నేను యేసయ్యని నమ్ముకున్నందుకు సంతోషిస్తున్నాను...రాజు గారు చాలా బాగా చెప్పారు సర్....దేవునికి మహిమ కలుగునుగాక🙏🙏🙏🙏
@godslight1413 жыл бұрын
Excellent.. Manchi Message chepparu, ప్రభువు యొక్క గొప్ప తనాన్ని మతోన్మాదులు తెలుసుకోవాలి.
@djvkeyjayofficial52883 жыл бұрын
😂aa n ❤️da
@Dj-nt2mi2 жыл бұрын
Vestt meseg
@nageshnavaneetha85792 жыл бұрын
35
@obuleshk.obulesh924826 күн бұрын
ఏ గొర్రె బిడ్డలు మూసుకొని పొందిరా 😁😁😁😁😁😁😁
@rajasekhar70733 жыл бұрын
సత్యనారాయణ గారు గొప్ప సువార్తే చెప్పారు అక్కడ 🙏👏👏👏👏
@basipangaarjun80056 ай бұрын
మీరు పొరబడుతున్నారు.మీరనుకుంటున్నట్లెం లేదు అక్కడ.
@sumithranicholas57186 ай бұрын
You are mistaken brother, take time and read the new testment from the BIBLE then you will understand .
@prudvi63386 ай бұрын
@@sumithranicholas5718 orey meerendhuk ra mari anya mathusthulani boochi la chupinchi vaari meedha christian laku hatred thepisthunaaru
@RajKund5 ай бұрын
Old is gold 😂
@commentpurposehi84753 ай бұрын
😂
@prabhakarvutala70413 жыл бұрын
ఈ కార్యక్రమం ప్రసారం చేసిన ZEE తెలుగు వారిని నేను అభినందిస్తున్నాను..దేవుడు మీ ఛానెల్ ని దీవించును గాక..
@స్వప్నరెడ్డి Жыл бұрын
ఈయన చిన్న జీయర్ స్వామి స్పీచ్ నాకు ఇష్టం భగవత్ గీత ఫాలో అవుతాను అని చెప్పాడు వినండి అయన వీడియోస్ లో అయన జీవితం గురించి చెప్పే వీడియోలు
@shobharani32106 ай бұрын
Doctor garu challa bagha chapparu andi 🙏🙏🙏
@kanthisugyana8406 ай бұрын
@@స్వప్నరెడ్డి 8
@kanthisugyana8406 ай бұрын
@@స్వప్నరెడ్డి 6. .
@PadmaPadma-xb6vk6 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊
@honey43373 жыл бұрын
డాక్టర్ గారు మనందరి పై చాలా ప్రేమకలిగి ఉన్నారు... గురువుగారు చాలా కష్టబటుతున్నారు... సెల్యూట్ sir
@redsandle3 жыл бұрын
మన మంతెన సత్యనారాయణ గారు💐 , మన దేవుడైన ఏసు క్రీస్తు ప్రభువు గురించి💐❤️👍, ఆయన ప్రేమ గురించీ,❤️❤️ ప్రభువుకు వున్న క్షమా గుణము👋👋 గురించి వివరించిన తీరు అద్భుతం💐 వర్ణణాతీతం... 💐👋 ఆయన (సత్యనారయణ) గారి ఆలోచనా సరళి, విధానం, మన లౌకిక భారత దేశానికి, దేశ ప్రజలకు అభివృద్ధికి ఎంతో మేలు చేకూరుతుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్ 👍❤️👍🙏🙏🙏🙏 ఏమంటారు???? నచ్చిన వాళ్ళు ఒక LIKE ❤️❤️ కొట్టండి
@palaji-pp9ij5 ай бұрын
Yes God is love.God be with you and bless you abundantly sri మంతెన సత్యనారాయణగారి
@Nagannapaul3 жыл бұрын
Super brother Vkr Garu. Thanks brother. Praise the lord brother 🙏
@SKSMINISTRIES3 жыл бұрын
దేవునికృపాలో మీరు మరింత ఎదుగుదురు గాక
@jamesjyothi2063 жыл бұрын
Very good...Sir.... మంచి....సందేశం... Satyanarayana Raju గార్కి...నా... ధన్యవాదములు.....🙏🙏🙏
@srilatha92113 жыл бұрын
Good, Awesome, Super, Excellent Message 👌👌👌🙏 Sathyanarayana Garu 🙏
@sgmkrupamandhir5472 жыл бұрын
Thanks god
@jeremiahkothuri23693 жыл бұрын
డాక్టర్ గారు, నమస్కారం! చాలా గొప్పగా మాట్లాడారు, అద్భుతం! మిమ్ముల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి. కుంచిత బుద్ది కలిగిన వారికి మీ అభిప్రాయం చెంపపెట్టు. సాదు వస్త్రాలు ధరిస్తూ, వేషాలు వేస్తున్న బాబాలు మీ నుండి నేర్చుకోవాలి. మీకు కృతజ్ఞతలు.
