కర్ణాటక సంగీత కృతులు మరిచిపోతున్నామనుకున్న సమయంలో శ్రీ నాగరాజు గారు వాటికి ప్రాణం పోస్తున్నట్లుగా ఉంది. మల్లాది బ్రదర్స్ అదుర్స్. నవరాగ రసం కురిపించారు. అద్భుత అమృత కార్యం సర్. మీకు అభినందనలు, పాద నమస్కారాలు.
@kakarpartisubbarao26829 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@chagantiseetaramanjaneyulu49092 күн бұрын
CHALA MADHURAM GA GANAM CHESARU MEERU CERTAINLY GOD BLESS YOU
@vanithamodoor1034Ай бұрын
Adbhutam 🙏🙏
@NavaneethSagarMusic11 ай бұрын
If any Ragam can eradicate depression or depressing thoughts ,then it is this most blissful Ragam Hamsanadam❤
@NavaneethSagarMusic Жыл бұрын
Awesome hamsanadam ragam and singing by malladi brothers
@channelvividha5510 Жыл бұрын
శ్రీ నాగరాజు గారి కుటుంబం అంతా ఈ నవరాగారస ప్రయోగంలో భాగస్వాములు కావటమే కాక, నవతరం ఘనమైన పూర్వతరం వారిని తీసుకు వచ్చి సాంప్రదాయ సంగీత బాణీలకు సరికొత్త సొగసులను అద్దటం హర్షణీయం. ఈ నవరాగరస వాహిని విశేషంగా ప్రవహిస్తూ, విశ్వమంతా స్పృశిస్తూ... శాశ్వతంగా నిలచిపోవాలని ఆశిస్తున్నాను
@nagavenkatakhasim2 жыл бұрын
తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము కలవంటిది బదుకు -ఘనునికిని అనయము సుఖమేడ -దవల దు:ఖమేడది తనువుపై నాసలేని - తత్వమతికి పొనిగితే బాపమేది -పుణ్యమేది కర్మమందు వొనర ఫలమొల్లవి - యోగికిని తగినయమృతమేది - తలవగ విషమేది తెగి నిరాహారియైన - ధీరునికిని పగవారనగ వేరి - బంధులనగ వేరీ వెగటుప్రపంచమెల్ల - విడిచేవివేకికి వేవేలువిధులందు - వెఱపేది మఱపేది దైవము నమ్మినయట్టి - ధన్యునికిని శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములో నున్నవాడు యీవలేది యావలేది - యితనిదాసునికి in english: telisitaemOkshamu - teliyakunna baMdhamu kalavaMTidi baduku -ghanunikini anayamu sukhamaeDa -davala du:khamaeDadi tanuvupai naasalaeni - tatvamatiki ponigitae baapamaedi -puNyamaedi karmamaMdu vonara phalamollavi - yOgikini taginayamRtamaedi - talavaga vishamaedi tegi niraahaariyaina - dheerunikini pagavaaranaga vaeri - baMdhulanaga vaeree vegaTuprapaMchamella - viDichaevivaekiki vaevaeluvidhulaMdu - ve~rapaedi ma~rapaedi daivamu namminayaTTi - dhanyunikini SreevaeMkaTaeSvaruDu - chittamulO nunnavaaDu yeevalaedi yaavalaedi - yitanidaasuniki Vivarana : Nallan Chakravartula Krishnamacharyulu garu తెలిస్తే మోక్షము తెలియక పొతే సంసార బంధము।బ్రతుకంతా ఒక కలేకాని నిజము కాదు। శరీరము నశించును। ఇట్టి శరీరముపై ఆశ ఎందుకు ?అనే తత్వము తెలిసిన వారికి సుఖము లేదు ,దుఃఖము లేదు। కర్మ మాత్రమే చేయదగినది।