కర్ణాటకలో మేము ఉండే ప్రాంతంలో అందరూ కన్నడ తెలుగు మాట్లాడతారు, మాకు రెండు భాషలు రెండు కళ్లలాంటివి. జై కన్నడ, జై తెలుగు.
@mavericklund968 Жыл бұрын
Kannada is a mixture of telugu and Tamil
@krishnavamsi9523 Жыл бұрын
@@mavericklund968next joke please
@vat513 Жыл бұрын
@@mavericklund968The sounding are like a mixture of Tamil and Telugu, but the language is different from Tamil and Telugu
@kishorekumar7866 Жыл бұрын
@@mavericklund968so many words in telugu are borrowed from old kannada..
@mavericklund968 Жыл бұрын
@@kannadiga4576 looks like your mother don't know who your father is 🤣🤣🤣🤣
@prasansangur4712 Жыл бұрын
💛❤️ 💪🏻 ವಿಶ್ವ ಲಿಪಿಗಳ ರಾಣಿ ಜೈ ಪುಲಿಕೇಶಿ
@freetamilnaduandsouthfromi2984 Жыл бұрын
We are South Indians ❤
@Hall0-nt3cg Жыл бұрын
@@freetamilnaduandsouthfromi2984 we all are indians only end of time
@RaviKumar-nc8zv Жыл бұрын
💛❤️
@useronli34ch Жыл бұрын
Because king is Telugu
@prasansangur4712 Жыл бұрын
@@shailesh_shetty_ ಹಾದರಗಿತ್ತಿ ಮಗನಾ ನೀನು
@abhishekdn3436 Жыл бұрын
నేను కన్నడిగ కానీ తెలుగు రాయగలను చదవ గలను.... ಕನ್ನಡ ತೆಲುಗು ಅಕ್ಕ ಚೆಲ್ಲಿ....😍
@rajanisuvarnad2923 Жыл бұрын
Naanu Telugu naanu kannada bareyuthene oduthene
@swamy8706 Жыл бұрын
తెలుగు కన్నడ అన్న తమ్ములు.... దేశ భాషలందు తెలుగు లెస్స...
@pratapmandapalli9199 Жыл бұрын
Awesome 👏🏻
@srisrikanth8701 Жыл бұрын
నేను తెలుగు వాడిని ననగె బీ కన్నడ బర్తద.
@sailajareddy72 Жыл бұрын
@@swamy8706correct alage Tamil Malayalam eddaru brothers Endukante Telugu,kannada new year okkate roju alage Tamil,Malayalam valla new year okkate roju
@malli-vn5yj Жыл бұрын
తెలుగు కన్నడ భాషలు అన్న దమ్ములు లాంటి భాషలు 🥰🥰🥰🙏🙏💓💓
@basuh7526 Жыл бұрын
Yes but khangress party uses it to divide us kannada nandini like that
@user-dm1yx7qz6h Жыл бұрын
లిపులు ఒక్కటే దగ్గరగా ఉంటాయి. భాష కాదు
@srikalaaditijndu5832 Жыл бұрын
No only letters/lipi may match 90% ...but language, speaking & meaning is totally different & not where connected to Telugu.
@techdyan8500 Жыл бұрын
No sister laungages
@vishwakumar2864 Жыл бұрын
@@basuh7526 తిక్క బత్తాయిలా ఉన్నావ్ గా! నందిని విషయానికి ఇక్కడ లిపుల విషయానికి సంబంధం ఏంటి ?! అది కూడా పోయి పోయి హిందీనే ముఖ్యం అని అనే బీజేపీ బఫ్ఫూన్ గాళ్ల "ఖాంగ్రెస్" నరేటివ్ ని ఇక్కడకి తెచ్చినావు చూడు ! 👏 ఏం ఆవు ఉచ్చ తాగే బతుకులు రా అయ్య!
@shashikanna84128 ай бұрын
ಕನ್ನಡ ವಿಶ್ವ ಲಿಪಿಗಳ ರಾಣಿ, ಕನ್ನಡದ ಹಿರಿಮೆ ಕನ್ನಡದ ವೈಭವ ಕನ್ನಡದ ತಾಕತ್ತು ಇಡೀ ವಿಶ್ವಕ್ಕೆ ಗೊತ್ತು❤ ಇಮ್ಮಡಿ ಪುಲಕೇಶಿ❤ ಅವರಿಗೆ ನಮ್ಮ ಕನ್ನಡಿಗರ ಕೃತಜ್ಞತೆಗಳು....ಜೈ ಭುವನೇಶ್ವರಿ❤
@PradeepM-dc9qv2 ай бұрын
😅😅😅
@bharathks91582 ай бұрын
❤❤❤
@sandroetn69072 ай бұрын
ಸೂಪರ್ 🎉
@sivarajyadavraj2688 Жыл бұрын
నాకు చాలా సార్లు వచ్చిన doubt clarify అయింది,, థాంక్స్ BBC
@iamrular3051 Жыл бұрын
కన్నడ బాషా కోసం వార్తను.... కర్ణాటకలో నుండి తెలుగు లో కామెంట్ చేస్తున్న
@sharathm.7622 Жыл бұрын
ಪ್ರಪಂಚದಲ್ಲೇ ಲಿಪಿಗಳ ರಾಣಿ ಎಂದು ಕರೆಯಲ್ಪಡುವುದು ನಮ್ಮ ಕನ್ನಡ, ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲೇ ಅತಿ ಹೆಚ್ಚು ಜ್ಞಾನ ಪೀಠ ಪ್ರಶಸ್ತಿ ಪಡೆದ ಭಾಷೆ, ಆ ಕಾಲದ ಈಜಿಪ್ಟ್ ನ ಗೋಡೆಗಳಲ್ಲಿ ಕೆತ್ತಲಾದ ಭಾಷೆ, ಹೀಗೆ ನಮ್ಮ ಕನ್ನಡ ಭಾಷೆ ಬಗ್ಗೆ ಹೇಳಲು ಒಂದು ದಿನ ಸಾಲದು, ನಮ್ಮ ಭಾಷೆ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ.
@Deccan-times Жыл бұрын
Egypt don't kannada script all written script originated from Egypt egypt is 5000 years old but kannada script is oldest script in India .
@sharathm.7622 Жыл бұрын
@@Deccan-times u can check In Google, some similarity there in Egyptian words, kannada and Tamil word , I said kannada pronounce words were carving , not scripts.
@vanniking81833 ай бұрын
@@Deccan-times.tell some other joke 😂😂
@prismaticindia90463 ай бұрын
@@Deccan-timeskannada businessmen use to travel to Africa and the middle east. They even had settlements there. So some kannadiga businessmen must have written those letters there in egypt
@anilkumarpbanil7766 Жыл бұрын
కాకి పిల్ల కాకికి ముద్దు వాళ్ల వాళ్ల భాష వాళ్ల వాళ్ళకి ముద్దు కన్నడ ప్రజలు చెబుతారు❤ ಕನ್ನಡವೇ ಸತ್ಯ ಕನ್ನಡವೇ ನಿತ್ಯ👌👍 కన్నడ లిపి ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు అనేలా ఉంది😋❣️
@darlaadinarayana7798 Жыл бұрын
ఇటలీయన్ అఫ్ ది ఈస్ట్...అను బిరుదు గల మా తెలుగు భాష చాలా గొప్ప భాష 🙏
@sandeepsunny5509 Жыл бұрын
Why is it called Italian of the east? 🤔
@darlaadinarayana7798 Жыл бұрын
@@sandeepsunny5509 వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ (తూర్పు యొక్క ఇటాలియను) గా వర్ణించారు.
