పాటలు రాసే వాళ్ళు , పాడే వాళ్ళు, చూసే వాళ్ళు కూడా పోతున్నారు. మనం పోతే మన ఇంట్లో వాళ్లే మర్చిపోతారు . కానీ ప్రాణం ఉన్నంత వరకు వీళ్ల పాటలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు,spb, గారు, missyou sir.
@ShivaPrakashGupta2 ай бұрын
Ilanti patalu rasevallu malli raru,okavela vachina chusevallu undaru manatarame akari
@jayanthy47743 жыл бұрын
విధాత పిలిచాడు. పన్నీటి జయ గీతాలను మనకొదిలేసి, మల్లెల దారుల్లో మంచు ఎడారులు దాటుకుంటూ వసంతం తరలి పోయింది. ఆ మహానుభావునికి కన్నీటి జలపాతాలతో నా హృదయపూర్వక నివాళి. 🙏
@kpriyanka22652 жыл бұрын
Nice lines
@ramulum28018 күн бұрын
😮
@alluraiahpuvvada236411 ай бұрын
గొప్ప గొప్ప మహానుభావులు తక్కువ కాలం జీవించారు ఆ మహానుభావుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒకరు వారికి నా వందనాలు
@malleshmallikarjun75803 ай бұрын
😂
@prasannabharghavi43973 жыл бұрын
🙏🏽సిరివెన్నెల సీతారామశాస్త్రి🙏🏽 మీరు కవితా పాటల మేస్త్రీ , మీరు లేక సిరి కరువైంది, వెన్నెల మబ్బుల్లో మరుగై యింది, పాటల పల్లకి శాశ్వతంగా మూగబోయింది, కన్నీటితో అభిమానుల గుండె బరువై యింది , వన్నెల, వెన్నెల, వీనుల విందుల పాటలు పంచిన మేధావికి ....నా జోహార్లు🙏🏽 సిరివెన్నెల కి...... మీ విధేయుడు ప్రసన్న 😭
@RL993-v9q3 жыл бұрын
గురూజీ 👌
@ShivaKumar-oc2hk3 жыл бұрын
🙏miss you guruji🙏💛💞 నిశ్శబ్దం ... చుట్టూ నిశ్శబ్దం ... నువ్వు లేవన్న నిశ్శబ్దం ... తిరిగి రావన్న నిశ్శబ్దం ... ఇంత నిశ్శబ్దాన్ని భరించలేని నేను నీకోసం ఆత్మహత్య చేస్కుందామంటే నీవు రాసిన పాటనినీ చాలామంది ఆత్మహత్యని విరమించుకున్నారని గుర్తుకొచ్చీ బాధని భరించలేక సతమతమవుతున్న నాకు నీ పాటల్లోనాశావాదమే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చీ ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో మళ్ళీ నీపాటే నన్నోదార్చుతుందీ ... నీ మాటనింటూ ఏడ్చా ... నీ మాటనింటూ ప్రేమించా .... నీ మాటలింటూ ప్రపంచాన్ని గమనించా .... నీ మాటలింటూ సమస్తాన్ని తిలకించా ... నీ మాటా , పాటా నాకు పరిచయం చేయనిదంటూ ఏంలేదు ప్రపంచం , జీవితం ఓ అద్భుతమని నాకు ఆకళింపు చేశావు .. .. అత్యంత క్లిష్టమైన ఫిలాసిఫీని కూడా బాణీ , రాగాల రెండు తీరాలు దాటకుండా ఓ నిర్జరిలా అందించిన నీకు ... ప్రపంచం ఒప్పుకున్న , ఒప్పుకోపోయినా ఓ ఫిలసాఫికల్ స్టూడెంట్లా నన్ను నేను అంగీకరించుకుంటున్నా ... ఎక్కడో జెర్మన్లో పుట్టి ఇరవైవ శతాబ్దపు విజ్ఞాన మకుటంగా మారినతని మెదడుని .. ముక్కలుగా కోసి పంచుకున్నట్టు