Pls tell me నాకు నిద్ర సరిపోడంలేదని అలా చేస్తున్నాను ఆలా చేయవచ్చా
@SadhguruTelugu Жыл бұрын
నమస్కారం నేను వైష్ణవి, ఈశా ఫౌండేషన్ లో ఒక వాలంటీర్ ని. మీ నిద్రా సమయం విషయంలో ఇంకా మీ నిద్ర నాణ్యతని ఎలా పెంచాలి అనే విషయంలో ఈ వీడియోలు సాయపడతాయి ప్రతిరోజు ఎంత నిద్ర అవసరం?? How Much Sleep Do I Need?? 👉 kzbin.info/www/bejne/pIPTo4KKpcSNaJY ఎంతసేపు కాదు, ఎంత గాఢంగా నిద్ర పోయారనేది ముఖ్యం | Takkuva Nidhratho Ekkuva Laabham 👉 kzbin.info/www/bejne/g5y1aoeqbpqMm5o ఇది సాయపడుతుందని ఆశిస్తున్నాను. ప్రణామం, వైష్ణవి- ఈశా వాలంటీర్
@shastra32674 жыл бұрын
తెలుగులో చెప్తున్నందుకు చాలా ధన్యవాదములు మాలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు తెలుగు తెలుగు వచ్చు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు తెలుగులో చెప్తుంటే చాలా అర్థం అవుతుంది మాలాంటి వాళ్లకోసం మీ లాంటోళ్లు ఉన్నారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉంటున్నాము మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము
@vijaykumarpuri3373 жыл бұрын
Tg gurvuw gsru
@mohammedsaleem72363 жыл бұрын
Tq guruji
@nagarajukaruna94883 жыл бұрын
Aaaaaaaaaaaaaaa
@Motherearth253 жыл бұрын
E yeruka andhariki sadhyam kadu...sadhana cheyali...sadhana is good habit in your spiritual life....edi oka valuable words... exactly it is true ... 👍👍
@goldenoppurtunity77333 жыл бұрын
Super sir
@sricreations27344 жыл бұрын
బ్రహ్మముహూర్తం లో మెల్కొనడం వలన కలిగే ప్రయోజనము తెలియచేసిన గురూజీ కి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏
@vijayakrishnaa12994 жыл бұрын
తెలుగు వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది..!
@pallekonda30973 жыл бұрын
ఇంత అద్భుత రహస్యము తెలియ జేసిన గురువు గారికి నమస్కారము
@sreedharsandiri4 жыл бұрын
సద్గురు మీ వాక్యనం విన్న తర్వాత నేను మట్టి అన్న స్పృహ కు వచ్చాను నా శరీరంపై ఏ రకమైన కృత్రిమమైనవి చేయకూడదన్న అవగాహన పొందాను నాలో తెలియని ఒక సంతోషాన్ని భావావేశాన్ని పొందాను.. మీకు నా శిరస్సు వంచి ప్రణామాలు
@madhumundra94024 жыл бұрын
హాయ్ బ్రదర్ మీరు ధ్యానం చేయాలన్న ఆలోచన మీకువుంటే విపస్యన ధ్యానం (బుద్ధుడు నేర్పిన ) ధ్యానం నేర్చుకోండి ప్రకృతి అంటే మీరంటే అన్ని అర్ధమోతాయి
@sadaramchetan63062 жыл бұрын
తెలుగులోకి అనువదించి నందుకు ధన్యవాదములు చాలా చక్కనైన విషయాలు చెప్పిన గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@trivediumeshsharma59214 жыл бұрын
గురూజీ నాకు ఉ. 3గంటలకే మెలకువ వస్తున్నది కానీ నిద్ర సరిపోదేమోనని మళ్లీ పడుకొని 4గంటలకు లెస్తున్నాను. నాకు ఙ్ఞానోదయాన్ని కలిగించారు సాధనలో మరింత జాగరూకత తో ప్రయత్నిస్తాను. జై గురుదేవ. ధ ధన్యవాదాలు. పాదాభివందనాలు.