@mallikharjunadurthi36593 жыл бұрын
ఇల క్రైస్తవులు ఎవైరైన శ్రీరామనవమికి రాముని గురించి మాట్లాడగలర గతంలో ఎవరైనా మాట్లాడిన విడీయెస్ ఉన్నాయ హిందూవుగ ఉన్నంత కాలం మాత్రమె ఇదిసద్యం.
@charlesreddy52736 ай бұрын
ఏది ఉంటే అదే చెబుతారు లేని వాటి గురించి ఏమి చెబుతాం ఎవ్వరు ఏమి చెప్పలేరు మనము సృష్టించు వాటిని గురించి ఏమి చెబుతాం... వాటిలో దైవత్వ లక్షణాలు లేవు మనలో ఉన్నాయే వున్నాయి. ఇది నిజం హైందవ గ్రంధాలు చదివి చెప్పండి.. మనము ఏర్పాటు చేసుకున్నావాటిలో మనలో ఉన్నాయే వున్నాయి. 🙏
@NageswaraRao19795 ай бұрын
👏👏👏👏👏
@yesurathnamj47035 ай бұрын
Yes your karrcte@charlesreddy5273
@radhakishanrap96905 ай бұрын
Oray ఫూల్ చర్చ్ ఫాదర్స్ చేసే అరాచకాలు కనపడవా నీకు
@gantamallika6233 жыл бұрын
Excellent messge దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమేన్👏
చాలా చాలా బాగుంది ఆధ్యాత్మికంగా ఉంది మతోన్మాదంతో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి క్రీస్తు నిజంగా దేవుడు అని
@allaripidugulu54066 ай бұрын
Mundu Nee Peru Marchuko Babu... Tarvata Nee Devudi Goppatanam Chuddam....
@singerkamal21615 ай бұрын
@@allaripidugulu5406peru bhakti ki samandam ledhu brother,,ala na devudu cheppaledhu
@allaripidugulu54065 ай бұрын
@@singerkamal2161 ..Sambandam Undi...Maa Hindu Dharmam Nachanappudu Hindu Perlu Nduku... Reservation Laku Addu Vastayana... Matham Maarinaaka Hindu Perlu Kuda Teeseyyali... Double Standards Nduku...Maarite Mottam Maarandi...Mee Devudu Nijamaina Devudu Aithey...
@Divya-224235 ай бұрын
Peru lo em undi anthanu andharu devvule ani nammuthunattu unndadu, andhukey iddaru devvula perulu pettukundu, andhuloo thappu em undi neloo unna negative thappa akkada em kanipichat ledhu.