అలా నీ మనసుని మాకివ్వవయ్యా ... ఛ ఛ ఎక్సపీరిమెంటులు చెయ్యడానికి కాదు మహా ప్రసాదంగా దాచుకోడానికి ... మహా ప్రస్థానంగా మార్చుకోడానికి ... ఎలా ఈ మనసు ఇన్ని ఎనలేని భావాల్ని ఉబికిందోనని తల్చుకుంటూ ... ఎలా ఈ మనసు ఎల్లల్లేని కాంతిలా విశ్వాంతరాలకు ప్రాకిందోనని నేర్చుకుంటూ .... ఎలా ఈ మనసు ప్రతీ గుండెనూ తడుతూ , ఆ గదుల్లోనేదో మూల ఓ మచ్చని వదిలేసిందోనని ఆశ్చర్యపడుతూ ... ఎప్పుడో వేటూరనతను అస్తమించినపుడు నాకింత జ్ఞానంలేదు ... అక్షరాలా అజ్ఞానంలోనున్నా ... అక్షరాల అజ్ఞానంలోనున్నా ... కానీ , ఇప్పుడు నీకోసం రాయడానికి కూడా కష్టమయ్యా .... నీవు ఇచ్చిన అక్షర భిక్షతో నీకు విన్నపాలు పలకడం ... వీడ్కోలులు తెలపడం .. . నాకు చేతనవడంలేదు ... ఏమొచ్చింది సిరివెన్నెల నుండంటే తరతరాలకూ తరిగిపోని సాహిత్య విలువలూ , విలువలూ అని సగౌరవంగా ఒప్పుకుంటా ... ఏమిచ్చాడు నీకు సిరివెన్నెలంటే నన్ను నేను తెలుసుకునే పునర్జన్మనిచ్చాడని సగర్వంగా చెప్పుకుంటా .... -నీ పవిత్రమైన పాదపద్మాలు ఒక్కసారైనా స్పర్శిద్దామని ఎదురుచూసి , విఫలమైన నీ భగ్న ప్రేమికుణ్ణి , నీ పిచ్చోణ్ణి . ..... మోక్షం నాకింకవసరంలేదు . మళ్ళీ ఓ జన్మ కావాలి , ఒకసారి నిన్ను కలుసుకునేలా .... నీ కలంలానో , నీ నవ్వులానో , నీ అక్షరంగానో , నీ లక్షణంగానో ....
@ShyamKumar-jr7qq3 жыл бұрын
Super sir
@blueswan32553 жыл бұрын
Adhbutham sir🙏🙏
@bhakshinaik70203 жыл бұрын
🙏🙏
@rpvgamingyt44523 жыл бұрын
🙏🏻
@nareshnani43692 жыл бұрын
Super aanna
@amaravaahinitelugu17903 жыл бұрын
శాస్త్రి గారు కళ్ళతో కాదు కంటి వెనుక వున్న మనసుతో మనం చూడాలని చెప్పారు కానీ మనం సీతారామ శాస్త్రి గారి గొప్పదనాన్ని మాత్రమే మన కంటితో చూస్తున్నాం కానీ మన కంటి వెనుక వున్న మనసుతో మనచుట్టూ, మనతోనే వున్న ఎంతోమంది సీతారామ శాస్త్రి గార్లను చూడలేక పోతున్నాం ఇదే మన భావ దరిద్రం
@coolguypravara3 жыл бұрын
సినిమాలో కన్నా ఇక్కడ ఇంకా బాగా పాడారనిపించింది నాకు. సీతారామ శాస్త్రి గారికి నా శ్రద్ధాంజలి🙏
@rameshmeda86963 ай бұрын
You said it right...:)
@chittibabumedidi46383 жыл бұрын
రామోజీ గార్కి తెలుసు మనుషులు మనసులు ఎలా గెలవొచ్.. బాలు, SSR శాస్త్రి గార్లు ఉండటం మా పూర్వ జన్మ సుకృతం.. 👍🙏
@himabaala39312 жыл бұрын
మీకు మరణం అనేది లేదు గురువుగారు..... సూర్య చంద్రులు భూమి ఉన్నంతవరకు ఈ పాటలు అందరూ వింటారు
బాలు గారు, సీతారామ శాస్త్రి గారు మన తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్ళులులాంటివారు.. మా అదృష్టం మీరు ఈ నేలపై పుట్టడం. ధన్యవాదాలు.
