Telugu - Kannada: తెలుగు, కన్నడ భాషల లిపి ఒకేలా ఎందుకు ఉంటుంది? చరిత్ర ఏం చెబుతోంది? | Language

  Рет қаралды 15,808

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

చాలామంది తెలుగువారు కన్నడ పదాలు, పేర్లు కనిపించగానే చాలావరకు అర్థం చేసుకుంటారు. అందుకు కారణం ఈ రెండు భాషల అక్షరాలు దాదాపు ఒకేలా ఉండటమే. మరి, ఈ రెండు భాషల లిపి ఒకేలా ఎందుకుంది? (రీపోస్ట్)
#telugu #kannada #language #history #languages #andhrapradesh #karnataka
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 13
@chakriphani7650
@chakriphani7650 Ай бұрын
Telugu language and kannada language s both are sister s ❤
@SrauD-f8u
@SrauD-f8u Ай бұрын
Thankyou bbc
@Wanderlens197
@Wanderlens197 Ай бұрын
Why re- uploaded?
@surendrababubugide7325
@surendrababubugide7325 Ай бұрын
Enni sarlu ide video post chestaru. Aina kanisam gap Anna ekkuva undela choosukondi Leda already published Anna text pettandi
@chinnayoutuber
@chinnayoutuber Ай бұрын
దక్షిణ మధ్య ద్రావిడ భాషలలో ఇప్పటి వరకూ వాడుకలో ఉందంటే అది కేవలం తెలుగు భాష మాత్రమే ఆ వర్గంలోని అన్ని భాషలు పూర్తిగా అంతరించి పోయాయి....
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 Ай бұрын
ఇది ఓల్డ్ వీడియో... మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు బీబీసీ
@velayudhamnagamani3765
@velayudhamnagamani3765 Ай бұрын
వాళ్ళకి పనిలేదు
@nithinreddy1615
@nithinreddy1615 Ай бұрын
News ledu
@arunbaipalli7450
@arunbaipalli7450 Ай бұрын
మళ్ళీ viwes వస్తాయి డబ్బులు
@-Gopikrishna-ps7ek
@-Gopikrishna-ps7ek Ай бұрын
Re uploded
@VijAl-s6b
@VijAl-s6b Ай бұрын
Orni apara bbc eni sarlu upload chestav
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn Ай бұрын
అంగ వంగ కళింగ కాశ్మీర మగధ మాళవ నేపాల చొల ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహట పులింద్య పాండ్య సూరసేన బోజ భర్భర కేకయ కుంతల సౌవీర సౌరాష్ట్రది షట్ పంచ దేశ విరాజితే అని మాకు వేదంలో చప్పబడి ఉంది.ఇందులో ఇక్కడ కూడా తెలుగు అనే పధం వాడలేదు.ద్రవిడ ద్రావిడ అనే పదాలే ఉన్నాయి.
@ShekarReddy-c7i
@ShekarReddy-c7i Ай бұрын
Bochullo BBC blady nonsense, Only bcs Vijayanagar empire 😮
Why does Telugu sound so Musical?
23:08
India in Pixels by Ashris
Рет қаралды 826 М.
REAL MAN 🤣💪🏻
00:35
Kan Andrey
Рет қаралды 25 МЛН
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 49 МЛН
бабл ти гель для душа // Eva mash
01:00
EVA mash
Рет қаралды 8 МЛН
REAL MAN 🤣💪🏻
00:35
Kan Andrey
Рет қаралды 25 МЛН