆడ బిడ్డ చనిపోయింది ఒక మగ బిడ్డ నైనా కాపాడే శక్తి ని ప్రసాదించు పరమేశ్వరా ఓం నమశ్శివాయ నమః
@pallevinodkumar9993 Жыл бұрын
ఓం నమఃశివాయ ఓం శ్రీ అరుణాచల శివ ఓం శ్రీ అరుణాచల శివ ఓం శ్రీ అరుణాచల శివ ఓం శ్రీ అరుణాచల శివ ఓం శ్రీ అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏
@SrinivasReddy-sh4hf10 ай бұрын
❤ good morning 1:30 ❤😅
@k.rambabu5448Ай бұрын
స్వామి నేను తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించండి స్వామి నన్ను కాపాడు స్వామి నేను పెద్ద సమస్య లొ వున్నాను తండ్రీ మనశ్శాంతి లేదు నాకు తండ్రీ లేడు ఈశ్వర నువ్వే ఈ సమస్య నుంచి విముక్తి కలిగించండి తండ్రి😢😢😢😢
@విశ్వం-ణ9థ Жыл бұрын
ఓం నమః శివాయయ నమః స్వామి ఈశ్వరా నేను తెలిసి తేలిక నా భక్తి లో పూజలలో తప్పులు జరిగినట్లయితే నన్ను మన్నించండి స్వామి పరమేశ్వర సర్వేశ్వర నాకు నీవే దిక్కు అయ్య సర్వేశ్వర అరుణాచల శివ మీకు పాదభినమస్కారం స్వామి ఈశ్వరా🛕🪔💐🌺🌸🙏🧎
@ESrinivasulu-j1p Жыл бұрын
నేను తెలిసి తెలియక పంచభూతాలకు &దైవానికి విగతము కలిగించి ఉంటే మన్నిచు స్వామీ శివాయ
@saigowdsaigowd50838 ай бұрын
నన్ను క్షమించు స్వామి ఓం నమః శివాయ 🙏
@manjulasamba97688 ай бұрын
O భూ శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో
@nchandu5712 Жыл бұрын
ఓం నమః శివాయః తండ్రి శివ తెలిసో తెలియకో జ్ఞానం తో అజ్ఞానం తో ఇంద్రియ్యాములతో చేసిన చూసిన వినిన జరిగిన సమస్త డోసాలను పాపాలను క్షమించు తండ్రి
Swami na తప్పులను మన్నిచు స్వామి నేను నేకు చెప్పిన కోరికలు నెరవేరుస్తాను తండ్రి eఒక్కసరి నన్ను e apada nuchi nannu kapadu eswara తండ్రి
@eshwarkallur5958Ай бұрын
శివయ్య తండ్రి, నేను తప్పులు చేశాను, ఎందరినో ఇబ్బంది పెట్టాను.. నా వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళదరిని నీ సమక్షంలో క్షమించమని వేడుకొనుచున్నాను దేవ.. పాహిమాం.. పాహిమాం పరమేశ్వరా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gangadharmandaloju89653 ай бұрын
స్వామి, శంకర నేను తెలిసిగాని తెలియకగాని చేసిన తప్పులకు నాకు శిక్ష విధించు స్వామి, నా పిల్లలను మినహాయించి వారిని చల్లగా చూసి కాపాడుమని వేడుకుంటున్నాను.