@AnuRadha-kx4kq Жыл бұрын
1
@srinivaassattu1004 жыл бұрын
సద్గురవేం నమః మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎరుక లేకనే ప్రజలు ఆందోళన చెందుతూ అనేక అనారోగ్య సమస్యలు అనుభవిస్తున్నారు. ప్రకృతితో మమేకమైతే అంతా అద్భుతమే సాధనలో చాలా మెరుగైన ఫలితాలు లబిస్తాయి బ్రహ్మ ముహూర్తం రహస్యం తెలియజేసిన మీకు ధన్యవాదములు సద్గురు ధేవోభవః 💐💐💐💐💐💐
@techkrishtelugu4 жыл бұрын
Eruka antey ento cheppagalara?
@JinukaShirisha4 жыл бұрын
Sadhana means pls
@radhikasambe69214 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@srisaitailorwyrasiriudaykiran4 жыл бұрын
🙏
@alamaaintloteluguvlogs4 жыл бұрын
Superb 👍
@naziashaik7047 Жыл бұрын
మీ యొక్క మాట్లాడే విధానం చాలా బాగుంది అండి చాలా చక్కగా వివరించారు మీ యొక్క మాటలతో ఒక రకమైన శక్తి ఉన్నది. అది మేము కూడా సాధిస్తాము తెల్లారి నిద్ర లేచి సాధన చేస్తాం అండి
@jalammadha83344 жыл бұрын
మంచి సందేశం ఇచ్చారు గురువుగారు. తెలుగు వాక్యం చాలా బాగుంది గురువుగారు 🙏🙏🙏
@gsarada77684 жыл бұрын
చాలా చాలా థాంక్స్ సద్గురు.. తప్పకుండా ప్రయత్నం చేస్తాను... namaste
@bashatk67552 жыл бұрын
cheyandi mam🙏
@janardhhanravvisinigiri59562 жыл бұрын
మీకు అనంతకోటి క్రృతజ్నతలు 🙇🏻♀️🙇🙇🏻♀️🙇🏻♀️🙇🙇🏻♀️🙇🏻♀️🙇🙇🏻♀️ గురువు గారు 🙇🙇🏻♀️🙇🏻♀️
@sankaranarayanareddykalath73034 жыл бұрын
శతకోటి వందనాలు గురూజీ!
@vishwatejmaisa92744 жыл бұрын
బ్రహ్మ మూహూర్తం అని ఉపాధ్యాయులు పెద్దలు చెప్పారు కాని సరైన సమయం ఇంతవరకు ఎవరూ చెప్పలేదు ఇప్పుడు మీరు చెప్పారు 03:40am అని. ఈ సృష్టి లో మనం కూడా ఒక భాగం మాత్రమే కాని మనమే విశ్వం కాదు. మనం పకృతి కి దగ్గర గా ఉండాలి. సద్గురువు గారు మీకు నమస్కారం 🙏 మీరు ఇలాంటివి ఇంకా చాలా చాలా తెలుపగలరు.
@nagarajudurishetti5733 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురూజీ బ్రహ్మ ముహూర్తం గురించి మీకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు ప్రకృతికి కృతజ్ఞతలు
@ravitejasoma19113 жыл бұрын
బ్రహ్మీ ముహూర్తం గురించి తెలుగు తెలుగులో సవివరంగా వివరించిన స్వామీజీకి ధన్యవాదాలు
@LokanathNandhha2 жыл бұрын
చాల మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు 💐🙏💐
@harishharsha7294 жыл бұрын
Great voice ....oka magic vundi voice lo
@kondurjayasri1577 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏తెలుగులో అనువాదం ద్వారా అందరికి అర్ధం అయ్యేలా చెబుతున్నారు. నమస్కారం గురువుగారు 🙏
@naziashaik7047 Жыл бұрын
విశ్వానికి కృతజ్ఞతలు అండి
@vedavathirao54733 жыл бұрын
నేను కూడా ఈ రోజు నుండి ఆచరిస్తాను సద్గురు వు గారు
@ysrao35114 жыл бұрын
జీవిత పరమార్ధం తెలిపినందుకు ధన్యవాదాలు గురూజీ
@narayanarajubandarnanaji80984 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
@naziashaik70472 жыл бұрын
నేను ప్రతిరోజు 3 కి లేస్తున్నాను చాలా బాగుంది అండి
@srujanasamakommula66753 жыл бұрын