@me-arvINDIAN Жыл бұрын
@@darlaadinarayana7798 మీరు చెప్పింది నిజమే కానీ మనం ఆ విషయాన్ని ఎందుకు ఒప్ప్పుకోవాలి.700 సంవత్సరాల క్రితం పుట్టిన ఇటాలియన్ తో 5000 సంవత్సరాల ముందు పుట్టిన తెలుగు ను పోల్చడం బాగాలేదు. ఇటాలియన్ బాషనే తెలుగు of the west అందాం.
@chennavenkatesh9917 Жыл бұрын
@@me-arvINDIAN నిజం చెప్పారు మిత్రమా
@darlaadinarayana7798 Жыл бұрын
@@me-arvINDIAN 👍👌😃
@Kalasanchari Жыл бұрын
Thanks form information sir. Kannada and Telugu languages are the language of brotherhood. People of Telugu region are people with good qualities, such people are seen by people of Karnataka with love, trust, I am from Karnataka. "Kannadiga"🥰 ಕನ್ನಡ ಮತ್ತು ತೆಲಗು ಭಾಷೆಗಳು ಸಹೋದರತ್ವ ಸಂಬಂಧದ ಭಾಷೆ ತೆಲಗು ಪ್ರದೇಶದ ಜನರು ಒಳ್ಳೆಯ ಗುಣಗಳು ಹೊಂದಿರುವ ಜನರು , ಇಂತಹ ಜನರನ್ನು ಕರ್ನಾಟಕ ಜನರು ಪ್ರೀತಿ,ವಿಶ್ವಾಸ, ದಿಂದ ಕಾಣುತ್ತಾರೆ. ನಾನು ಕರ್ನಾಟಕದವನು. ಕನ್ನಡಿಗ 🥰
@sumansurada2720 Жыл бұрын
Hope our brother hood long live❤
@rithvikmuthyalapati9754 Жыл бұрын
@ManjunathaReddyBL Yadagiri is written wrong in Telugu. It should be యాదగిరి
@maheshreddy66097 ай бұрын
🤝✊👍
@sandroetn69072 ай бұрын
ಸೂಪರ್ 🎉
@SudeepGubbala18 күн бұрын
తెలుగు ❤ ಕನ್ನಡ ❤ தமிழ்.
@rameshanand37508 ай бұрын
ನನ್ನ ಮಾತೃಭಾಷೆ ತೆಲುಗು ಆದರೆ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿರುವುದು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಇದ್ದೇನೆ .ನನಗೆ ಸಹ ತೆಲುಗು ಓದಲು ಬರುತ್ತೆ ಅದೆ ಸಮಯ ಈ ಕನ್ನಡ ಮತ್ತೆ ತೆಲುಗು ಯಾಕೆ ಅಕ್ಷರಗಳು ಒಂದೇ ರೀತಿ ಇರುತ್ತದೆ ಎಂದು ಹಲವಾರು ವರ್ಷಗಳಿಂದ ನನ್ನ ಮನಸಿನಲ್ಲೆ ಒಂದು ಅನುಮಾನವಿತ್ತು ಅದನ್ನು ಪರಿಹರಿಸಿದ್ದಿರಿ ಧನ್ಯ ವಾದಗಳು ಜೈ ಕನ್ನಡ,ಜೈ ತೆಲುಗು🎉
కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాం, బిబిసి కి కృత్ఞతలు
@Uragapathakam Жыл бұрын
ವಿಶ್ವ ಲಿಪಿಗಳ ರಾಣಿ ಕನ್ನಡ , ಜೈ ಭುವನೇಶ್ವರಿ 💛❤️
@sattamatkaformulas67274 ай бұрын
Joke..
@sattamatkaformulas67274 ай бұрын
The etaliyan of East
@vntspecials5407 Жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స.❤
@juniorking92779 ай бұрын
😂
@SivaparvathiSiva-m1k3 ай бұрын
@@juniorking9277🤣🤣🤣🤣
@srinivasnalla1389 Жыл бұрын
ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ తేనెలోలుకు తెలుగు పలుకు 😊
@alagandulamamatha6082 Жыл бұрын
Actually naku telugu tappa vere language radu...but kannada chadive danni ... konchem grt ga feel ayye danni ... other language vastundani... BBC news lo idi chusaka...am so happy...teliyani vishyam teliya chesaru 🤝🤝🤝
@mudirajnaresh9782 Жыл бұрын
BBC మీకు డబ్బులిచ్చి ఈ కామెంట్లు రాయించుకున్నారు అని నా సందేహం
@alagandulamamatha6082 Жыл бұрын
@@mudirajnaresh9782 me sandehanni vyaktha parchinadku meku ma danyavadalu teliya jestunam
@vibrant4519 Жыл бұрын
Hey me too same pinch ...interested to learn other Launguage, naaku kannada telugu randu vacchu ...as well as hindi
@bskm5322 Жыл бұрын
@@mudirajnaresh9782alakuda chestara bro😂😂
@vladivostok853 Жыл бұрын
@@mudirajnaresh9782 antha mata annav endanna
@syednabirasool7306 Жыл бұрын
After Telugu I love and like most Kannada language to speak and learn.
@pradeepboddu900410 ай бұрын
నేను తెలుగు వాడిని, కొంత మంది కన్నడ, తమిళ వారిని కలిశాను,,,,కానీ కన్నడ వారిలో కొద్దిగా, తమిళ వారిలో చాలా ఎక్కువగా... మా భాషే "చలా ఎక్కువ" గా గొప్ప అనే భావన కనపడింది.
@maheshreddy66097 ай бұрын
😂
@surendrababu13403 ай бұрын
Be cause Tamil language known to have script from 3000 years BC. All other Indian languages are only of age 2000 years or 3000 years . That is the reason .
@appu_msd1454 Жыл бұрын
After Hindi Mana Kannada 8 Jnanpith Award Gelichindi idi mana Kannada power ante ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ💛❤️💥🔥
@vat513 Жыл бұрын
Hindi 🦶🦶🦶🤮
@ravinunna1168 Жыл бұрын
oka basha meeda ne devesham chustune neevu enta chaduvu leni moorkudivo telustundi@@vat513
@ananda6878Ай бұрын
Getting awards is different from the language and script. Do you know Telugu language was adjudged as the second best script in the world after korean. It has the capacity to evaluationise along with the time. That's why Telugus can learn any other languages easily but not vice versa.
@venkatramnaik5184 Жыл бұрын
ప్రపంచం లో అత్యంత స్పష్టం గా భావాన్ని వ్యక్తం చేయగల భాష తెలుగు,ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు కు చిన్న పీట వేయడం సరి కాదు , గతం లో పాశ్చాత్యులు వాళ్లకు తెలిసిన దగ్గరి స్పష్టత ఇటాలియన్ లో ఉండి, దగ్గర గా తెలుగు ఉంది అని భావం తో అలా అని ఉండవచ్చు, కానీ మూలాల లోనికి వెళ్లి ,పరిశోధించి , CP బ్రౌన్ గారు తెలుగు నిఘంటువు తయారు చేయడం, కారణం, ముందు ఆయన తెలుగు మూలాల లోనికి వెళ్లి,వేదాలు,ఉపనిషత్ లు, సాహిత్యం , ఇక్కడి అవధాన ప్రక్రియలు,కవుల కవితాత్మక సంభాషణ ఇలాంటి ఎన్నో ప్రక్రియ లలోని మాధుర్యం ఆయన అనుభవించి , పాశ్చాత్యుల కు తెలిసేలా చేశారు, ఇక కన్నడ కస్తూరి అని అన్నారు,రాయలవారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు, ఇంత చెప్పడం తెలుగు భాషాభిమానం తప్ప వేరే భాషలను తక్కువ చేయడం కాదు అని గ్రహించగలరు.