@allaripidugulu54065 ай бұрын
@@Divya-22423Divya Negativity Meelo Undi... Hinduism Nachanappudu Vere Religion Loki maaraka....Peru kuda Marchukovali.... 1 More Word... Don't Say Andaru Devullu Okkate... Patha Chintakaaya Pachadi Matalu... Neeku Teliyaka Pothe... Teliyanattu Undu... Quran Chadivaava Nuvvu.. Bible Chadivaava Nuvvu... Andulo m undo Telusa... Nannu Nammani Vaadu Avishwasi ani Bible Lo Undi.. Nannu Nammani Vaadu Kaafir ani Islam lo Undi... Kaani Maa Hinduism Lo Nannu Nammakunna Sare Vaadu Manishigaane Chustundi Hinduism... Prapancham Lo Ekkada Tavvina Hinduism Gurinchi Vishayalu leka Devudi Vigrahalu Dorukutayi... Naa Hinduism Dharmam Antaru... Migata vaalavi Matham... I mean Religions.... Hinduism Nu Sanatana Dharmam Antaru... Sanatana Ante Nashanam Lenidi Ani Ardham... Some Thousand Of Years Nunchi Undi Naa Sanatana Dharmam... Migata Religions Just 2000 YRS B4 Only.... Now in All World Hinduism Spreading With Love With Compassion... Not Forcefully..Not With Religious Conversion... Telusukoni Comment Cheyyi Ardham Ayyinda.... Raja 😅
@PrabhuPrabhu-nh8lk3 жыл бұрын
Tq jesus tq v.k.r garu tq sathayanarayana garu my God bless you all
@gantasarvothamrao14993 жыл бұрын
నిత్యం బౌతిక ఆరోగ్యం చెప్పేమీరు...ఆధ్యాత్మిక ఆరోగ్యంగురించి కూడా నిజాన్ని... నిజాయితీగా చెప్పారు
@stephengrace99233 жыл бұрын
Wonderful doctor gaaru 👏
@prasadpd98513 жыл бұрын
Good massage Doctor garu this days 🙏🙏
@kotipolice19243 жыл бұрын
మంతెన సత్యనారాయణ గారికి వందనాలు 🙏మీ నోటినుండి ఇలాంటి సత్యాలను పంచుతారని నేను ఎన్నడూ ఊహించలేదండి... నిజంగా గొప్ప విషయాలను చెప్పేరు సార్... నమస్తే 🙏
@స్వప్నరెడ్డి Жыл бұрын
అయన భగవత్గీత ఫాలో అవుతాను అని కూడా చెప్పారు వినండి అయన జీవితం గురించి చేసిన వీడియోలో
@yesurathnamj47035 ай бұрын
So wat ❤jesus christ is love ❤love is God jesus christ is lord of all @swapnaleo
@RajKund5 ай бұрын
@@yesurathnamj4703😂
@vidhyavathi43113 жыл бұрын
M Satyanarayana garu explained about Jesus Christ's love and forgiveness to others in the society is marvelous. ⛪🙏👋
@bhpchurchtlr10413 жыл бұрын
క్రిస్టియన్ సందేశం చాలా బాగా అందిచారు కనుక ఆజీసస్ మిమ్మల్ని అధికముగా అశ్విరోధించి అయన రాజ్యంలో మీరు ఉందురు గాక
@varalaxmikvr53856 ай бұрын
Amen
@Naajivitam5 ай бұрын
పొరుగువాని తనువలె ప్రేమించ మంటే...మీరు ఏమో ఆయన రాజ్యము అని వేరు చేసి మాట్లాడుతున్నారు....
@RajKund5 ай бұрын
😂
@nareshpoliboina64674 ай бұрын
Aayana rajyam ante ikkada kadhu paralokam gurinchi a mata annaru@@Naajivitam
@commentpurposehi84753 ай бұрын
😂😂😂
@VarmaArts-71353 жыл бұрын
Verry nice Doctor garu
@ginnerlapallyravi12393 жыл бұрын
Wonderful message sir
@mscreation96573 жыл бұрын
మంతెన గారు చాలా చాలా విలువైన మాటలు సత్య సువార్తను చెప్పారు...మీలా అందరూ తెలుసుకోవాలి వందనాలు అయ్యగారు
@pastorprinceprasad3 жыл бұрын
క్రైస్తవులు స్థిరం లేనప్పుడు అన్యుల పెదవులు ద్వారా దేవుడు ఇలా మాట్లాడతాడు. 1 కొరింథీయులకు 14:21 [21]అన్య భాషలు మాటలాడు జనులద్వారాను, పరజనుల పెదవులద్వారాను, ఈ జనులతో మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయ బడెను
@djvkeyjayofficial52883 жыл бұрын
🤣na ❤️da
@gp-gangadharampidugu18463 жыл бұрын
Yes, true.
