ఇలాంటి కథలు చిన్నప్పటి నుంచే పెద్దలు చెప్పి మంచి, చెడు బేరీజు వేసేలా తెలియచెప్పలి. ప్రస్తుతం ఇలాంటి నీతి కథలు సమాజంలోని అన్ని వర్గాల వారికి వయోభేధం లేకుండా ప్రచారం చేయాలి తెలియ చెప్పాలి. మనందరికి సినిమాలు, రాజకీయాలు, కుల వ్యవస్థలపై అత్యంత అవసరం. వినగా వినగా ఏదో ఒక రోజు మార్పు ఖచ్ఛితంగా వస్తుంది.