@kalavathypv5508 Жыл бұрын
ವಿನೋಬಾ ಭಾವೆಯವರು ಕನ್ನಡ ಲಿಪಿಗಳ ರಾಣಿ ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ.
జనని సంస్కృతంబు ఎల్ల భాషలకు.అనే అవగాహనా లేమితో చెప్పిన మాటలను పట్టుకొని చాలామంది అజ్ఞానులు తెలుగు భాషకు మూలం సంస్కృతం అని వాదిస్తారు. కొంచెం కూడా శాస్త్రీయంగా ఆలోచించరు.ఇలాంటి మంచి వీడియో చేసినందుకు b b c వారికి thanks .
@rajashekhar2212 Жыл бұрын
తేట తెలుగు కన్నడ కస్తూరి అన్నది నిజమే.. నేను కన్నడ సొంతంగా మాట్లాడటం నేర్చుకున్నాను. రాయగలను చదవగలను కూడా, వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలన్న జిజ్ఞాస నాలో ఎక్కువ, ముఖ్యంగా డా.రాజ్ కుమార్, 0:23 పుత్తూరు నరసింహ నాయక్ పాడిన భక్తి పాటల ప్రభావం నాపై చాలా ఉంది. అది విన్నప్పటి నుంచి నాకు కన్నడ నేర్చుకోవాలనే జిజ్ఞాస ఎక్కువైంది. అందుకే పట్టుబట్టి నేర్చు కున్నాను మాట్లాడగలుగుతున్నాను. కన్నడ భాషను ఇంకా స్పష్టంగా బాగా మాట్లాడాలని అనుకుంటున్నాను. విలువైన సమాచారం అందజేసినందుకు ధన్యవాదాలు 🤝🙏
@martinminalkar87288 ай бұрын
ಕರ್ನಾಟಕದ ಜೊತೆ ತಮಿಳುನಾಡು ಮಹಾರಾಷ್ಟ್ರ ದ್ವೇಷ ಸಾಧಿಸುತ್ತ ಬಂದಿದ್ದರೂ ಕರ್ನಾಟಕ ಆಂದ್ರ ಎಂದೆಂದಿಗೂ ಪ್ರೀತಿಯನ್ನು ಬೆಳೆಸುತ್ತಾ ಬಂದಿವೆ ಕನ್ನಡ💛❤️ತೆಲುಗು
@gamingff4505 Жыл бұрын
చాల ఉపయోగకరమైన సమాచారం చెప్పరు నాకు ఇప్పటి వరకు సందేహం ఉందేడి ఇప్పుడే క్లియర్ అయ్యిపోయింది చాల ధన్యవాదాలు bbc
@Higoodmorning333 Жыл бұрын
ఎన్ని భాషలు వచ్చిన సంస్కృతం మాత్రం గొప్ప మరియు ప్రాచీనమైన బాష
@karreshivakrishna8703 Жыл бұрын
స్థానిక చానళ్ళు ఇప్పటి వరకు ఇలాంటి కథనాలను చూపించలేదు BBC వారు భాషపై చేసిన ఈ ప్రయత్నం చాల బాగుంది.
@Sunny_sai001 Жыл бұрын
మంచి విశ్లేషణ మరియు చరిత్ర తెలియజేశారు, ధన్యవాదాలు
@raghunandan232 Жыл бұрын
I am kannadiga but I can read and speak telugu❤
@Siva_1999 Жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స ❤️ జై తెలుగు తల్లి 🙏
@pokemonitishere202 Жыл бұрын
Telugu script won world's 2nd best script title after Korean among 293 writing systems of the world concluded by International Alphabet Olympiad in Thailand, Bangkok. The emperor of The three seas, Sri Krishna Deva Raya himself wrote one of all time greatest pieces of literature in Telugu as “Amukthamalyadham". He loved Telugu so much to the point of quoting it as ”Desha bhashalandhu Telugu lessa" which means ”Telugu is the greatest language in the country”. Actually the quote was said to him by Lord Vishnu himself in his dream which later popularized by the emperor Krishna Deva Rayalu. ఆ పైవాడే "తెలుగు దేశ భాషలందు లెస్స(గొప్ప)" అని రాయలవారికి కలలో వచ్చి చెప్పాడంటే తెలుగు భాష ఎంత గొప్పది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు ప్రపంచంలో ఏకాక్షర పద్యాలు(single letter poems) ఉన్న అతి కొద్ది భాషల్లో తెలుగు ఒకటి. భారత దేశంలోనే అంత్యంత ఎక్కువ సామెతలు(proverbs) ఉన్న భాష కూడా తెలుగు భాషనే. జై తెలుగు తల్లి🔥✊
@darshanhs2347 Жыл бұрын
ಕೃಷ್ಣದೇವರಾಯರಿಗೆ "ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರಮಾ ರಮಣ"ಎಂಬ ಬಿರುದು ಕೂಡ ಇತ್ತು, ಹಾಗೂ ತೆಲುಗು ಭಾಷೆಗೆ ಶಾಸ್ತ್ರೀಯ ಸ್ಥಾನಮಾನ ಸಿಗುವಲ್ಲಿ ಕನ್ನಡ ಭಾಷೆಯ ಶಾಸನಗಳು ನೆರವಾದವು. ನಮಗೆ ತೆಲುಗು ಭಾಷೆಯ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಇದೆ ನೀವು ಕನ್ನಡ ಭಾಷೆಯನ್ನು ಗೌರವಿಸಿ.
@useronli34ch Жыл бұрын
Jai Telugu thalli jai Ap jai Ts
@vat513 Жыл бұрын
Atleast I can speak Telugu, Kannada and Tamil unlike you who don't know any language except Telugu and English Just live in your overproud Telugu world.
@useronli34ch Жыл бұрын
@@vat513 we are not over proud brother some idiots are abusing us so we are showing facts
@useronli34ch Жыл бұрын
Chala chakkaga chepparu
@bhanuprakash5450 Жыл бұрын
భాష ఏదైనా మనమంతా ఒక్కటే. తెలుసు మరియు కన్నడ భాషలు సమానమే.