@djvkeyjayofficial52883 жыл бұрын
@@gp-gangadharampidugu1846 dey pora rey 😂😂😂
@hepsibamani926 ай бұрын
నీలాంటి వాళ్ళు తమ కన్నుల్లో నలుసు పెట్టుకొని ఎదుటి వారి కంటిలో నలక వుందని చెప్పే వారే ఎక్కువ , అందుకని నీలాంటి వారి కోసం ఈ మెసేజ్ బాగా పనికొస్తుంది మిత్రమా 😂
@@kishore.vungarala సాయి బాబా చెప్పినది అల్లా ఏక్ హై అంటే దేవుడు ఒక్కడే అని చెప్పాడు నేనే దేవున్ని అని ఎక్కడా చెప్పలేదు
@m.sivakumarm.sivakumar83722 жыл бұрын
@@kishore.vungarala అందరికీ తండ్రి యైనదేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్న వాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ఎఫెసీయులకు4:6
@m.sivakumarm.sivakumar83722 жыл бұрын
@@kishore.vungarala సాయిబాబా దేవుడు ఒక్కడే అని చెప్పాడు బైబిల్ చెప్పేది అదే దేవుడు ఒక్కడే
@m.sivakumarm.sivakumar83722 жыл бұрын
@@kishore.vungarala భూదిగంతముల నివాసులారా, (నా) (యేసు) వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.యెషయా గ్రంథం45:22
@m.sivakumarm.sivakumar83722 жыл бұрын
@@kishore.vungarala ముందు కరుణాకర్ గాడు వాడు పెట్టుకున్న శివశక్తి దాని గురించి చెప్పడం లేదు ఎంతసేపు క్రైస్తవుల మీద పడి బైబిల్ మీద పడి ఏడవడం తప్ప ఏమీ తెలియదు ముందు శివుడు గురించి నేర్చుకోమని చెప్పు నువ్వు కామెంట్ లోకి రాకపోయినా నేను మళ్ళీ కామెంట్ లోకి వస్తా నన్ను చెప్పమంటే నేను చెప్తా శివుడు ఎలాంటి వాడో కృష్ణుడు ఎలాంటివాడో రాముడు ఎలాంటివాడో
@peddanagaiah38033 жыл бұрын
Wonderful full words doctor gaaru.vandhanaalu
@rishi-coc3 жыл бұрын
GLORY TO GOD.MAY THESE WORDS AND GOSPEL LEAD HIM TO TRUTH & TRUE ETERNAL LIFE,.
@vissu63553 жыл бұрын
చాలా బాగా చెప్పారు మంతెన సత్యనారాయణ గారు మీరు చెప్పిన విషయాలు చాలామందికి తెలియక పోవడం వల్ల క్రైస్తవ్యం ఒక మతం అనుకుంటున్నారు ఏసు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చాలా బాగా చెప్పారు ఆయన చెప్పే దానికన్నా ఆచరించేది ఎక్కువగా కనిపిస్తుంది అలా ప్రతి క్రైస్తవుడు ఉంటే ఈ సమాజం ఎప్పుడో మారిపోతుంది. మీరు చెప్పిన విషయాలు మతోన్మాదులు కూడా తెలుసుకొని మారితే చాలా మంచిది దేవుడు తోడై యుండును గాక
@pranithaperakalapudi74423 жыл бұрын
Tq so much sir for your great words. It's a great video. May God bless you all. Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@prashanthyoutube49873 жыл бұрын
యేసు ప్రభువు మనుషుల నుండి కోరుకున్న మార్పు కలిగిన జీవితాన్ని 7min లో complete గా చెప్పారు మంతెన గారు thank You.Prise the lord
@GODALONE26223 жыл бұрын
Doctor garu you have commendable grasp about Christianity.Thank you.Devaiah .S
@SatishKumar-de6wj3 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏 Brother
@kspmkrupaswaroopiprardhana66283 жыл бұрын
Praise the lord Sir
@RamaKrishna-ne5tx3 жыл бұрын
🙏 Agnanulu Deenni Artham Chesukovaali Sir.