Me voice very nice super sadguru gari matani maku తెలుగులో trancelate చేస్తున్నందుకు thank you so much mi voice sarigga సరిపోయింది వారికి
@srinivaslingampelli96653 жыл бұрын
చాలా థాంక్స్ గురూజీ తప్పకుండా ప్రయత్నం చేస్తాను
@vc_2234 жыл бұрын
Voice chala bagundhi and sadhguru Gariki chala tqs for giving this msg...😍🙏🙏
@gurramsainitheesh5873 жыл бұрын
దయచేసి ప్రకృతిని ఇకనైనా కాపాడండి మన ప్రాణం ప్రకృతితో మమేకమై ఉంది సాధ్యమైనంత వరకు ప్రకృతికి హాని తలపెట్టకుండ జీవిద్ధాం
@secretunivercekiller90724 жыл бұрын
ఈ టాపిక్ చేసినందుకు చాలా thanks
@gudivadaapparao57363 жыл бұрын
సద్గురు మీ మేలుకొలుపు మా లాంటి సాధకులకు ఎంతో శ్రెస్కరము
@vanajagajbhinkar50333 жыл бұрын
నమస్కారము గురువు గారు,
@naziashaik70472 жыл бұрын
చాలా సంతోషం గా ఉన్నది అండి
@jalammadha83344 жыл бұрын
చాలా చక్కగా వివరించారు గురూజీ 🙏🙏🙏🙏🙏
@gousegouse55823 жыл бұрын
Voice bagundi and explaination good sir all the best...
@naziashaik70472 жыл бұрын
చాలా బాగా చెప్పారు అండి
@praneeta71514 жыл бұрын
సద్గురు మీకు నా ధన్యవాదములు 🙇
@priyadarshiniMG4 жыл бұрын
Divine telugu voice🙏...n Sadhguru msg chala bagundhi...thank u guruji for making us knowledgeable..
@bashatk67552 жыл бұрын
nice mam
@raraa70444 жыл бұрын
చాలా థాంక్స్ సార్. థాంక్స్ యునివర్సు.......
@KiranKumar-cp8vt4 жыл бұрын
Great voice in Telugu
@manognasettipalli29743 жыл бұрын
తెలుగు లో చెప్పారు థాంక్యూ
@katlaanil98764 жыл бұрын
ధన్యవాదాలు సద్గురు...
@funlimited9443 жыл бұрын
వెరీ నైస్ వాయిస్...అభినందనలు
@bargavibargavi52004 жыл бұрын
Thank you guruji. THANK you universe.
@sagitamaireddy Жыл бұрын
ఒక్కో క్క దేశం లో ఒక్కో క్కా సమయం లో ఉంటుంది మీరు చెప్పిన సమయం మరియు అంటే ఎలా బ్రహ్మ ముహూర్తం ఆని అంటాము
@namileajayajay96832 жыл бұрын
గురువుగారు చాలా బాగా చెప్పారు థాంక్యూ
@namileajayajay96832 жыл бұрын
గురువుగారికి చాలా చాలా
@pidathalanageswari8796 Жыл бұрын
🙏💐ధన్యవాదములు సద్గురు💐🙏
@todasamgurudev38184 жыл бұрын
ధన్య వాదములు గురువు గారు
@devarajupochellaiah37263 ай бұрын
ప్రణామాలు గురువుగారు
@kandunurimuralikrishna94634 жыл бұрын
Tq translator your done great job
@gsubramanyam41523 жыл бұрын
ద న్యావాదాలు గురువు గారు
@thutiswapna68512 жыл бұрын
గురువు గారు కి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏
@angothsunitha33323 жыл бұрын
Correct guruvu garu
@nagarajuchikkelachikkela87713 жыл бұрын
ధన్యవాదములు గురూజి
@sankararjun73034 жыл бұрын
Mind-blowing video
@sambhamurthi97094 жыл бұрын
గురువు గారు మీకు కృతజ్ఞతలు
@lakshmisuryakalanamburi49322 жыл бұрын
Sadguru guruji ki satakoti vandanalu.. Telugu lo Baga chepparu 🙏🙏🙏🙏
@rajashekargummula23004 жыл бұрын
చాలా మంచిగా చెప్పారు గురువు గారు కానీ చాలా చాలా కష్టం 🌷🙏🌹
@Chandupodishetti4 жыл бұрын
ప్రయత్నం చేయండి
@cosmos-ry9zb4 жыл бұрын
Really that time is pretty usable.