@lifegamerpro40339 ай бұрын
Telugu First puttindi Then Kannada mannada Bandada
@vladraminputin7119 ай бұрын
Kannada first .tarvate telugu ochindi..get your facts right
@lifegamerpro40339 ай бұрын
@@vladraminputin711 Telugu rebel warrior married Marathi they gave birth to kannada... Kannada is mixture of 80% Telugu 15% Marathi 5% other
@lifegamerpro40339 ай бұрын
@@vladraminputin711 even Sanskrit came from Telugu people
@lifegamerpro40339 ай бұрын
@@vladraminputin711 Telugu is called Talli ...means Mother of all launguage s
@stuartbrown2618 Жыл бұрын
Kadamba and chalukyas ruled most of andhra, telangana and Karnataka. Obviously both kannada and telugu are sisters. Both can be read by each other.❤
@Web_rings Жыл бұрын
But can't understand
@ಠಿ_ಠಿ-ಝ2ರ Жыл бұрын
Kadamba, Rashtrakuta, Badami chalukya, nolamba, Kalyani chalukya, vengi chalukya, Ganga
@shashanknarayan5929 Жыл бұрын
Telugu people don't know Kannada
@sunilkrishna1727 Жыл бұрын
@@shashanknarayan5929 because telugu is small language. Kannada is encyclopedia which has most of telugu words and beyond
@msel04 Жыл бұрын
Kannada is related to Tamil.. vocabulary and sentence formationwise.. whereas scriptwise telugu and kannada are related
@arshadsyed1440 Жыл бұрын
తెలుగు భాష ఒక గొప్పభాష❤
@_-..d.s..--_0300 Жыл бұрын
తెలుగు లో వివరణ అంటే BBC కీ మించింది ❤❤ జై తెలుగు భాష
@uday6100 Жыл бұрын
తెలుగు భాష స్ప్రస్టంగా ఉంటుంది❤
@krishnaprasannavankayala5988 Жыл бұрын
తెలుగు వారికి కన్నడ భాష నేర్చుకోవడం సులభమే. ననగే కన్నడ భాష కూడా గొత్తు
@P_r_ad_e_e_p Жыл бұрын
💛❤Kannada language is known as the queen of scripts💛❤
@dharmaraopiriya96179 ай бұрын
తెలుగు, కన్నడ 🫂 ఇద్దరు మంచి స్నేహితులు ❤
@lakshmanKumar-eh2yf9 ай бұрын
Not friends they are brothers
@manjunath2401 Жыл бұрын
Here in HOSUR, Tamilnadu. Tamil, Telugu and Kannada languages are common here. Namma Hosur.
@shashanknarayan5929 Жыл бұрын
Telugu was the most spoken upto 3 decades back... Now Tamil is the most spoken right?
@vat513 Жыл бұрын
@@shashanknarayan5929Tamil recently overtaken Telugu to be the most spoken South Indian language.
@niranjangaru83998 ай бұрын
@@vat513😂😂😂 need some GK 😂😂😂😂
@dudalaramesh58913 ай бұрын
S
@pramod.17063 ай бұрын
My friend come from Hosur Tamilunadu, he studied in Telugu and their mother tongue is Kannada.. What is special is that he can't speak Tamil..!! It is a strange town😅
@trendingvideos6915 Жыл бұрын
అందరూ ఒకే భాష మాట్లాడుకుంటే ఈ రోజు ఎంతో బాగుండేది
@sunilkumara2368 Жыл бұрын
Gattiga anaku bhayya, Hindi ni ruddestharu mana meeda 😀
@pokemonitishere202 Жыл бұрын
@@sunilkumara2368 సరిగ్గా చెప్పావ్
@mekalasatyanarayana7780 Жыл бұрын
ఇంగ్లీషు రుద్దితె మాత్రం ఆనందంగా వుంటది కద మీరు ఏమి కంగారు పడకండి భారతీయమైన అన్ని భాషలు పోయి ఒక్క English మాత్రమే మిగులుతుంది.ఇప్పుడు వున్న ప్రభుత్వము నూతన విద్యా విధానం ద్వార స్థానిక భాషలను (భారతీయ భాషలను)నిలబెట్టి ప్రయత్నం చేస్తుంది. భారతీయ భాషలను నీలబెట్టె ప్రయత్నానికి ప్రతిపక్షాలు ఎంతవరకు సహకారం ఇస్తారో చూడాలి.
@ravigowda5975Ай бұрын
Right bro
@retrobgmkannada Жыл бұрын
Being a Kannadiga, I like to speak Telugu also ಕನ್ನಡ-ತೆಲುಗು
@appu_msd1454 Жыл бұрын
ఏదైనా మాట్లాడే పదాన్ని లిఖిత రూపంలో రాయడం కన్నడలో మాత్రమే సాధ్యమవుతుంది కన్నడ భాషలో అలాంటి లిపి ఉంది అది ఆచార్య వినోబా భావే చెప్పారు అది మన కన్నడ అంటే💛❤️💥🔥
@arjuneditsofficial Жыл бұрын
Telugu lo kuda rayochu bro
@shashanknarayan5929 Жыл бұрын
ఒక సగటు తెలుగువారికి కన్నడ కొంచం అపక్వంగా (crude) గా వినిపిస్తుంది. కానీ మీ భాష మీద చాలా గౌరవం ఉంది.
@srinivasaraosali5635 Жыл бұрын
తమిళ,కన్పడ,తెలుగు, మళయాళం మరియు ఇతర ద్రవిడ భాషలను మనం గౌరవించుకోవాలి.మనలో మనం గొప్పలకు పోకూడదు.ద్రవిడ భాషలు వర్ధిల్లాలి.
@prasadd3561 Жыл бұрын
ಅದು ನಮ್ಮ ಕನ್ನಡ ಅಂದ್ರೆ . ವಿಶ್ವ ಲಿಪಿಗಳ ರಾಣಿ ಅಂದ್ರೆ ಸುಮ್ನೆ ನಾ ಮತ್ತೇ ... 💛❤
@appu_msd1454 Жыл бұрын
@@arjuneditsofficial రాయొచ్చు కానీ అన్నీ రాయలేం అని కన్నడ నిరూపించింది
@JessyAleppy Жыл бұрын
My mother tongue is Kannada, but studied in United Andhra Pradesh. we don't feel big difference between Telugu and kannada.
@shashanknarayan5929 Жыл бұрын
తెలుగు నేర్చుకునే వాడు తెలుగు వాడు... కన్నడ నేర్చుకునే వారు కన్నడిగులు... నువ్వు తెలుగే!
@@lifegamerpro4033 hahahaha.. but has its own unique. I respect both languages.
@PradeepKumar-yi1pg9 ай бұрын
@lifegamerpro4033 Poor knowledge. Childish statement Kannada is older language than lelugu. Kannada lipi is older than telugu lipi. Person who has common sense will know son can't be born before mother. Logically Kannada is mother and telugu is son or sister
@r.narasimhacharychary3820 Жыл бұрын
జై తెలుగు తల్లి 🕉️🇮🇳
@ShivaLeela-wd5bl Жыл бұрын
I'm kannadati and i can read and write telugu
@FireNation-os2ok5 ай бұрын
Hi
@prasadd3561 Жыл бұрын
ನನ್ನ ಮಾತೃಭೂಮಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಆದರೆ ಮಾತೃ ಭಾಷೆ ಕಸ್ತೂರಿ ಕನ್ನಡ . ಕನ್ನಡದಂತಹ ಸಂಪೂರ್ಣ ಭಾಷೆ ಮತ್ತೊಂದಿಲ್ಲ. ಜೈ ಆಂಧ್ರ. ಜೈ ಕನ್ನಡ ಮಾತೆ.
@srinivasr5063 Жыл бұрын
ಕನ್ನಡ ಮತ್ತು ತೆಲುಗು ಅಣ್ಣ ತಮ್ಮನ ಥರ ಭಾಷೆಗಳು,ಜೈ ಕನ್ನಡ,ಜೈ ತೆಲುಗು.