@skumar68363 жыл бұрын
You have very good understanding of LORD JESUS CHRIST and Christianity. Great sir. This is the message Christian Churches spreading all over the world. This is not religion but way of life.
@spraypolishtelugu36473 жыл бұрын
Wonder dr garu
@p.narsimha36653 жыл бұрын
Happy Christmas 🎄🙏 సిర్ మీకు చాలా చాలా ధన్యవాదాలు సిర్ God bless your family
@chukkarajuwitness99185 ай бұрын
అద్భుతమైన మెసేజ్ నీకు నిండు హృదయంతో కృతజ్ఞత అభివందనాలు
@duvvurusureshbabu81893 жыл бұрын
Good Speach doctor garu ... Praise the lord 🙏🙏 🙏
@Paulraju.U3 жыл бұрын
క్రైస్తవులమైన మేము కూడా మీలా అర్థం చేసుకోలేదు సార్ క్రీస్తును.... ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ సార్
@prasadvmg2 жыл бұрын
Nenukuda
@sriraj15095 ай бұрын
@@Paulraju.U artham chesukunnvanuko chi chi e erripk gadina pujistundi antav
@swamysteeven81133 жыл бұрын
Thank you so much sir wonderful words about Jesus Christ. Great understanding. In Jesus name only we will get salvation and without salvation no place in Heaven Amen...
@satyathomas10503 жыл бұрын
Glory to God
@narsingrao70906 ай бұрын
Glory to God
@bhevaralakshmi92994 күн бұрын
మంతెన సత్యనారాయణ గారు మీకు వందనాలు అండి ప్రభువు గురించి ఇంత తేటగా తెలియపరచినందుకు
@anveshanareddy35883 жыл бұрын
Good information
@pradeepjogu58093 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙏
@karunaprasad68923 жыл бұрын
Praise the lord
@holychannel59303 жыл бұрын
Excellent , 👍 Thank U dr. Garu This is one kind of preaching the goodness LOVE FORGIVENESS in the Lord Jesus CHRIST which everyone of 2 follow Dr.
@sangeetharaoch3565 ай бұрын
చాలా చక్కని ఆరోగ్య కరమైన బోధ చేశారు సార్ ఇది నేటి క్రైస్తవ్యం 100 percent పాటిస్తే ఆ లోకరక్షకుడు సంతోసించును. ..మీకు కూడా మా పాదాభి వందనాలు చక్కని సందేశం ఇచ్చినందుకు. అందరికీ మంచి జరగాలని కోరుకునే మిమల్ని యేసు ప్రభు ఆయన ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్
@samuelgprince70933 жыл бұрын
వందనాలు సర్ గుడ్ మెసేజ్ ఇచ్చారు థాంక్స్ అండి
@pas.dayasagarofficial82263 жыл бұрын
Wonderful words from Satyanaraya Brother. Thank God for your great love. God bless you brother...