కాని దాని ఫలమక్కరలేదు అని ఫలత్యాగము చేసే యోగికి పాపము లేదు,పుణ్యము లేదు నిరాహారదీక్ష గలవానికి అమృతము లేదు,విశము లేదు । ప్రపంచమంతయు మిధ్య అని తెలిసి దానిపై వెగటు చెంది ప్రపంచమును వదిలిన వానికి పగవాడు లేదు , బంధువు లేడు। వేల వేల విధులున్నయి। ఈ విధులు చేసి ఏవేవో పొందుదామని తలంప సాధారణముగా ఉంటుంది।రానిది రాకమానదు।పోనిది పోక మానదు అని దైవమునే నమ్మిన వానికి వెరపు లేదు మరపు లేదు। శ్రీ వేంకటేశ్వరుని చిత్తమున నిలిపి ఆయన దాసుడయిన వానికి ఈవల లేదు,ఆవల లేదు। విశేషము మొదటి చరనము రెండవ భాగము యోగస్థః కురు కర్మాణి సంగం త్యాక్త్వా ధనంజయసిధ్యసిధ్ద్యో సమో భూత్యా సమత్వం యోగ ఉచ్యతే = యోగమందున్న వాడవై ఫలసంగమును విడచి కర్మలను చేయుము।ఫలసిధ్ధికిని అసిధ్ధికిని సముడవై కర్మలను చేయుము। ఈ సముడగుటయే యోగము। ఆ యోగము కలవాడె యోగి।యోగికి పాపమేమున్నది,పుణ్యమేమున్నది?ఏదియు అంటదన్నమాట , ఇది గీతావాక్యము। అన్నమయ్య ఈతత్వమును చెప్పిరి।
@yerralavanya9573 Жыл бұрын
ఇంత మంచి అధ్బుతమైన కీర్తను భావంతో సహా అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏 ఇలాగే అన్నిటికీ అందించగలరు.మన తరువాత తరాలకు మన సంస్కృతిని పంచడానికి మీలాంటి వారు చాలా అవసరం. శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@yerralavanya9573 Жыл бұрын
అధ్బుతం🙏🙏🙏
@krishSundar Жыл бұрын
ధన్యవాదాలు మీరు చేసిన సేవ అమూల్యం🙏🙏🙏
@Pravalika.1115 ай бұрын
Thank you so much ,🙏😊
@Pravalika.1115 ай бұрын
My fav soulful song Thank you 😊 universe
@alajangihari65572 жыл бұрын
మన తెలుగు సృతులు,కర్ణాటిక్ సంగీతం ,భైరవి తాళం ,మారుతున్న కాలంతో ఇవి అంతరించి పోతున్నాయి అనుకున్న సమయం లో మల్లి వాటిని recreation చేసినట్లు ,కాదు కాదు ఎన్ని సార్లు విన్న మన మెదడు నుండి పొకుంద చేసిన నాగరాజు గారికి,seven notes టీం వారికి..🙏🙏🙏..
@sarojinisainni38112 жыл бұрын
Beautiful Annamayya Kruti....🙏🏻🙏🏻 చాలా చక్కగా వుంది కీర్తన. ఈ రోజుల్లో ఇలాంటి వి మరుగున పడకుండా మీరు వెలుగులోకి తెస్తున్నారు మీకు ధన్యవాదములు జీ ❤️💞🙏🏻💐
@banjarabhagavadgita Жыл бұрын
మల్లాది రవికుమార్ గారికి మల్లాది శ్రీరామ్ గారికి అనేక నమస్కారములు 🙏🙏 ఎంతో భక్తి భావ ప్రాముఖ్యమైన అన్నమయ్య కృతి.! మధురాతి మధురం.! ఇంతమంచి కృతిని తన పర్యవేక్షణతో తనమధురమైన వేణుగానంతో అందించిన శ్రీనాగరాజుగారికి శుభాభినందనలు💐💐ధన్యవాదాలు💐💐
@manikyambamanugarra98012 жыл бұрын
మాటలు చాలవు. సాహిత్యం ,గానం అత్యద్భుతం.🙏🙏💐💐
@bsanthibaskar49392 жыл бұрын
सत्यमेव भोः।👌🙏🙏🙏🙇
@muralikrishnagadepalli44542 жыл бұрын
Nice to see Sri Malladi brothers in Nava ragarasa. Well orchestrated and as usual excellent rendition by Sri Malladi brothers. 👌👍👏💐🙏
@anuradha29906 күн бұрын
Terrific andi, it has got too much feel in the Keerthana n rendition.