@narsimhulukarre54823 жыл бұрын
అద్భుతం sir
@achari1005 жыл бұрын
బాలూ గారు అప్పుడు చేసిన ప్రయోగం మాకు ఇప్పుడు ఇచ్చిన ఒక పెద్ద బహుమానం.
@padmachary97543 жыл бұрын
సాహిత్యలోకమే కాక సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే మరో మహానుభావుని కోల్పోవడం మన అందరి దురదృష్టం. 🙏🏻🙏🏻🌹🌹
@narsireddygundreddy3244 жыл бұрын
అద్బుతమైన ఆత్మ తత్వం ఉన్నది. ఆర్ధం చేసుకున్న వారికి ఆర్ధం చేసుకున్నంత. 🙏🙏🙏
@D_SRINIVASU3 жыл бұрын
తెలుగు సాహిత్య లోకం ఇంకొక ధ్రువ తారను కోల్పోయింది. ఓం శాంతి. We miss you SSS
@padmavathib47283 жыл бұрын
Yes sir we miss you!😭😭
@aajay78652 жыл бұрын
Avnu anna
@durgambagandla13002 жыл бұрын
P
@shanmukatiger Жыл бұрын
@@padmavathib4728😊
@ShivaPrakashGupta2 ай бұрын
Yes
@balanaidut81732 ай бұрын
అందర్నీ మేల్కొలిపి ఆయన నిశ్శబ్దంగా నిద్రలోకి జారుకొన్నాడు. మహానుభావులందరూ(రామోజీ, SPB, సిరి, ఘంటసాల,....)మరుగౌతుంటే మనసు బాధతో మరిగి పోతుంది.
@sakammaheswarareddy49376 жыл бұрын
తెలుగు ఖ్యాతిని కొత్త తరానికి తెలపుతున్న మీకు శతకోటి వందనాలు......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivaa64932 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నిజంగా మీ లాంటి మనిషిని ఈ భూమి మళ్ళీ కనలేదు Sir 😭😭😭😭 Miss u sir 🙏🙏🙏
@maheshteja75802 жыл бұрын
ఆయన రాసిన ప్రతీ ఒక్క పాట ఎంతో వినసొంపుగా ఉంటాయి. ఆయన చేత రాయబడిన ప్రతీ పాట గాన కోకిలలాగా అనిపించింది. ,🎧🎺🎹🎧🎧
@jaggarao23122 жыл бұрын
SSS గారి విజ్ఞత, గొప్పతనం.. ఇతరుల ఔన్నత్యం గుర్తించగలగటం..!! అందుకే, "స్వరాభిషేకం" వేదిక ఇచ్చిన రామోజీరావు గారిని, ఈ పాట పాడించిన SP గారిని గుర్తుచేసుకోవటం.. మనకి గుర్తుచేయటం..!! గొప్ప వ్యక్తిత్వం..!!
@gantedachandrasekhar22783 жыл бұрын
మీరు లేక పోవడం ఈ సినిమా రంగానికి తీరని లోటు. మీ కలం నుండి జాలువారిన ఆ ఆనంద బరితమైనా పాటల రూపంలో ఉన్నా చరానాలును మేము ఇక నుండి ఆస్వాదించ లేము. Lot of miss you sir.🙏🏼🙏🏼🌷
@nagalakshmikambhampati20936 жыл бұрын
మీరున్న కాలం లో మేమూ ఉండటం మా అదృష్టం. ఇంత కన్న మరేమీ చెప్పలేను🙏
@తారకరామారావు-మ5జ5 жыл бұрын
మీ అదృష్టం అలా ఉంటే మా కర్మ ఇలా ఉంది మేడమ్ దరిద్రపు కాలంలో ఉన్నాను నేను
@vithalacharya12333 жыл бұрын
Nijamandi
@RaviKumar-iy8jc3 жыл бұрын
బాగా చెప్పారు అమ్మా
@sirivennelasastry3 жыл бұрын
" సిరివెన్నెల కలం పోటు పడని తెలుగు పాట, వెన్నెల కాంతి ప్రభ లేని కాళరాత్రి అనుకునే స్థాయిని మించి పోయిన శాస్త్రి గారు మన సమకాలికులుగా ఉండటం మన తెలుగు వారందరూ చేసుకున్న అదృష్టం" అని నేనడం అటుంచి, మీకు అనిపించడం లేదనే ధైర్యం మీరు చేయగలరా?