@thirumtp111 Жыл бұрын
Tamil is father 😊
@shashanknarayan5929 Жыл бұрын
@@thirumtp111Tamil is a half cooked language ending with consonants... It cannot bear best children like Telugu and Kannada. So Tamil must be the father of Gibberish languages in this world
@shailesh_shetty_ Жыл бұрын
ಕನ್ನಡ್ ನನ್ನ ಚಪ್ಪಲಿ ! 🤮 ಜೈ ತುಳುನಾಡು!🔥
@thirumtp111 Жыл бұрын
@@shashanknarayan5929 that's why for reason world's 🌎 old language is Tamil not Kannada or Telugu my child 🚸
@msel04 Жыл бұрын
@shashanknarayan5929 if u learn tamil, u will be astonished to know the similarities between tamil and kannada.. don't talk without any idea on tamil... Tamil is ancient and classical which is accepted worldwide... her direct kids are kannada, kodava, Malayalam.. related sister is telugu...
@loveKush-qs9ww Жыл бұрын
kadamba = Kanada = Telugu Tamiizh = Tamil = Malayalam 40% Tamil and Malayalam words are same 40% Telugu and Kannada words are same అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః = Telugu ಅ ಆ ಇ ಈ ಉ ಊ ಋ ಎ ಏ ఐ ಒ ಓ ಔ ಅಂ అః = Kannada അ ആ ഇ ഈ ഉ ഊ ഋ എ ഏ ഐ ഒ ഓ ഔ = Malayalam அ ஆ இ ஈ உ ஊ எ ஏ ஐ ஒ ஓ ஔ = Tamil
@balasubramanyamm679 Жыл бұрын
👏👏👏
@sbs-hd3ff Жыл бұрын
Kadamba kings were kannada kings not the Telugu once. But they ruled Andhra that's it. Don't change the history bro. First kannada existed, in the latter stage Telugu came into existence
@balasubramanyamm679 Жыл бұрын
@@sbs-hd3ff cool brother. He wrote kadambas are Kannada. Read once again. And its still unanswered that whether telugu came first or Kannada. There are many theories. We hv to think abt present n future. Now kannada n telugu are neighbors. So be kind n friendly. We are humans.
@Web_rings Жыл бұрын
Absolutely f not kannada is more similar to Tamil while speaking, if you speak Tamil infront of person who know only kannada he can understand as much as 46%of Tamil. And if you speak Telugu infront of same person he even barly understand 12% of it. So kannada and Tamil are way more similar while speaking
@ramanareddy2028 Жыл бұрын
@@Web_ringsk
@prasannasandur82383 ай бұрын
Proud of Kannada..all religious saints in Madhwa philosophy used Kannada language and have composed thousands of songs. Examples are Sripadarajaru, Sri Vyasarajaru, Sri Vadiraja theertharu, Sri Raghavendra Swamy, Sri Purandarabdasaru, Sri Kanaka dasaru, Sri Vijaya dasaru, Sri Gopala dasaru, Sri Jaganatha dasaru, Sri Mohana dasaru, Sri Prasanna venkata dasaru and many others.
@vyshnaviumashankar688 Жыл бұрын
I studied kannada in school ,so it is easy to read telugu ( which is my mother tongue )
@rameshk1996 Жыл бұрын
Kannada
@shivareddybattula4581 Жыл бұрын
జై తెలుగు తల్లీ ❤❤ జై ఆంధ్ర జై తెలంగాణ ❤❤
@lakshmankaranam Жыл бұрын
Telangana Urdu mix kaada I mean Turaka mix kada
@kamalb8345 Жыл бұрын
Butto(n)alu, coast(a), 😂
@pokemonitishere202 Жыл бұрын
@@Anu27906 కట్ చేయ్ వేరు కట్టెయ్ వేరు. కట్టేయ్ అంటే తేట తెలుగు. గట్టిగా కట్టుట. కోలయి కట్టేయ్ అంటే నీరు కారకుండా గట్టిగా బిగించుట.
@useronli34ch Жыл бұрын
@@lakshmankaranam e state needhi Karnataka na tamilnada .pakka state vallu antha Ap and Ts Madhya chicchu pettali ani chusthe iddaru kalisi kodatharu slipper tho
@ananda6878 Жыл бұрын
తెలుగు లిపి సంస్కరింపబడింది. తెలుగు లిపి అందుకని తేలికగా ఉంటుంది. ఒక్కోసారి కొన్ని కన్నడ అక్షరాలను గమనించండి రెండు మూడు అక్షరాలు అంత ఉంటాయి. తెలుగు లిపి అలా ఉండదు చాలా simplified and reformed. బహుశా అందుకే ప్రపంచంలో రెండవ అత్యుత్తమ లిపిగా తెలుగు ఎంపిక అయి ఉండవచ్చు. భాషలో కూడా తెలుగులో స్పష్టత ఎక్కువ ఉంటుంది కనుక తెలుగు నేర్చుకున్న వారు ప్రపంచంలోని 8OO కోట్ల జనాభాలో 400 కోట్లు మాట్లాడే ఏ భాషనైనా సులభంగా నేర్చుకోగలడు వారికి లాగే మాట్లాడగలడు. అంతెందుకు కన్నడ సోదరులనే చూడండి తెలుగు వాళ్ళు సులభంగా నేర్చుకోలేరు. కానీ తెలుగువారు కన్నడ సులభంగా నేర్చుకుంటారు. పలుకులో స్పష్టత ఉండడం అచ్చులతో ముగింపు ఉండడం వలన కర్ణాటక సంగీతంలో కూడా 75% కీర్తనలు తెలుగు కీర్తనలే ఉంటాయని అంటారు.
@vijaysuryan1478 Жыл бұрын
Kannada and Telugu are both best! ❤
@lingeshanr Жыл бұрын
I'm native to both Tamil and Telugu. I've learnt close to a dozen languages now. A passionate linguist. Telugu might feel close to Kannada. But in actuality, Kannada is very close to Tamil; not to Telugu. The very few seconds initially would show the sub-clusters. Scripts are close between Telugu and Kannada. But if you read earlier Kannada literature, it will be very similar to Modern Tamil literature, very understandable. 🙌
@sunilkrishna1727 Жыл бұрын
Present day tamil and kannada look similar with several common words. But old tamil and old kannada doesn't have much similarities. Halekannada is what today's kannada and telugu are from.
@pokemonitishere202 Жыл бұрын
@@sunilkrishna1727 Telugu is from Proto Telugu which is from south central Dravidian language family not halekannada
@sunilkrishna1727 Жыл бұрын
@@pokemonitishere202 when was first telugu inscriptions found? Who were the Kings then? What did they speak then? All the early poetry of kannada even before telugu was born. If proto telugu is different from halekannada then why is both telugu and kannada have same scripture. Literally every letter is same.
@pokemonitishere202 Жыл бұрын
@@sunilkrishna1727 Earliest records of Telugu existence: Prakrit Inscriptions with several Telugu roots or words dating back to between 400 BCE and 100 BCE have been discovered in Bhattiprolu in Bapatla district of Andhra Pradesh. The English translation of an inscription reads, "gift of the slab by venerable Midikilayakha". While kannada is 300 years late. Telugu is the first Dravidian language that got separated from Proto dravidan family and later Tamil separated followed by kannada & malayalam in the end. That's why Tamil, kannada & malayalam sound similar. There are a lot of similarities in all the above south dravidan languages while Telugu is very unique. The script that's used to write Telugu is evolved from Battiprolu script which is from 2nd century BCE. Do you know that sanskrit doesn't have any script. Just because sanskrit doesn't have a script doesn't mean it's younger than Latin & Urdu.
