సూపర్ ఇంకా మరిన్ని కథలు వినడానికి నేను చాలా వెయిట్ చేస్తూ ఉంటాను నిజం చెప్పాలంటే రఘురామయ్య గారి కథలు నిజంగా చాలా సూపర్వినడానికి ఎంతో బాగుంటాయి నేను కూడా ఇప్పుడిప్పుడే చూస్తున్నాను మీ స్టోరీస్ఎంతో బాగుంటాయి నాకు కూడా చాలా ఇష్టం ప్రతిరోజు చూస్తాను మీ కథలు ఇంకా మరిన్ని వీడియోస్మరిన్ని మంచి మంచి కథలు మీరు మా ముందుకిమా ముందుకి తీసుకొస్తారని ఆశిస్తున్నాను😊
@Raghu-ramayya-stories4 ай бұрын
@@NaziyaLalusaab Thank you for your kind words Madam.
@yaralagaddasubbu1593Ай бұрын
Chala manchi story😊😊😊😊😊😊😊😊😊😊
@pushapajyothipushapajyothi964615 күн бұрын
సూపర్ స్టోరీ
@SoumyaAnuganti4 ай бұрын
Chala bavundhi ❤
@rajakullayappa49924 ай бұрын
స్టోరీ చాలా బాగుంది. దింట్లో ఒక మంచి మెసేజ్ ఉంది బెస్టఫ్ లక్ 👍💯
@ManjulaReddy-c8l4 ай бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ❤ wonderful story❤
@kishorev10472 ай бұрын
❤❤❤
@shankarrao123yadala24 ай бұрын
REALLY👌👌👌👌👌👌 AWESOME👍👍👍👍👍👍👍
@ShivaKumar-gj3dn4 ай бұрын
Super 👌 👍
@Kurokawa_No.14 ай бұрын
కథ సూపర్ అండీ చాలా బాగుంది మా చిన్నప్పుడు ఇలాంటి వాళ్ళని చూశాము ఇప్పుడు కూడా కొన్ని పల్లెటూళ్లలో ఇలాంటి వాళ్ళు వున్నారు. నిజమే కదండి.🙏
@anilkumarj28904 ай бұрын
Very nice story..
@Raghu-ramayya-stories4 ай бұрын
Thanks for watching Sir
@arunamudunuri16034 ай бұрын
Superrrrrrrrrr ❤
@yerraguntlajaganmohan4804 күн бұрын
అందరి మగ వాళ్ళ గొంతు ఒక్కరే చెప్పటం వలన ఈ కార్టూన్లు కు సరిపోవటంలేదు. కనీసం ముగ్గురు వేరే వాళ్ళుచెపు తే ముందు కధల లాగా ఉంటే బాగుంటుంది
@thowduvyagelathowdu28514 ай бұрын
సూపర్ నైస్ స్టోరీ సూపర్ ఉంది అండి నాకు చాలా బాగా నచ్చింది అందుకే లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు సార్ గారు
@murtyjanapareddy7394 ай бұрын
Kadha bagundi
@eshwariesha50413 ай бұрын
i will write stories
@Raghu-ramayya-stories3 ай бұрын
Send sample stories to animation2d1947@gmail.com
@SKumar-hy1xt4 ай бұрын
ఇంకా వేరే వేరే వాయిస్ లు పెట్టండి, బాగుంటుంది. ఒకే లాగ వెలిపోతే బాగోవు, వీడియో,video కి స్టోరీ మారినట్లు వాయిస్ లు మార్చండి. పిల్లల cartoons లో ఉంటాయిగ అలా డిఫరెంట్ గా.
@Raghu-ramayya-stories4 ай бұрын
@@SKumar-hy1xt Sure Sir
@Kumar-o1q4 ай бұрын
వాయిసెస్ చాల బోర్ గా ఉన్నాయి, ఇవే voices, ఏదో stories చదువుతున్నట్లు ఉన్నాయి, డిఫరెంట్ Voices, emotions, sounds, fun voices ఉంటే బాగుంటుంది. Stories బాగున్నాయి, But same Voices అన్ని channel's లో విని bore గా ఉంది.