Telugu Christian Devotional Songs | 1Hour Non stop Songs | Jukebox

  Рет қаралды 18

JS CREATIONS

JS CREATIONS

Күн бұрын

Telugu Christian Devotional Songs | 1Hour Non stop Songs | Jukebox #teluguchristiansongs #worshipsongs #jukebox #devotionalsongs
ఉదయకాలం స్తుతి పాటలు
అనేక లక్షలాది జీవితాలను ప్రభావితం చేసి కొన్ని కోట్ల క్రైస్తవులను ఆత్మీయతలో బలపరచి ఉత్తేజపరిచిన ఈ కొన్ని పాటల ద్వారా వినుచున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాటలను మీకు అందుబాటులోనికి తీసుకొని వస్తున్నాము.
ఈ పాటలు మరలా ఈనాటి క్రైస్తవులకు దివెనకరముగా ఉండును గాక!! ఆమెన్!!!
॥ వేనోళ్ళ కొనియాడిన - నా ఆశయే తీరదే
నిన్నెంత ఘనపరచినా - నా హృదయమే నిండదే "2"
నజరేయుడా యేసయ్యా..
"నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా..
నా స్థితి మార్చినది స్తోత్ర నిధియేగదా "2" ||వేనోళ్ల||
1.ఎన్నికలేని నను ప్రేమించి
లోకము నుండి నను వేరుపరచి "2"
"నీ సన్నిధిలో నీ కౌగిలిలో "2"
నిత్యము నిలువగ పిలిచావు..
"మలిన బ్రతుకును నూతన పరచి "2"
పరిమళ సువాసనగ నను మార్చినావు..
హల్లెలూయా యేసయ్యా ..
పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా..
మది గెలిచావు లోకాన్ని మరిచేంతలా..
పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా..
జతకలిశావు లోకాన్ని మరిచేంతలా.. ||వేనోళ్ల॥
2. ఊహకు మించిన కార్యము చేసి - ఉన్నత కృపలో నను దాచినావు "2"
"గమ్యమే తెలియని ఈ పయనములో "2"
నా గురి నీవై నిలిచావు..
"సర్వోన్నతుడా నీ సముఖములో "2"
నను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు..
హల్లెలూయా యేసయ్యా ..
"కురిపించావు నీ చూపులో వెన్నెల
పలికించావు నీ ప్రేమరాగాలిలా "2"||వేనోళ్ల||
3. తేజోవాసుల స్వాస్వములోన - నన్ను చేర్చగ కోరిక కలిగి " 2"
"దూతలగణముతో మేఘముపైన "2"
త్వరలో రానైయున్నావు..
"రాజుల రాజా నీ రాకడనే "2"
స్మరియించి తపియించి నే కాచుకొంటిని..
హల్లెలూయా యేసయ్యా
"నిన్ను చేరాలి నేనెరిగి ఆ గువ్వలా..
నీకై వెలగాలి ఆ నింగిలో తారలా…"2"
||వేనోళ్ల
Telugu Christian Devotional Songs,1Hour Non stop Songs,Jukebox,Jscreations,telugu christian songs,latest telugu christian songs,jesus songs telugu,telugu christian songs 2023,telugu christian songs 2022,telugu christian songs latest,christian songs telugu,new telugu christian songs,christian songs,telugu christian songs 2021,latest telugu christian songs 2022,latest new telugu christian songs 2023,telugu jesus songs,telugu devotional songs 2023

Пікірлер
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 13 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 54 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 49 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 13 МЛН