@sunilkrishna1727 Жыл бұрын
@@pokemonitishere202 If telugu was oldest dravidian language. Please let me know why inscriptions of kannada during early period which has no meaning in prachina telugu. Many of these scriptures are in Present day karnataka and andhra. One more thing is karnataka is never called dravida, dravida is land covered by three waters. Which is more south of karnataka being kerala and tamil nadu only. Karnataka has its own reference and identity which is unique from the age of mahabharata this has quoted karnata different from dravida. The Present aryan theory has depicted all southern states as dravida, thats where you are drawing from. Tamil dravidian culture is very different from kannada culture. Kannada malayalam and tamil are not similar, it might be present day kannada that you might be comparing to which has more similar words to tamil. The north karnataka dialect similar to marathi and telugu. Old tamil and Old kannada are not similar. Many of telugites say that we are unlucky that we dont have literature like in kannada or tamil, such a old language as you claim doesn't have ancient literature? There are different versions of halekannada like ta bhashe, pa bhashe, etc spoken in different parts of karnataka even today. The Ta bhashe of halekannada sounds similar to telugu which is bending of words.
@slaxmanarao9109 Жыл бұрын
తెలుగు మరియు కన్నడ అక్క చెల్లి జై తెలుగు ಜೈ ಕನ್ನಡ
@nevergiveup_vm3074 Жыл бұрын
మంచి విషయం తెలియజేశారు..కొత్త విషయాలు తెలుసుకున్న ...Tq BBC 🤗🎉👍
@balajiml4572 Жыл бұрын
Twin languages.. తెలుగు ಕನ್ನಡಂ ❤️
@prajwalkannadiga8737 Жыл бұрын
ಕನ್ನಡ
@bharathreddy5797 Жыл бұрын
Telugu ❤
@pranavreddy5575 ай бұрын
Im from Bengaluru. My roots hail from Kolar. Kolar is a bilingual land with both Kannada and Telugu. Both languages are used in the Kolar District. Im a bilingual person. Both ಕನ್ನಡ and తెలుగు are equilvalent to two eyes to me. I can speak both the languages with atmost fluency. Infact I can speak in many accents in both the languages. Love these both beautiful languages.
@srinivaskokku Жыл бұрын
మంచి విలువైన సమాచారం
@hm_yadav_64 Жыл бұрын
Im kannadiga i know Telugu well . Kannada Telugu Tamil nd Malayalam... Many of sub language s are inter linked soo proud to say South Indian.. nd Dravidian... I know ಕನ್ನಡ தமிழ் తెలుగు 😭 മലയാളം ... People are interesting to learn South Indian languages 🇮🇳💯 .. teach them language s grow up 🪴
@vat513 Жыл бұрын
Probably everyone knew that Tamil is not sub language, it's the oldest South Indian language and Indian language as well
@loveKush-qs9ww Жыл бұрын
40% Tamil and Malayalam words are same 40% Telugu and Kannada words are same అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః = Telugu ಅ ಆ ಇ ಈ ಉ ಊ ಋ ಎ ಏ ఐ ಒ ಓ ಔ ಅಂ అః = Kannada അ ആ ഇ ഈ ഉ ഊ ഋ എ ഏ ഐ ഒ ഓ ഔ = Malayalam அ ஆ இ ஈ உ ஊ எ ஏ ஐ ஒ ஓ ஔ = Tamil
@Rkishor2301 Жыл бұрын
ప్రతిసారి BBC ఎందుకు అంత femous అయ్యింది రుజువు చేస్తునే ఉన్నారు... BBC పక్కనే ఉన్న తెలుగు channels ఇంకా news ఏంటో newsenss తెలుసుకోవడం లేదూ.....
@martinminalkar87288 ай бұрын
ಹಿಂದೆ ಮುಂದೆ ಎಂದೆಂದೂ ಕರ್ನಾಟಕ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಒಂದೇ ಒಂದೇ ಒಂದೇ💛❤️💛❤️💛❤️🙏🤗🙏🙏
@RajDreamsOfficial Жыл бұрын
సమాచారం నచ్చింది, ఇది నా దశాబ్దాల నాటి సందేహాలు మరియు స్పష్టీకరణలను చాలా వరకు నివృత్తి చేసింది.
@swamy8706 Жыл бұрын
నిజమా బావ
@harishgowda34933 ай бұрын
ಕನ್ನಡ ತೆಲುಗು ಅಕ್ಕ ತಂಗಿಯರ ತರ ಮಾತಾಡೊ ಭಾಷೆಯಲ್ಲಿ ವ್ಯತ್ಯಾಸವಿದ್ರು ಬರೆಯೊ ಲಿಪಿಯಲ್ಲಿ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಒಂದೆ ತರ ಇದೆ ❤ಜೈ ಕನ್ನಾಡಾಂಬೆ ಜೈ ತೆಲುಗು ತಲ್ಲಿ❤
@usavarma Жыл бұрын
గతం ఏమైనా వర్తమానం లో తెలుగు భాషను పరిరక్షించాల్సిన అవసరం ఈ తరం యువతపై ఉంది..మీ పిల్లలకు ఖచ్చితంగా తెలుగు స్పష్టంగా అలవాటు చేసి, మన భాషా సంపదనను తరవాత తరాలకు అందచెయ్యల్సిన భాధ్యత ఉన్నది..దయచేసి తెలుగు భాషను మన తరువాత తారాలకు అందించండి..🙏
@IdealTechie Жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స❤
@yeshwanthkumar3567 Жыл бұрын
ಜೈ ಭುವನೇಶ್ವರಿ! ಕನ್ನಡವೇ ಸತ್ಯ ಕನ್ನಡವೇ ನಿತ್ಯ🙏
@shashanknarayan5929 Жыл бұрын
Brother... Will all go through Chauvinism classes in Karnataka? I see lot of people over act saying Kannada this and that.... 😂😂
@yeshwanthkumar3567 Жыл бұрын
@@shashanknarayan5929 I admire my mother tongue, I never degraded other language... I think u r overacting brother by commenting unnecessarily.
@shailesh_shetty_ Жыл бұрын
ಕನ್ನಡ್ ನನ್ನ ಚಪ್ಪಲಿ ! 🤮 ಜೈ ತುಳುನಾಡು!🔥
@yeshwanthkumar3567 Жыл бұрын
@@shailesh_shetty_ I never disrespected ur language, my respect towards you would have increased if u have just said Jai tulunad☺ but your comment shows ur culture... And who is chappal...
@useronli34ch Жыл бұрын
Is it not disrespecting others by posting this kind of comments in a telugu video. Its like entering into others house and disrespecting them.The slogan what you are saying is also wrong do you think only kannada is satya and it will be always.upgrade and develop your patriotism towards India rather than saying this kind of useless things.your words are like only my mother is great in this world what about other mothers is this your culture
@Yadagiriyoga Жыл бұрын
Telugu Kannada ... Super Bros.. Jai Telugu bhaasha...Jai Telangana...