@saikumarpulipati21715 жыл бұрын
మీ రాసిన పాటలు మమ్మల్ని ఉత్తేజ పరిస్తే ఈ పాట మాత్రం మీరు కూడా ఒక గొప్ప సింగర్ అని నిరూపించింది సూపర్ సార్ శాస్త్రి గారు
@vallalaprasadharao214910 ай бұрын
శాస్త్రి గారు మీరు తెలుగు గడ్డ మీద పుట్టడం మా అదృష్టం 🙏
@bujjibangaram7ilu.srinured2333 жыл бұрын
ఈ గొంతు కోసం 25సంవత్సరాలువేచి చూచాను ఎందుకు అంటే నేను 8సంవత్సరం దూరదర్శన్ లో చూచాను ఇప్పుడు తెలిచింది వీరా ప్రాణం పోచింది !
@Teachers453 жыл бұрын
Eppudu ni age ntha
@KiranKumar-iy8xh5 жыл бұрын
అరే ఎంత బాగా పాడారు .ssag aaru. n ఎంత బాగా చెపారు spb garu. I love them both. Thank u 4 presenting this song.
@ammulu29215 жыл бұрын
నేను అప్పుడు 6 క్లాస్ లో వున్నాను సూపర్ సినిమా మంచి పాట దానికి తోడు శాస్త్రి గారి గొంతు చెప్పేదేముంది హైలెట్ గా నిలిచింది
@kalidassai5608 Жыл бұрын
తెలుగు సినిమా గేయాలలో ప్రతి విషయానికి అత్యధిక శాతం మేధస్సుని మేళవించిన ఏకైక కవి నభూతో నభవిష్యత్తి 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాస్
@adiandhrakumar82882 жыл бұрын
మా జీవితానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి చేయీ నుంచి జాలువారే పదాలు ఇంకా వుండాల్సింది ,we Miss you sir
@sruthivennelachannel1728telugu3 жыл бұрын
ఓం గం గణపతియే నమః తన పాటలతో వేల వెన్నెలలు కురిపించి కోటి కాంతులు విరజిమ్మే విధాత తలపున అనాధ జీవన వేదం ఎందరో ప్రాణ నాడులకు స్పందన కలిగించిన మన తరగని సిరి ఆది భిక్షువు వాడిని ఏమి అడగాలి అని ఆవేదన పాట సృష్టికర్త ఈ సృష్టిని విడిచి వెళ్ళిపోయారు నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజపు జీవశ్చవాన్ని అని దారి తప్పిన సమాజాన్ని ధైర్యంగా నిలదీసే కలాన్ని మళ్లీ మనం చూడగలమా? ???? జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని రాసిన అద్భుత శక్తి నిజంగా మనల్ని ఏకాకిని చేసి వెళ్ళింది భువి నుండి దివికేగిన ఒక నక్షత్ర ధ్రువతార సినీ కళామతల్లికి ఇది తీరని లోటు భరించరాని బాధ , శోకం.
@mingaVenuNaidu2 жыл бұрын
Devudu mahanubaavulanu thoraga thisukoni vellipoothadu.manasu vundadhu kadha devudu ki.
