యండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పిన అద్భుతమైన కాకి కథ | Yandamoori verendranath IMPACT HYDERABAD|2022

  Рет қаралды 199,946

IMPACT FOUNDATION

IMPACT FOUNDATION

Күн бұрын

Subscribe us on ► / impactfoundation
Impact Foundation organizes personality development training programs to unemployed and underemployed youth through Conducting various Sessions in Various Parts of India.
Impact Foundation is the brainchild of Gampa Nageswar Rao, Motivational Speaker who has inspired 5L + Young Minds in India.
Follow Impact Foundation for Stories that inspire you, Inspirational Videos, Motivational Talks, Success Stories, Digital Marketing Techniques, Motivational Speeches, Life Skills, Communication Skills, Vocabulary Skills, and Many more.
Follow Gampa Nageswer Rao on Facebook: / gampa.in
Follow us on social media!
☛ Like Us on Facebook: / indiaimpactfoundation
☛ Follow Us on Twitter: / gamparao
☛ Follow Us on Instagram: / gampanrao
☛ Visit our Official Website: www.teluguimpac...
Like & Subscribe & Comment
Thank You all members for watching!
#ImpactFoundation #MotivationalTalks #InspirationalVideos

Пікірлер: 68
@drkrishnavenivaddy9833
@drkrishnavenivaddy9833 Жыл бұрын
మాది ప్రభుత్వ కళాశాల. ఉచితంగా ఉపన్యాసం ఇవ్వటానికి యండమూరి గారికి ఆహ్వానం
@mallapragadaramakrishna241
@mallapragadaramakrishna241 Жыл бұрын
చెప్ప గలిగేది విన్నాక చెప్ప వలెను విన్న వాక్కుల ఫలితాలు వేగ పడక సమయ మంత వ్యర్ధ పరచు సంఘ మేల స్వీయ నిర్ణయం జీవిత సఫలత యగు
@bhaskararaov1722
@bhaskararaov1722 Жыл бұрын
మా యండమూరి గురువు గారు జ్ఞానోదయ శిఖరం...
@quetcat4840
@quetcat4840 Жыл бұрын
అయ్యా మీరూ చెప్పేది బాగుంటది కానీ మీరూ కార్పొరేట్ కాలేజ్ లో స్కూల్ లో చెబితే లాభం లేదండి మీకు వీలైతే govt కాలేజీ స్కూల్ లో మోటివేషన్ చేస్తే అప్పుడు మీరూ నిజమైన సామాజిక న్యాయం చేసినవాళ్లు అవుతారు ఆ పిల్లలు కలలు ఉంటాయి sir
@kadapasvlog2065
@kadapasvlog2065 Жыл бұрын
Anduke kada KZbin lo freegaa vadiledi akkada Money kosam ichi
@nareshtallapally2876
@nareshtallapally2876 Жыл бұрын
Yes
@dayakarreddy4397
@dayakarreddy4397 Жыл бұрын
Correct 💯 కానీ?
@nammiramarao2559
@nammiramarao2559 Жыл бұрын
F vv7
@gayatriengineering4109
@gayatriengineering4109 Жыл бұрын
చాలా బాగా చెప్పారు.
@VinodSharma-vb1zn
@VinodSharma-vb1zn Жыл бұрын
Quality& quantity speech thank you for begining sir /i respectfully
@devinenivenkatesh6101
@devinenivenkatesh6101 Жыл бұрын
Thanks you sir Thanks you impact foundations Thanks you Gampa Nageshwar rao
@visswanathdharmeedi6663
@visswanathdharmeedi6663 Жыл бұрын
యద్దనపూడి కి యండమూరి కి పోలిక నాగేశ్వరరావు కి చిరంజీవి కి..ఒక తరం భేదం..కానీ తమ రచనలతో జనాల మనసు లాగి మురిపించారు...తమ....సాహిత్యంతో ఆకట్టుకున్నారు .అభిమానుల్లో నేను ఒకడిని...10 రూపాయలు 20 రూపాయలు నవల దొరికే జమానా మారింది యండమూరి రాకతో వంద..150.200 కు నవల...ధర పెరిగింది...గ్రేట్..రచయిత..సాహిత్యం విలువ.... వందశాతం పెంచడం ?????చరిత్ర....హ్యాట్సాఫ్...