@telugubidda123 Жыл бұрын
జై తెలుగు గడ్డ,జై అంధ్ర ప్రదేశ్
@soumyadipmukherjee6627 Жыл бұрын
Jai ಕನ್ನಡ amma 💛❤️
@pokemonitishere202 Жыл бұрын
జై తెలుగు తల్లీ 💥💪 జై ఆంధ్రా 🔥✊
@killerkukka7 ай бұрын
Ente malayalam 🔥🔥😎😎
@manju7520 Жыл бұрын
South లో కొత్త సంవత్సరం కన్నడ తెలుగు రాష్ట్రాలు ఒకేరోజు జరుపుకుంటాయి. మిగిలిన అన్ని పండుగలు కూడా ఒకేరోజు. తమిలనాడు కేరళ కు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధం లేదు. తమిళ్ మలయాళం లిపి సంస్కృతి దగ్గర గా ఉంటాయి, బహుశా ఆ రెండు కూడా విడిపోయి రూపాంతరం చెంది ఉండవచ్చు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో భాష కి కారణం ఒక్కో తెగ నా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా
@varatharajkesavanvarathara586810 ай бұрын
No Tamil,kannadam,telugu,malyalam, are dravidian languages
@patnalkarri4830 Жыл бұрын
తొలి తెలుగు పదం 'నాగబు' అనే విషయం కూడా చెప్పాల్సింది. తెలుగు, కన్నడ భాషలు ఒకే కుదురులోనివి ఐనట్లే; భౌతికంగా రాష్ట్ర విభజన జరిగినా రెండు చోట్ల సంస్కృతి దగ్గరగా ఉంటాయి. ఐతే, రాష్ట్ర విభజన సరిగా జరగనందు వల్ల బళ్ళారి, చక్ మళ్ళాపూర్ తదితర చోట్ల అక్కడ అంతా తెలుగు వారే, తెలుగు సంస్కృతే ఇప్పటికీ ఉంది. ...కారి., రాజమండ్రి.
@basuh7526 Жыл бұрын
In Palamur Narayanpet belt kannada is also very prominent bcz of Krisha river little problem in dividing
@maheshreddy8399 Жыл бұрын
Kolar also lot of telugu people living now
@chethusetty_chethu Жыл бұрын
Madakashira Ananthpur district full Kannada peoples!
@rajashekhar2212 Жыл бұрын
ఔను
@shashikumar24156 Жыл бұрын
I'm From Chickballapur. But we don't want corrupted CM like Jagan. We r in Karnataka.Thank God..
@mhamha7529 ай бұрын
ಕನ್ನಡ ಮತ್ತು ತೆಲುಗು ಎರೆಡು ಒಂದೇ ಮೂಲದಿಂದ ಬಂದಿರೋದು ನಿಜ ಆದರೆ ಕನ್ನಡ ಒಂದಾನೊಂದು ಕಾಲದಲ್ಲಿ ಬಹಳ ಪ್ರಾಮುಕ್ಯತೆ ವಹಿಸಿತ್ತು ಮತ್ತು ಅದು ಮಲೇಶಿಯಾ ಮತ್ತು ಇತರೆ ರಾಷ್ಟ್ರಗಳಲ್ಲೂ ಪ್ರಸಿದ್ದಿ ಪಡೆದಿತ್ತು ಈಗ ತೆಲುಗು ಬಹಳ ಜನರು ಮಾತನಾಡುವ ಪ್ರಮುಖ ಭಾರತದ ಭಾಷೆಯಾಗಿದೆ
@shivalinga9048 Жыл бұрын
ನಮ್ಮ ರಾಯಚೂರು ❤
@shashanknarayan5929 Жыл бұрын
మన రాయచూరు Kannada చ is like Telugu బ 😂😂
@pradeepmotu7923 Жыл бұрын
దేశ భాష లందు.. తెలుగు లెస్స...... మన తెలుగు లో ఉన్నంత తియ్యదనం ఏ భాష లో లేదు.....
@rajashekhar2212 Жыл бұрын
అక్షరాలా నిజం
@dattatreyadatta5548 Жыл бұрын
Undi Neeku teliyadu.
@kirankumarvalireddi4673 Жыл бұрын
🚩🇮🇳దేశ బాష లందు తెలుగు లెస్సా🇮🇳🚩🙏🙏
@rajakasukurthi1152 Жыл бұрын
Thankyou bbc good information in తెలుగు and కన్నడ వివరాలు చాలా వివరించారు, once again thankyou bbc
@balasubramanyamm679 Жыл бұрын
నాకు తెలుగు మరియు కన్నడ భాషలు రెండూ వచ్చు. చదవడం, మాట్లాడటం మరియు వ్రాయటం. పుట్టిన ఊరు అనంతపురం - మా అమ్మగారి సొంత ఊరు. పెరిగిన ఊరు చిత్రదుర్గం. మా నాన్నగారి సొంత ఊరు బళ్లారి.
@appu_msd1454 Жыл бұрын
ನಮ್ದು ಸಹ ಚಿತ್ರದುರ್ಗ
@balasubramanyamm679 Жыл бұрын
@@appu_msd1454 ತುಂಬಾ ಸಂತೋಷ 🤝🤝🤝
@Ravikumar-mw5ef Жыл бұрын
Bammardhi Tamil nadu ah
@balasubramanyamm679 Жыл бұрын
@@Ravikumar-mw5ef illai 😂😂😂
@prajwalkannadiga8737 Жыл бұрын
@@balasubramanyamm679 Guru Chitradurga dalle full kannadigare irodu. Matte anantapura dalle Kannada davru idara?
@kranthiChowdary999910 ай бұрын
దేశభాషాలందు తెలుగు లెస్స. జై తెలుగు తల్లి 🚩🇮🇳💪
@avrbpcvavr48678 ай бұрын
ಹಲ್ಮಿಡಿ ಶಾಸನದಿಂದ ನಮ್ಮ ಕನ್ನಡ ಲಿಪಿ ಭಾಷೆ ಸುಮಾರು 2000-3000ಗಳಷ್ಷು ಹಳೆಯದೆಂದು ತಿಳಿದು ಬಂದಿದೆ. ಜೊತೆಗೆ ಕನ್ನಡ ಲಿಪಿಯಿಂದ ತೆಲುಗು ಲಿಪಿ ಭಾಷೆ ಹುಟ್ಟಿಕೊಂಡಿದೆ.
@the-name-is-rafiq-3705 Жыл бұрын
ಕನ್ನಡವೇ ಸತ್ಯ...💛 ಕನ್ನಡವೇ ನಿತ್ಯ... ❤️ ವಿಶ್ವ ಲಿಪಿಗಳ ರಾಣಿ... 💙 ಕನ್ನಡ...🤝...ತೆಲುಗು
@DOPAMINEBABU Жыл бұрын
I always curious about know the history and difference between the languages Telugu and Kannada. Finally i got some clarity thank you BBC Telugu for unbiased news and informative videos.
@randianrepulsive Жыл бұрын
Unbiased BBC is an oxymoron.
@DOPAMINEBABU Жыл бұрын
@@randianrepulsive I've been watching BBC from so long time, i must appreciate it's unbiased news coverage but it covers more of a British news even in Telugu language. I personally feel.
@kforking9 Жыл бұрын
@@randianrepulsive and u still follow BBC....funny
@dalitnahipehlehinduhu6569 Жыл бұрын
BBC and unbiasedness😂😂
@rajeshkalla3900 Жыл бұрын
తెలుగు ద్రావిడ బాషా వర్గానికి చెందింది అంటారు సంసృతం లో ఉన్న వర్ణ మాల (అ,ఆ) మొత్తం తెలుగులోనూ ఉంది . మరియు చాలా పదాలు ఉదా,, నమస్కారం , తెలుగు మరియు సంశృతం లో కూడా ఉన్నాయి మరి వీటికి సంబంధం లేదని ఎలా అంటారు.