@jacksonmj78833 жыл бұрын
One legend praising another legend that's the beauty of Telugu language mana Telugu telisina evaryna Balu gari prathi matalo oka kavithvam vethukovachu altni dhi edhuta oka kavi undi anayana ni poguduthu cheppina matalu amogham .....meeru epati ki chiranjeevu le Sir koti koti pranamalu🙏🙏🙏🙏❤❤😭😭 miss you Sir
@vajrapuswami6 ай бұрын
మీరు శివైక్యం చెదారంటే నమ్మకం కలగడంలేదు 😭😭😭😭😭😭
@nagarjunareddyleburu66343 жыл бұрын
ఈ పాట కళ్లు లేని వారికి చూపు కనపడే పాట
@blaxmanpa3 жыл бұрын
ఈ పాట సిరివెన్నెల గారు పాడారా.. చాలా మంచి పాట.. సూపర్.. బాగా పాడారు
@saimanisaimanikanta89573 жыл бұрын
Wjtw
@kamarajut16823 жыл бұрын
అయ్యగారు, శ్రీ శ్రీ పా ద బా ల సుబ్రహ్మణ్యం గా రు స్వ ర స్వ తి పు త్రు డు సృ ష్ట్రీ రా గ సం పు టి పు నీ తము చే సి న మ రి చి పొ లేని ని ధీ, చ రి త్ర పు ట లో ని క్షి ప్త ము చే యు ట చి ర స్మ ర ణీ య ము, ఆ గా న క ళా ని ధి కి శి ర స్సు వం చి పా దా భి వం ద న ముతో చి న్న పు ష్ప ము ఉం చు తు న్నా ను.
@MaheshMahesh-el4yf3 жыл бұрын
మీ వయస్సు 40 ఉంటుందా?
@akhandbharatsravanti6 жыл бұрын
పాటను బాలు గారు పాడితే గంగ తో శివునికి అభిషేకం చేసినట్లు. అదే మీరు పాడితే గంగ నేరుగా శివుని మీద కురిసినట్లు. అద్భుతం శాస్త్రి గారూ.
@ravigarre63666 жыл бұрын
మీ ప్రశంశే గంగ ఇక్కడ
@raviraviderivedinj53116 жыл бұрын
Badam Rajesh Kanha
@emailksridhar5 жыл бұрын
Youtubr you
@balakoteswararaoadavi5 жыл бұрын
super sir badam rajesh kanha
@DkDk-ek9wm5 жыл бұрын
Abbbo
@chinnavenkatvlogs76086 жыл бұрын
💓💓💓💓గురువు గారు💓💓💓 మీ మది కలంలో జారే అక్షరాలు చిగురించే ప్రభాత కాంతులు, మీరు చేసే పదాల అల్లికలు మల్లెల మధురాలు, మీరు విసిరే బాణీలు తేనెలొలికే తరంగాలు, మీ వేణువులో వోలోకే పలుకులు కురిసే ముత్యపు చినుకులు. మీ తనువులో అణువణువు నిలిచిపోయిన కళలు అలగా పోటెత్తి మా మనసుల్లోకి చేరి నిలిచిపోతుంది.💓💓💓💓
@ulivenimadhusudhan41635 жыл бұрын
Mee kavitvam super
@nageswarraok13795 жыл бұрын
.
@tarav80133 жыл бұрын
నిరుడు ఒక ధృవ thara వినీలాకాశంలో వెళ్లి తోడు కోసం ఇప్పుడు మరో ధృవ thara వినీలాకాశంలో చేరింది,
@faheemakhther780111 ай бұрын
Chala santhosham adhbhutham, amogham, pata venuka unna saranshamu, Mee sahithya spoorthi ku nidarshanam , Balu gari alochana meetho padinchalani , appude sahityaniki nyayamu jaruguthundani vari mundu chupu pata nu charitramakamuga , nilichindi , shabha kankshalu, koti koti vandanamulu, chala Baga padaru , Shruthi lo sahithya Niki unna paramardhaniki Rupa kalpana, Bahu gambhir Anga padi ,pada jaalanki nyaam chekurcharu ., meeku, Balu gariki koti koti vandanamulu, abhivandanamulu, joharlu, namasumanjalulu.💐💐🙏🙏🎊🎊🎊🎊🇮🇳🇮🇳👌👍⭐⭐⭐⭐⭐⭐⭐Mee iruvuri athmalaku shanthi chekuralani bhagavan thudi ni pradhisthu, selavu 💐💐🙏🙏🎊🎊🎊🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DurgaPrasad-mi2ki3 жыл бұрын
నాడు ఇద్దరు ఇక్కడ ఉన్నారు.. నేడు అక్కడ ఉన్నారు...I miss u SP&SIRIVENNELA
@askmequest17653 жыл бұрын
You Are Unique Gift To Telugu World. You Proved Words Have Power To Motivate, Your Words Are Extraordinary.