@sunilharijana33033 жыл бұрын
క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి. రోమా : 16 : 16✍️🙏🙏
@mandamaddilety2283 жыл бұрын
డాక్టర్ గారు చాలామంచిగా చెప్పారు. God bless you
@babyvinod54863 жыл бұрын
వందనములు బ్రదర్ గారు🙏
@gotemukulaanand62073 жыл бұрын
Thank you brother God bless you God bless you sister God bless to all India's amen thank God Jesus Christ balsh to all world amen thank God
@karthikjunjur66443 жыл бұрын
చెప్పేది తక్కువ ఆచరించేది ఎక్కువ ఆవును అయ్య యేసయ్యా అలాంటివారే నా కన్నీరు తుడిచే వారు నా యేసయ్య నా ప్రాణం అమెన్
@priyapp84473 жыл бұрын
God's grace 🙏
@yaminisrinivas51052 жыл бұрын
మీ నోటినుండి ఇలాంటి సత్యాలను పంచుతారని నేను ఎన్నడూ ఊహించలేదండి... నిజంగా గొప్ప విషయాలను చెప్పేరు సార్
@Vargishmaidi3 жыл бұрын
ఇలా హైందవ సోదరులు కూడా ఆలోచిస్తే బాగుంటుంది...Thanq sir...🙏🏾
@ranguranganayakulu66505 ай бұрын
హైందవ సోదరులు విశాల దృక్పథం కలిగి ఉన్నారు కాబట్టే ఈ దేశంలో అన్ని మతాలు కులాలు కలిసి మెలిసి ఉన్నాయి🎉🎉
@drbrnayakulu43295 ай бұрын
@@ranguranganayakulu6650😂
@mohankanth18653 жыл бұрын
ఆచరణ లెకుండా చెస్తున్నారు అంటున్నారు ఇది నూటి నూరు శాతం కరెక్ట్ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే తత్వం కలిగి ఉంటే ఈ ప్రపంచ లో కోర్టులు పోలీసు వ్యవస్థ అవసరమే ఉండదు.
@vijayakumaryenugupalli1559Ай бұрын
అది కేవలం క్రీస్తు రాజ్యంలో మాత్రమే సాధ్యం.అందుకే దేవుడు ప్రతి మనుష్యుని క్రీస్తులోనికి అనగా ఆయన రాజ్యంలోనికి రమ్మని పిలుస్తున్నాడు.
@arakunaturelife3 жыл бұрын
Wonderful sir🙏🙏👌
@SRIDHARKVS733 жыл бұрын
Great words sir🙏🙏
@johnpitarmylapalli55843 жыл бұрын
Jesus Christ bless you 🙏 Satyanarayana Raju garu 🙏 family 😃💓🤝🙏🙏
సర్వ మతాల మధ్య సామరస్యం వెల్లివిరియాలంటే, మిగతా మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలైన భగవద్గీత మరియు ఖురాన్ ల లోని గొప్ప సందేశాన్ని మరియు అందులోని మంచి సారాంశాన్ని అద్భుతంగా మీరు వివరిస్తే వినాలని ఉంది. దీనివల్ల ప్రజలందరికీ అన్ని మతాలలోని సారాంశం ఒక్కటే అని బోధపడుతుంది❤
@baludundi28305 ай бұрын
రాజు గారు మీరు హిందూ అయినా క్రీస్తు వారి గురించి ఇంత చక్కగా చెప్పినందుకు మిమ్మల్ని మీ కుటుంబాన్నీ ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు బహుగా ఆశీర్వాదిచ్చును గాక
@mekalasatyanarayana778025 күн бұрын
హిందువులు మాత్రమే అన్ని మతాల సారం ఒక్కటే అని నమ్ముతారు. క్రైస్తవుల లాగ మా దేవుడే గొప్ప అని చెప్పే సంకుచిత స్వభావం కలిగిన వారు కాదు. సత్యనారాయణ రాజు గారు క్రైస్తవము ప్రపంచంలో చేసిన విధ్వంసం గురించి తెలియక క్రైస్తవులు కూడ హిందువుల లాగే విశాల భావాలు కలిగిన వారు అనే భ్రమలో వున్నారు.
@challabattulasrinu78005 ай бұрын
అద్భుతమైన సందేశం ఇచ్చారు గురువుగారు. మీరు ఆరోగ్యం విషయాలు ఎంత కల్మషం లేకుండా చెప్తారో అంతే చక్కగా, నిజంగా, దేవుని ప్రేమ, క్షమించే గుణం గురించి మీరు చెప్పిన విధానం అమోఘం. మీకు పాదాభివందనం 🙏గురువుగారు.