@sainathmadhavapeddi34382 жыл бұрын
గానం, సాహిత్యం చాలా గొప్పగా, మనోరంజకంగా వుంది. మాధవపెద్ది సుబ్బలక్ష్మి.
@banjarabhagavadgita Жыл бұрын
మధురాతి మధురం🙏🙏🙏👏👏నాగరాజు గారు ఇటువంటి మంచి కార్యక్రమాలన్నో ఇంకా మీరు తలపెట్టాలని నా ఆకాంక్ష💐💐🙏
@devulapallichakravarty2 жыл бұрын
Beautiful rendition. 🌺 Translation: 🍀 If you know it, it’s ‘moksha’, else it’s bondage! 💖 Life’s dreamy for an exemplary. 👏 (For an exemplary, life would be dreamy if he/she finds ‘moksha’ (absolute freedom 🦋). Else it will be suffocating & restrictive). 🍀 For a savant who has no bodily desires, what is eternal happiness? what is eternal sorrow? 😅😢 For a Yogi (~Yogini) unattached to fruits of his/her actions, what is sin? what is piety? 😔 🍀 For a resolute ‘niraahaari’ (one who has given up food), what is ambrosia? what is poison? ☺ For the wise renunciates (who consider the world disgusting), who are friends? who are foes? 🤗 🍀 Fortunate is he/she who has faith in God. To one such, in his/her waking life - what are fears (~surprises)? what is oblivity? 🙌 For a staunch devotee who has Sree Venkateswara in his/her heart (~mind), what is inside? what is outside? (‘He’ is omnipresent, omniscient & omnipotent!) 🙏
@radhatanuku6632 жыл бұрын
As usual great.. many many thanks for bringing this krithi.. anything I talk about Sri Malladi brothers will be less .. Amazing
@nadadhurharipriya78642 жыл бұрын
Very glad and lucky to meet them.They blessed me heartfully...Very blessed...🥺🙏 Namaskaras to Sri.Malladi Ravi Kumar garu and Sri.Malladi sreeram Prasad garu🙇♀️🙏
@sreedevimacherla11492 жыл бұрын
So much respect to Malladi brothers 👏🙏 we are blessed to even listen to these songs. Thank you so much NAGARAJU sir 🙏
@ramanathremella3861 Жыл бұрын
Please insert Lyrics
@charu08148 ай бұрын
Excellent 👌👍
@charu08148 ай бұрын
Such a wonderful Ragam
@pavankumar-kv9eu6 ай бұрын
Super 👌
@praturiraghunath64637 ай бұрын
Marvellous composition, music and rendering🎉❤🎉
@balajiys2 жыл бұрын
Wow great videos
@jayadevkrishnatheeram4617 Жыл бұрын
Beautiful. Superb
@meghanak2003 Жыл бұрын
Incredibly beautiful!!
@chandk872 жыл бұрын
No words.. Enlightening experience
@vasanthakumarbv2592 жыл бұрын
Nagaraj sir, you r doing wonderful job Malladi brothers singing this song so melodiously Really blessed we are.
@sunny787 Жыл бұрын
Superb...feel, reminded raga of om namaha song of geetanjali...
@kamalaakarshАй бұрын
Same raagam
@SUNIL-vu4of2 жыл бұрын
Thank you so much for uploading the speech less performance of the great Malladi brother s. Please upload some more videos
@sudhakar9412 жыл бұрын
Elaa eppudu. Program. Evvakandy. . Prasad. Garu. Ravi. Garu