@narsimharaokesani1708 Жыл бұрын
ఉద్ధండులు ఏ లోకంలో ఉన్న సంగీత సాహిత్యాలు ఉన్నంత కాలం మన మనసులోనే ఉంటారు
@muralisix10 ай бұрын
బాలు గారి గొప్ప నిర్ణయం గొప్ప చరిత్ర సృష్టించింది 🙏
@cleanfacts87943 жыл бұрын
RIP TWO LEGENDS 😭
@jonnalagaddabalasubrahmany85935 ай бұрын
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక ఆణిముత్యం. వెళ్లి పోయారు
@GvaraprasadKOLLAPUR3 жыл бұрын
ఈ పాట నాకు బుద్ది తెలిసినంత వరకు డీడీ వార్తలు ముందు వచ్చే Advertisement మరియు చిత్రాలహరి లో చూసి చాలా ఎంజాయ్ చేశాను. చాలా రోజులు మేము ఈ పాట ను search చేసినపుడు మాకు సినిమా కూడ అందుబాటులో లేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మీ వల్ల స్వరాభిషేకం లో రచయితను గాయకుడు గా తన సంగీత దర్శకత్వం లో పాడించిన పాటల లోకం చిరంజీవి S.P. బాలు గారి కి, పాడిన సినీ గేయ రచన శిఖరం, పాటల వెన్నెల సిరివెన్నెల గారికి ధన్యవాదములు 🙏
Sirivennela Seetharama Sastry Garu Miss you so much sir 🙏🙏🙏🙏Om Shanti
@bhumachanchaiah16298 ай бұрын
పాత తరం నటులు కనుమరుగు అవుతున్నరు ఓల్డ్ ఇస్ గోల్డ నీ నేటి తరం గాయనీ గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఆ సంస్కారం కూడా రావాలి అప్పుడే కదా కళ మా తల్లి ముద్దుబిడ్డలు అవుతారు
@venkateshkosaraju82836 жыл бұрын
Interesting facts-This song is sung by Siri Venalla Garu itself. This movie story is wrote by Gollapudi Maruti Rao Garu and Music for this film is Balasubramanyam Garu and Assistant music director is Keeravani garu And director is MV.Raghu Garu he is Cameraman for many movies and he directed first time this movie it won 30 Nandi Awards at that time and it is an sensational movie at that time it ran 125 days in 170 center's and 200 days in 3 center's the length of the film is just 2 hours and climax is big sensation the writer Gollapudi Garu must have guts to write that type of climax the movie is shot in Vizag, Hyderabad area all with blind people and it is Shivaji Raja gari first movie the movie budget is 25 lakhs and it collected more than 3 crores at that time really wonderfull movie.The movie is screened in International movie festival also the movie is inspired from the novel "Neti Samajam" written by Gollapudi Maruti Rao Garu.
శాస్త్రి గారు శివైక్యం చెందిన తేది(సంవత్సరం) తప్పుగా వ్రాసారు.. సరిచూసుకోండి.. ధన్యవాదాలు..
@tjdelhibabu9727 Жыл бұрын
ஒரு கவிஞனுக்கும் பாடப் தெரியும் என்பதை எடுத்துக்காட்டியிருக்கிறார் கவிஞர் மிக அற்புதமாக பாடியும் இருக்கிறார் நானும் ஒரு சிறு கவிஞன் சில சமயங்களில் பாடுவேன் வளர்க அவர் கவி திறமை வெல்க அவர் ஓங்கு புகழ் அன்புடன் அஞ்சல் தஞ்சை தாசன் கொளத்தூர் குமரன் நகர் சென்னை 600110
@lotus4276 Жыл бұрын
Wonderful people
@thirumalainternationalsslt58763 жыл бұрын
Miss you sir Sirivennela sitaramasastry garu. Meku Balu gari ki padhabi vandanalu . Om Shanthi 🙏🙏🙏
@sampathkumareddy65135 жыл бұрын
చమటచుక్క చమురుతో సూర్యుణ్ణి వెలిగిద్దాం... Great line
@kodithegopapagilipodhi72863 жыл бұрын
Janma antha nee adugulatho adugulu kalipe jatha vunte nadakallo thadabaatayinaa Naatyam ayipodhaa ... Great line by siri vennela garu .. just remembered my favorite line from nuvvostaanante nenu vadantaana.. RIP sir🙏... it's painful to realize balu garu and siri vennela garu is no more 😭
@kothakapujagadish1992 Жыл бұрын
WATCHING IN 2023 FOR SIRIVENNELA GARU AND SPB GARU
@ParveenKumar-xm5om3 жыл бұрын
One of the great Telugu poet left us, all his songs have some meaning.