@pavankola4510
@pavankola4510 Жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే ప్రజలు లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@anilkota8932
@anilkota8932 Жыл бұрын
మాటల మాంత్రికుడు మన యండమూరి వారు
@muddakasrinivas8058
@muddakasrinivas8058 Жыл бұрын
ఏదైనా మనం ఆచరించాలి చెప్పటం కాదు
@sammaiahkommu5221
@sammaiahkommu5221 Жыл бұрын
మీరు చెప్పేది ఎలా నిరుద్యోగ కి ఉపయోగం కలుగుతుంది. ఎవ్వరికి అర్థం కావడం లేదు.
@madhaviboddikuru6496
@madhaviboddikuru6496 Жыл бұрын
Ayna maatalatho inspire aye emi Takkuva job ayna time being chestharu emo ani ayna tapana
@madhaviboddikuru6496
@madhaviboddikuru6496 Жыл бұрын
Nenu palana workey chesthanu aney Vallki ayna krushi cheyamantaru tappitey intha chepparu
@achyutakrishna
@achyutakrishna Жыл бұрын
Speech starts from 7:00
@user5278
@user5278 Жыл бұрын
Thanks
@mahankali15
@mahankali15 Жыл бұрын
veede oka kaaki. Vruddha Naaree Pathivrathaa annattu, veyyaalsina veshaalannee vesesi.. Ippudu Musli Kaaki laa story lu chepthunnaaru saaru.
@yramachandrareddy7819
@yramachandrareddy7819 Жыл бұрын
Prayatnam anedi money ki sambandam untundi.nastam vastundi any bayam manisiki untundi.anduke prayatnam vayuda padutndi.
@saikumari9556
@saikumari9556 Жыл бұрын
Jyothi గురీంచి చెప్పండి
@karimsb1113
@karimsb1113 Жыл бұрын
Ayya nivrm chebuthunnavu em matladithunnavu
@dvrao5486
@dvrao5486 Жыл бұрын
యండమూరి కాకమ్మ కబుర్లు చెప్పమంటే చెప్తాడు, ఎదుటవారిని అవహేళన చేసే స్వభావం ఇతనిది, మంచి వక్త కావచ్చు కానీ మంచి మనిషి కాదు
@dhanalakshmi9934
@dhanalakshmi9934 Жыл бұрын
Correct.
@sridhirala1698
@sridhirala1698 Жыл бұрын
అబ్బో, అందరూ పత్తిత్తులే
@radhakrishnat2223
@radhakrishnat2223 Жыл бұрын
మీ వీడియో లు చాలా కావాలి
@NAKKANAVEEN
@NAKKANAVEEN Жыл бұрын
జ్ఞానానికి మరో పేరు యండమూరి గారు
@anilkota8932
@anilkota8932 Жыл бұрын
మాటల మాంత్రికులైన తమరు "కులకి పెళ్లి లాంటి పిచ్చిమాటలు" ఎందుకు వాడుతారు ?
@donduboinabhavanishakarebh5225
@donduboinabhavanishakarebh5225 Жыл бұрын
Gretmessngerisyondamurisir, thankyou💐💐🙏
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 Жыл бұрын
Super
@shardifferent
@shardifferent Жыл бұрын
చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు, సంస్కార హీనులు తమరు...
@saikumari9556
@saikumari9556 Жыл бұрын
S
@sridhirala1698
@sridhirala1698 Жыл бұрын
అవునా, మీరు చూశారా, అమ్మో ఆయన అంత దుర్మార్గుడా, ప్లీజ్ మీ దగ్గర ఆధారాలు పంపిస్తే, ఆయన్ను పబ్లిక్ గా నిలబెట్టవచ్చు
@jps075.
@jps075. Жыл бұрын
నువ్వు శర్మ అని పేరు పెట్టుకున్నావ్. నీ బతుకులో నా...చె...! ఆయన ఎక్కడ ధర్మం చెప్పిన మన రామాయణం లోనో, భారతం లోనివే చెబుతారు. అందుకని వారు చెడుగా కన్పిస్తున్నారా....!
@saikumari9556
@saikumari9556 Жыл бұрын
@@jps075. గారూ ఆయన గురించి మీకు బాగా తెలిసి వుంటే ఆమాట అని వుండరు , ఆయన చెప్పింది రామాయణ ,భారతాలలోని వే ,నే కాదనను . కానీ ఒక రచయిత , సమాజానికి ఒక సందేశకుడు కావాలి సోదరా . అతను జ్యోతి అనే నవలల పిచ్చి అమ్మాయిని ఏమి చేశాడొ ,మనకంటే పెద్ద వారిని విచారించండ..నా reply కోప పడకండి ,శర్మ గారు అనింది తెలిసె o.k. అయినా మా భాష మాట్లాడారు , చాలారోజులకు హయిగా నవ్వుకున్నాను ..🤣🤣🤣