@shanthabachalikura20893 жыл бұрын
గురువు గారు కి పధాబివంధనం
@VijayKumar-ke4wq4 жыл бұрын
Nakala garuguthundhi Guruji I'm so happy 😎
@burjukadianjimudhirajburju38873 жыл бұрын
సూపర్ గురూజీ
@Latha_20254 жыл бұрын
Padhabhivandanalu గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@happyjindagi46524 жыл бұрын
Voice is too good . Waiting for more vedios with u r amazing voice
@powerstarpawankiran52492 жыл бұрын
ధన్యవాదాలు సద్గురు 🙏🙏🙏🙏🙏
@saahorebal73384 жыл бұрын
Baground voice is desent👍
@skmastrology3 жыл бұрын
Good thanks
@swarajiranbanda..b..center4 жыл бұрын
Incredible speech sir
@vangalasrinivas93054 жыл бұрын
Thank you so much. I will Try...
@Batch11-ym2sq10 ай бұрын
Bagachepparu
@rameshn23514 жыл бұрын
Super guruji
@kmrao064 жыл бұрын
Thank you very much for this invaluable message.
@Ananyadscprep2 жыл бұрын
That is not invaluable sir invaluable means valueless. People who gave 14 likes also please note this point kindly
@bhukyakishore10804 жыл бұрын
HAPPENED TO ME❣
@ammaamathaswami27702 жыл бұрын
Thank you thank you guruji thank you thank you thank you bro thank you
@tpxlimited Жыл бұрын
Thank you so much 🙏🙏🙏🙏
@godsgrace94334 жыл бұрын
Super guru ji tq so much
@chyadaiah73443 жыл бұрын
Good morning gurujii manava kalyaanani ki patu paduthunna meeku anantha koti pramanulu
@kamrajyadav40744 жыл бұрын
ధన్యవాదాలు గురు గారు
@bhukyakishore10804 жыл бұрын
Voice was marcellous great inspires
@gangadharrajoji61114 жыл бұрын
Dhanyavadhalu Guru garu thank you for your suggestion 🙏💐🛐
@venunaredla26813 жыл бұрын
ధన్యవాదాలు గురూజీ....🙏🙏🙏🙏
@narsimhanarsimha39984 жыл бұрын
గురు దేవా శరణు 🙏🙏🙏🙏🙏
@ravulaveeraiah3292 жыл бұрын
Thank you Universe Thank you Guruji Thank thank very much
@naru41013 жыл бұрын
Thank you thelugu translation,🙏🙏
@sivagirikshetram17184 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః..
@rajeshwarikurnool12893 жыл бұрын
Guruvu garu me paadalaku na 🙏🌹🌹🌹🌹
@aanasuya25782 жыл бұрын
Thanks universe thank you guruji thank you God
@LakshmiPrasanna94923 жыл бұрын
Excellent
@Rajamanoharreddy4 жыл бұрын
Good message to present generation
@narayanarajubandarnanaji80983 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
@g.kanakaraju99923 жыл бұрын
🌹🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹
@gangaranivadapally51554 жыл бұрын
Sadgurudev vandanm
@Soujanyarayala Жыл бұрын
Thank you guriji 😊 Thank you universe ❤️
@naziashaik70472 жыл бұрын
నమస్తే అండి
@adapaapparao19964 жыл бұрын
సద్గురు అనుగ్రహం
@vc99224 жыл бұрын
21 days programe grunchi pettandi guruji
@srisaitailorwyrasiriudaykiran4 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@kavya47234 жыл бұрын
Guruvu garu meeru cheppinda vedioes Anni chusanu
@kavya47234 жыл бұрын
Chala baga chepparu Naku one doubt rojuki enni hours nidra povali