@jupaka.srinivas47745 жыл бұрын
సీతా రామ శాస్త్రిగారు సాహిత్యం అద్భుతం
@prasadsatya47834 жыл бұрын
శాస్త్రీ జీ, తన పాట తానే విపంచి యయి విరచించి , విపంచి యయి వినిపించడం, బాలు జీ సాగడం సంతోషకరం..
@nagarjunavavilinagarjunava48643 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీరు లేని లోటు ఎవరూ తీర్చలేనిది
@vemulagouri1053 жыл бұрын
Super Voice Super song Super Rachana
@chinnavenkatasubbareddyc12383 жыл бұрын
@@vemulagouri105 .
@talapurusheshachalaiah66723 жыл бұрын
🍑
@gunugurithishoba72193 жыл бұрын
Q
@Parasiva-t2t3 ай бұрын
అద్భుతం
@kgftenneru62693 жыл бұрын
Anatiki e natiki ika yenatiki Telugu cine parisrama ki oka asalu sisalaina natu gonthutho extralu yemilekudna swachamina Apatha madhuram ee thene swara jharii ❤️❤️❤️love you sir mis u alott❤️❤️
@yashwanthsooryamekala37306 ай бұрын
దేశం గర్వించదగ్గ కవి సిరివెన్నెల గారు..
@biggboss6telugu6322 жыл бұрын
No words about ur ultimate talant sir
@legaldesk50025 ай бұрын
Matchless poet in the Telugu Industry.
@blaxmanpa3 жыл бұрын
చాలా మంచి చిత్రం కళ్ళు.. చాలా భాగం.మావూరి లొ తీశారు.. చూడని వాళ్ళు ఉంటే. యూట్యూబ్ లో ఉంది చూడండి
@rrm30773 жыл бұрын
మీరు పరమపదము నందు మీ పదము అమరము ఇలయందు 🙏 🙏 🙏
@SpirichualKreatures6 жыл бұрын
తెల్లారింది లెగండో... కొక్కొరోక్కో మంచాలింక దిగండో... కొక్కొరోక్కో పాము లాంటి సీకటి పడగదించి పోయింది భయం లేదు భయం లేదు నిదర ముసుగు తీయండి సావు లాంటి రాతిరి సూరుదాటి పోయింది భయం లేదు భయం లేదు సాపలు సుట్టేయండి ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది (2) మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనీయండి || తెల్లారింది || * సురుకు తగ్గిపోయింది సందురుడి కంటికి సులకనైపోయింది లోకం సీకటికి కునుకు వచ్చి తూగింది సల్లబడ్డ దీపం యెనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం మసకబారిపోయిందా సూసే కన్ను ముసురుకోదా మైకం మన్ను మిన్ను కాలం గట్టిన గంతలుదీసి కాంతుల ఎల్లువ గంతులు యేసి. || తెల్లారింది || * ఎక్కిరించు రేయిని సూసి యెర్రబడ్డ ఆకాసం ఎక్కుబెట్టి ఇసిరిందా సూరీడి సూపుల బాణం కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల సీడ సెమట బొట్టు సమురుగా సూరీన్ని యెలిగిద్దాం యెలుగు సెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం యేకువ శక్తుల కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు సేసి || తెల్లారింది || Movie: KALLU
@raviprakash63856 жыл бұрын
Super song
@vamarajuvenkateswararao45446 жыл бұрын
Spirichual Kreatures llPp
@galakatlapotayya10356 жыл бұрын
Spirichual Kreatures
@ayyaswamythummala77516 жыл бұрын
good effort
@jarupulakumar8505 жыл бұрын
Spirichual Kreatures .