@Jesusvoicebbc54723 жыл бұрын
Jesus love great Edi prati vakkaru telusukovali doctor 🙏🙏🙏
@yesubabuyesubabu4432 ай бұрын
సీయోనురాజు రాజు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువా
@satyathomas10503 жыл бұрын
Jesus is way, truth, n life sir
@kodurisuhasini29883 жыл бұрын
Doctor garu nija devudini entha baga chepperru. Miru goppa suvarthamanam chepperu. God bless u doctor garu
@devasundar3 жыл бұрын
God bless you
@SatyaRaomsp3 жыл бұрын
Grate words . Praise the LORD. Good explanation sir GOD BLESS YOU
@VKRGOSPELMEDIA3 жыл бұрын
Thank you very much
@sgmkrupamandhir5472 жыл бұрын
Amen
@Venkateswarlu-v8eАй бұрын
Praise lord సార్ jesus గురించి చేలా చక్కగా వివరిచ్చారు God bless you 🙏
@erapogunathanielu49763 жыл бұрын
వందనములు అన్న
@ravisarinable3 жыл бұрын
Very nice message from Manthana Satyanarayan garu
@Sowjanyakishor3 жыл бұрын
Chala baga chepparu doctor garu thankyou sir 💯💐💐💐🙏🙏🙏👌👌👌👍
@Munnamunna-ih7go3 жыл бұрын
God bless you brother
@mancharlapraharshini68833 жыл бұрын
GOD bless you Satyanarayana garu🙏🏻🙏🏻🙏🏻
@devasundar3 жыл бұрын
Super message for Jesus Christ sir
@healthmytips3 жыл бұрын
Wonder ful massage
@rekhagrace70953 жыл бұрын
Chaala yadharthanga chepyaru doctor garu devudu divinchunu gaka
@srini88063 жыл бұрын
Super msg sir thank you sir God bless you 💐💐🌷🙏
@samuelnishkala69613 жыл бұрын
Wow 😲 super doctor garu God bless you sir
@mosesm21893 жыл бұрын
You are very great sir. Jesus bless you AND your family..great massage FROM you sir. Thank sir.
@nirmalbabuchintala23152 жыл бұрын
మంతెన గారు చాల గొప్పగా చెప్పారు.
@holypassionministriesindia25973 жыл бұрын
Thank you brother VKR garu for sharing this video
@Shyamprasadyarlagadda3 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు సత్యనారాయణ గారు 👍🏻🙏🏻 మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్ట్మస్ శుభాకాంక్షలు 💐💐💐
@ajaynousi71653 жыл бұрын
Jesus gurinchi chala chakkaga vivarincharu God bless you sir
@anandchinthada61023 жыл бұрын
Wounderfull sir Jesus Christ is Lord for all
@keerthiministrys45193 жыл бұрын
Praise the lord devunike mahima kalugunu gaka amen chala baga chepparu sir yesayya ala madirini chupinchado chala baga vivarincharu alane nijamaina devudu ayane ani miru thelusukovalani prardisthunnam amen 🙏🙏🙏
@samuelsbathala81555 ай бұрын
సూపర్ సార్ పుట్టుక తో నే క్రైస్తవులు అనేవారు కూడా జీసస్ క్రైస్ట్ లోని ప్రధాన గుణములు అయినా ప్రేమ ను, క్షమా గుణాలను గ్రహించ లెదు చాలా మంది. అవును సార్ ఆ ప్రాణం పెట్టేంత ప్రేమ యేసుక్రీస్తు ది... ఆ సుగుణాలు మనలో పెంపొందించుకుంటే, ఇక అంతా క్షేమమే కదా ఆమెన్ హల్లెలూయా.. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక 🙏🏼🙏🏼👍🏼❤🌹👌
@jogujagan47228 күн бұрын
జీ తెలుగు వారికి డాక్టర్ గారికి చాలా చాలా ధన్యవాదములు
@vijaysalver80516 ай бұрын
PRAISE THE LORD JESUS CHRIST Thank you manthena garu
@stephenpv3827Ай бұрын
Wonderful message . Glory to Jesus Amen Amen. God Bless you
@kotasinu74573 жыл бұрын
Thank you so much praise the lord amen
@musicformightygod61163 жыл бұрын
May God bless you raju gaaru 🙏🙏🙏
@baluchristfollower4833 жыл бұрын
సార్. మీకు రెండు చేతులతో నమస్క రించు చున్నాను మీలాంటి వారు ఈ దేశానికి అవసరం