@subbareddynallamilli125210 ай бұрын
తండ్రి శివయ్య మీ బిడ్డ మేము మీ దయతో చల్లగా చూడండి తండ్రి మా తప్పు లను మనించండి శివయ్య.. పాహిమాం పాహిమాం పాహిమాం.. 🙏🙏🙏
@ananthaiahp51322 ай бұрын
ఓం నమఃశివాయ 🙏🌹🙏స్వామి తెలిసి తెలియక చేసిన తప్పులు మన్నింసు పరమేశ్వర 🦜🍥❤️🥀🙏🙏
ఓం నమః శివాయ నన్ను క్షమీంచు స్వామి తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులు
@DeepuPeravali9 ай бұрын
Om nama shivaaya kshaminchu thandri😢😢😢😢😢😢😢😢
@MutaRajitha Жыл бұрын
తండ్రీ నాకు తెలిసి కొన్ని,తెలియక కొన్ని ఎవరికైనా హాని చేసినా, బాధపెట్టిన నన్ను క్షమించు తండ్రీ... నా తరపున నీవు నన్ను నడపించు..... సదా మము కాపాడు మహాదేవా... 🙏🙏🙏💐🎉 thq శివ...Iam sorry, for giveme, I love యూ ❤🙏🙏🙏🙏🎉
@mahalakshmig238Ай бұрын
ఓం నమః శివాయ నమః తండ్రి తెలిసి తెలియక తప్పులు చేసి వుంటే క్షమించు స్వామి 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹♥️♥️
@machabhanu77202 ай бұрын
Om namashivaya swami nenu abdham matldanu nannu shaminchu swami om namashivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నీవే కొండంత అండ అని నిన్ను నమ్మితే అంతిమ విజయం మన్ని ప్రకటించి నీ అస్తిత్వాన్ని నిరూపించుకో తండ్రి ఈ జీవితమనే ఆటలో ఆనందాన్ని నీ భక్తులను ఆస్వాదించని తండ్రి ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏🙏🙏🙏🙏
స్వామి తెలిసి తేలిక తప్పు చేసుంటే క్షమించు తండ్రి నా బాబు నీ రాక్షంచు నా బాబు పుట్టినరోజు నుండి box లోనే వున్నాడు స్వామి ఈరోజు కి 12 రోజు లు అయినావి స్వామి నా బాబు నీ కాపాడు స్వామి ఓం నంశివాయ 😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏😭
@ramadeviethoti2240 Жыл бұрын
Om namasivaya kapadu tandri
@ramavarapusuryakanthamani9663 Жыл бұрын
బాబు కి ఏమి కాదు ఆ భగవంతుడు నమ్ముకున్న వారికి అన్యాయం చెయ్యరు ఎంత మంచే జరుగుతుంది దేవుని ఆశీస్సులు మీ పై ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏 భగవంతుని ధ్యానిస్తూ కోండి ఇప్పుడు బాబు కి ఎలా ఉంది బాగుందా ? సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏🙏
@janakiramaraolingamsetty4434 Жыл бұрын
ఓం నమశివాయ తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు స్వామి 🙏🙏🙏ఓం నమశివాయ 🙏🙏🙏🙏🙏
@MohanPogaku-wu6zk10 ай бұрын
🎉🎉om shree Hara Hara mahadevaya namo namaha🎉🎉🎉om sai shree sai jaya jaya sai🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Kurugundla.Chiranjeevulu9999 Жыл бұрын
ఓం నమః శివాయ, శ్రీం శివాయ నమః 🪴🕉️🪴
@VishnuVardhan-dl1fi10 ай бұрын
🙏🙏🙏 తెలిసి కానీ తెలియక కానీ మనసుతో కానీ మాటలతో కానీ కన్నులతో కానీ కన్నీళ్ళతో కానీ కాళ్లతో కానీ చేతులతో కానీ మరి ఏ విధంగా గాని నావల్ల తప్పు జరిగిన పెద్ద మనసుతో నన్ను క్షమించండి శివయ్య💐💐💐 మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటున్నాను ఈశ్వర🌺🌺🌺 🙏🙏🙏నన్ను అనుగ్రహించు శివ 🙏🙏🙏🌺🌺🌺❤❤❤
Please Shiva my greatest lord shiva nenu chesina thappulaki eka realise ayyanu thandri na valla Neenu chesina thappula valana naa family members kooda chala suffer avuthunnaru please sivayya Neenu chesina e thappulaku naaku Neenu realise ayyanu shiva eka nannu naa family members ne KSHAMINCHANDI It's means maa aandharine kapadandi thandri please please please Shiva 🙏🙏🙏🙏🙏OM NAMASHIVAYA
@tqgmu9 Жыл бұрын
💰💖 Om Namah Shivaya 🙏💐 Thank you so much UNIVERSE 💰💖✨🙏💐
The voice of this Kshamapanaa Sthuti is fabulous and exemplary 👏👏👏
@sudheerk16 Жыл бұрын
Thank you universe 💐🙏 thank you chanting lyrics 🙏
@Neha-ke6it6 ай бұрын
Oka avakasham evu tandri
@diwakarreddym4282 Жыл бұрын
Om నమః శివాయ chaminchu తండ్రి
@AdiseshappaSidagonde-dl4ww10 ай бұрын
Om namah shivaya Telisi teliyaka na tappulanu kshaminchu thandri. Mee koduku vinnapam thandri. 🎉 koti koti mee padalaku namaskaramulu
@Maha-ht9 Жыл бұрын
ఓం నమః శివాయ ❤🙏🚩🙏
@haricm100110 ай бұрын
స్వామి నేను ఈడినా తెలిసి తెలియక తప్పు చేసి ఉంటె వాటిని దయతో క్షమించండి తండ్రి. మరియు నా బావ హరికి చెడు ప్రభావం ఉంటె తొలిగించి మంచి అభయం ఇవ్వండి స్వామి.
@swathikarthic Жыл бұрын
Om Namah Shivaya 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 thandri shiyayya memu Karthika masam niyamalu Relatives home lo patinchalekapoyamu xeminchu Nayana🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