ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను (2) తనివి తీర చూసినా నా యేసయ్య రూపం నా హృదయమే పొంగి పొర్లును నా మనసే సంతోషించును (2) ||ప్రతి|| పరలోకమందున పరిశుద్ధ దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతియించబడుచుండెను (2) జీవ జలము యొద్దకు నడిపించును ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును నా హృదయమే పొంగి పొర్లును నా మనసే సంతోషించును (2) ||ప్రతి|| ఆకాశమందున రారాజుగా వచ్చును భూజనులందరు రొమ్ము కొట్టుకొనుచుందురు (2) కడబూరధ్వని వినిపించును పరలోక సైన్యముతో వచ్చును నా హృదయమే పొంగి పొర్లును నా మనసే సంతోషించును (2)
@pastorRaghu3 ай бұрын
సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే(2) నా ఆశ అంతా నీ సన్నిధియే నా సామర్ధ్యము నీ సన్నిధియే (2) 1. నిన్ను విడిచి పారిపోయినా నా వెంటోచ్చి నను హత్తుకొంటివే (2) పోవు మార్గము బహుదూరమే నీ సన్నిధి నాలో బలమాయెనే (2) (సన్నిధి) 2. నాకున్నవి నే చూస్తున్నవీ వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే (2) దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధియే (2)(సన్నిధి) 3. గొర్రెల మధ్య తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివే(2) రాజుల చేత తరుమబడితిని రాజుగ నన్ను నిలబెట్టితివి (2) (సన్నిధి)