@srinivasaraochagarlamudi7871 Жыл бұрын
yes, sanskrit is orign of indo- aryan group.sanskrit is older than tamil in writing, but tamil is older than sancrit ,in speech ... tamil before 5000years, sanskrit 3500y ,telugu 2000y, hindhi 800y . author devaniya pavanar ;;' Tamil is the mother of all languages' [10000y]
@HemakumarM-w8r Жыл бұрын
Namaskaram Telugu word kadhu . Pure telugu word vandhanam . dravida basha mulamu tamil .
@hrp45669 ай бұрын
@@HemakumarM-w8r tokkem kadu. Tamil వికృతమైన భాష
@Yadagiriyoga Жыл бұрын
తెలుగు పధానికి , నుడికి మూల స్తంభం " త్రిలింగ దేశ " వ్యవహార (మాటలదే )నుడి.. అతి ప్రాచీనం, ఆది మానవుడి కాలం తెలుగు ధీశల నడుమ అధరాలు లభిస్తున్నాయి..(సిద్ధిపేట , జంగమ, వరంగల్ ప్రాంతాలలో గెలిచిన అవశేషాలు ,అధారాలు,.ఇటీవలి గా... ద్రవిడ నుడి (భాష) అనగ , తెలుగు , తమిళం, కన్నడ లా ద్రవిడ రూపం.. ఆ తరువాత ప్రత్యేకంగా రూపం చెందాయి.. త్రిలింగ దేశం ఇప్పటి "తెలంగాణ మరియు కొన్ని పరివాహక ప్రాంతాలు కలగలిపి ఒక్క కూటమి దేశంలో ఉంది.. తెలంగాణ "కాళేశ్వరం శివ ఆలయ , పరివాహకము నుండి , రాయలసీమ శ్రీ శైలం మల్లికార్జున ఆలయ పరివాహక ప్రాంతాలు, కోస్త భీమేశ్వర దేవాలయ పరివాహక ప్రాంతాలు కలుపుకొని తెలుగు దేశం ఉంది.. మధ్య భారత దేశం నుండి వేయి సంవత్సరాల క్రింద వచ్చిన "ఆంధ్రుల" వల్ల తెలుగులో సంస్కృత పదాలు కలిసి , కొన్ని వేల సంవత్సరములు గా తెలుగు నుడి రూపం కొత్త మార్పు చెందింది.. తెలుగు నుడి ద్రవిడ మూలం తో అతి ప్రాచీన భాష అయిన వ్యవహారిక భాష.. కని లిపి రూపేణా అధికార దర్పం తెచ్చుకోవడానికీ వేయి సంవత్సరములు పట్టింది.. నన్నయ కాలం వరకు తెలుగు సాహిత్యం , రూపానికి నోచుకోలేదు.. తెనుంగు, తెనుగు, తెలుంగు, తెలుగు ఇలా.. తెలుగు వ్యవహారికం గ్రాంధికం, ప్రాచీనం
@Peacemindworld23 Жыл бұрын
ಕನ್ನಡ, ತೆಲುಗು 🥰
@johnskuttysabu79158 ай бұрын
I like kannada.they are good people.❤
@dharmaraopiriya96179 ай бұрын
Good Analasys..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ashishbathula107822 күн бұрын
మంచి వివరణ... అలాగే అశోకునికి బ్రాహ్మి లిపి ఎలా వచ్చిందో అదీ, అచ్చు యంత్రాన్ని తీసుకొచ్చిన విదేశీయులు ఎవరో వాళ్ళ పేర్లు ఒకటి రెండైనా తెలిపియుంటే బావుండును అనిపించింది
@Qweerwqa4633 Жыл бұрын
Telugu is best and sweet 🧁, i am proud of telugu man
@kforking9 Жыл бұрын
ఈ మాట తెలుగులో చెప్పు సామీ
@appu_msd1454 Жыл бұрын
East or west Kannada is best💛❤️💥🔥👑
@kranthi3967 Жыл бұрын
@@appu_msd1454 avunu kannada best.
@vat513 Жыл бұрын
Only for Telugu speakers, ayyo fanaticism I always hate 😊
@HihvboovjhFbhgboighhh3 ай бұрын
Kannada handwriting is nice ❤
@ranadheerreddy2996 Жыл бұрын
Nice explanation. Mee తెలుగు ఉచ్చారణ కూడా బాగుంది
@VNKBT5 ай бұрын
తెలుగు భాష కి లిపి లేదు....కన్నడ లిపి వాడడం జరిగింది
@ms2bobby3 ай бұрын
@@VNKBT try to learn why Telugu got ancient status
@itsmemayu3 ай бұрын
ನನ್ನ ಭಾಗ್ಯನೋ ಅದೃಷ್ಟನೋ ಕನ್ನಡ ತೆಲುಗು ಬರುತ್ತೆ 😊😊😊
@Naveenraj956 Жыл бұрын
Love from karnataka.. ❤
@ChaitanyaSubhakar Жыл бұрын
My mother tongue is Telugu and I love kannada language ❤
@sannayallappa.h28908 ай бұрын
Indias first script established Kannada and it's called "Vishwada Lipigala Rani" by Vinobha bhave
@uravannagolla2753 Жыл бұрын
Kannada is closer to Tamil than Telugu. Yes, there are many words that are common in all major Dravidian languages, but Telugu is closer to Gondi or Kui (Koya). Gondi or Koya have no written literature or grammar but the vernacular is close to Telugu.
@loveKush-qs9ww Жыл бұрын
kadamba = Kanada = Telugu Tamiizh = Tamil = Malayalam 40% Tamil and Malayalam words are same 40% Telugu and Kannada words are same అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః = Telugu ಅ ಆ ಇ ಈ ಉ ಊ ಋ ಎ ಏ ఐ ಒ ಓ ಔ ಅಂ అః = Kannada അ ആ ഇ ഈ ഉ ഊ ഋ എ ഏ ഐ ഒ ഓ ഔ = Malayalam அ ஆ இ ஈ உ ஊ எ ஏ ஐ ஒ ஓ ஔ = Tamil
@anandsagar4970 Жыл бұрын
We are Kannadigas not Dravidian
@lingeshanr Жыл бұрын
@@anandsagar4970 you are certainly a Kannadiga, but altogether along with Malayalam, Telugu and Tamil people collectively we are Dravidian family. You can never call us relating to Sanskrit or North Indians. 😂
@useronli34ch Жыл бұрын
Sanskrit mother of all languages ra bevarsi ga
@rakeshpaul5155 Жыл бұрын
@@useronli34chWho told buffoon 😂 Sanskrit is no where near the Dravidian root
@chinnayoutuber Жыл бұрын
మాతృ భాష ఉత్సవాలు, దినోత్సవాలు చెయ్యడం కాదు, భాష చరిత్రను, మార్పులను, వివరించండి ముందు... Thanks to 🔴 BBC For the Valuable information... 👏🙏👏
@Planesimulator7 Жыл бұрын
We love kannada and Telugu
@Usha.248 ай бұрын
ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಊರು ರೈಚೂರ್ 🥰
@useronli34ch Жыл бұрын
Telugu is oldest and sweetest language.just listen to ma telugu thalli ki song. Telugu land had and has all the ingredients music,dance,poetry and last but not least best food
@vat513 Жыл бұрын
When compared to Kannada, With my knowledge, I would agree Telugu is indeed sounds sweet and good