@repalaupendar62883 жыл бұрын
Oka balu oka siva sankar mastar oka sirivennela sathri ami vidhi raatha telugu industry missing three legendarys
@janjalamuralimohan91636 жыл бұрын
సీతారామ శాస్త్రిగారు నేను మీఫ్యాన్స్ sir
@madhavag74846 жыл бұрын
janjala ngw3r5b jo0f 🐇 🐑🐑 rmurbra limohan 1vvvg
@bhasettimadhuri72794 жыл бұрын
Nkcnl
@yashwanthsooryamekala37306 ай бұрын
తెలుగు భాష తెలిసిన ప్రతిఒక్కరూ శాస్త్రి గారికి అభిమానులే..
@PK-4544 жыл бұрын
Great message is hidden in this song. Only few can realize. Dislikers must introspect deeply.
@vamshikrishnaboosa20135 жыл бұрын
పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు
@rajendrakannada97976 ай бұрын
Sirivennala Sir.. Great Legend..
@sre6583 жыл бұрын
ఒకే వేదికపై ఇద్దరి ఆణి ముత్యాలని కోల్పోయాము.
@bharaniravuri13163 жыл бұрын
సద్గతి ప్రాప్తిరస్తు.
@rajgop93203 жыл бұрын
Very sad to hear the sudden demise of Sirivennala. Om Vaikunta Prapthi 🙏
@venkateshvenky1369 Жыл бұрын
Garva paduthunnna telugodiga puttinanduku endaro mahhaanubhavulu andulo meeru oka aanimuthyam sir siri ennala gaaru
@rakhi29783 жыл бұрын
Oka balu oka seetharamashsthry .... Inthati mahanubavulu we miss u both 😥😥😭😭
@basireddysudharshanreddy29753 жыл бұрын
గొప్ప పాట..... SPB గారికి సంగీతం దర్శకత్వం లో... 🙏..... 😭🌹❤
@cherukurisaibaba Жыл бұрын
❤❤
@jagadeeshthota54562 жыл бұрын
Two legends SPB AND SIRIVENNALA GARU RIP SIR
@Ram-r8u3f9 ай бұрын
We miss you sir
@kousalyadevi32663 жыл бұрын
Prakriti sahaja vanrulu sahaja naipunyalu maha samudrala lotulu siri vennela seeta rama sastri gari bhavajala jharulu
@vasusena41083 жыл бұрын
Bhakti purvaka sraddhaanjali to both legends 🙏🙏🙏
@sowndaryalakshmi37863 жыл бұрын
Om shanthi
@hanumantharao7854 ай бұрын
Miss you
@peyyalamahesh95183 жыл бұрын
Miss you sirivennela Seetha rama sasri garu 🙏🙏🙏
@medepallisubrahmanyam19563 жыл бұрын
We miss sirivennela garu extrodinary writer
@saladi-vb9lk3 жыл бұрын
We can't find such legends in future in view of changing trends and declining interest towards language under the guise of modern education.
@repalaupendar62882 жыл бұрын
Raasinavaadu paadinavaadu aatagaadu ami e vidhi sirivennela SP balu siva sankar mastar
@EverythingforuVolgs9 ай бұрын
ETV done great job ❤❤tq ETV
@sandhyasahu..12683 жыл бұрын
Sirivennala seetharama sastri gaaru..👌👌 mi paatani ekapai dhuram ayipoyyam😔😔
@kammampatisrinu33847 жыл бұрын
Nice voice fr this Song , much meaning in this Song.... Hat's up Sri vennela Garu💐💐💐💐💐
@srinivasulubheemisetty8196 Жыл бұрын
Great st singer 🙏🙏
@bhavishni46163 жыл бұрын
Entha adbuthanga padaru sir...om shanti sir
@manichinna2212 Жыл бұрын
Thanks to e tv for rewock of moments
@aligirigeetha34623 жыл бұрын
Balu garu is great ee song meetho padincharu .ee song ki Mee voice chala bagundi sir. Ade inkokaru padiunte adi verela undedi sir. really good. Kani meeru iddaru leni lotu maku evaru theerchaleru.mee iddariki ma sraddanjali 😭😭🙏🙏🙏🙏