ఈ సినిమాకి ( కుక్క దిద్దిన కాపురం ) అనే పేరు పెట్టి ఉంటే బాగుండేది 😇. మంచి సినిమా 👌Old is Gold 👌👍
@ravimuchu4536 ай бұрын
ఈ మూవీ చూసి ఎమోషనల్ గా ఫీల్ అయినవాళ్లు ఒక లైక్ వేసుకోండి 😊.
@teluguallssyamraj41384 ай бұрын
Very good movie 🎉
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలోని కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి దానా, టౌను పక్కకు వెళ్లొద్దురా డిన్గరీ, ఎంత మాయగాడివిరా రమణయ్య మామాలాంటి పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ మరచిపోలేనివి. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వ ప్రతిభకు ఈ చిత్రం మంచి నిదర్శనం.
@vinduruanjaneyaprasad367210 ай бұрын
మిత్రునికి ధన్యవాదాలు.
@user-bp8xk5nn1t7 ай бұрын
అవును బాబాయ్ చాలా సూపర్ సినిమా
@ratnamalam.56016 ай бұрын
😊
@MegaAhmed4u43 минут бұрын
Forgot. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే పాటా
@bkrishna22347 ай бұрын
Finest family movie..
@jahnaviatp1654Ай бұрын
👏👌❤
@shahedmohd119110 ай бұрын
Super.move...good.....✌️
@burryshekar14698 ай бұрын
Anr acted super
@sknissarmehidisknissarmehi5550 Жыл бұрын
Yeah that's correct old is gold always
@srinivasrao8888810 ай бұрын
Savitramma 🙏🏻
@srinivas-themiddleclassind55238 ай бұрын
Very nice movie
@csr54969 ай бұрын
Evergreen movie
@mdajasajas70504 ай бұрын
Super movie i like it
@kaluvamaddhusudhanrao84573 ай бұрын
Super duper so nise na wow 😅😅😅❤❤😂
@pavan368328 күн бұрын
Ee viluvalanu manaku malli parichayam chesetadanku ee cinamalu manaku unnayi, adi mana adrustamenemo
@sharadanandicoori4069 ай бұрын
ANR Very good movie
@imranbasha10104 ай бұрын
Masterpiece..
@Vani-zf4bp Жыл бұрын
Old is gold
@jettyjairam66195 ай бұрын
My favorate film and liked srisri song aaduthu paduthu. Jettyjairam
@pgowreeswararao53687 ай бұрын
Very nice moovie
@user-jg4kf3ey5m6 ай бұрын
👍
@santoshpssАй бұрын
The audio is clipping so much that I got a severe migraine. Please do something about the audio clipping.
@IndiaFilms40620 күн бұрын
To watch “Thodi Kodallu (1957)” Full Movie in HD with clear audio, please click on my channel name, and go to Telugu Movie playlist. → It is the clearest version of the film on KZbin!
@fellowgoodie4 ай бұрын
What an actor SVR is, hats off to him
@ramanaprasad905218 күн бұрын
విద్యార్ధి అయి ఉండి (చదువుకుంటూ) సిగరెట్ కాల్చినట్లుగా చూపించటం అన్న, ఒదిన, భార్య కానీ ఏమీ అనుకోవటం విచిత్రం. చదువుకునే వారు సిగరెట్ కాలుస్తారా పెద్దవారు భార్య చూసి ఊరుకుంటారా
హీరోకి సంపాదన ఇంకా లేకపోయినా అన్నగారి దగ్గర ఉన్నప్పుడు సిగరెట్ కాలుస్తాడు. పల్లెటూరు వెళ్ళాక మళ్ళీ సిగరెట్ కాల్చినట్లుగా కనపడడు హీరో. ఇవే ప్రతి సినిమాలో కనిపించే తప్పులు
@sravanthiandole38907 ай бұрын
Dog character ❤❤
@thanmaithanugoud75057 ай бұрын
Tv lo elanti movie s vesthe entha bagundu
@hbannu2 ай бұрын
ఈటివి లో అపుడు అపుడు వేస్తురు
@chaitu56619 күн бұрын
@@hbannuippatiki 100 sarlu chusi untam maa family antha