@TheNarayanchary
@TheNarayanchary Жыл бұрын
AA PAPER PDF KUDA LINK LO UPLOAD CHESTE BAAGUNDUNU
@satyapallamrajusaride453
@satyapallamrajusaride453 Жыл бұрын
ఇప్పటికి 8 నిముషాలు అయ్యింది...అంతా సొల్లే
@palnatihanumantharao8270
@palnatihanumantharao8270 Жыл бұрын
Chappatlu kottaka pothe 45 years daaka pelli kadha . Chappatlu kottaka pothe pillalu puttaru . Emi sadism sir veerandra nath gaaru .
@vangariravinder598
@vangariravinder598 20 күн бұрын
భారత దేశంలో డబ్బు సంపాదన ఆశలో పడి చాలా మంది నీతిని, నిజాయితీని మరచిపోతున్నారు. నీతిని, నిజాయితీని మరచి పోయినవాడు చచ్చిన వాడితో సమానం. డబ్బు సంపాదనే ముఖ్యం కాదు కదా? విలువలు, నీతి, నిజాయితీ ముఖ్యం అని వివరించండి కాదంటారా యండమూరి గారు?
@muffy.d.9682
@muffy.d.9682 Жыл бұрын
Ea books akkada anthaku dhoorukuthayoo kuda rasevaru
@muffy.d.9682
@muffy.d.9682 Жыл бұрын
Eyana kathalu serials famous manushula feelings chemistry baga nachhedhi Swathi vikal 7 rupees appudu book lost books guideline chesevaru yes
@satyapallamrajusaride453
@satyapallamrajusaride453 Жыл бұрын
This motivation was very wrong way....
@sharathchandra2775
@sharathchandra2775 Жыл бұрын
🙏🙏
@user5278
@user5278 Жыл бұрын
Sodium
@pentaiahpotharaju1003
@pentaiahpotharaju1003 Жыл бұрын
మీ స్పీచ్ అంత ఇన్స్పిరేషన్లేదు
@yandalokanadhamyanda9306
@yandalokanadhamyanda9306 Жыл бұрын
Last
@vinayaka1284
@vinayaka1284 Жыл бұрын
I just was cheated by seeing the caption of this video.
@RSK252
@RSK252 Жыл бұрын
వ్యక్తిత్వ వికాసం చెప్పే ఒక వ్యక్తిత్వం లేని నీచుడు ఈ ముండమూరి!! సంసారం చేయడం అంటే చప్పట్లు కొడతాం కాదురా, ఆలా చప్పట్లు కొట్టే నువ్వు ఇలా తయారయ్యావ్!! నీ ఎదవ సోధికి చప్పట్లు కొట్టండి ఈలలు వెయ్యండి దేవిరించే నీ నీచపు బుద్ధి మార్చుకో, ఒకరిని పొగడటానికి ఇంకొకరిని కించపరిచే నీ నికృష్ట బుద్ధి మార్చుకో!!
@anilkota8932
@anilkota8932 Жыл бұрын
14
@swamyseetha8225
@swamyseetha8225 Жыл бұрын
Chal em maatalau Avi Instead of bless u r cursing the audience
@venkydhanu
@venkydhanu Жыл бұрын
ఆ ఇంటర్వ్యూ చేసే అతను ఎవరో తెలియదు కానీ అతని ముందు తెలుగు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోమని చెప్పండి . పెద్దవారిని ఏక వచనంతో సంబోధించకూడదని అతనికి తెలియదా ? "యండమూరి వీరేంద్రనాథ్ ని " అని కాదు , "యండమూరి వీరేంద్రనాథ్ గారిని" అని చెప్పాలి . ఎక్కడి నుంచి వస్తారా మీరంతా ఇంటర్వ్యూ చేసే దానికి 🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@bennymoses1121
@bennymoses1121 Жыл бұрын
Endukintha parithapam. 😅
@ramaraogaddigopula7287
@ramaraogaddigopula7287 Жыл бұрын
Sodhi
Yay😃 Let's make a Cute Handbag for me 👜 #diycrafts #shorts
00:33
LearnToon - Learn & Play
Рет қаралды 117 МЛН
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 23 МЛН
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 28 МЛН