ఈ నవల వచ్చినప్పుడు నా వయసు 9 సంవత్సరాలు . మా తాత గారు చదివి నాకు కథ చెప్పేవారు . కథ ముగుస్తున్న సమయములో అతని స్వరం మారడము కళ్ళు చెమ్మ గిల్లడం నాకు ఇంకా గుర్తుకు వున్నాయి.. నెల రోజుల క్రితము నేను Canada కు ఫ్లైట్ లో వస్తూ మళ్ళి ఈ నవల చదివాను. అప్రయత్నముగా నా కళ్ల లోనుంచి నీరు కారాయి . మీరు చదివే శైలి చాలా బాగుంది. మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి కృతగ్నతలు
@LifeofAsm2 жыл бұрын
చాలా ధన్యవాదాలు అండి....
@harikavallepu20392 жыл бұрын
Great thing about venello adapilla novel 👍
@GADDAMLAXMINARAYANA Жыл бұрын
గొమంతక సాగరంలాంటి ప్రశాంతమైన నా మనోఫలకం పై అందమైన అలల్లాంటి భావకవిత్వ దస్తూరీ యే ఈ వెన్నెల్లో ఆడపిల్ల..
@bommanaboinabasavaiah81923 жыл бұрын
Last quotation was superb bro (vasthu shikaranni ekkisthav pothu pathalaniki thosestav)👍👍
@LifeofAsm3 жыл бұрын
Aunu bro
@neelimasurabathula20922 жыл бұрын
ఈ నవల వచ్చి 30 ఇయర్స్ అయి ఉంటుంది నా చిన్నతనం నుండి బాగా పుస్తకాలు చదివే అలవాటు యండమూరి గారి నవల్స్ అంటే పిచ్చి ఆయన రచనలు దాదాపు అన్ని చదివాను ఇప్పుడు చదవలేక ఫోన్లో కధలు స్టోరీస్ వింటున్నాను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ వెన్నెల్లో ఆడపిల్ల వింటుంటే , వెనకటి రోజులు గుర్తొచ్చాయి మీకు చాలా ధన్యవాదాలు.
@LifeofAsm2 жыл бұрын
చాలా సంతోషం అండి...
@harikamarupaka29142 жыл бұрын
❤️❤️ much andi actually nen e novel kosam chala try chesa dorakaledu I'm really happy for this 🤩
@sankarpotnuru6301 Жыл бұрын
Super Sir, patha rojulu gurtukostunnai, NR Nandi Gari Siggu Siggu Siggu Novel cheyandi please
@rajeshm87602 жыл бұрын
Bagundi
@anilkota89323 жыл бұрын
.అద్భుతమైన ప్రయోగం. మధురమైన స్వరం. మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవలలను కూడా ప్రయత్నించండి.
@LifeofAsm3 жыл бұрын
ధన్యవాదాలు. అలాగే ప్రయత్నిస్తాను.
@anilkota89323 жыл бұрын
@Uma Chilukoti I am a fan of Yandamoori garu and I have all novels written by him..I liked the audio presentation of his novels .But the thrill I feel by reading his novels is 90% during the audio presentations. Still I like the audio presentations of his novels. Thank you Madam.
@ajaythumma6148 Жыл бұрын
Excellent
@LifeofAsm Жыл бұрын
Thank you
@Castplay3332 жыл бұрын
Super story
@narayaniyadav73503 жыл бұрын
Nice one bro
@sujathatalamarla32933 жыл бұрын
Slow ga read chestunnaru sir.Mee cotation super ga undi.Rhank you very somuch.
@LifeofAsm3 жыл бұрын
Tq
@sadasiva45073 жыл бұрын
👌👌👌
@madhuchintha47072 жыл бұрын
Na kada kuda elane, undi, anukokunda life Loki vachhina ammaitho, enno uhalu, kalalu, tanatho kalisi nirminchukunna gnapakalu ,samudrapu teeram odduna rasina aksharaluga kottukupoyyayi...tanu vellipoyyi enno rojuli,varalu,nelalu,itunna tana gnapakalatho batukunna,.. tanu chanipoledu..,eroju ee kada chadivina tarvata, maranam anedi sahajam Ani, prati kalayika vidipovadaniki naandi Ani telisindi ,kadha akarilo kallalloni nillu jaarutunna, manasu anchuna dachukunna gnapakalu gurtochii aa ammai roopam masaka ga kanipistundi.... ika selavu sakhi
@LifeofAsm2 жыл бұрын
Nee manasuloni vyadani maatallo adbutam ga cheppinavu brother. Thank you for sharing
@sadasiva4507 Жыл бұрын
❤️❤️❤️
@moviesadda22323 жыл бұрын
Nice quotations
@sivayadav76303 жыл бұрын
Good story❤️
@LifeofAsm3 жыл бұрын
Thank you
@sadasiva45073 жыл бұрын
Super Anna
@LifeofAsm3 жыл бұрын
Tq Siva
@lucky-fn3jd3 жыл бұрын
Super bro me explanation
@LifeofAsm3 жыл бұрын
Thank you
@nidadavoluramachandrarao79433 жыл бұрын
Nice voice
@LifeofAsm3 жыл бұрын
Thank You
@bhanu.moturi323 жыл бұрын
The background music is given more value to the content. Don't miss to add bgm in background for further videos. Waiting for keerthi kiritalu, maina, veyi padgalu, asamarduni jeevan yatra
@LifeofAsm3 жыл бұрын
Thanks for the comment. Sorry I not added bgm in the next videos. I'll add it in the next videos. Sure I'll pick up one good novel based on listeners choice. Thank you once again. These feedback gives energy to make these kind of videos
@Vc-sj2st3 жыл бұрын
Super
@umahema73593 жыл бұрын
Super Bro
@LifeofAsm3 жыл бұрын
Tq
@inapanurimadhu57883 жыл бұрын
Nice
@LifeofAsm3 жыл бұрын
Tq bro
@sunilbodduboina70723 жыл бұрын
Nice bro
@GADDAMLAXMINARAYANA Жыл бұрын
ఈ ఆడపిల్ల వెన్నెల్లోంచి వచ్చి నన్ను మార్చేసింది, ఈ అమ్మాయిని చదివిన తరువాత నేనూ భావకవిత్వాలు వ్రాయగలుగుతున్నాను,
@sra1reddy9633 жыл бұрын
U r voice like director krish...
@LifeofAsm3 жыл бұрын
Thank you so much bro for your compliment
@sandhyavenkateswarlu12722 жыл бұрын
nen ee novel chadhivanu chaala bavuntundi!!! ramya smruthi and revanth gaari lovestory chaala andhanga untundi!! chivarki sad ending untundi